బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ సౌత్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అమీజాక్సన్ మద్రాసు పట్టణం, ఐ, 2.0, ఎవడు లాంటి చిత్రాల్లో నటించింది. అమీజాక్సన్ గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. కానీ అమీ జాక్సన్ కు సక్సెస్ రేట్ తక్కువ. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు. 

శంకర్ చిత్రాల్లో నటించిన ఘనత తప్ప మిగిలిన దర్శకులు ఆమెని పట్టించుకోలేదు. అవకాశాలు తగ్గడంతో అమీజాక్సన్ లండన్ వెళ్ళిపోయింది. అక్కడ తన ప్రియుడితో సెటిల్ అయిపోయింది. జార్జ్ అనే వ్యక్తితో అమీ జాక్సన్ ప్రేమలో ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The @aloyoga FOREST drop | Alo always getting me in a good mindset 💪🏼

A post shared by Amy Jackson (@iamamyjackson) on Oct 21, 2019 at 3:22am PDT

వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వివాహం కాకుండానే అమీ జాక్సన్ ఇటీవల పండంటి బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం అమీ జాక్సన్ తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సోషల్ మీడియాలో ఘాటైన సెక్సీ ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తోంది. 

తల్లైన తర్వాత అమీ జాక్సన్ మళ్ళీ స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అమీ జాక్సన్ షేర్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Fancy for the night 💄Makeup @carolinebarnesmakeup 💁🏻‍♀️ Hair @patrickwilson & Styling @kstewartstylist

A post shared by Amy Jackson (@iamamyjackson) on Oct 28, 2019 at 6:05am PDT

అమీ జాక్సన్ నటిగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా లేదా అనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.