టాలీవుడ్ లో మెగా డాటర్ నిహారికకు మంచి క్రేజ్ ఉందనే  చెప్పాలి, మెగా యువ హీరోలంతా ఎవరికీ వారు మంచి మార్కెట్ సెట్ చేసుకొని ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే సిండస్ట్రీలో నటిగా కొనసాగవుతున్న వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ మాత్రం క్రేజ్ అందుకుంటున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ లు అందుకోవడం లేదు.

అయితే వెబ్ సిరీస్ తో మాత్రం అమ్మడు మంచి సక్సెస్ అందుకుంది. ఆమె నటించిన ముద్ద పప్పు ఆవకాయ లో నిహారిక నటనకు మంచి ప్రశంసలు దక్కాయి, అయితే హీరోయిన్ గా అడుగులు వేస్తున్న నిహారిక సడన్ గా క్లివేజ్ షోతో షాకిచ్చింది. రూమర్స్ వినిపిస్తేనే మెగా అభిమానులు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు షర్ట్ బటన్స్ విప్పేసి క్లివేజ్ రచ్చ చేయడంపై మరీంత ఫైర్ అవుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

What makes you smile..?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on Feb 18, 2020 at 10:19pm PST

ఒక మనసు సినిమాతో కథానాయికగా కెరీర్ ని స్టార్ట్ చేసిన నిహారిక ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్- సూర్యకాంతం సినిమాలో కూడా నటించింది. ఇక సైరా సినిమాలో బోయ పిల్లగా ఒక చిన్న పాత్రలో మెరిసింది. మొత్తానికి ఎదో ఒక విధంగా అవకాశాలు అందుకుంటున్న తరుణంలో మెగా డాటర్ కాస్త బార్డర్ ని దాటేసి గ్లామర్ గర్ల్ గా తనను తాను ప్రజెంటేషన్ చేసుకుంటోంది. మరీ ముందు ముందు నిహారిక ఇంకెలాంటి షాకులు ఇస్తుందో చూడాలి.