SRH vs KKR: సూపర్ ఓవర్‌లో ఓడిన సన్‌రైజర్స్.. కేకేఆర్‌కి ఉత్కంఠ విజయం...

SRHvsKKR IPL 2020 Live Updates with Telugu Commentary CRA

8:00 PM IST

కేకేఆర్‌కి మొదటి ‘సూపర్’ విజయం...

KKR's #SuperOver results:
Lost vs RR (2009)
Lost vs RR (2014)
Lost vs DC (2019)
Won vs SRH (Today)

7:49 PM IST

నాలుగో బంతికి విజయాన్ని అందుకున్న కేకేఆర్..

నాలుగో బంతికి 2 లెగ్ బైలు రావడంతో కేకేఆర్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.

7:49 PM IST

మూడో బంతికి డాట్...

మూడో బంతికి పరుగులేమీ రాలేదు..

7:48 PM IST

రెండో బంతికి సింగిల్...

రెండో బంతికి సింగిల్...

7:47 PM IST

మొదటి బాల్‌కి డాట్..

మొదటి బాల్‌కి డాట్..

7:40 PM IST

సమద్ అవుట్... టార్గెట్ 3

మూడో బంతికి అబ్దుల్ సమద్ అవుట్ కావడంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్ టార్గెట్ 3...

7:39 PM IST

రెండో బంతికి 2 పరుగులు...

రెండో బంతికి 2 పరగులు రాబట్టాడు సమద్..

7:38 PM IST

మొదటి బంతికే వార్నర్ అవుట్...

సూపర్ ఓవర్‌లో మొదటి బంతికే డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు...

7:32 PM IST

మ్యాచ్ టై...

మ్యాచ్ టై... సూపర్ ఓవర్‌కి మరో మ్యాచ్... ఆఖరి బంతికి సింగిల్ మాత్రమే రావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. 

7:30 PM IST

ఆఖరి బంతికి 2 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి...

7:29 PM IST

2 బంతుల్లో 4 పరుగులు...

డేవిడ్ వార్నర్ వరుసగా మూడో బౌండరీ బాదాడు. విజయానికి 2 బంతుల్లో 4 పరుగులు కావాలి...

7:28 PM IST

3 బంతుల్లో 8...

వార్నర్ డబుల్ బౌండరీలు బాదడంతో విజయానికి 3 బంతుల్లో 8 పరుగులు కావాలి...

7:27 PM IST

4 బంతుల్లో 12...

వార్నర్ బౌండరీ బాదడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 4 బంతుల్లో 12 పరుగులు కావాలి...

7:26 PM IST

5 బంతుల్లో 16...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 5 బంతుల్లో 16 పరుగులు కావాలి...

7:23 PM IST

6 బంతుల్లో 18...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 6 బంతుల్లో 18 పరుగులు కావాలి...

7:19 PM IST

సమద్ అవుట్...

సమద్ అవుట్... 19వ ఓవర్ చివరి బంతికి ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:18 PM IST

వార్నర్ బౌండరీ...

డేవిడ్ వార్నర్ ఓ బౌండరీ బాదాడు. విజయానికి 9 బంతుల్లో 21 పరుగులు కావాలి...

7:16 PM IST

సమద్ బౌండరీ...

19వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు అబ్దుల్ సమద్.. విజయానికి 11 బంతుల్లో 26 పరుగులు కావాలి...

7:14 PM IST

12 బంతుల్లో 30 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు కావాలి...

7:08 PM IST

3 ఓవర్లలో 37...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 3 ఓవర్లలో 37 పరుగులు కావాలి...

7:07 PM IST

సమద్ బౌండరీ...

సమద్ ఓ బౌండరీ బాదాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 20 బంతుల్లో 40 పరుగులు కావాలి...

7:03 PM IST

24 బంతుల్లో 47...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాలి...

6:56 PM IST

విజయ్ శంకర్ అవుట్...

విజయ్ శంకర్ అవుట్... 109 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:55 PM IST

30 బంతుల్లో 55...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 5 ఓవర్లలో 55 పరుగులు కావాలి....

6:52 PM IST

వార్నర్ స్పెషల్ రికార్డు...

Most runs in IPL
Kohli - 5759
Raina - 5368
Rohit - 5149
Warner - 5000*

ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి విదేశీ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు డేవిడ్ వార్నర్...

6:46 PM IST

6 ఓవర్లలో 64..

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. విజయానికి చివరి 36 బంతుల్లో 64 పరుగులు కావాలి...

6:42 PM IST

42 బంతుల్లో 75 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 7 ఓవర్లలో 75 పరుగులు కావాలి...

6:35 PM IST

మనీశ్ పాండే అవుట్...

 మనీశ్ పాండే అవుట్... 82 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:24 PM IST

బెయిర్ స్టో అవుట్...

 బెయిర్ స్టో అవుట్...70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:21 PM IST

ప్రియమ్ గార్గ్ అవుట్...

ప్రియమ్ గార్గ్ అవుట్... 70 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:05 PM IST

6 ఓవర్లలో 57...

కేన్ విలియంసన్, బెయిర్ స్టో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. దీంతో 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

6:01 PM IST

కేన్ విలియంసన్ సిక్సర్...

కేన్ విలియంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 5.2 ఓవర్లలో 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:59 PM IST

5 ఓవర్లలో 46....

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

5:55 PM IST

4 ఓవర్లలో 35...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 35 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:48 PM IST

బెయిర్ స్టో డబుల్...

మూడో ఓవర్‌లో  రెండు బంతులను బౌండరీకి తరలించాడు జానీ బెయిర్ స్టో. దీంతో 2.3 ఓవర్లలో 20 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:45 PM IST

2 ఓవర్లలో 12...

2 ఓవర్లు ముగిసేసరికి 12 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:39 PM IST

మొదటి ఓవర్‌లో 2 పరుగులు...

164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మొదటి ఓవర్‌లో 2 పరుగులు చేసింది.

5:35 PM IST

ఓపెనర్‌గా కేన్ విలియంసన్...

డేవిడ్ వార్నర్‌కి బదులుగా కేన్ విలియంసన్ ఓపెనర్‌గా వచ్చాడు. జానీ బెయిర్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు కేన్.

5:28 PM IST

నాలుగు మ్యాచుల్లో విజయమే...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 160+ టార్గెట్‌ను ఇచ్చిన నాలుగుసార్లు విజయం సాధించింది కేకేఆర్... 

5:27 PM IST

నటరాజన్ బౌలింగ్ వీడియో...

నటరాజన్ తీసిన రెండు వికెట్లు... వీడియోలో చూడండి.

5:24 PM IST

SRH టార్గెట్ 164...

ఆఖరి బంతికి వికెట్... ఇయాన్ మోర్గాన్ ఆఖరి బంతికి అవుట్ కావడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది కేకేఆర్...

5:19 PM IST

మోర్గాన్ సిక్సర్...

ఇయాన్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 19.4 ఓవర్లలో 161 పరుగులు చేసింది కేకేఆర్...

5:10 PM IST

కార్తీక్ సిక్సర్...

దినేశ్ కార్తీక్ 19వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు. 19 ఓవర్లు ముగిసేసరికి 147 పరుగులు చేసింది కేకేఆర్.

5:07 PM IST

కార్తీక్ సిక్సర్...

దినేశ్ కార్తీక్ ఓ భారీ సిక్సర్ బాదాడు.. దీంతో 17.5 ఓవర్లలో 132 పరుగులు చేసింది కేకేఆర్...

5:02 PM IST

17 ఓవర్లలో 121...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:56 PM IST

16 ఓవర్లలో 111...

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది కేకేఆర్...

4:50 PM IST

రస్సెల్ అవుట్...

 రస్సెల్ అవుట్... 15 ఓవర్లలో 105 పరుగులు చేసి నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:43 PM IST

14 ఓవర్లలో 96...

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది కేకేఆర్...

4:42 PM IST

రాణా అవుట్...

రాణా అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:31 PM IST

గిల్ అవుట్...

గిల్ అవుట్...87 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:28 PM IST

11 ఓవర్లలో 80...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది కేకేఆర్...

4:24 PM IST

10 ఓవర్లలో 77...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

4:17 PM IST

9 ఓవర్లలో 64..

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:07 PM IST

7 ఓవర్లలో 53...

ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది కేకేఆర్...

4:02 PM IST

త్రిపాఠి అవుట్...

త్రిపాఠి అవుట్...48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:52 PM IST

గిల్ ‘త్రిబుల్’ బాదుడు...

5వ ఓవర్‌లో మొదటి మూడు బంతుల్లో మూడు బౌండరీలు బాదాడు శుబ్‌మన్ గిల్. దీంతో 4.3 ఓవర్లలో 40 పరుగులకు చేరుకుంది కేకేఆర్...

3:49 PM IST

4 ఓవర్లలో 28...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది కేకేఆర్...

3:46 PM IST

త్రిపాఠి సిక్సర్...

నటరాజన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు రాహుల్ త్రిపాఠి. 3.2 ఓవర్లలో 22 పరుగులు చేసింది కేకేఆర్.

3:44 PM IST

3 ఓవర్లలో 15...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:40 PM IST

2 ఓవర్లలో 12...

2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 12 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:37 PM IST

క్యాచ్ డ్రాప్...

శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు రషీద్ ఖాన్... 

3:33 PM IST

మొదటి ఓవర్‌లో 6 పరుగులు...

టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన కేకేఆర్, మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసింది...

3:15 PM IST

ఫీల్డింగ్ ఎంచుకున్న మూడో కెప్టెన్...

ఈ సీజన్‌లో టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా మొదట బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు కెప్టెన్లు. ఈ సీజన్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మూడో కెప్టెన్ డేవిడ్ వార్నర్. వార్నర్‌కి ముందు మొదటి మ్యాచ్‌లో ధోనీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ మాత్రమే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ రెండు మ్యాచుల్లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లకే విజయం దక్కింది.

3:09 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, నటరాజన్, బసిల్ తంపి

3:08 PM IST

కోల్‌కత్తా జట్టు ఇదే...

కోల్‌కత్తా జట్టు ఇదే...

రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, లోకీ ఫర్గూసన్, వరుణ్ చక్రవర్తి

3:04 PM IST

నిన్నటి మ్యాచుల ఎఫెక్ట్...

దుబాయ్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో ఎక్కువ శాతం మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే జరిగాయి. అయితే కొన్ని రోజులుగా రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్లకి విజయం దక్కుతోంది. నిన్న జరిగిన రెండు మ్యాచుల్లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్‌లే విజయం దక్కించుకున్నాయి. అందుకే వార్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

3:02 PM IST

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలవగానే అందరూ మొదట బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నవేళ్ల వార్నర్ భాయ్ నిర్ణయం సరైనదేనా?

3:01 PM IST

18లో 11 వాళ్లకే...

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య 18 మ్యాచులు జరగగా, 11 మ్యాచుల్లో కేకేఆర్‌కే విజయం దక్కింది. సన్‌రైజర్స్‌కి కేవలం ఏడు మ్యాచుల్లోనే విజయం దక్కింది. 

2:59 PM IST

ప్రతీకారం దక్కుతుందా...

ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినా భారీ స్కోరు చేయలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. లక్ష్యచేధనలో 3 వికెట్లు త్వరగా కోల్పోయినా శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ కారణంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది కేకేఆర్. నేటి మ్యాచ్‌లో ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:01 PM IST:

KKR's #SuperOver results:
Lost vs RR (2009)
Lost vs RR (2014)
Lost vs DC (2019)
Won vs SRH (Today)

7:50 PM IST:

నాలుగో బంతికి 2 లెగ్ బైలు రావడంతో కేకేఆర్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.

7:49 PM IST:

మూడో బంతికి పరుగులేమీ రాలేదు..

7:48 PM IST:

రెండో బంతికి సింగిల్...

7:48 PM IST:

మొదటి బాల్‌కి డాట్..

7:40 PM IST:

మూడో బంతికి అబ్దుల్ సమద్ అవుట్ కావడంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్ టార్గెట్ 3...

7:40 PM IST:

రెండో బంతికి 2 పరగులు రాబట్టాడు సమద్..

7:39 PM IST:

సూపర్ ఓవర్‌లో మొదటి బంతికే డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు...

7:39 PM IST:

సూపర్ ఓవర్‌లో మొదటి బంతికే డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు...

7:39 PM IST:

సూపర్ ఓవర్‌లో మొదటి బంతికే డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు...

7:32 PM IST:

మ్యాచ్ టై... సూపర్ ఓవర్‌కి మరో మ్యాచ్... ఆఖరి బంతికి సింగిల్ మాత్రమే రావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. 

7:30 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి...

7:29 PM IST:

డేవిడ్ వార్నర్ వరుసగా మూడో బౌండరీ బాదాడు. విజయానికి 2 బంతుల్లో 4 పరుగులు కావాలి...

7:28 PM IST:

వార్నర్ డబుల్ బౌండరీలు బాదడంతో విజయానికి 3 బంతుల్లో 8 పరుగులు కావాలి...

7:27 PM IST:

వార్నర్ బౌండరీ బాదడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 4 బంతుల్లో 12 పరుగులు కావాలి...

7:26 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 5 బంతుల్లో 16 పరుగులు కావాలి...

7:24 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 6 బంతుల్లో 18 పరుగులు కావాలి...

7:22 PM IST:

సమద్ అవుట్... 19వ ఓవర్ చివరి బంతికి ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:18 PM IST:

డేవిడ్ వార్నర్ ఓ బౌండరీ బాదాడు. విజయానికి 9 బంతుల్లో 21 పరుగులు కావాలి...

7:17 PM IST:

19వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు అబ్దుల్ సమద్.. విజయానికి 11 బంతుల్లో 26 పరుగులు కావాలి...

7:14 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు కావాలి...

7:09 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 3 ఓవర్లలో 37 పరుగులు కావాలి...

7:07 PM IST:

సమద్ ఓ బౌండరీ బాదాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 20 బంతుల్లో 40 పరుగులు కావాలి...

7:03 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాలి...

6:56 PM IST:

విజయ్ శంకర్ అవుట్... 109 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:55 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 5 ఓవర్లలో 55 పరుగులు కావాలి....

6:54 PM IST:

Most runs in IPL
Kohli - 5759
Raina - 5368
Rohit - 5149
Warner - 5000*

ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి విదేశీ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు డేవిడ్ వార్నర్...

6:47 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. విజయానికి చివరి 36 బంతుల్లో 64 పరుగులు కావాలి...

6:43 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 7 ఓవర్లలో 75 పరుగులు కావాలి...

6:35 PM IST:

 మనీశ్ పాండే అవుట్... 82 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:24 PM IST:

 బెయిర్ స్టో అవుట్...70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:22 PM IST:

ప్రియమ్ గార్గ్ అవుట్... 70 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:06 PM IST:

కేన్ విలియంసన్, బెయిర్ స్టో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. దీంతో 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

6:06 PM IST:

కేన్ విలియంసన్, బెయిర్ స్టో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. దీంతో 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

6:02 PM IST:

కేన్ విలియంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 5.2 ఓవర్లలో 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:59 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

5:55 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 35 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:49 PM IST:

మూడో ఓవర్‌లో  రెండు బంతులను బౌండరీకి తరలించాడు జానీ బెయిర్ స్టో. దీంతో 2.3 ఓవర్లలో 20 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:46 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 12 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:40 PM IST:

164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మొదటి ఓవర్‌లో 2 పరుగులు చేసింది.

5:36 PM IST:

డేవిడ్ వార్నర్‌కి బదులుగా కేన్ విలియంసన్ ఓపెనర్‌గా వచ్చాడు. జానీ బెయిర్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు కేన్.

5:29 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 160+ టార్గెట్‌ను ఇచ్చిన నాలుగుసార్లు విజయం సాధించింది కేకేఆర్... 

5:28 PM IST:

నటరాజన్ తీసిన రెండు వికెట్లు... వీడియోలో చూడండి.

5:24 PM IST:

ఆఖరి బంతికి వికెట్... ఇయాన్ మోర్గాన్ ఆఖరి బంతికి అవుట్ కావడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది కేకేఆర్...

5:19 PM IST:

ఇయాన్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 19.4 ఓవర్లలో 161 పరుగులు చేసింది కేకేఆర్...

5:13 PM IST:

దినేశ్ కార్తీక్ 19వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు. 19 ఓవర్లు ముగిసేసరికి 147 పరుగులు చేసింది కేకేఆర్.

5:07 PM IST:

దినేశ్ కార్తీక్ ఓ భారీ సిక్సర్ బాదాడు.. దీంతో 17.5 ఓవర్లలో 132 పరుగులు చేసింది కేకేఆర్...

5:03 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:56 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది కేకేఆర్...

4:50 PM IST:

 రస్సెల్ అవుట్... 15 ఓవర్లలో 105 పరుగులు చేసి నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:43 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది కేకేఆర్...

4:42 PM IST:

రాణా అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:32 PM IST:

గిల్ అవుట్...87 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:28 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది కేకేఆర్...

4:24 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

4:17 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:07 PM IST:

ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది కేకేఆర్...

4:02 PM IST:

త్రిపాఠి అవుట్...48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:53 PM IST:

5వ ఓవర్‌లో మొదటి మూడు బంతుల్లో మూడు బౌండరీలు బాదాడు శుబ్‌మన్ గిల్. దీంతో 4.3 ఓవర్లలో 40 పరుగులకు చేరుకుంది కేకేఆర్...

3:50 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది కేకేఆర్...

3:47 PM IST:

నటరాజన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు రాహుల్ త్రిపాఠి. 3.2 ఓవర్లలో 22 పరుగులు చేసింది కేకేఆర్.

3:44 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:40 PM IST:

2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 12 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:37 PM IST:

శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు రషీద్ ఖాన్... 

3:34 PM IST:

టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన కేకేఆర్, మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసింది...

3:18 PM IST:

ఈ సీజన్‌లో టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా మొదట బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు కెప్టెన్లు. ఈ సీజన్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మూడో కెప్టెన్ డేవిడ్ వార్నర్. వార్నర్‌కి ముందు మొదటి మ్యాచ్‌లో ధోనీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ మాత్రమే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ రెండు మ్యాచుల్లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లకే విజయం దక్కింది.

3:10 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, నటరాజన్, బసిల్ తంపి

3:09 PM IST:

కోల్‌కత్తా జట్టు ఇదే...

రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, లోకీ ఫర్గూసన్, వరుణ్ చక్రవర్తి

3:05 PM IST:

దుబాయ్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో ఎక్కువ శాతం మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే జరిగాయి. అయితే కొన్ని రోజులుగా రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్లకి విజయం దక్కుతోంది. నిన్న జరిగిన రెండు మ్యాచుల్లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్‌లే విజయం దక్కించుకున్నాయి. అందుకే వార్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

3:04 PM IST:

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలవగానే అందరూ మొదట బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నవేళ్ల వార్నర్ భాయ్ నిర్ణయం సరైనదేనా?

3:02 PM IST:

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య 18 మ్యాచులు జరగగా, 11 మ్యాచుల్లో కేకేఆర్‌కే విజయం దక్కింది. సన్‌రైజర్స్‌కి కేవలం ఏడు మ్యాచుల్లోనే విజయం దక్కింది. 

3:00 PM IST:

ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినా భారీ స్కోరు చేయలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. లక్ష్యచేధనలో 3 వికెట్లు త్వరగా కోల్పోయినా శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ కారణంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది కేకేఆర్. నేటి మ్యాచ్‌లో ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం..