మూడో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్... తొలిసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన ఢిల్లీ...

SRHvsDC IPL 2020 Qualifer 2 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌ ఫైనల్ ఫైట్‌కి ఒక అడుగు దూరంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ నేడు జరగనుంది. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌లో తలబడేందుకు అర్హత సాధిస్తే, ఓడిన జట్టు ఐపీఎల్ 2020 సీజన్‌ను మూడో స్థానంతో ముగిస్తుంది. 

11:34 PM IST

ధావన్ వింత కథ... నాలుగు ఫైనల్స్- మూడు టీమ్స్...

Shikhar Dhawan in IPL:
2008 Played for Delhi in Semi
2010 Played for MI in Final
2016 Won IPL for SRH
2018 Played for SRH in Final
2020 Will play for DC in Final*

11:19 PM IST

17 పరుగుల తేడాతో...

190 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకి పరిమితమైంది. 17 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ, ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఫైనల్‌లోకి చేరింది. 12 సీజన్ల తర్వాత మొట్టమొదటి ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న జట్టుగా నిలిచింది ఢిల్లీ.

11:12 PM IST

గోస్వామి అవుట్...

గోస్వామి అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

11:10 PM IST

రషీద్ ఖాన్ అవుట్...

రషీద్ ఖాన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

11:08 PM IST

అబ్దుల్ సమద్ అవుట్...

అబ్దుల్ సమద్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:07 PM IST

సమద్ సిక్సర్...

అబ్దుల్ సమద్ ఓ భారీ సిక్సర్ బాదాడు. విజయానికి 10 బంతుల్లో 23 పరుగులు కావాలి..

11:06 PM IST

2 ఓవర్లలో 30 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 12 బంతుల్లో 30 పరుగులు కావాలి...

11:04 PM IST

రషీద్ ఖాన్ సిక్సర్...

రషీద్ ఖాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికి బౌండరీ వచ్చింది. విజయానికి 14 బంతుల్లో 31 పరుగులు కావాలి...

11:00 PM IST

విలియంసన్ అవుట్...

విలియంసన్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:59 PM IST

విలియంసన్ బౌండరీ...

కేన్ విలియంసన్ ఓ బౌండరీ బాదాడు. విజయానికి 20 బంతుల్లో 43 పరుగులు కావాలి...

10:51 PM IST

24 బంతుల్లో 51...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. విజయానికి 24 బంతుల్లో 51 పరుగులు కావాలి...

10:46 PM IST

సమద్ 6,4,4...

అబ్దుల్ సమద్ వరుసగా ఓ భారీ సిక్సర్ తర్వాత రెండు బౌండరీలు బాదాడు. దీంతో 14.5 ఓవర్లలో 129 పరుగులకి చేరుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు.

10:45 PM IST

సమద్ సిక్సర్...

అబ్దుల్ సమద్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే బౌండరీ వచ్చింది. విజయానికి 33 బంతుల్లో 66 పరుగులు కావాలి...

10:40 PM IST

కేన్ విలియంసన్ హాఫ్ సెంచరీ...

కేన్ విలియంసన్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 13.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

10:34 PM IST

కేన్ విలియంసన్ సిక్సర్ల పోరాటం...

ఓ వైపు వికెట్లు పడుతున్నా కేన్ విలియంసన్ మాత్రం సిక్సర్లతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు కేన్. 12.1 ఓవర్లలో 101 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

10:32 PM IST

హోల్డర్ అవుట్...

జాసన్ హోల్డర్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

10:28 PM IST

విలియంసన్ సిక్సర్ల జోరు...

11వ ఓవర్ మొదటి బంతికే స్ట్రైయిట్ సిక్సర్ బాదాడు కేన్ విలియంసన్. 11.2 ఓవర్లలో 89 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

10:26 PM IST

కేన్ మామ మరో భారీ సిక్సర్...

కేన్ విలియంసన్ మరో భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

10:20 PM IST

కేన్ విలియంసన్ సిక్సర్...

కేన్ విలియంసన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. 9.3 ఓవర్లలో 72 పరుగులకి చేరుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

10:16 PM IST

9 ఓవర్లలో 64...

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:12 PM IST

8 ఓవర్లలో 55...

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:04 PM IST

6 ఓవర్లలో 49...

6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:00 PM IST

5 ఓవర్లలో 44...

5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు స్టోయినిస్.

9:59 PM IST

మనీశ్ పాండే అవుట్...

 మనీశ్ పాండే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:56 PM IST

ప్రియమ్ గార్గ్ అవుట్...

ప్రియమ్ గార్గ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:54 PM IST

మనీశ్ పాండే బౌండరీ...

మనీశ్ పాండే ఓ బౌండరీ బాదాడు. దీంతో 4.2 ఓవర్లలో 41 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

9:52 PM IST

4 ఓవర్లలో 36...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:50 PM IST

రబాడా... ఢిల్లీకి టాప్...

Most wickets in a season for #DC:
26 K Rabada (2020) *
25 M Morkel (2012)
25 K Rabada (2019)
20 A Nortje (2020)

9:48 PM IST

ధావన్ బెస్ట్ సీజన్...

Most runs in an IPL season for Shikhar Dhawan:
2020 - 603*
2012 - 569
2019 - 521
2016 - 501
2018 - 497

9:47 PM IST

ప్రియమ్ గార్గ్ సిక్సర్...

ఓపెనర్‌గా వచ్చిన ప్రియమ్ గార్గ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 2.5 ఓవర్లలో 28 పరుగులు చేసింది సన్‌రైజర్స్... 

9:46 PM IST

వార్నర్ అవుట్...

వార్నర్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:22 PM IST

గబ్బర్ సూఫర్ ఫామ్...

2020 ఐపీఎల్ సీజన్‌లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన ధావన్.. నాలుగుసార్లు డకౌట్ కూడా అయ్యాడు.

9:18 PM IST

టార్గెట్ 190....

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ చేరాలంటే 120 బంతుల్లో 190 పరుగులు చేయాల్సి ఉంటుంది...

9:15 PM IST

గబ్బర్ మొదటిసారి...

600+ runs by Indian in an IPL Season
2 times - KL Rahul
2 times - Kohli
1 time - Dhawan*
1 time - Pant
1 time - Sachin
1 time - Uthappa
1 time - Rayudu

9:12 PM IST

19 ఓవర్లలో 181...

19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:12 PM IST

పంత్, ధావన్ ఇద్దరే...

DC players Scoring 600+ runs in an IPL Season
Rishabh Pant (2018)
Shikhar Dhawan (2020)*

9:11 PM IST

నాలుగు డకౌట్ల తర్వాత 600 పరుగులు...

Most runs with 4 ducks in a season:-
Dhawan: 602* (2020)
Gibbs: 371 (2009)
Manish: 143 (2012)
Manhas: 114 (2011)

9:10 PM IST

ధావన్ అవుట్...

ధావన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:08 PM IST

రషీద్ ఖాన్ మరో క్యాచ్ డ్రాప్...

రషీద్ ఖాన్ ఓ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో శిఖర్ ధావన్‌కి మరో లైఫ్ దక్కింది.

9:00 PM IST

17 ఓవర్లలో 158...

17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:56 PM IST

హెట్మయర్ సిక్సర్...

హెట్మయర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 152 పరుగుల మార్కు దాటింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:54 PM IST

16 ఓవర్లలో 145...

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:49 PM IST

15 ఓవర్లలో 139...

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:43 PM IST

అయ్యర్ అవుట్...

అయ్యర్ అవుట్...126 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:36 PM IST

13 ఓవర్లలో 120...

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:27 PM IST

11 ఓవర్లలో 107...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:22 PM IST

9.4 ఓవర్లలో 100...

9.4 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

8:20 PM IST

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ...

శిఖర్ ధావన్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

8:18 PM IST

9 ఓవర్లలో 89...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:16 PM IST

స్టోయినిస్ అవుట్...

స్టోయినిస్ అవుట్... 86 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:13 PM IST

8 ఓవర్లలో 85...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 85 పరుగులు చేసింది ఢిల్లీ...

8:07 PM IST

7 ఓవర్లలో 76...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:06 PM IST

ఓవర్ త్రో.. ఆరు పరుగులు...

రషీద్ ఖాన్ వేసిన ఓవర్ త్రో కారణంగా బంతి బౌండరీ వెళ్లింది. రెండు పరుగులు కూడా తీయడంతో ఆరు పరుగులు వచ్చాయి. 

8:00 PM IST

6 ఓవర్లలో 65...

ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 65 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:57 PM IST

గబ్బర్ బౌండరీ... నో బాల్...

సిక్సర్ కొట్టిన తర్వాత బంతికే ఫోర్ బాదాడు ధావన్. ఆ బంతి నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఫ్రీ హిట్‌లో సింగిల్ మాత్రమే వచ్చింది.

7:56 PM IST

ధావన్ సిక్సర్...

ఆరో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు శిఖర్ ధావన్. 5.1 ఓవర్లలోనే 56 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

7:53 PM IST

ధావన్ డబుల్...

శిఖర్ ధావన్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దీంతో 4.5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

7:49 PM IST

స్టోయినిస్ సిక్సర్...

మార్కస్ స్టోయినిస్ ఓ భారీ సిక్సర్, ఆ తర్వాత ఓ బౌండరీ బాదాడు. దీంతో 4 ఓవర్లలోనే 39 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు.

7:45 PM IST

క్యాచ్ మిస్... డబుల్ బౌండరీలు...

ఓపెనర్‌గా వచ్చిన స్టోయినిస్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు హోల్డర్. క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత రెండు బంతులను ఫోర్లుగా మార్చాడు స్టోయినిస్. 3 ఓవర్లు ముగిసేసరికి 21 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:40 PM IST

2 ఓవర్లలో 11...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 11 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:35 PM IST

మొదటి ఓవర్‌లో 3 పరుగులు...

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్... మొదటి ఓవర్‌లో 3 పరుగులు రాబట్టింది.

7:26 PM IST

ఆరెంజ్ ఆర్మీకి నయన్ సపోర్ట్...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సపోర్టు ప్రకటించిన హీరోయిన్ నయనతార...

7:06 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, శ్రీవాస్తవ్ గోస్వామి, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబద్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

7:03 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానే, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబే, నోకియా

7:03 PM IST

సన్‌రైజర్స్ టాస్ గెలిచి ఉంటే...

తాను టాస్ గెలిచి ఉంటే ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

7:01 PM IST

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్...

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ చేయనుంది..

6:57 PM IST

ఢిల్లీ ఫైనల్ ఆశలు తీరేనా...

13 సీజన్ల ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఫైనల్ చేరని ఒక్క ఒక్క జట్టుగా చెత్త రికార్డు ఉంది ఢిల్లీ క్యాపిటల్స్‌కి. గత సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చినా ఫైనల్ చేరలేకపోయింది ఢిల్లీ. నేటి మ్యాచ్‌లో గెలిస్తే మొట్టమొదటిసారి ఫైనల్ చేరుతుంది ఢిల్లీ క్యాపిటల్స్...

6:44 PM IST

ప్లేఆఫ్ పూర్ రికార్డ్...

ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్లేఆఫ్‌కి రికార్డు ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఏడు సార్లు ఫ్లేఆఫ్ మ్యాచులు ఆడిన ఢిల్లీ, కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఢిల్లీకి దక్కిన ఒకే ఒక్క విజయం సన్‌రైజర్స్ హైదరాబాద్ పైనే కావడం ఆరెంజ్ ఆర్మీ గుర్తించుకోవాల్సిన విషయం.

6:42 PM IST

సెకండ్ క్వాలిఫైయర్‌లో ఓడని సన్‌రైజర్స్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటిదాకా ఆడిన ఏడు సీజన్లలో రెండో క్వాలిఫైయర్ మ్యాచుల్లో ఎప్పుడూ ఓడిపోలేదు. మరోవైపు ఢిల్లీ ఇంతవరకూ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో విజయం అందుకోలేకపోయింది.

6:41 PM IST

ఆరెంజ్ ఆర్మీ దూకుడు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి గెలుపు జోరులో ఉంది. మరోవైపు గత ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్‌సీబీపై గెలిచి ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ, క్వాలిఫైయర్ 1లో ముంబై చేతిలో చిత్తుగా ఓడింది.

6:40 PM IST

ఢిల్లీపై సన్‌రైజర్స్ ఆధిక్యం...

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలవగా, రెండో మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది ఆరెంజ్ ఆర్మీ. 

11:35 PM IST:

Shikhar Dhawan in IPL:
2008 Played for Delhi in Semi
2010 Played for MI in Final
2016 Won IPL for SRH
2018 Played for SRH in Final
2020 Will play for DC in Final*

11:20 PM IST:

190 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకి పరిమితమైంది. 17 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ, ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఫైనల్‌లోకి చేరింది. 12 సీజన్ల తర్వాత మొట్టమొదటి ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న జట్టుగా నిలిచింది ఢిల్లీ.

11:12 PM IST:

గోస్వామి అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

11:10 PM IST:

రషీద్ ఖాన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

11:09 PM IST:

అబ్దుల్ సమద్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:08 PM IST:

అబ్దుల్ సమద్ ఓ భారీ సిక్సర్ బాదాడు. విజయానికి 10 బంతుల్లో 23 పరుగులు కావాలి..

11:06 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 12 బంతుల్లో 30 పరుగులు కావాలి...

11:05 PM IST:

రషీద్ ఖాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికి బౌండరీ వచ్చింది. విజయానికి 14 బంతుల్లో 31 పరుగులు కావాలి...

11:00 PM IST:

విలియంసన్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:59 PM IST:

కేన్ విలియంసన్ ఓ బౌండరీ బాదాడు. విజయానికి 20 బంతుల్లో 43 పరుగులు కావాలి...

10:52 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. విజయానికి 24 బంతుల్లో 51 పరుగులు కావాలి...

10:52 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. విజయానికి 24 బంతుల్లో 51 పరుగులు కావాలి...

10:47 PM IST:

అబ్దుల్ సమద్ వరుసగా ఓ భారీ సిక్సర్ తర్వాత రెండు బౌండరీలు బాదాడు. దీంతో 14.5 ఓవర్లలో 129 పరుగులకి చేరుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు.

10:45 PM IST:

అబ్దుల్ సమద్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే బౌండరీ వచ్చింది. విజయానికి 33 బంతుల్లో 66 పరుగులు కావాలి...

10:41 PM IST:

కేన్ విలియంసన్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 13.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

10:35 PM IST:

ఓ వైపు వికెట్లు పడుతున్నా కేన్ విలియంసన్ మాత్రం సిక్సర్లతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు కేన్. 12.1 ఓవర్లలో 101 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

10:33 PM IST:

జాసన్ హోల్డర్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

10:29 PM IST:

11వ ఓవర్ మొదటి బంతికే స్ట్రైయిట్ సిక్సర్ బాదాడు కేన్ విలియంసన్. 11.2 ఓవర్లలో 89 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

10:27 PM IST:

కేన్ విలియంసన్ మరో భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

10:20 PM IST:

కేన్ విలియంసన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. 9.3 ఓవర్లలో 72 పరుగులకి చేరుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

10:16 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:12 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:05 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:01 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు స్టోయినిస్.

9:59 PM IST:

 మనీశ్ పాండే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:56 PM IST:

ప్రియమ్ గార్గ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:54 PM IST:

మనీశ్ పాండే ఓ బౌండరీ బాదాడు. దీంతో 4.2 ఓవర్లలో 41 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

9:53 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:50 PM IST:

Most wickets in a season for #DC:
26 K Rabada (2020) *
25 M Morkel (2012)
25 K Rabada (2019)
20 A Nortje (2020)

9:49 PM IST:

Most runs in an IPL season for Shikhar Dhawan:
2020 - 603*
2012 - 569
2019 - 521
2016 - 501
2018 - 497

9:48 PM IST:

ఓపెనర్‌గా వచ్చిన ప్రియమ్ గార్గ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 2.5 ఓవర్లలో 28 పరుగులు చేసింది సన్‌రైజర్స్... 

9:47 PM IST:

వార్నర్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:47 PM IST:

వార్నర్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:22 PM IST:

2020 ఐపీఎల్ సీజన్‌లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన ధావన్.. నాలుగుసార్లు డకౌట్ కూడా అయ్యాడు.

9:19 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ చేరాలంటే 120 బంతుల్లో 190 పరుగులు చేయాల్సి ఉంటుంది...

9:15 PM IST:

600+ runs by Indian in an IPL Season
2 times - KL Rahul
2 times - Kohli
1 time - Dhawan*
1 time - Pant
1 time - Sachin
1 time - Uthappa
1 time - Rayudu

9:13 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:12 PM IST:

DC players Scoring 600+ runs in an IPL Season
Rishabh Pant (2018)
Shikhar Dhawan (2020)*

9:12 PM IST:

Most runs with 4 ducks in a season:-
Dhawan: 602* (2020)
Gibbs: 371 (2009)
Manish: 143 (2012)
Manhas: 114 (2011)

9:10 PM IST:

ధావన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:09 PM IST:

రషీద్ ఖాన్ ఓ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో శిఖర్ ధావన్‌కి మరో లైఫ్ దక్కింది.

9:01 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:57 PM IST:

హెట్మయర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 152 పరుగుల మార్కు దాటింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:54 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:52 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:43 PM IST:

అయ్యర్ అవుట్...126 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:36 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:28 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:23 PM IST:

9.4 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

8:21 PM IST:

శిఖర్ ధావన్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

8:19 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:16 PM IST:

స్టోయినిస్ అవుట్... 86 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:14 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 85 పరుగులు చేసింది ఢిల్లీ...

8:07 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:07 PM IST:

రషీద్ ఖాన్ వేసిన ఓవర్ త్రో కారణంగా బంతి బౌండరీ వెళ్లింది. రెండు పరుగులు కూడా తీయడంతో ఆరు పరుగులు వచ్చాయి. 

8:00 PM IST:

ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 65 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:58 PM IST:

సిక్సర్ కొట్టిన తర్వాత బంతికే ఫోర్ బాదాడు ధావన్. ఆ బంతి నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఫ్రీ హిట్‌లో సింగిల్ మాత్రమే వచ్చింది.

7:57 PM IST:

ఆరో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు శిఖర్ ధావన్. 5.1 ఓవర్లలోనే 56 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

7:54 PM IST:

శిఖర్ ధావన్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దీంతో 4.5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

7:50 PM IST:

మార్కస్ స్టోయినిస్ ఓ భారీ సిక్సర్, ఆ తర్వాత ఓ బౌండరీ బాదాడు. దీంతో 4 ఓవర్లలోనే 39 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు.

7:45 PM IST:

ఓపెనర్‌గా వచ్చిన స్టోయినిస్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు హోల్డర్. క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత రెండు బంతులను ఫోర్లుగా మార్చాడు స్టోయినిస్. 3 ఓవర్లు ముగిసేసరికి 21 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:41 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 11 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:36 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్... మొదటి ఓవర్‌లో 3 పరుగులు రాబట్టింది.

7:27 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సపోర్టు ప్రకటించిన హీరోయిన్ నయనతార...

7:07 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, శ్రీవాస్తవ్ గోస్వామి, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబద్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

7:06 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానే, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబే, నోకియా

7:03 PM IST:

తాను టాస్ గెలిచి ఉంటే ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

7:01 PM IST:

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ చేయనుంది..

6:58 PM IST:

13 సీజన్ల ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఫైనల్ చేరని ఒక్క ఒక్క జట్టుగా చెత్త రికార్డు ఉంది ఢిల్లీ క్యాపిటల్స్‌కి. గత సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చినా ఫైనల్ చేరలేకపోయింది ఢిల్లీ. నేటి మ్యాచ్‌లో గెలిస్తే మొట్టమొదటిసారి ఫైనల్ చేరుతుంది ఢిల్లీ క్యాపిటల్స్...

6:45 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్లేఆఫ్‌కి రికార్డు ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఏడు సార్లు ఫ్లేఆఫ్ మ్యాచులు ఆడిన ఢిల్లీ, కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఢిల్లీకి దక్కిన ఒకే ఒక్క విజయం సన్‌రైజర్స్ హైదరాబాద్ పైనే కావడం ఆరెంజ్ ఆర్మీ గుర్తించుకోవాల్సిన విషయం.

6:43 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటిదాకా ఆడిన ఏడు సీజన్లలో రెండో క్వాలిఫైయర్ మ్యాచుల్లో ఎప్పుడూ ఓడిపోలేదు. మరోవైపు ఢిల్లీ ఇంతవరకూ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో విజయం అందుకోలేకపోయింది.

6:42 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి గెలుపు జోరులో ఉంది. మరోవైపు గత ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్‌సీబీపై గెలిచి ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ, క్వాలిఫైయర్ 1లో ముంబై చేతిలో చిత్తుగా ఓడింది.

6:41 PM IST: