Asianet News TeluguAsianet News Telugu

మా ఫస్ట్ నైట్ అక్కడే.. మరోసారి దగ్గుబాటిి ఫ్యామిలీని ఇరకాటంలోకి నెట్టిన శ్రీరెడ్డి

వరు ఊహించని విధంగా సంచలనం సృష్టించి వార్త శ్రీ రెడ్డి లీక్స్. దగ్గుబాటి సురేష్ రెండవ కుమారుడికి సంబందించిన ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె చేసిన కామెంట్స్ ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా  నేషనల్ మీడియాలో మొత్తంగా టాలీవుడ్ పై అనేక కథనాలు వెలువడ్డాయి.

sree reddy once again hot comments on daggubati family
Author
Hyderabad, First Published Feb 20, 2020, 2:38 PM IST

టాలీవుడ్ లో ఎవరు ఊహించని విధంగా సంచలనం సృష్టించి వార్త శ్రీ రెడ్డి లీక్స్. దగ్గుబాటి సురేష్ రెండవ కుమారుడికి సంబందించిన ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె చేసిన కామెంట్స్ ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా  నేషనల్ మీడియాలో మొత్తంగా టాలీవుడ్ పై అనేక కథనాలు వెలువడ్డాయి.

అయితే రీసెంట్ గా శ్రీ రెడ్డి చేసిన మరొక కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అభిరామ్ తో తన ఫస్ట్ నైట్ రామానాయుడు స్టూడియోలో జరిగినట్లు చెబుతూ.. ఆ ప్లేస్ త్వరలోనే మాయం కానుందని శ్రీ రెడ్డి సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ నేషనల్ మీడియాని కూడా తాకింది. ఇటీవల రామానాయుడు స్టూడియో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

sree reddy once again hot comments on daggubati family

రామానాయుడు స్టూడియోస్ ని ఫ్లాట్స్ గా మార్చేసి సురేష్ బాబు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్నారని టాక్ వచ్చింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో రామానాయుడు పేరుతో మరొక కొత్త స్టూడియోని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వార్తలపై స్పందించిన శ్రీ రెడ్డి తమ మొదటి రాత్రి అక్కడే జరిగిందని కౌంటర్ ఇవ్వడం వైరల్ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios