SRHvsRR: రాజస్థాన్ రాయల్స్ మూడో విజయం... కుర్రాళ్ల పోరాటంతో గ్రాండ్ విక్టరీ...

SRH vs RR IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ ఆరు మ్యాచుల్లో రెండే విజయలు అందుకోగా... హైదరాబాద్ మూడు మ్యాచుల్లో గెలిచింది. రాజస్థాన్‌కి ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యంత ఆవశ్యకం. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన ఆర్ఆర్, ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలవాల్సిందే.

7:20 PM IST

ఆరో వికెట్‌కి మూడో అత్యధికం...

Highest unbeaten 6th wkt stands in winning run chases (IPL)
122* A Rayudu - K Pollard v RCB 2012
85* S Smith - J Faulkner v RCB 2014
85* R Parag - R Tewatia v SRH 2020

7:15 PM IST

సిక్సర్‌తో ముగించిన రియాన్ పరాగ్...

రియాన్ పరాగ్ ఓ భారీ సిక్సర్‌తో విజయాన్ని ముగించాడు... వరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్...

7:13 PM IST

2 బంతుల్లో 2 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 2 బంతుల్లో 2 పరుగులు కావాలి...

7:12 PM IST

3 బంతుల్లో 3 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 3 బంతుల్లో 3 పరుగులు కావాలి...

7:08 PM IST

6 బంతుల్లో 8...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 6 బంతుల్లో 8 పరుగులు కావాలి...

7:06 PM IST

తెవాటియా సిక్సర్...

రాహుల్ తెవాటియా ఓ అద్భుతమైన సిక్సర్ బాదాడు. దీంతో విజయానికి 8 బంతుల్లో 10 పరుగులు కావాలి...

7:05 PM IST

తెవాటియా బాదుడు...

రాహుల్ తెవాటియా ఓ బౌండరీ బాదాడు. రాజస్థాన్ విజయానికి 9 బంతుల్లో 16 పరుగులు కావాలి...

7:02 PM IST

12 బంతుల్లో 22...

రాహుల్ తెవాటియా హ్యాట్రిక్ ఫోర్లు బాదడంతో 18వ ఓవర్‌లో ఏకంగా 14 పరుగులు రాబట్టింది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు కావాలి...

6:58 PM IST

18 బంతుల్లో 36...

రాజస్థాన్ రాయల్స్ 17వ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టింది. దీంతో చివరి మూడు ఓవర్లలో విజయానికి 36 పరుగులు కావాలి....

6:55 PM IST

పరాగ్ బౌండరీల మోత...

పరాగ్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో   20 బంతుల్లో 41 పరుగులు కావాలి. 

6:52 PM IST

తెవాటియా సిక్సర్...

17వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు రాహుల్ తెవాటియా. దీంతో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది రాజస్థాన్.

6:51 PM IST

రియాన్ పరాగ్ సిక్సర్..

16వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు రియాన్ పరాగ్. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 105 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి 24 బంతుల్లో 54 పరుగులు కావాలి...

6:49 PM IST

డ్రాప్ క్యాచ్...

రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో ప్రియమ్ గార్గ్ విఫలమయ్యాడు. దీంతో 15.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... 

6:44 PM IST

30 బంతుల్లో 65...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 65 పరుగులు కావాలి... 

6:38 PM IST

36 బంతుల్లో 71...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 6 ఓవర్లలో 71 పరుగులు కావాలి...

6:33 PM IST

13 ఓవర్లలో 84...

13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి 42 బంతుల్లో 75 పరుగులు కావాలి...

6:26 PM IST

శాంసన్ అవుట్...

సంజూ శాంసన్ అవుట్...78 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

6:22 PM IST

ఎల్బీడబ్ల్యూలో రషీద్ రికార్డు...

Bowlers with most LBW dismissals in #IPL:
18* Rashid Khan (64 wkts)
17 Sunil Narine (127)
17 Piyush Chawla (156)
14 R Aswhin (130)

6:21 PM IST

11 ఓవర్లలో 72...

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

6:17 PM IST

10 ఓవర్లలో 67...

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 10 ఓవర్లలో 92 పరుగులు కావాలి...

6:12 PM IST

ఊతప్ప అవుట్...

ఊతప్ప అవుట్... 63 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

6:09 PM IST

9 ఓవర్లలో 63...

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

6:05 PM IST

బట్లర్ అవుట్ అయ్యాడిలా...

బట్లర్‌ను అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ చేశాడు బెయిర్ స్టో...

6:04 PM IST

8 ఓవర్లలో 52...

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

6:03 PM IST

స్టీవ్ స్మిత్ రనౌట్ అయ్యాడిలా...

స్టీవ్ స్మిత్‌ను విజయ్ శంకర్ రనౌట్ చేసిన విధానం చూడండి...

5:56 PM IST

7 ఓవర్లలో 47...

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

5:56 PM IST

మెయిడిన్ ఓవర్...

ఆరో ఓవర్ వేసిన టి. నటరాజన్ పరుగులేమీ ఇవ్వకపోవడంతో మెయిడిన్ ఓవర్ వచ్చింది. ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది రాజస్థాన్...

5:53 PM IST

5 ఓవర్లలో 36..

5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:51 PM IST

ఊతప్ప సిక్సర్...

ఈ సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న రాబిన్ ఊతప్ప... సీజన్‌లో తొలి సిక్సర్ బాదాడు. 4.4 ఓవర్లలో 32 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:48 PM IST

బట్లర్ అవుట్...

బట్లర్ అవుట్... 26 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

5:45 PM IST

స్టీవ్ స్మిత్ అవుట్...

స్టీవ్ స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్... అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయిన స్మిత్... 25 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

5:43 PM IST

బట్లర్ జోరు..

నాలుగో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన బట్లర్, ఆ తర్వాతి బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో 3.4 ఓవర్లలో 24 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్....

5:41 PM IST

3 ఓవర్లలో 14...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మొదటి 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు వచ్చిన సంగతి తెలిసిందే...

5:32 PM IST

బెన్ స్టోక్స్ అవుట్...

బెన్ స్టోక్స్ అవుట్... 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

5:29 PM IST

మొదటి ఓవర్లో 6....

మొదటి ఓవర్‌లో 6 పరుగులు రాబట్టింది రాజస్థాన్ రాయల్స్...

5:26 PM IST

బెన్ స్టోక్స్ బౌండరీ...

మొదటి ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదాడు బెన్ స్టోక్స్.... 

5:16 PM IST

మనీశ్ పాండే హాఫ్ సెంచరీ చేస్తే అంతే...

మనీశ్ పాండే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న మెజారిటీ మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది...

5:14 PM IST

ఆఖరి 2 ఓవర్లలో 35...

ఆఖరి 2 ఓవర్లలో 35 పరుగులు రాబట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేన్ విలియంసన్ 19వ ఓవర్‌లో 2 సిక్సర్లు బాదగా, 20వ ఓవర్‌లో ప్రియమ్ గార్గ్ ఓ సిక్స్, బౌండరీ బాదాడు.

5:09 PM IST

టార్గెట్ 159...

నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది సన్‌ రైజర్స్ హైదరాబాద్..

5:06 PM IST

150 మార్కు దాటిన సన్‌రైజర్స్...

19.3 ఓవర్లలో 151 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్... 

5:04 PM IST

ప్రియమ్ గార్గ్ సిక్సర్..

20వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాదాడు ప్రియమ్ గార్గ్...

5:04 PM IST

19 ఓవర్లలో 142...

19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:00 PM IST

ఫ్రీ హిట్‌లో బౌల్డ్...

ఫ్రీ హిట్‌లో భారీ షాట్ కొట్టడంలో ఫెయిల్ అయిన ప్రియమ్ గార్గ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఫ్రీ హిట్‌లో రనౌట్ తప్ప మరో విధంగా అవుటయ్యే అవకాశం ఉండదు...

4:58 PM IST

విలియంసన్ సిక్సర్...

19వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు కేన్ విలియంసన్. దీంతో 18.1 ఓవర్లలో 129 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:57 PM IST

18 ఓవర్లలో 123...

18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:55 PM IST

మనీశ్ పాండే అవుట్...

మనీశ్ పాండే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:49 PM IST

మనీశ్ పాండే హాఫ్ సెంచరీ...

మనీశ్ పాండే 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

4:49 PM IST

పాండే మరో బౌండరీ...

మనీశ్ పాండే మరో బౌండరీ బాదాడు. దీంతో 16.3 ఓవర్లలో 115 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:42 PM IST

పాండే సిక్సర్...

మనీశ్ పాండే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 15.4 ఓవర్లలో 106 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:41 PM IST

పాండే బౌండరీ...

మనీశ్ పాండే ఓ బౌండరీ బాదాడు. దీంతో 15.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:40 PM IST

15 ఓవర్లలో 96..

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:37 PM IST

వార్నర్ అవుట్...

 వార్నర్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:33 PM IST

14 ఓవర్లలో 93...

14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

4:32 PM IST

మనీశ్ పాండే సిక్సర్...

14వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు మనీశ్ పాండే. 13.4 ఓవర్లలో 91 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:29 PM IST

13 ఓవర్లలో 83...

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 83 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:24 PM IST

12 ఓవర్లలో 77...

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్...

4:20 PM IST

11 ఓవర్లలో 74...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:18 PM IST

వార్నర్ సిక్సర్...

యంగ్ బౌలర్ కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్. దీంతో 10.4 ఓవర్లలో 73 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:17 PM IST

ఆర్ఆర్‌పై రెండోసారి...

Lowest Powerplay scores for SRH
21/3 vs RR Hyderabad 2013 (Won)
25/4 vs PWI Pune 2013 (Won)
26/1 vs RR Dubai 2020 *

4:14 PM IST

సంజూ శాంసన్ కొట్టిన అద్భుతమైన క్యాచ్...

బెయిర్ స్టో కొట్టిన షాట్‌ను అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు సంజూ శాంసన్...

4:11 PM IST

9 ఓవర్లలో 56...

9 ఓవర్లు ముగిసేసరికి వికట్ నష్టానికి 56 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:05 PM IST

8 ఓవర్లలో 49...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:03 PM IST

వార్నర్ సిక్సర్...

డేవిడ్ వార్నర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 7.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:00 PM IST

వార్నర్ బౌండరీ...

తెవాటియా బౌలింగ్‌లో బౌండరీ బాదాడు డేవిడ్ వార్నర్. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:59 PM IST

మనీశ్ పాండే సిక్సర్...

ఏడో ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ బాదాడు మనీశ్ పాండే. దీంతో 6.2 ఓవర్లలో 33 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:56 PM IST

నత్తనడకన ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైాదరాబాద్... బౌండరీలు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడుతుండడంతో పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి 26 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:52 PM IST

5 ఓవరల్లో 23...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:50 PM IST

బెయిర్ స్టో అవుట్...

బెయిర్ స్టో అవుట్... 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:48 PM IST

బెయిర్ స్టో సిక్సర్...

బెయిర్ స్టో ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 4.3 ఓవర్లలో 23 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:46 PM IST

4 ఓవర్లలో 13...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:44 PM IST

వార్నర్ బౌండరీ...

ఎట్టకేలకు నాలుగో ఓవర్‌లో మొదటి బౌండరీ వచ్చింది. వార్నర్ బౌండరీ బాదడంతో 3.2 ఓవర్లలో 11 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:42 PM IST

మూడు ఓవర్లలో... 2,3,1

మూడు ఓవర్లు ముగిసేసరికి కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మూడో ఓవర్‌లో సింగిల్ మాత్రమే వచ్చింది.

3:40 PM IST

డేవిడ్ వార్నర్@3500 రన్స్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో 3500 పరుగులను పూర్తిచేసుకున్నాడు...

3:39 PM IST

2 ఓవర్లలో 5 పరుగులు...

2 ఓవర్లు ముగిసేసరికి 5 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:33 PM IST

మొదటి ఓవర్‌లో 2 పరుగులే..

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మొదటి ఓవర్‌లో 2 పరుగులు చేసింది. 

3:14 PM IST

ఆర్ఆర్‌లోకి బెన్‌స్టోక్స్...

ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. బెన్ స్టోక్స్ ఎంట్రీతో పటిష్టంగా మారిన రాజస్థాన్ రాయల్స్, మళ్లీ విజయాలు అందుకోవాలని భావిస్తోంది. 

3:09 PM IST

హైదరాబాద్ జట్టు ఇది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, విజయ్ శంకర్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్

3:08 PM IST

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది:

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది:

జోస్ బట్లర్, రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బెన్‌స్టోక్స్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, వరుణ్ అరోన్

3:06 PM IST

విజయ్ శంకర్‌కి ఛాన్స్...

మొదటి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కి మరోసారి జట్టులో అవకాశం కల్పించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అబ్దుల్ సమద్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు...

3:04 PM IST

నాలుగింట్లో మూడు...

రాజస్థాన్, హైదరాబాద్ మధ్య జరిగిన గత నాలుగు మ్యాచుల్లో మూడింట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం  సాధించింది...

3:03 PM IST

సన్‌రైజర్స్‌దే ఆధిక్యం...

ఇప్పటిదాకా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 11 మ్యాచులు జరగగా... హైదరాబాద్ ఆరు మ్యాచుల్లో గెలిచింది, ఆర్ఆర్ ఐదు మ్యాచుల్లో గెలిచింది...

3:02 PM IST

టాస్ గెలిచిన సన్‌రైజర్స్...

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేయనుంది. 

7:20 PM IST:

Highest unbeaten 6th wkt stands in winning run chases (IPL)
122* A Rayudu - K Pollard v RCB 2012
85* S Smith - J Faulkner v RCB 2014
85* R Parag - R Tewatia v SRH 2020

7:16 PM IST:

రియాన్ పరాగ్ ఓ భారీ సిక్సర్‌తో విజయాన్ని ముగించాడు... వరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్...

7:13 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 2 బంతుల్లో 2 పరుగులు కావాలి...

7:12 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 3 బంతుల్లో 3 పరుగులు కావాలి...

7:08 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 6 బంతుల్లో 8 పరుగులు కావాలి...

7:06 PM IST:

రాహుల్ తెవాటియా ఓ అద్భుతమైన సిక్సర్ బాదాడు. దీంతో విజయానికి 8 బంతుల్లో 10 పరుగులు కావాలి...

7:06 PM IST:

రాహుల్ తెవాటియా ఓ బౌండరీ బాదాడు. రాజస్థాన్ విజయానికి 9 బంతుల్లో 16 పరుగులు కావాలి...

7:03 PM IST:

రాహుల్ తెవాటియా హ్యాట్రిక్ ఫోర్లు బాదడంతో 18వ ఓవర్‌లో ఏకంగా 14 పరుగులు రాబట్టింది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు కావాలి...

6:58 PM IST:

రాజస్థాన్ రాయల్స్ 17వ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టింది. దీంతో చివరి మూడు ఓవర్లలో విజయానికి 36 పరుగులు కావాలి....

6:57 PM IST:

పరాగ్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో   20 బంతుల్లో 41 పరుగులు కావాలి. 

6:53 PM IST:

17వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు రాహుల్ తెవాటియా. దీంతో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది రాజస్థాన్.

6:51 PM IST:

16వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు రియాన్ పరాగ్. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 105 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి 24 బంతుల్లో 54 పరుగులు కావాలి...

6:50 PM IST:

రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో ప్రియమ్ గార్గ్ విఫలమయ్యాడు. దీంతో 15.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... 

6:44 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 65 పరుగులు కావాలి... 

6:38 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 6 ఓవర్లలో 71 పరుగులు కావాలి...

6:34 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి 42 బంతుల్లో 75 పరుగులు కావాలి...

6:27 PM IST:

సంజూ శాంసన్ అవుట్...78 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

6:23 PM IST:

Bowlers with most LBW dismissals in #IPL:
18* Rashid Khan (64 wkts)
17 Sunil Narine (127)
17 Piyush Chawla (156)
14 R Aswhin (130)

6:22 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

6:18 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 10 ఓవర్లలో 92 పరుగులు కావాలి...

6:13 PM IST:

ఊతప్ప అవుట్... 63 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

6:09 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

6:06 PM IST:

బట్లర్‌ను అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ చేశాడు బెయిర్ స్టో...

6:05 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

6:04 PM IST:

స్టీవ్ స్మిత్‌ను విజయ్ శంకర్ రనౌట్ చేసిన విధానం చూడండి...

6:02 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

6:02 PM IST:

ఆరో ఓవర్ వేసిన టి. నటరాజన్ పరుగులేమీ ఇవ్వకపోవడంతో మెయిడిన్ ఓవర్ వచ్చింది. ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది రాజస్థాన్...

5:53 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:52 PM IST:

ఈ సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న రాబిన్ ఊతప్ప... సీజన్‌లో తొలి సిక్సర్ బాదాడు. 4.4 ఓవర్లలో 32 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:48 PM IST:

బట్లర్ అవుట్... 26 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

5:45 PM IST:

స్టీవ్ స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్... అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయిన స్మిత్... 25 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

5:44 PM IST:

నాలుగో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన బట్లర్, ఆ తర్వాతి బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో 3.4 ఓవర్లలో 24 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్....

5:42 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మొదటి 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు వచ్చిన సంగతి తెలిసిందే...

5:32 PM IST:

బెన్ స్టోక్స్ అవుట్... 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

5:30 PM IST:

మొదటి ఓవర్‌లో 6 పరుగులు రాబట్టింది రాజస్థాన్ రాయల్స్...

5:27 PM IST:

మొదటి ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదాడు బెన్ స్టోక్స్.... 

5:17 PM IST:

మనీశ్ పాండే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న మెజారిటీ మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది...

5:16 PM IST:

ఆఖరి 2 ఓవర్లలో 35 పరుగులు రాబట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేన్ విలియంసన్ 19వ ఓవర్‌లో 2 సిక్సర్లు బాదగా, 20వ ఓవర్‌లో ప్రియమ్ గార్గ్ ఓ సిక్స్, బౌండరీ బాదాడు.

