SRHvsMI: చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్... ‘టాప్’లోకి ముంబై...

SRH vs MI IPL 2020 Live Updates with Telugu commentary CRA

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచులు ఆడి రెండేసి విజయాలు అందుకున్న ముంబై, హైదరాబాద్ జట్లకి నేటి మ్యాచ్ కీలకం కానుంది. పరుగుల వరద పారుతున్న షార్జాలో ఈ మ్యాచ్ జరుగుతుండడంతో భారీ స్కోర్లు రావడం గ్యారెటీగా కనిపిస్తోంది.

7:34 PM IST

చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్... ‘టాప్’లోకి ముంబై...

చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్... ‘టాప్’లోకి ముంబై...20 ఓవర్లలో 174 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్ హైదరాబాద్... 34 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం... పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్‌లోకి డిఫెండింగ్ ఛాంపియన్..

7:21 PM IST

అభిషేక్ శర్మ అవుట్.

అభిషేక్ శర్మ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

7:17 PM IST

సమద్ అవుట్...

సమద్ అవుట్... 168 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

7:16 PM IST

సమద్ భారీ సిక్సర్...

బుమ్రా బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు అబ్దుల్ సమద్... విజయానికి 11 బంతుల్లో 41 పరుగులు కావాలి...

7:14 PM IST

12 బంతుల్లో 47 పరుగులు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 12 బంతుల్లో 47 పరుగులు కావాలి...

7:09 PM IST

సమద్ బౌండరీ...

16వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాదాడు అబ్దుల్ సమద్. దీంతో విజయానికి 18 బంతుల్లో 51 పరుగులు కావాలి.

7:09 PM IST

సమద్ సిక్సర్...

అబ్దుల్ సమద్ ఓ భారీ సిక్సర్ బాదాడు.  సన్‌రైజర్స్ విజయానికి 19 బంతుల్లో 55 పరుగులు కావాలి...

7:04 PM IST

24 బంతుల్లో 65 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 24 బంతుల్లో 65 పరుగులు కావాలి...

6:59 PM IST

వార్నర్ అవుట్...

వార్నర్ అవుట్... 142 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

6:55 PM IST

30 బంతుల్లో 70 పరుగులు...

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 70 పరుగులు కావాలి...

6:49 PM IST

ప్రియమ్ గార్గ్ అవుట్...

ప్రియమ్ గార్గ్ అవుట్... 130 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

6:47 PM IST

14 ఓవర్లలో 130 పరుగులు...

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది సన్‌‌రైజర్స్ హైదరాబాద్... విజయానికి 36 బంతుల్లో 79 పరుగులు చేయాలి...

6:43 PM IST

13 ఓవర్లలో 123...

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:37 PM IST

విలియంసన్ అవుట్...

కేన్ విలియంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:31 PM IST

వార్నర్ హాఫ్ సెంచరీ...

డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు... సన్‌రైజర్స్ విజయానికి చివరి 48 బంతుల్లో 94 పరుగులు కావాలి...

6:29 PM IST

11 ఓవర్లలో 109 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 ఓవర్లలో 109 పరుగులు చేసింది. విజయానికి 54 బంతుల్లో 100 పరుగులు కావాలి...

6:27 PM IST

వార్నర్ సిక్సర్...

డేవిడ్ వార్నర్ ఓ భారీ సిక్సర్ బాదాడు....ఆ తర్వాతి బంతికే మరో బౌండరీ వచ్చింది....

6:23 PM IST

మనీశ్ పాండే అవుట్..

మనీశ్ పాండే అవుట్...94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

6:19 PM IST

వార్నర్ బౌండరీ...

10వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు డేవిడ్ వార్నర్. దీంతో 9.1 ఓవర్లలో 90 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

6:14 PM IST

9 ఓవర్లలో 86 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి 66 బంతుల్లో 123 పరుగులు కావాలి.

6:13 PM IST

వార్నర్ సిక్సర్...

రాహుల్ చాహార్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్... 

6:11 PM IST

పాండే ‘సిక్సర్...

మనీశ్ పాండే... 9వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు...

6:08 PM IST

8 ఓవర్లలో 70 పరుగులు...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:04 PM IST

ఏడు ఓవర్లలో 59...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:57 PM IST

వార్నర్ డబుల్...

డేవిడ్ వార్నర్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దీంతో 5.2 ఓవర్లలో 50 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:55 PM IST

5 ఓవర్లలో 42...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

5:54 PM IST

వస్తూనే బౌండరీ...

వస్తూనే బౌండరీ బాదిన మనీశ్ పాండే... నాలుగో బంతికి మరో ఫోర్ బాదాడు...

5:53 PM IST

బెయిర్ స్టో అవుట్...

బెయిర్ స్టో అవుట్... తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

5:49 PM IST

4 ఓవర్లలో 34 పరుగులు...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 34 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:44 PM IST

3 ఓవర్లలో 30 పరుగులు...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 30 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:40 PM IST

2 ఓవర్లలో 20...

2 ఓవర్లలో 20 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:38 PM IST

బెయిర్‌స్టో డబుల్...

బెయిర్‌స్టో వరుసగా రెండు ఫోర్లు బాదాడు...1.4 ఓవర్లలో 18 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

5:37 PM IST

బెయిర్ స్టో బౌండరీ...

రెండో ఓవర్ మూడో బంతికి బౌండరీ రాబట్టాడు బెయిర్‌స్టో....

5:34 PM IST

మొదటి ఓవర్‌లో 8 పరుగులు...

209 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్‌లో 8 పరుగులు చేసింది....

5:33 PM IST

కృనాల్ అరుదైన రికార్డు...

Highest SR in an IPL Inning
Krunal - 500.00 (20* off 4)
Morris - 422.22 (38* off 9)
Morkel - 400.00 (28 off 7)
(min 20 runs)

5:32 PM IST

బెయిర్‌స్టో సిక్సర్...

ఇన్నింగ్స్ మూడో బంతికే భారీ సిక్సర్ బాదాడు జానీ బెయిర్‌స్టో...

5:22 PM IST

ఆరుగురు బ్యాట్స్‌మెన్ 20+...

This is the first time in IPL where 6 batsmen scored at least 20 runs in an innings.
de Kock 67
Suryakumar 27
Ishan 31
Hardik 28
Pollard 25*
Krunal 20*

5:21 PM IST

షార్జాలో అన్నీ 200+ స్కోర్లే...

Scores at Sharjah in this IPL:
228/4 - Delhi
226/6 - Rajasthan
223/2 - Punjab
216/7 - Rajasthan
210/8 - Kolkata
208/5 - Mumbai*
200/6 - Chennai

5:20 PM IST

IPL2020@ 251 సిక్సర్లు...

251 sixes have been hit in IPL2020

104 sixes at Sharjah (Balls/6: 8)
81 sixes at Dubai (Balls/6: 20)
66 sixes at Abu Dhabi (Balls/6: 22)
251 sixes (Balls/6: 15)

5:14 PM IST

సిక్సర్‌తో ముగించిన కృనాల్...

కృనాల్ పాండ్యా ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు... దీంతో 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

5:13 PM IST

కృనాల్...6,4,4

కృనాల్ పాండ్యా వస్తూనే ఓ భారీ సిక్సర్ బాది, తర్వాతి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదాడు...

5:12 PM IST

కృనాల్...6,4...

రెండో బంతికి బౌండరీ బాదాడు కృనాల్ పాండ్యా... 

5:12 PM IST

కృనాల్ పాండ్యా సిక్సర్....

కృనాల్ పాండ్యా వస్తూనే భారీ సిక్సర్ బాదాడు... 

5:10 PM IST

పాండ్యా అవుట్...

హార్దిక్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

5:07 PM IST

19 ఓవర్లలో187...

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్....

5:06 PM IST

పాండ్యా బౌండరీ...

హార్దిక్ పాండ్యా ఓ బౌండరీ రాబట్టాడు... 18.4 ఓవర్లలో 186 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

5:05 PM IST

పోలార్డ్ సిక్సర్...

19వ ఓవర్ మొదటి బంతికే పోలార్డ్ ఓ భారీ సిక్సర్ బాదాడు...

5:02 PM IST

హార్ధిక్ పాండ్యా... రివ్యూ లాస్

హార్ధిక్ పాండ్యా అవుట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. సన్‌రైజర్స్ రివ్యూ తీసుకోవడంతో రిప్లైలో బంతి పిచ్ బయటపడినట్లు కనిపించడంతో రివ్యూ కోల్పోయింది హైదరాబాద్...

5:00 PM IST

పోలార్డ్ ‘పవర్’...

పోలార్డ్ 18వ ఓవర్‌లో రెండో సిక్సర్ బాదాడు. బౌండరీ లైన్‌ దగ్గర బంతిని ఆపేందుకు రషీద్ ఖాన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు...

4:59 PM IST

షార్జాలో 100 సిక్సర్లు..

షార్జాలో ఐపీఎల్ 2020 సీజన్‌లో 100 సిక్సర్లు నమోదయ్యాయి. నాలుగో మ్యాచ్‌లోనే ఈ రికార్డు రావడం విశేషం...

4:58 PM IST

పోలార్డ్ సిక్సర్...

18వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు పోలార్డ్...

4:57 PM IST

17 ఓవర్లలో 159...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:53 PM IST

హార్దిక్ పాండ్యా సిక్సర్...

17వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు హార్ధిక్ పాండ్యా...

4:52 PM IST

16 ఓవర్లలో 149...

16వ ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు రషీద్ ఖాన్. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది ముంబై...

4:48 PM IST

ఇషాన్ కిషన్ అవుట్...

ఇషాన్ కిషన్ అవుట్... 147 పరుగుల వద్ల నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

4:46 PM IST

మిస్ ఫీల్డ్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్‌లో విఫలమవుతోంది. హార్దిక్ పాండ్యా కొట్టిన షాట్‌ను క్యాచ్‌గా అందుకోవడంలో వార్నర్ విఫలం కాగా... బౌండరీ ఆపడంలో మనీశ్ పాండే విఫలమయ్యాడు.

4:41 PM IST

14 ఓవర్లలో 134...

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:37 PM IST

డి కాక్ అవుట్...

డి కాక్ అవుట్... 126 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

4:35 PM IST

13 ఓవర్లలో 126...

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:32 PM IST

డి కాక్ ఆన్ ఫైర్...

ముంబై ఓపెనర్ డి కాక్... వరుస బౌండరీలతో సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 37 బంతుల్లో 66 పరుగులు చేసిన డి కాక్...4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు..

4:29 PM IST

12 ఓవర్లలో 111...

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..

4:28 PM IST

కిషన్ సిక్సర్...

కేన్ విలియంసన్ వేస్తున్న రెండో ఓవర్‌లో ఏకంగా రెండు సిక్సర్లు వచ్చాయి. డికాక్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా... ఇషాక్ కిషన్ కూడా ఓ భారీ సిక్సర్ బాదాడు...

4:27 PM IST

డి కాక్ హాఫ్ సెంచరీ...

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు ముంబై ఓపెనర్ డి కాక్...

4:25 PM IST

11 ఓవర్లకు 94 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది ముంబై. రషీద్ ఖాన్ వేసిన ఓవర్‌లో కేవలం 4 సింగిల్స్ మాత్రమే వచ్చాయి.

4:21 PM IST

10 ఓవర్లలో 90 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 10వ ఓవర్ వేసిన కేన్ విలియంసన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు...

4:15 PM IST

9 ఓవర్లలో 83 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. డి కాక్ 40 పరుగులతో, ఇషాన్ కిషన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.  

4:12 PM IST

డి కాక్ సిక్సర్...

డి కాక్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.2 ఓవర్లలోనే 74 పరుగులు చేసింది ముంబై.

4:11 PM IST

8 ఓవర్లలో 67 పరుగులు...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:08 PM IST

7 ఓవర్లలో 59 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:07 PM IST

డ్రాప్ క్యాచ్... సిక్సర్...

డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో మనీశ్ పాండే విఫలమయ్యాడు. పాండే చేతికి తాకిన బంతి, బౌండరీలోపల పడడంతో సిక్సర్ వచ్చింది...

4:03 PM IST

6 ఓవర్లలో 48...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:01 PM IST

సూర్యకుమార్ యాదవ్ అవుట్...

సూర్యకుమార్ యాదవ్ అవుట్... 48 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

3:58 PM IST

సూర్యకుమార్ యాదవ్ మరో బౌండరీ...

సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు సాధిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఆరో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు సూర్యకుమార్ యాదవ్.

3:56 PM IST

5 ఓవర్లలో 38 పరుగులు...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

3:50 PM IST

సూర్యకుమార్ ఆన్ ఫైర్...

సూర్యకుమార్ యాదవ్ మరో బౌండరీ బాదాడు... 10 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేశాడు సూర్యకుమార్.

3:47 PM IST

3 ఓవర్లలో 25 పరుగులు....

మూడో ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టారు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్. డికాక్ ఓ బౌండరీ కొట్టి సింగిల్ తీయగా... సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది ముంబై.

3:47 PM IST

సూర్యకుమార్ యాదవ్...444

సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ ఫోర్లతో అదరగొట్టాడు...

3:45 PM IST

మోత మొదలైంది...

మూడో ఓవర్‌లోనే భారీ బౌండరీలతో విరుచుకుపడుతున్నారు ముంబై బ్యాట్స్‌మెన్. సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో డికాక్ ఓ బౌండరీ కొట్టగా... సూర్యకుమార్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు....

3:42 PM IST

2 ఓవర్లలో 7 పరుగులు...

రెండో ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది ముంబై...

3:36 PM IST

మొదటి ఓవర్‌లో 6 పరుగులు....

మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసి, రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు.

3:35 PM IST

రోహిత్ శర్మ అవుట్...

రోహిత్ శర్మ అవుట్... సిక్స్ కొట్టి పెవిలియన్ చేరిన ‘హిట్ మ్యాన్’ ... 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

3:33 PM IST

రోహిత్ అవుట్‌కి అప్పీల్... రివ్యూ

రోహిత్ శర్మ సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే అవుట్‌కి అప్పీల్ చేశారు సన్‌రైజర్స్... రివ్యూలో బంతి బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో రోహిత్ అవుట్ అయ్యాడు..

3:32 PM IST

సిక్సర్‌తో మొదలెట్టిన రోహిత్ శర్మ...

మొదటి ఓవర్ నాలుగో బంతికే భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ...

3:08 PM IST

సన్‌రైజర్స్ జట్టు ఇది...

సన్‌రైజర్స్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నటరాజన్

3:03 PM IST

ముంబై జట్టు ఇది...

ముంబై జట్టు ఇది...

రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, చాహార్, ప్యాటిన్సన్, బౌల్ట్, బుమ్రా...

3:01 PM IST

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ... సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చేయనుంది.

2:59 PM IST

షార్జాలో సిక్సర్ల సునామీ...

షార్జా క్రికెట్ స్టేడియంలో ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచులన్నీ భారీ స్కోరింగ్ మ్యాచులుగా మారాయి. 400లకు పైగా స్కోర్లు నమోదయ్యాయి. 

7:35 PM IST:

చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్... ‘టాప్’లోకి ముంబై...20 ఓవర్లలో 174 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్ హైదరాబాద్... 34 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం... పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్‌లోకి డిఫెండింగ్ ఛాంపియన్..

7:22 PM IST:

అభిషేక్ శర్మ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

7:18 PM IST:

సమద్ అవుట్... 168 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

7:16 PM IST:

బుమ్రా బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు అబ్దుల్ సమద్... విజయానికి 11 బంతుల్లో 41 పరుగులు కావాలి...

7:15 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 12 బంతుల్లో 47 పరుగులు కావాలి...

7:10 PM IST:

16వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాదాడు అబ్దుల్ సమద్. దీంతో విజయానికి 18 బంతుల్లో 51 పరుగులు కావాలి.

7:09 PM IST:

అబ్దుల్ సమద్ ఓ భారీ సిక్సర్ బాదాడు.  సన్‌రైజర్స్ విజయానికి 19 బంతుల్లో 55 పరుగులు కావాలి...

7:04 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 24 బంతుల్లో 65 పరుగులు కావాలి...

6:59 PM IST:

వార్నర్ అవుట్... 142 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

6:56 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 70 పరుగులు కావాలి...

6:50 PM IST:

ప్రియమ్ గార్గ్ అవుట్... 130 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

6:48 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది సన్‌‌రైజర్స్ హైదరాబాద్... విజయానికి 36 బంతుల్లో 79 పరుగులు చేయాలి...

6:43 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:38 PM IST:

కేన్ విలియంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:36 PM IST:

డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు... సన్‌రైజర్స్ విజయానికి చివరి 48 బంతుల్లో 94 పరుగులు కావాలి...

6:30 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 ఓవర్లలో 109 పరుగులు చేసింది. విజయానికి 54 బంతుల్లో 100 పరుగులు కావాలి...

6:27 PM IST:

డేవిడ్ వార్నర్ ఓ భారీ సిక్సర్ బాదాడు....ఆ తర్వాతి బంతికే మరో బౌండరీ వచ్చింది....

6:23 PM IST:

మనీశ్ పాండే అవుట్...94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

6:19 PM IST:

10వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు డేవిడ్ వార్నర్. దీంతో 9.1 ఓవర్లలో 90 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

6:15 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి 66 బంతుల్లో 123 పరుగులు కావాలి.

6:13 PM IST:

రాహుల్ చాహార్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్... 

6:12 PM IST:

మనీశ్ పాండే... 9వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు...

6:10 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

6:04 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:57 PM IST:

డేవిడ్ వార్నర్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దీంతో 5.2 ఓవర్లలో 50 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:55 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

5:55 PM IST:

వస్తూనే బౌండరీ బాదిన మనీశ్ పాండే... నాలుగో బంతికి మరో ఫోర్ బాదాడు...

5:53 PM IST:

బెయిర్ స్టో అవుట్... తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

5:49 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 34 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:45 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 30 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:40 PM IST:

2 ఓవర్లలో 20 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

5:38 PM IST:

బెయిర్‌స్టో వరుసగా రెండు ఫోర్లు బాదాడు...1.4 ఓవర్లలో 18 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

5:38 PM IST:

రెండో ఓవర్ మూడో బంతికి బౌండరీ రాబట్టాడు బెయిర్‌స్టో....

5:35 PM IST:

209 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్‌లో 8 పరుగులు చేసింది....

5:33 PM IST:

Highest SR in an IPL Inning
Krunal - 500.00 (20* off 4)
Morris - 422.22 (38* off 9)
Morkel - 400.00 (28 off 7)
(min 20 runs)

5:32 PM IST:

ఇన్నింగ్స్ మూడో బంతికే భారీ సిక్సర్ బాదాడు జానీ బెయిర్‌స్టో...

5:23 PM IST:

This is the first time in IPL where 6 batsmen scored at least 20 runs in an innings.
de Kock 67
Suryakumar 27
Ishan 31
Hardik 28
Pollard 25*
Krunal 20*

5:22 PM IST:

Scores at Sharjah in this IPL:
228/4 - Delhi
226/6 - Rajasthan
223/2 - Punjab
216/7 - Rajasthan
210/8 - Kolkata
208/5 - Mumbai*
200/6 - Chennai

5:20 PM IST:

251 sixes have been hit in IPL2020

104 sixes at Sharjah (Balls/6: 8)
81 sixes at Dubai (Balls/6: 20)
66 sixes at Abu Dhabi (Balls/6: 22)
251 sixes (Balls/6: 15)

5:15 PM IST:

కృనాల్ పాండ్యా ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు... దీంతో 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

5:13 PM IST:

కృనాల్ పాండ్యా వస్తూనే ఓ భారీ సిక్సర్ బాది, తర్వాతి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదాడు...

5:13 PM IST:

రెండో బంతికి బౌండరీ బాదాడు కృనాల్ పాండ్యా... 

5:12 PM IST:

కృనాల్ పాండ్యా వస్తూనే భారీ సిక్సర్ బాదాడు... 

5:10 PM IST:

హార్దిక్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

5:08 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్....

5:07 PM IST:

హార్దిక్ పాండ్యా ఓ బౌండరీ రాబట్టాడు... 18.4 ఓవర్లలో 186 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

5:05 PM IST:

19వ ఓవర్ మొదటి బంతికే పోలార్డ్ ఓ భారీ సిక్సర్ బాదాడు...

5:04 PM IST:

హార్ధిక్ పాండ్యా అవుట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. సన్‌రైజర్స్ రివ్యూ తీసుకోవడంతో రిప్లైలో బంతి పిచ్ బయటపడినట్లు కనిపించడంతో రివ్యూ కోల్పోయింది హైదరాబాద్...

5:01 PM IST:

పోలార్డ్ 18వ ఓవర్‌లో రెండో సిక్సర్ బాదాడు. బౌండరీ లైన్‌ దగ్గర బంతిని ఆపేందుకు రషీద్ ఖాన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు...

5:00 PM IST:

షార్జాలో ఐపీఎల్ 2020 సీజన్‌లో 100 సిక్సర్లు నమోదయ్యాయి. నాలుగో మ్యాచ్‌లోనే ఈ రికార్డు రావడం విశేషం...

4:59 PM IST:

18వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు పోలార్డ్...

4:57 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:54 PM IST:

17వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు హార్ధిక్ పాండ్యా...

4:53 PM IST:

16వ ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు రషీద్ ఖాన్. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది ముంబై...

4:49 PM IST:

ఇషాన్ కిషన్ అవుట్... 147 పరుగుల వద్ల నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

4:48 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్‌లో విఫలమవుతోంది. హార్దిక్ పాండ్యా కొట్టిన షాట్‌ను క్యాచ్‌గా అందుకోవడంలో వార్నర్ విఫలం కాగా... బౌండరీ ఆపడంలో మనీశ్ పాండే విఫలమయ్యాడు.

4:41 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:37 PM IST:

డి కాక్ అవుట్... 126 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

4:36 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:34 PM IST:

ముంబై ఓపెనర్ డి కాక్... వరుస బౌండరీలతో సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 37 బంతుల్లో 66 పరుగులు చేసిన డి కాక్...4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు..

4:29 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..

4:29 PM IST:

కేన్ విలియంసన్ వేస్తున్న రెండో ఓవర్‌లో ఏకంగా రెండు సిక్సర్లు వచ్చాయి. డికాక్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా... ఇషాక్ కిషన్ కూడా ఓ భారీ సిక్సర్ బాదాడు...

4:27 PM IST:

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు ముంబై ఓపెనర్ డి కాక్...

4:25 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది ముంబై. రషీద్ ఖాన్ వేసిన ఓవర్‌లో కేవలం 4 సింగిల్స్ మాత్రమే వచ్చాయి.

4:23 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 10వ ఓవర్ వేసిన కేన్ విలియంసన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు...

4:16 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. డి కాక్ 40 పరుగులతో, ఇషాన్ కిషన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.  

4:13 PM IST:

డి కాక్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.2 ఓవర్లలోనే 74 పరుగులు చేసింది ముంబై.

4:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:08 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:07 PM IST:

డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో మనీశ్ పాండే విఫలమయ్యాడు. పాండే చేతికి తాకిన బంతి, బౌండరీలోపల పడడంతో సిక్సర్ వచ్చింది...

4:03 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

4:01 PM IST:

సూర్యకుమార్ యాదవ్ అవుట్... 48 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

3:58 PM IST:

సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు సాధిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఆరో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు సూర్యకుమార్ యాదవ్.

3:57 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

3:51 PM IST:

సూర్యకుమార్ యాదవ్ మరో బౌండరీ బాదాడు... 10 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేశాడు సూర్యకుమార్.

3:48 PM IST:

మూడో ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టారు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్. డికాక్ ఓ బౌండరీ కొట్టి సింగిల్ తీయగా... సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది ముంబై.

3:47 PM IST:

సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ ఫోర్లతో అదరగొట్టాడు...

3:46 PM IST:

మూడో ఓవర్‌లోనే భారీ బౌండరీలతో విరుచుకుపడుతున్నారు ముంబై బ్యాట్స్‌మెన్. సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో డికాక్ ఓ బౌండరీ కొట్టగా... సూర్యకుమార్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు....

3:42 PM IST:

రెండో ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది ముంబై...

3:36 PM IST:

మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసి, రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు.

3:35 PM IST:

రోహిత్ శర్మ అవుట్... సిక్స్ కొట్టి పెవిలియన్ చేరిన ‘హిట్ మ్యాన్’ ... 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

3:34 PM IST:

రోహిత్ శర్మ సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే అవుట్‌కి అప్పీల్ చేశారు సన్‌రైజర్స్... రివ్యూలో బంతి బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో రోహిత్ అవుట్ అయ్యాడు..

3:33 PM IST:

మొదటి ఓవర్ నాలుగో బంతికే భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ...

3:08 PM IST:

సన్‌రైజర్స్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నటరాజన్

3:04 PM IST:

ముంబై జట్టు ఇది...

రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, చాహార్, ప్యాటిన్సన్, బౌల్ట్, బుమ్రా...

3:02 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ... సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చేయనుంది.

3:00 PM IST: