SRHvsRCB: క్వాలిఫైయర్‌ 2కి సన్‌రైజర్స్ హైదరాబాద్... విరాట్ సేన నాలుగో స్థానానికే పరిమితం..

SRH vs RCB Eliminator IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తే... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. నేటి మ్యాచ్‌లో ఓడిన జట్లు ఐపీఎల్ 2020 సీజన్‌లో నాలుగో స్థానంలో సరిపెట్టుకుంటుంది.

11:14 PM IST

సన్‌రైజర్స్‌కి కేటీఆర్ విషెస్...

సెకండ్ క్వాలిఫైయర్‌కి అర్హత సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అభినందనలు తెలిపాడు మంత్రి కేటీఆర్...

11:13 PM IST

వరుసగా నాలుగో విజయం...

టాప్ టీమ్‌లను ఓడించి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్... సీజన్‌లో వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచింది. వరుసగా ఐదో మ్యాచ్ ఓడిన విరాట్ సేన, ఐపీఎల్ 2020 సీజన్‌లో నాలుగో స్థానానికి పరిమితమైంది...

11:04 PM IST

హోల్డర్ బౌండరీ...

హోల్డర్ ఓ ఫోర్ బాదాడు. విజయానికి 3 బంతుల్లో 4 పరుగులు కావాలి...

11:00 PM IST

6 బంతుల్లో 9 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాలి...

10:57 PM IST

హోల్డర్ బౌండరీ...

జాసన్ హోల్డర్ ఓ బౌండరీ బాదాడు. దీంతో విజయానికి 9 బంతుల్లో 12 పరుగులు కావాలి.

10:54 PM IST

12 బంతుల్లో 18 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 2 ఓవర్లలో 18 పరుగులు కావాలి...

10:52 PM IST

కేన్ విలియంసన్ మరో బౌండరీ...

కేన్ విలియంసన్ మరో బౌండరీ కొట్టాడు. విజయానికి 14 బంతుల్లో 21 పరుగులు కావాలి...

10:47 PM IST

విలియంసన్ బౌండరీ...

కేన్ విలియంసన్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. విజయానికి 19 బంతుల్లో 28 పరుగులు కావాలి...

10:41 PM IST

16 ఓవర్లలో 97...

16వ ఓవర్‌ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు కేన్ విలియంసన్. దీంతో 16 ఓవర్లలో 97 పరుగులకి చేరుకుంది సన్‌రైజర్స్. విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు కావాలి..

10:31 PM IST

విలియంసన్ సిక్సర్...

కేన్ విలియంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో విజయానికి 37 బంతుల్లో 53 పరుగులు కావాలి...

10:24 PM IST

48 బంతుల్లో 64...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 48 బంతుల్లో 64 పరుగులు కావాలి. 12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

10:22 PM IST

ప్రియమ్ గార్గ్ అవుట్...

ప్రియమ్ గార్గ్ అవుట్...67 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:16 PM IST

10 ఓవర్లలో 60...

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:09 PM IST

మనీశ్ పాండే అవుట్...

మనీశ్ పాండే అవుట్... 54 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:08 PM IST

8 ఓవర్లలో 54...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:56 PM IST

వార్నర్ అవుట్...

వార్నర్ అవుట్...43 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:50 PM IST

వార్నర్ డబుల్ బౌండరీలు...

సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు డేవిడ్ వార్నర్...

9:49 PM IST

5 ఓవర్లలో 35...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:43 PM IST

మనీశ్ బౌండరీ...

నాలుగో ఓవర్ ఆఖరి బంతిని బౌండరీకి తరలించాడు మనీశ్ పాండే. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

9:38 PM IST

3 ఓవర్లలో 13...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది సన్‌రైజర్స్. నాలుగో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు మనీశ్ పాండే. 

9:36 PM IST

మనీశ్ పాండే సిక్సర్...

మనీశ్ పాండే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 2.4 ఓవర్లలో 12 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

9:34 PM IST

గోస్వామి అవుట్...

మొదటి మ్యాచ్ ఆడుతున్న శ్రీవాత్సన గోస్వామి డకౌట్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:09 PM IST

టార్గెట్ 132...

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 132 పరుగులు...

9:06 PM IST

ఏబీడీ టాప్...

Most Runs for RCB in Playoffs
ABD - 257
Gayle - 250
Kohli - 237
Dravid - 111

9:06 PM IST

ఏబీడీకి 41 హాఫ్...

Most 50+ Scores in IPL
David Warner - 52
Virat Kohli - 44
Shikhar Dhawan - 42
AB devilliers - 41*
Rohit Sharma - 39
Suresh Raina - 39

9:03 PM IST

19 ఓవర్లలో 118...

19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:58 PM IST

డివిల్లియర్స్ అవుట్...

డివిల్లియర్స్ అవుట్...113 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:53 PM IST

సుందర్ అవుట్...

సుందర్ అవుట్...111 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:52 PM IST

17 ఓవర్లలో 111...

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:47 PM IST

డివిల్లియర్స్ హాఫ్ సెంచరీ...

ఏబీ డివిల్లియర్స్ 39 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు... 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:43 PM IST

శివమ్ దూబే అవుట్...

శివమ్ దూబే అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్... 15.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:39 PM IST

15 ఓవర్లలో 93...

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:30 PM IST

13 ఓవర్లలో 76...

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:21 PM IST

మొయిన్ ఆలీ అవుట్...

మొయిన్ ఆలీ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:17 PM IST

ఫించ్ అవుట్...

ఫించ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:16 PM IST

ఫించ్@2000 పరుగులు...

Australians players Scoring 2000+ runs in IPL
David Warner
Shane Watson
Shaun Marsh
Steve Smith
Adam Gilchrist
Aaron Finch*

8:15 PM IST

10 ఓవర్లలో 54...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:14 PM IST

ఫించ్ సిక్సర్...

ఆరోన్ ఫించ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 9.3 ఓవర్లలో 52 పరుగులు చేసింది ఆర్‌సీబీ..

8:09 PM IST

9 ఓవర్లలో 45...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:06 PM IST

8 ఓవర్లలో 39...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:02 PM IST

7 ఓవర్లలో 37....

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:58 PM IST

6 ఓవర్లలో 32...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:54 PM IST

5 ఓవర్లలో 23...

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:47 PM IST

పడిక్కల్ అవుట్...

పడిక్కల్ అవుట్... 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:45 PM IST

3 ఓవర్లలో 10 పరుగులు...

నాలుగో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ఆరోన్ ఫించ్. దీంతో 3.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

7:40 PM IST

2 ఓవర్లలో 9 పరుగులు...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

7:35 PM IST

కోహ్లీ అవుట్...

కోహ్లీ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:34 PM IST

మొదటి ఓవర్‌లో 5 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్‌లో 5 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చే విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చాడు.

7:09 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, మోయిన్ ఆలీ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, సిరాజ్, చాహాల్

7:04 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, శ్రీవాస్తవ్ గోస్వామి, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబద్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

7:03 PM IST

సాహాకి గాయం...

గత మూడు మ్యాచుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వృద్ధిమాన్ సాహా గాయపడడంతో నేటి మ్యాచ్‌లో అతను బరిలో దిగడం లేదు. సాహా స్థానంలో గోస్వామి జట్టులోకి వచ్చాడు.

7:00 PM IST

టాస్ గెలిచిన సన్‌రైజర్స్...

మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది.

6:41 PM IST

ఆర్‌సీబీకి చెక్ పెట్టిన సన్‌రైజర్స్...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి సారిగా ప్లేఆఫ్ చేరిన 2016లో ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి, టైటిల్ గెలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 2020 సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఈ రెండు జట్లూ తలబడబోతున్నాయి. 

6:39 PM IST

వరుసగా ఐదోసారి...

2013లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్... వరుసగా ఐదోసారి ప్లేఆఫ్ చేరుకుంది. మరోవైపు 2016 తర్వాత మళ్లీ 2020లో ప్లేఆఫ్ చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

6:33 PM IST

రషీద్ ఖాన్ వర్సెస్ ఆర్‌సీబీ...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌పై సన్‌రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి మంచి రికార్డు ఉంది. డివిల్లియర్స్‌ను రెండుసార్లు అవుట్ చేసిన రషీద్ ఖాన్, విరాట్ కోహ్లీని ఓ సారి పెవిలియన్ చేర్చాడు. 