5:10 PM IST:

నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది సన్‌ రైజర్స్ హైదరాబాద్..

5:06 PM IST:

19.3 ఓవర్లలో 151 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్... 

5:05 PM IST:

20వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాదాడు ప్రియమ్ గార్గ్...

5:04 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:01 PM IST:

ఫ్రీ హిట్‌లో భారీ షాట్ కొట్టడంలో ఫెయిల్ అయిన ప్రియమ్ గార్గ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఫ్రీ హిట్‌లో రనౌట్ తప్ప మరో విధంగా అవుటయ్యే అవకాశం ఉండదు...

5:01 PM IST:

ఫ్రీ హిట్‌లో భారీ షాట్ కొట్టడంలో ఫెయిల్ అయిన ప్రియమ్ గార్గ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఫ్రీ హిట్‌లో రనౌట్ తప్ప మరో విధంగా అవుటయ్యే అవకాశం ఉండదు...

4:59 PM IST:

19వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు కేన్ విలియంసన్. దీంతో 18.1 ఓవర్లలో 129 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:58 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:55 PM IST:

మనీశ్ పాండే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:50 PM IST:

మనీశ్ పాండే 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

4:49 PM IST:

మనీశ్ పాండే మరో బౌండరీ బాదాడు. దీంతో 16.3 ఓవర్లలో 115 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:43 PM IST:

మనీశ్ పాండే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 15.4 ఓవర్లలో 106 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:41 PM IST:

మనీశ్ పాండే ఓ బౌండరీ బాదాడు. దీంతో 15.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:40 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:38 PM IST:

 వార్నర్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:34 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

4:32 PM IST:

14వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు మనీశ్ పాండే. 13.4 ఓవర్లలో 91 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:30 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 83 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:25 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్...

4:20 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:19 PM IST:

యంగ్ బౌలర్ కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్. దీంతో 10.4 ఓవర్లలో 73 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:18 PM IST:

Lowest Powerplay scores for SRH
21/3 vs RR Hyderabad 2013 (Won)
25/4 vs PWI Pune 2013 (Won)
26/1 vs RR Dubai 2020 *

4:17 PM IST:

బెయిర్ స్టో కొట్టిన షాట్‌ను అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు సంజూ శాంసన్...

4:12 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికట్ నష్టానికి 56 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:05 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:04 PM IST:

డేవిడ్ వార్నర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 7.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

4:01 PM IST:

తెవాటియా బౌలింగ్‌లో బౌండరీ బాదాడు డేవిడ్ వార్నర్. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:59 PM IST:

ఏడో ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ బాదాడు మనీశ్ పాండే. దీంతో 6.2 ఓవర్లలో 33 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:58 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైాదరాబాద్... బౌండరీలు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడుతుండడంతో పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి 26 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:52 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:50 PM IST:

బెయిర్ స్టో అవుట్... 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:49 PM IST:

బెయిర్ స్టో ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 4.3 ఓవర్లలో 23 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:47 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:45 PM IST:

ఎట్టకేలకు నాలుగో ఓవర్‌లో మొదటి బౌండరీ వచ్చింది. వార్నర్ బౌండరీ బాదడంతో 3.2 ఓవర్లలో 11 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:43 PM IST:

మూడు ఓవర్లు ముగిసేసరికి కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మూడో ఓవర్‌లో సింగిల్ మాత్రమే వచ్చింది.

3:41 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో 3500 పరుగులను పూర్తిచేసుకున్నాడు...

3:39 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 5 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

3:34 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మొదటి ఓవర్‌లో 2 పరుగులు చేసింది. 

3:16 PM IST:

ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. బెన్ స్టోక్స్ ఎంట్రీతో పటిష్టంగా మారిన రాజస్థాన్ రాయల్స్, మళ్లీ విజయాలు అందుకోవాలని భావిస్తోంది. 

3:10 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, విజయ్ శంకర్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్

3:09 PM IST:

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది:

జోస్ బట్లర్, రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బెన్‌స్టోక్స్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, వరుణ్ అరోన్

3:06 PM IST:

మొదటి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కి మరోసారి జట్టులో అవకాశం కల్పించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అబ్దుల్ సమద్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు...

3:05 PM IST:

రాజస్థాన్, హైదరాబాద్ మధ్య జరిగిన గత నాలుగు మ్యాచుల్లో మూడింట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం  సాధించింది...

3:04 PM IST:

ఇప్పటిదాకా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 11 మ్యాచులు జరగగా... హైదరాబాద్ ఆరు మ్యాచుల్లో గెలిచింది, ఆర్ఆర్ ఐదు మ్యాచుల్లో గెలిచింది...

3:03 PM IST: