SRH vs MI: సన్‌‌రైజర్స్ ఘన విజయం... డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసి ఫ్లేఆఫ్‌కి...

SRHvsMI IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2020 సీజన్‌ గ్రూప్ స్టేజ్‌లో ఇదే ఆఖరి మ్యాచ్. ముంబై ఇండియన్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది. 

11:04 PM IST

రెండుసార్లు హైదరాబాద్‌పైనే...

MI losing by 10 wickets
vs DEC (2008)
vs RR (2011)
vs SRH (Today)*

11:02 PM IST

ఏడు సీజన్లలో ఆరోసారి...

Teams to reach Playoffs (most times)
CSK - 10
MI - 9*
SRH - 6*
RCB - 6*
KKR - 6
DC - 5*
RR - 4
KXIP - 2

11:01 PM IST

2016 తర్వాత మళ్లీ ఇప్పుడే...

SRH Winning by 10 Wickets
vs GL (2016)
vs MI (2020)*

10:59 PM IST

10 వికెట్ల తేడాతో గెలిచి...

సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్లేమీ కోల్పకుండా 17.1 ఓవర్లలోనే 151 పరుగులను అందుకుని, 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

10:42 PM IST

6 ఓవర్లలో 19...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లు ముగిసేసరికి 131 పరుగులు చేసింది. విజయానికి 6 ఓవర్లలో 19 పరుగులు కావాలి...

10:27 PM IST

సాహా హాఫ్ సెంచరీ...

34 బంతుల్లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

10:26 PM IST

వార్నర్ హాఫ్ సెంచరీ...

డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

10:24 PM IST

11 ఓవర్లలో 97...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 97 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... ఇంకా విజయానికి 54 బంతుల్లో 53 పరుగులు కావాలి...

10:20 PM IST

10 ఓవర్లలో 89...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 89 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:17 PM IST

9 ఓవర్లలో 84...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 84 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:13 PM IST

8 ఓవర్లలో 71...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:01 PM IST

6 ఓవర్లలో 56...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 56 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:57 PM IST

5.1 ఓవర్లలో 50...

5.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 50 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:52 PM IST

4 ఓవర్లలో 40...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:49 PM IST

5 బంతుల్లో 20...

వరుసగా ఐదు బంతుల్లో ఐదు బౌండరీలు వచ్చాయి.... సాహా 2 ఫోర్లు బాదగా, వార్నర్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు.

9:48 PM IST

బౌండరీల మోత...

ఓపెనర్లు సాహా, డేవిడ్ వార్నర్ బౌండరీల బాదడంతో 3.3 ఓవర్లలో 36 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

9:42 PM IST

2 ఓవర్లలో 14...

150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన్ సన్‌రైజర్స్ హైదరాబాద్... 2 ఓవర్లలో 14 పరుగులు చేసింది.

9:40 PM IST

సాహా సిక్సర్...

వృద్ధిమాన్ సాహా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే ఫోర్ కూడా వచ్చింది. దీంతో 1.4 ఓవర్లలో 13 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

9:17 PM IST

టార్గెట్ 150...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరాలంటే 120 బంతుల్లో 150 పరుగులు చేయాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

9:14 PM IST

పోలార్డ్ అవుట్...

పోలార్డ్ అవుట్...145 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:12 PM IST

19 ఓవర్లలో 139...

19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:10 PM IST

పోలార్డ్ సిక్సర్ల మోత...

19వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు కిరన్ పోలార్డ్. దీంతో 18.5 ఓవర్లలో 138 పరుగులకి చేరుకుంది ముంబై.

9:05 PM IST

18 ఓవర్లలో 119...

18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:02 PM IST

కల్టర్ నైల్ అవుట్...

కల్టర్ నైల్ అవుట్...117 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:59 PM IST

17 ఓవర్లలో 116...

17 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:55 PM IST

ఇషాన్ కిషన్ అవుట్...

ఇషాన్ కిషన్ అవుట్... 115 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:54 PM IST

ఇషాన్ సిక్సర్...

ఇషాన్ కిషన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 16.2 ఓవర్లలో 115 పరుగులకి చేరుకుంది ముంబై.

8:52 PM IST

16 ఓవర్లలో 109...

16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:49 PM IST

15.2 ఓవర్లలో 100...

15.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును అందుకుంది ముంబై ఇండియన్స్...

8:45 PM IST

15 ఓవర్లలో 98...

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:41 PM IST

క్యాచ్ డ్రాప్...

ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు రషీద్ ఖాన్...

8:39 PM IST

14 ఓవర్లలో 90...

14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:36 PM IST

సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్...

Surya Kumar Yadav
2018: 512 runs
2019: 424 runs
2020: 400 runs *

Third successive season he has scored 400+ runs - no other uncapped Indian player has done that more than once

8:32 PM IST

సౌరబ్ తివారి అవుట్...

సౌరబ్ తివారి అవుట్...82 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:29 PM IST

కృనాల్ పాండ్యా అవుట్...

కృనాల్ పాండ్యా అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:26 PM IST

సూర్యకుమార్ యాదవ్ అవుట్...

సూర్యకుమార్ యాదవ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:24 PM IST

11 ఓవర్లలో 81...

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:18 PM IST

ఇషాన్ కిషన్ సిక్సర్...

ఇషాన్ కిషన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:09 PM IST

8 ఓవర్లలో 59...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:05 PM IST

పవర్ ప్లే స్పెషలిస్ట్... సందీప్ శర్మ!

In IPL Most wickets Picked in Powerplay
Sandeep Sharma - 53*
Zaheer Khan - 52
Bhuvneshwar - 48

8:05 PM IST

7 ఓవర్లలో 52...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:00 PM IST

6 ఓవర్లలో 48...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:53 PM IST

డి కాక్ అవుట్...

డి కాక్ అవుట్.. 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

7:52 PM IST

డి కాక్...4,6,6...

సందీప్ శర్మ బౌలింగ్‌లో ఓ ఫోర్‌తో పాటు రెండు సిక్సర్లు బాదాడు డి కాక్. దీంతో 4.3 ఓవర్లలోనే 39 పరుగులు చేసింది ముంబై...

7:52 PM IST

డి కాక్ సిక్సర్...

సందీప్ శర్మ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు డి కాక్. దీంతో 4.2 ఓవర్లలో 33 పరుగులు చేసింది ముంబై...

7:45 PM IST

3 ఓవర్లలో 16...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:41 PM IST

రోహిత్ శర్మ అవుట్...

రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

7:38 PM IST

2 ఓవర్లలో 10...

రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 10 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:35 PM IST

మొదటి ఓవర్‌లో 5 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్... మొదటి ఓవర్‌లో 5 పరుగులు చేసింది.

7:05 PM IST

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, కిరన్ పోలార్డ్, నాథన్ కౌల్టర్ నీల్, రాహుల్ చాహార్, జేమ్స్ ప్యాటిన్సన్, ధవల్ కులకర్ణి

7:04 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబజ్ నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్

7:03 PM IST

రోహిత్ శర్మ కమ్ బ్యాక్....

తొడ కండరాలు పట్టేయడంతో మూడు మ్యాచులు ఆడని రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో తిరిగి బరిలో దిగుతున్నాడు. 

7:00 PM IST

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది...

6:32 PM IST

సన్‌రైజర్స్ గెలిస్తే కోల్‌కత్తా అవుట్...

నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే... నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఐదో స్థానానికి పడిపోయి ప్లేఆఫ్ నుంచి తప్పుకుంటుంది. సన్‌రైజర్స్ ఓడిపోతే, కేకేఆర్ ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది.

6:31 PM IST

ఓడినా టాప్‌లోనే...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడినా... టేబుల్ టాపర్‌గానే ఉంటుంది ముంబై ఇండియన్స్. ఇప్పటికే 9 మ్యాచులు గెలిచిన ముంబై, 18 పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. 

6:30 PM IST

షార్జాలో మ్యాచ్...

సిక్సర్ల మోత మోగిస్తున్న షార్జా క్రికెట్ స్టేడియం నేటి సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌కి వేదిక కానుంది.

6:28 PM IST

200 పర్సెంట్ ఇస్తాం...

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నూటికి 200 శాతం పర్ఫామెన్స్ ఇస్తామని తెలిపాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కేన్ విలియంసన్...

6:27 PM IST

సాహా ఆడతాడా?

గత మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాకి గాయమైంది. దీంతో నేటి మ్యాచ్‌లో సాహా బరిలో దిగడం అనుమానంగా మారింది.

6:24 PM IST

సన్‌రైజర్స్ శుభాకాంక్షలు తెలిపిన వార్నర్ కూతుర్లు...

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభాకాంక్షలు తెలిపారు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూతుర్లు... 

6:23 PM IST

సన్‌రైజర్స్ డూ ఆర్ డై...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే  నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. ముంబైతో మ్యాచ్ గెలిస్తే సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ప్లేఆఫ్ రేసులో తలబడుతుంది.

11:04 PM IST:

MI losing by 10 wickets
vs DEC (2008)
vs RR (2011)
vs SRH (Today)*

11:02 PM IST:

Teams to reach Playoffs (most times)
CSK - 10
MI - 9*
SRH - 6*
RCB - 6*
KKR - 6
DC - 5*
RR - 4
KXIP - 2

11:01 PM IST:

SRH Winning by 10 Wickets
vs GL (2016)
vs MI (2020)*

11:00 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్లేమీ కోల్పకుండా 17.1 ఓవర్లలోనే 151 పరుగులను అందుకుని, 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

10:42 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లు ముగిసేసరికి 131 పరుగులు చేసింది. విజయానికి 6 ఓవర్లలో 19 పరుగులు కావాలి...

10:28 PM IST:

34 బంతుల్లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

10:26 PM IST:

డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

10:25 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 97 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... ఇంకా విజయానికి 54 బంతుల్లో 53 పరుగులు కావాలి...

10:21 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 89 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:17 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 84 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:14 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:02 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 56 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:58 PM IST:

5.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 50 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:52 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:50 PM IST:

వరుసగా ఐదు బంతుల్లో ఐదు బౌండరీలు వచ్చాయి.... సాహా 2 ఫోర్లు బాదగా, వార్నర్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు.

9:49 PM IST:

ఓపెనర్లు సాహా, డేవిడ్ వార్నర్ బౌండరీల బాదడంతో 3.3 ఓవర్లలో 36 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

9:42 PM IST:

150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన్ సన్‌రైజర్స్ హైదరాబాద్... 2 ఓవర్లలో 14 పరుగులు చేసింది.

9:41 PM IST:

వృద్ధిమాన్ సాహా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే ఫోర్ కూడా వచ్చింది. దీంతో 1.4 ఓవర్లలో 13 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

9:18 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరాలంటే 120 బంతుల్లో 150 పరుగులు చేయాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

9:14 PM IST:

పోలార్డ్ అవుట్...145 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:12 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:11 PM IST:

19వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు కిరన్ పోలార్డ్. దీంతో 18.5 ఓవర్లలో 138 పరుగులకి చేరుకుంది ముంబై.

9:06 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:02 PM IST:

కల్టర్ నైల్ అవుట్...117 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:00 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:56 PM IST:

ఇషాన్ కిషన్ అవుట్... 115 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:55 PM IST:

ఇషాన్ కిషన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 16.2 ఓవర్లలో 115 పరుగులకి చేరుకుంది ముంబై.

8:52 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:49 PM IST:

15.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును అందుకుంది ముంబై ఇండియన్స్...

8:45 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:41 PM IST:

ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు రషీద్ ఖాన్...

8:40 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:37 PM IST:

Surya Kumar Yadav
2018: 512 runs
2019: 424 runs
2020: 400 runs *

Third successive season he has scored 400+ runs - no other uncapped Indian player has done that more than once

8:32 PM IST:

సౌరబ్ తివారి అవుట్...82 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:29 PM IST:

కృనాల్ పాండ్యా అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:27 PM IST:

సూర్యకుమార్ యాదవ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:25 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:19 PM IST:

ఇషాన్ కిషన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:09 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:06 PM IST:

In IPL Most wickets Picked in Powerplay
Sandeep Sharma - 53*
Zaheer Khan - 52
Bhuvneshwar - 48

8:05 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:00 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:54 PM IST:

డి కాక్ అవుట్.. 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

7:53 PM IST:

సందీప్ శర్మ బౌలింగ్‌లో ఓ ఫోర్‌తో పాటు రెండు సిక్సర్లు బాదాడు డి కాక్. దీంతో 4.3 ఓవర్లలోనే 39 పరుగులు చేసింది ముంబై...

7:52 PM IST:

సందీప్ శర్మ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు డి కాక్. దీంతో 4.2 ఓవర్లలో 33 పరుగులు చేసింది ముంబై...

7:45 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:41 PM IST:

రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

7:39 PM IST:

రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 10 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:35 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్... మొదటి ఓవర్‌లో 5 పరుగులు చేసింది.

7:06 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, కిరన్ పోలార్డ్, నాథన్ కౌల్టర్ నీల్, రాహుల్ చాహార్, జేమ్స్ ప్యాటిన్సన్, ధవల్ కులకర్ణి

7:05 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబజ్ నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్

7:04 PM IST:

తొడ కండరాలు పట్టేయడంతో మూడు మ్యాచులు ఆడని రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో తిరిగి బరిలో దిగుతున్నాడు. 

7:01 PM IST:

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది...

6:34 PM IST:

నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే... నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఐదో స్థానానికి పడిపోయి ప్లేఆఫ్ నుంచి తప్పుకుంటుంది. సన్‌రైజర్స్ ఓడిపోతే, కేకేఆర్ ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది.

6:32 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడినా... టేబుల్ టాపర్‌గానే ఉంటుంది ముంబై ఇండియన్స్. ఇప్పటికే 9 మ్యాచులు గెలిచిన ముంబై, 18 పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. 

6:31 PM IST:

సిక్సర్ల మోత మోగిస్తున్న షార్జా క్రికెట్ స్టేడియం నేటి సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌కి వేదిక కానుంది.

6:29 PM IST:

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నూటికి 200 శాతం పర్ఫామెన్స్ ఇస్తామని తెలిపాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కేన్ విలియంసన్...

6:28 PM IST:

గత మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాకి గాయమైంది. దీంతో నేటి మ్యాచ్‌లో సాహా బరిలో దిగడం అనుమానంగా మారింది.

6:26 PM IST:

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభాకాంక్షలు తెలిపారు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూతుర్లు... 

6:24 PM IST: