Highest Score by SRH batsman vs RR
Manish - 83* (Today)
Dhawan - 78* (2018)
Warner - 69 (2019)
- Home
- Sports
- Cricket
- RR vs SRH: సన్‌రైజర్స్‌ను గెలిపించిన మనీశ్ పాండే, విజయ్ శంకర్... గెలిచి నిలిచిన ఎస్ఆర్హెచ్...
RR vs SRH: సన్‌రైజర్స్‌ను గెలిపించిన మనీశ్ పాండే, విజయ్ శంకర్... గెలిచి నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. 9 మ్యాచుల్లో 3 మ్యాచులు గెలిచి ఏడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈరోజు మ్యాచ్ గెలవడం తప్పనిసరి. 10 మ్యాచుల్లో 4 మ్యాచులు గెలిచిన రాజస్థాన్ రాయల్స్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే టాప్ 4లోకి ఎంటరయ్యే అవకాశం పొందుతుంది.
రాజస్థాన్‌పై టాప్ స్కోరర్...
మనీశ్ అన్న మాస్...
Most 6s for SRH in an IPL Inning
Manish Pandey - 8 vs RR*
David Warner - 8 vs KKR
Naman Ojha - 7 vs KXIP
Johnny Bairstow - 7 vs RCB
సీజన్‌లో ఇదే స్లో ఫిఫ్టీ...
Vijay Shankar 50 in 51 balls - is the slowest fifty by any batsman in IPL2020
Becomes the ninth batsman in IPL history to register a 50+ ball fifty!
పాండే మూడో బెస్ట్...
Manish Pandey's, Highest IPL Score
114* vs DEC
94 vs KXIP
83* vs RR (Today)
83* vs CSK
81* vs MI
80* vs DC
సీజన్‌లో తొమ్మిదోది...
100+ Partnerships in 2020 IPL
KL Rahul/Mayank - 2
Manish/Vijay - 1*
Smith/Samson - 1
Rayudu/Duplessis - 1
Ishan/Pollard - 1
Warner/Bairstow - 1
Watson/Duplessis - 1
Kohli/ABD - 1
విజయంతో ఐదో స్థానానికి....
కీలక మ్యాచ్‌లో విజయంతో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
విజయంతో ఐదో స్థానానికి....
కీలక మ్యాచ్‌లో విజయంతో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
విజయంతో ఐదో స్థానానికి....
కీలక మ్యాచ్‌లో విజయంతో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
మూడో వికెట్‌కి 140...
మూడో వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు విజయ్ శంకర్, మనీశ్ పాండే...
8 వికెట్ల తేడాతో...
8 వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
12 బంతుల్లో 3 పరుగులు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేసుకుంది. విజయానికి 12 బంతుల్లో కేవలం 3 పరుగులు కావాలి...
మనీశ్ అన్నా... మజాకా...
మనీశ్ పాండే మరో భారీ సిక్సర్ బాదాడు. దీంతో 150 పరుగుల మార్కు అందుకుంది సన్‌రైజర్స్. విజయానికి 13 బంతుల్లో 4 పరుగులు కావాలి...
పాండే సిక్సర్...
17వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు మనీశ్ పాండే. దీంతో 17 ఓవర్లు ముగిసేసరికి 140 పరుగులు చేసింది సన్‌రైజర్స్. విజయానికి 18 బంతుల్లో 15 పరుగులు కావాలి.
24 బంతుల్లో 24 పరుగులు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. విజయానికి 4 ఓవర్లలో 24 పరుగులు కావాలి...
విజయ్ శంకర్ ‘హ్యాట్రిక్’...
ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు విజయ్ శంకర్. దీంతో 27 బంతుల్లో 25 పరుగులు కావాలి...
100 పరుగుల భాగస్వామ్యం...
మనీశ్ పాండే, విజయ్ శంకర్ కలిసి మూడో వికెట్‌కి 74 బంతుల్లో 100 భాగస్వామ్యం నెలకొల్పారు. 14.4 ఓవర్లలో 117 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
పాండే సిక్సర్...
మనీశ్ పాండే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది సన్‌రైజర్స్. విజయానికి 42 బంతుల్లో 47 పరుగులు కావాలి...
48 బంతుల్లో 58 పరుగులు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 8 ఓవర్లలో 58 పరుగులు కావాలి...
విజయ్ శంకర్ బౌండరీ...
విజయ్ శంకర్ 20వ బంతికి తొలి బౌండరీ బాదాడు. ఆ తర్వాతి బంతికి మరో ఫోర్ వచ్చింది. దీంతో 11 ఓవర్లలో 94 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
మనీశ్ పాండే బౌండరీ...
మనీశ్ పాండే ఓ బౌండరీ బాదాడు. దీంతో 10.4 ఓవర్లలో 86 పరుగులు చేసింది ఎస్‌ఆర్హెచ్...