మల్టీ ట్యాలెంటెడ్ నటి పద్మా లక్ష్మీ గురించి వినే ఉంటారు. ఆమె ప్రతిభ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పద్మా లక్ష్మి.. యాంకర్ గా, టెలివిజన్ హోస్ట్ గా, నటిగా, రచయితగా, మాస్టర్ చెఫ్ గా సత్తా చాటింది. ఇండో అమెరికన్ అయిన పద్మా లక్ష్మి పలు అంతర్జాతీయ టీవీ సిరీస్ లలో కూడా నటించింది. 

స్వతహాగా మోడల్ కాబట్టి పద్మా లక్ష్మి తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. దాదాపు 29 ఏళ్ల వయసులో కూడా పద్మా లక్ష్మి అందాల ఘాటు తగ్గలేదు. తరచుగా పద్మా లక్ష్మీ బికినీ ధరించిన ఫోటోలు, ట్రెండీ లుక్ లో అందాలు ఆరబోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

New year, same me 💛 (@vogueindia) #bts

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on Jan 1, 2020 at 9:48am PST

ఇదిలా ఉండగా తాజాగా పద్మా లక్ష్మీ ఓ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో పద్మా లక్ష్మి టాప్ లెస్ పోజుతో సెగలు పుట్టిస్తోంది. వోగ్ ఇండియా మ్యాగజైన్ కు పద్మా లక్ష్మి ఈ ఫోటో షూట్ చేసింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా కేవలం చేతులు అడ్డుపెట్టి ఉన్న ఈ ఫోటో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. 

పద్మా లక్ష్మి గతంలో కూడా ఇలాంటి టాప్ లెస్ ఫోటో షూట్స్ చేసింది. పద్మాలక్ష్మి 2004లో సల్మాన్ అనే రచయితని వివాహం చేసుకుంది. 2007లో వీరిద్దరూ విడిపోయారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🦚🦚🦚

A post shared by Padma Lakshmi (@padmalakshmi) on Sep 15, 2019 at 10:35pm PDT