యాంకర్ రష్మీ టాలీవుడ్ లో యాంకర్ గా నటిగా రాణిస్తోంది. తనపని తాను చేసుకుంటే చాలు అనే స్వార్థంతో కాకుండా కాస్త సమాజం పట్ల బాధ్యతతో కూడా రష్మీ వ్యవహరిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. 

రష్మీ ఇటీవల చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. రష్మీ జంతు ప్రేమికురాలు కూడా. ఓ యువకుడు తన ట్విట్టర్ ఖాతా నుంచి ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో షాకింగ్ గా ఉంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు లేగ దూడపై కీచకుడిగా ప్రవర్తించాడు. 

ఆ మూగజీవాన్ని హింసిస్తూ తన వాంఛ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో అందరిని షాక్ కి గురిచేస్తోంది. ఎలాంటి బెదురులేకుండా ఇతగాడు మూగజీవాన్ని రేప్ చేశాడు. అవి మాట్లాడలేవు కాబట్టి అతడికి కొంచెం కూడా భయం లేదు అని ఆ యువకుడి ఈ వీడియోను షేర్ చేశాడు. 

గ్లామర్ డోస్ పెంచేసింది.. జెర్సీ హీరోయిన్ హాట్ ఫోటోస్

దీనిపై రష్మీ స్పందిస్తూ.. ఎటు వెళుతున్నాం మనం అని కామెంట్ పెట్టింది. రష్మీతో పాటు బాలీవుడ్ నటులకు కూడా యువకుడి ఈ వీడియో టాగ్ చేశాడు. అలాగే హోలీ సంబరాల్లో జంతువులకు రంగులు పూయడాన్ని కూడా రష్మీ ఆక్షేపించింది.