వైజాగ్ లోని మాధవధారలో వ్యభిచార గృహంపై పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. ఈ దాడుల్లో జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్ట్ లు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు.

మాధవధారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ వ్యభిచారం చేస్తూ టీవీ ఆర్టిస్ట్ లు దొరబాబు, పరదేశిలు పట్టుబడ్డారు.

రాజమౌళి ఛాన్స్ ఇస్తే చేయనని చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్!

ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులను అరెస్ట్ చేసి.. రూ.18 వేలు సీజ్ చేశారు. ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు.  దొరబాబు, పరదేశి హైపర్‌ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లు అన్న సంగతి తెలిసిందే.