రీసెంట్ గా ఊహించని వివాదంలో ఇరుక్కున్న జబర్దస్త్ కమెడియన్ దొరబాబుపై వివిధ రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో బీ గ్రేట్ షార్ట్ ఫిలిమ్స్ తో వచ్చిన ఒక రకమైన నెగిటివ్ టాక్ ను జబర్దస్త్ ద్వారా పోగొట్టుకున్న దొరబాబు పోలీసులకు వ్యభిచారం చేస్తూ దొరికాడని కథనాలు వెలువడుతున్నాయి.

ఈ ఘటనపై దొరబాబు భార్య మాత్రం భర్తకే మద్దతు పలికింది.  తన భర్త ఏమిటో తనకు తెలుసని ఆమె సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తోంది. అయితే దొరబాబుపై మాత్రం నెగిటివ్ కామెంట్స్ తగ్గడం లేదు. అందమైన కుటుంబంతో సంతోషంగా ఉండక.. ఇలాంటి దిక్కుమాలిన పనులేంటని కామెంట్ చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని తిట్టినా దొరబాబు భార్య అమూల్య  మాత్రం అతినిపై నమ్మకాన్ని కోల్పోలేనని చెప్పింది.

 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. దొరబాబు తీరుపై రోజా బహిరంగంగా చర్చిందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోజా జడ్జ్ గా వ్యవహరిస్తున్న 'రచ్చబండ' షోకి దొరబాబు కుటుంబంతో కలిసి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. అసలు అక్కడ జరిగింది ఏమిటి అనే విషయాన్ని అందరికి తెలిసేలా ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారని టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

hot photos: లంగావోణీ లో హాట్ అనసూయ.. సెక్సీ లుక్స్!