Asianet News TeluguAsianet News Telugu

బోటు మునక: రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు జగన్ పరామర్శ

తూర్పు గోదావరి జిల్లాలో బోటు మునిగిన ఘటనలో ప్రమాదం నుండి తప్పించుకొన్న బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. 

cm jagan visits rajahmundry hospital after aerial survey
Author
East Godavari, First Published Sep 16, 2019, 11:54 AM IST

రాజమండ్రి: రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో సీఎం వైఎస్ జగన్ బోటు మునిగిన ప్రమాదంలో గాయపడిన వారిని సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఏరియల్ 
సర్వే నిర్వహించిన తర్వాత ఆయన నేరుగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకొన్నారు.

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో సుమారు 15 మందికిపైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వారిని  సీఎం జగన్ పరామర్శించారు . వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆసుపత్రిలో సౌకర్యాల గురించి కూడ జగన్  వాకబు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ను మరింత వేగవంతం చేయాలని  సీఎం ఆదేశించారు.

ఆదివారం నాడు దేవీపట్నం-కచలూరు మధ్య బోటు మునిగిన ఘటనలో 41 మంది  గల్లంతయ్యారు. గల్లంతైన  వారి  కోసం  నేవీ హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

సంబంధిత వార్తలు

బోటు మునక: సీఎం జగన్ ఏరియల్ సర్వే

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios