ర్యాంప్ వాక్‌లతోపాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అందాల భామ క్రిస్సీ టీజెన్‌. ఇటీవల తన బ్రెస్ట్ ఇంప్లాట్స్ తీసేయించుకుంటున్నా అంటూ ఓ ట్వీట్ చేసిన అందరి దృష్టిని ఆకర్షించింది క్రిస్సీ. అంతేకాదు గతంలో పిల్లలతో కలిసి క్రిస్సీ దిగిన ఫోటోలు కూడా వివాదాస్పదమయ్యాయి.

తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది. తన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పదవ యానివర్సీ అంటూ ట్వీట్ చేసింది క్రిస్సీ. తన బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌ కనిపించేలా గతంలో ర్యాంప్‌ వాక్ చేసిన సమయంలో దిగిన కొన్ని పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది క్రిస్సీ. ఈ ఫోటోలతో పాటు `నా బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో ఆనందంగా 10 ఏళ్లు గడిచాయి. త్వరలోనే వీటిని తీసివేయించుకుంటున్నా` అంటూ కామెంట్ చేసింది.

ఇప్పటికే వాటిని తొలగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. క్రిస్సీ లాక్ డౌన్‌  ప్రకటించటంతో హాస్పిటల్స్‌లో కాస్మోటిక్ సర్జరీలపై ఆంక్షలు విధించారు. దీంతో క్రిస్సీ కి చేయాల్సిన బ్రెస్ట్ ఆపరేషన్ వాయిదా పడింది. క్రిస్సీ 20 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంటర్‌ అయ్యింది. అయితే అప్పట్లో ఆమె లుక్‌ అంతగా ఆకట్టుకునేలా లేకపోవటంతో ఎద సంపద పెంచుకునేందుకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌ చేయించుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

happy 10 year anniversary to these titties and RIP to these teeth. 💕 @christopher.peterson

A post shared by chrissy teigen (@chrissyteigen) on Mar 30, 2020 at 11:53am PDT