6:29 PM IST

సమవుజ్జీల మధ్య సమరం...

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచుల్లో చెరో విజయం అందుకున్నాయి ఇరుజట్లు. మొదటి మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధిస్తే, రెండో మ్యాచ్‌లో ఆర్‌సీబీని 120 పరుగులకే పరిమితం చేసిన ఆరెంజ్ ఆర్మీ, 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. 

6:27 PM IST

విరాట్ కోహ్లీ ఫామ్ అందుకుంటాడా...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస మ్యాచుల్లో ఓటమి పాలవుతోంది. యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ మంచి ఫామ్‌లో అదరగొడుతుంటే, కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు.

6:25 PM IST

విజయం కోసం విరాట్ సేన...

గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మొదటి 10 మ్యాచుల్లో ఏడు విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది ఆర్‌సీబీ. రన్‌రేటు మెరుగ్గా ఉండడంతో పాటు కూసింత అదృష్టం కలిసి రావడంతో ప్లేఆఫ్ చేరుకుంది ఆర్‌సీబీ. నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం, వరుస ఓటములకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే.

6:24 PM IST

సన్‌రైజర్స్ సూపర్ ఫామ్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరే క్రమంలో టేబుల్ టాప్ 3ప్లేసుల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లను ఓడించింది. వరుసగా మూడు విజయాల తర్వాత ఆడుతున్న మ్యాచ్ కావడంతో గెలుపు ఉత్సాహంతో బరిలో దిగుతోంది ఆరెంజ్ ఆర్మీ...

11:15 PM IST:

సెకండ్ క్వాలిఫైయర్‌కి అర్హత సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అభినందనలు తెలిపాడు మంత్రి కేటీఆర్...

11:14 PM IST:

టాప్ టీమ్‌లను ఓడించి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్... సీజన్‌లో వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచింది. వరుసగా ఐదో మ్యాచ్ ఓడిన విరాట్ సేన, ఐపీఎల్ 2020 సీజన్‌లో నాలుగో స్థానానికి పరిమితమైంది...

11:04 PM IST:

హోల్డర్ ఓ ఫోర్ బాదాడు. విజయానికి 3 బంతుల్లో 4 పరుగులు కావాలి...

11:00 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాలి...

10:57 PM IST:

జాసన్ హోల్డర్ ఓ బౌండరీ బాదాడు. దీంతో విజయానికి 9 బంతుల్లో 12 పరుగులు కావాలి.

10:54 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 2 ఓవర్లలో 18 పరుగులు కావాలి...

10:53 PM IST:

కేన్ విలియంసన్ మరో బౌండరీ కొట్టాడు. విజయానికి 14 బంతుల్లో 21 పరుగులు కావాలి...

10:47 PM IST:

కేన్ విలియంసన్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. విజయానికి 19 బంతుల్లో 28 పరుగులు కావాలి...

10:41 PM IST:

16వ ఓవర్‌ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు కేన్ విలియంసన్. దీంతో 16 ఓవర్లలో 97 పరుగులకి చేరుకుంది సన్‌రైజర్స్. విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు కావాలి..

10:32 PM IST:

కేన్ విలియంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో విజయానికి 37 బంతుల్లో 53 పరుగులు కావాలి...

10:25 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 48 బంతుల్లో 64 పరుగులు కావాలి. 12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

10:22 PM IST:

ప్రియమ్ గార్గ్ అవుట్...67 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:17 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:17 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:10 PM IST:

మనీశ్ పాండే అవుట్... 54 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:08 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:56 PM IST:

వార్నర్ అవుట్...43 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

9:51 PM IST:

సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు డేవిడ్ వార్నర్...

9:49 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:43 PM IST:

నాలుగో ఓవర్ ఆఖరి బంతిని బౌండరీకి తరలించాడు మనీశ్ పాండే. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

9:39 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది సన్‌రైజర్స్. నాలుగో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు మనీశ్ పాండే. 

9:37 PM IST:

మనీశ్ పాండే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 2.4 ఓవర్లలో 12 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

9:35 PM IST:

మొదటి మ్యాచ్ ఆడుతున్న శ్రీవాత్సన గోస్వామి డకౌట్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:09 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 132 పరుగులు...

9:07 PM IST:

Most Runs for RCB in Playoffs
ABD - 257
Gayle - 250
Kohli - 237
Dravid - 111

9:06 PM IST:

Most 50+ Scores in IPL
David Warner - 52
Virat Kohli - 44
Shikhar Dhawan - 42
AB devilliers - 41*
Rohit Sharma - 39
Suresh Raina - 39

9:04 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:58 PM IST:

డివిల్లియర్స్ అవుట్...113 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:54 PM IST:

సుందర్ అవుట్...111 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:52 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:48 PM IST:

ఏబీ డివిల్లియర్స్ 39 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు... 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:44 PM IST:

శివమ్ దూబే అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్... 15.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:39 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:30 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:21 PM IST:

మొయిన్ ఆలీ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:17 PM IST:

ఫించ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:16 PM IST:

Australians players Scoring 2000+ runs in IPL
David Warner
Shane Watson
Shaun Marsh
Steve Smith
Adam Gilchrist
Aaron Finch*

8:16 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:14 PM IST:

ఆరోన్ ఫించ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 9.3 ఓవర్లలో 52 పరుగులు చేసింది ఆర్‌సీబీ..

8:10 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:06 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:03 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:58 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:54 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:47 PM IST:

పడిక్కల్ అవుట్... 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:46 PM IST:

నాలుగో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ఆరోన్ ఫించ్. దీంతో 3.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

7:40 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

7:36 PM IST:

కోహ్లీ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

7:35 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్‌లో 5 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చే విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చాడు.

7:10 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, మోయిన్ ఆలీ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, సిరాజ్, చాహాల్

7:06 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, శ్రీవాస్తవ్ గోస్వామి, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబద్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

7:04 PM IST:

గత మూడు మ్యాచుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వృద్ధిమాన్ సాహా గాయపడడంతో నేటి మ్యాచ్‌లో అతను బరిలో దిగడం లేదు. సాహా స్థానంలో గోస్వామి జట్టులోకి వచ్చాడు.

7:01 PM IST:

మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది.

6:42 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి సారిగా ప్లేఆఫ్ చేరిన 2016లో ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి, టైటిల్ గెలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 2020 సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఈ రెండు జట్లూ తలబడబోతున్నాయి. 

6:40 PM IST:

2013లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్... వరుసగా ఐదోసారి ప్లేఆఫ్ చేరుకుంది. మరోవైపు 2016 తర్వాత మళ్లీ 2020లో ప్లేఆఫ్ చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

6:35 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌పై సన్‌రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి మంచి రికార్డు ఉంది. డివిల్లియర్స్‌ను రెండుసార్లు అవుట్ చేసిన రషీద్ ఖాన్, విరాట్ కోహ్లీని ఓ సారి పెవిలియన్ చేర్చాడు. 

6:31 PM IST:

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచుల్లో చెరో విజయం అందుకున్నాయి ఇరుజట్లు. మొదటి మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధిస్తే, రెండో మ్యాచ్‌లో ఆర్‌సీబీని 120 పరుగులకే పరిమితం చేసిన ఆరెంజ్ ఆర్మీ, 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. 

6:28 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస మ్యాచుల్లో ఓటమి పాలవుతోంది. యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ మంచి ఫామ్‌లో అదరగొడుతుంటే, కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు.

6:27 PM IST:

గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మొదటి 10 మ్యాచుల్లో ఏడు విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది ఆర్‌సీబీ. రన్‌రేటు మెరుగ్గా ఉండడంతో పాటు కూసింత అదృష్టం కలిసి రావడంతో ప్లేఆఫ్ చేరుకుంది ఆర్‌సీబీ. నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం, వరుస ఓటములకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే.

6:25 PM IST: