RR vs KXIP IPL 2020 Live Updates: రాజస్థాన్ ఘన విజయం... భారీ లక్ష్యాన్ని అద్భుతంగా చేధించి...

RR vs KXIP IPL 2020 Live Updates in Telugu Commentary CRA

11:24 PM IST

గేల్ తర్వాత రాహుల్ త్రివాటియానే...

క్రిస్ గేల్ తర్వాత ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రాహుల్ త్రివాటియా.

11:24 PM IST

ఇంతకుముందు రాయల్సే...

Highest targets successfully chased in IPL history:
224 - RRvsKXIP , Sharjah, 2020*
215 - RR v Deccan Chargers, Hyderabad, 2008
209 - DC v GL, Delhi, 2017

11:24 PM IST

ఐపీఎల్ చరిత్రలో అత్యంత చేధన...

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టు రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 

11:11 PM IST

రాజస్థాన్ ఘన విజయం...

టామ్ కర్రాన్ ఫోర్ బాదడంతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 

11:11 PM IST

పరాగ్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్...

పరాగ్ డకౌట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రాజస్థాన్‌కు 4 బంతుల్లో 2 పరుగులు కావాలి. 

11:08 PM IST

గేమ్ ఛేంజర్ త్రివాటియా...

మొదటి 19 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసిన త్రివాటియా... ఆ తర్వాత గేర్ మార్చి సిక్సర్ల మోత మోగించాడు. ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదిన త్రివాటియా... ఏడు సిక్సర్లు బాది అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

11:08 PM IST

రాహుల్ త్రివాటియా సిక్సర్..

రాహుల్ త్రివాటియా భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

11:06 PM IST

ఆర్చర్ మరో సిక్స్...

ఆర్చర్ వరుసగా రెండో సిక్సర్ బాదాడు... మ్యాచ్ దాదాపు రాజస్థాన్ వైపు తిరిగింది. 

11:05 PM IST

వస్తూనే ఆర్చర్ సిక్సర్..

వస్తూనే సిక్సర్ బాదాడు బాదాడు. రాజస్థాన్ విజయానికి 10 బంతుల్లో 15 పరుగులు కావాలి.

11:04 PM IST

రాబిన్ ఊతప్ప అవుట్...

రాబిన్ ఊతప్ప అవుట్...  నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్... రాజస్థాన్ విజయానికి 11 బంతుల్లో 21 పరుగులు కావాలి. 

11:02 PM IST

5 సిక్స్‌లు బాదిన రాహుల్ త్రివాటియా...

కాంట్రెల్ బౌలింగ్‌లో తొలి నాలుగు బంతుల్లో సిక్సర్లు బాదిన రాహుల్ త్రివాటియా, బంతి బ్రేక్ తర్వాత ఆఖరి బాల్‌కి కూడా భారీ సిక్సర్ బాదాడు. దీంతో 18వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి. 

11:00 PM IST

రాహుల్ త్రివాటియా...6666

కాంట్రెల్ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు రాహుల్ త్రివాటియా...

10:58 PM IST

రాహుల్ హ్యాట్రిక్ సిక్సులు...

18వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు రాహుల్ త్రివాటియా. 

10:58 PM IST

వరుసగా 2 సిక్సర్లు...

రాహుల్ త్రివాటియా వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. 

10:55 PM IST

రాహుల్ త్రివాటియా సిక్సర్..

18వ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు రాహుల్ త్రివాటియా. 

10:55 PM IST

18 బంతుల్లో 51 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 18 బంతుల్లో 51 పరుగులు కావాలి. 

10:52 PM IST

సంజూ శాంసన్ అవుట్...

సంజూ శాంసన్ అవుట్...  మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్. 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసిన సంజూ శాంసన్, షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

10:50 PM IST

24 బంతుల్లో 63 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 24 బంతుల్లో 63 పరుగులు కావాలి. 

10:49 PM IST

శాంసన్ ఆన్ ఫైర్...

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన సంజూ శఆంసన్, ఆ తర్వాత మరో భారీ సిక్సర్ బాదాడు. మొత్తంగా 21 పరుగులు రాబట్టాడు.

10:46 PM IST

సంజూ సిక్సర్ల మోత...

16వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్, రెండో బంతికి కూడా భారీ సిక్సర్ కొట్టాడు. 

10:43 PM IST

రాహుల్ త్రివాటియా సిక్సర్...

ఎట్టకేలకు తన బ్యాటు నుంచి భారీ సిక్సర్ బాదాడు రాహుల్ త్రివాటియా. 15 ఓవర్లలో రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. 

10:43 PM IST

రాహుల్ త్రివాటియా జిట్టు బ్యాటింగ్...

భారీ టార్గెట్ ఛేజింగ్‌లో సంజూ శాంసన్ బౌండరీలు బాదుతూ పోరాడుతుంటే... మరో ఎండ్‌లో రాహుల్ త్రివాటియా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. 19 బంతుల్లో కేవలం 8 పరుగులే చేశాడు త్రివాటియా. 

10:39 PM IST

14 ఓవర్లలో 132 పరుగులు...

14 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

10:36 PM IST

శాంసన్ ఇదే మొదటిసారి...

సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటిసారి వరుసగా రెండు మ్యాచుల్లో 50+ స్కోరు చేశాడు.  

10:36 PM IST

శాంసన్ సిక్సర్...

సంజూ శాంసన్ మరో సిక్సర్ బాదాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్, 14వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ కొట్టాడు. 

10:32 PM IST

13 ఓవర్లలో 122 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ 13 ఓవర్లలో 122 పరుగులు చేసింది. విజయానికి ఆఖరి 7 ఓవర్లలో 102 పరుగులు కావాలి. 

10:27 PM IST

12 ఓవర్లలో 118 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ భారీ లక్ష్యచేధనలో 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. 

10:23 PM IST

11 ఓవర్లలో 112 పరుగులు...

11 ఓవర్లలో 112 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

10:18 PM IST

10 ఓవర్లలో 104..

రాజస్థాన్ రాయల్స్ మొదటి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. విజయానికి 10 ఓవర్లలో 120 పరుగులు కావాలి. 

10:15 PM IST

నా జీవితంలో చూసిన బెస్ట్ సేవ్ ఇదే...

పూరన్ అద్భుతమైన ఫీల్డింగ్‌పై సచిన్ చేసిన కామెంట్ ఇది... నాలుగు దశాబ్దాలుగా క్రికెట్ చూస్తూ, ఆడుతూ ఉన్న సచిన్ ఇలాంటి వ్యాఖ్య చేశారంటే పూరన్ ఫీల్డింగ్ ఎఫర్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...

10:14 PM IST

స్టీవ్ స్మిత్ అవుట్...

స్టీవ్ స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్... హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయిన స్మిత్. 100 పరుగులకు రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్. 

10:12 PM IST

స్మీత్ హాఫ్ సెంచరీ... రాయల్స్ సెంచరీ...

స్టీవ్ స్మిత్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయల్స్ సెంచరీ మార్క్ దాటింది. 

10:12 PM IST

గ్రేటెస్టు ఫీల్డింగ్ పూరన్...

తాను చూసిన గ్రేట్ ఫీల్డింగ్స్ పూరన్ ఆపిన బౌండరీ ఒకటని ట్వీట్ చేశాడు హర్షా బోగ్లే...

10:08 PM IST

8 ఓవర్లలో 92 పరుగులు...

8 ఓవర్లలో 92 పరుగులు చేసింది రాజస్థాన్. కావాల్సిన రన్‌రేట్ కంటే రాజస్థాన్ చేస్తున్న స్కోరు ఎక్కువగా ఉండడంతో బ్యాట్స్‌మెన్ అవుటైనా తర్వాత వచ్చే వారిపై పెద్దగా భారం పడదు. స్మిత్, శాంసన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తుండడంతో పంజాబ్ మరో రెండు ఓవర్లలో వికెట్ తీయలేకపోతే మ్యాచ్‌పై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. 

10:07 PM IST

శాంసన్ మరో సిక్సర్...

తాను కొట్టిన బంతిని సిక్సర్ పోకుండా పూరన్ ఆపిన తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు సంజూ శాంసన్... 

10:04 PM IST

బౌండరీలపై క్యాచ్ పట్టి...

పంజాబ్ ప్లేయర్ పూరన్... బౌండరీ లైన్‌పైన ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అయితే బౌండరీలోకి పడిపోతూ బంతిని బయటికి విసిరేశాడు. క్యాచ్ వదిలేసినా 4 పరుగులు మాత్రం సేవ్ చేశాడు పూరన్. 

9:59 PM IST

7 ఓవర్లలో 80 పరుగులు..

భారీ టార్గెట్‌ చేధనలో 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది రాజస్థాన్. 

9:56 PM IST

పంజాబ్ రికార్డును బ్రేక్ చేసిన రాజస్థాన్...

ఈ సీజన్ పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ స్కోరును రాజస్థాన్ దాటేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయగా, రాజస్థాన్ 69 పరుగులు చేసింది. 

9:54 PM IST

6 ఓవర్లలొ 69 పరుగులు...

భారీ లక్ష్యచేధనలో 6 ఓవర్లు ముగిసేసరికి 69 పరుగులు చేసింది రాజస్థాన్. జేమ్స్ నిషమ్ వేసిన ఆరో ఓవర్‌లో స్టీవ్ స్మిత్ మూడు ఫోర్లు బాదాడు. 

9:50 PM IST

5 ఓవర్లలో 55 పరుగులు...

5 ఓవర్లలో 55 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:48 PM IST

సంజూ మరో సిక్సర్...

సంజూ శాంసన్ మరో భారీ సిక్సర్ బాదాడు. 

9:45 PM IST

4 ఓవర్లలో 44 పరుగులు...

భారీ లక్ష్యచేధనను సరైన పద్దతిలో స్టార్ట్ చేసింది రాజస్థాన్. బట్లర్ త్వరగా అవుటైనా ఆ ప్రభావం పడకుండా సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ బౌండరీల మోత మోగిస్తున్నారు. 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది రాజస్థాన్. 

9:42 PM IST

స్మిత్ సిక్సర్...

స్టీవ్ స్మిత్... షమీ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతికి భారీ సిక్సర్ బాదాడు. 

9:40 PM IST

3 ఓవర్లలో 30 పరుగులు..

3 ఓవర్లలో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది రాజస్థాన్.

9:40 PM IST

శాంసన్ జోరు మొదలైందా...

తాను ఎదుర్కొన్న మొదటి బంతికి సిక్సర్ బాదిన శాంసన్, మూడో బంతిని బౌండరీకి తరలించాడు. 

9:39 PM IST

సంజూ సిక్సర్...

వస్తూనే భారీ సిక్సర్ బాదాడు సంజూ శాంసన్...

9:37 PM IST

బట్లర్ అవుట్...

బట్లర్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.

9:35 PM IST

2 ఓవర్లలో 19 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ప్రారంభించింది. రెండు ఓవర్లలో 19 పరుగులు చేసింది. 

9:28 PM IST

మొదటి ఓవర్‌‌లో 11 పరుగులు...

భారీ లక్ష్యచేధనలో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్, మొదటి ఓవర్‌లో 11 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ రెండు బౌండరీలు బాదాడు.

9:08 PM IST

సీజన్‌లో ఇదే భారీ స్కోరు...

చెన్నైపై 217 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్‌లో 223 పరుగులు చేసింది. సీజన్‌లో టాప్ 2 హై స్కోర్లు పంజాబ్‌వే... సెంచరీలు పంజాబ్‌వే...

9:07 PM IST

రాజస్థాన్ టార్గెట్ 224...

రాజస్థాన్ టార్గెట్ 224...

9:05 PM IST

పూరన్ మరో సిక్సర్...

ఆఖరి ఓవర్‌లో పూరన్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఓ భారీ సిక్సర్, ఆ తర్వాతి బంతికి బౌండరీ బాదాడు పూరన్.

9:03 PM IST

ఊతప్ప క్యాచ్ డ్రాప్...

పూరన్ కొట్టిన భారీ షాట్‌ను క్యాచ్‌గా మలచడంలో ఊతప్ప విఫలమయ్యాడు. రాబిన్ ఊతప్ప క్యాచ్ డ్రాప్ చేయడంతో పూరన్‌కి లైఫ్ దొరికింది. 

9:01 PM IST

పూరన్ సిక్సర్...

పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 18.5 ఓవర్లలో 203 మార్కు దాటిన పంజాబ్, 19 ఓవర్లలో 205 పరుగులు చేసింది. 

8:57 PM IST

రాహుల్ అవుట్...

రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్....54 బంతుల్లో 69 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్.

8:54 PM IST

మ్యాక్స్‌వెల్ బౌండరీ...

మ్యాక్స్‌వెల్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు...

8:47 PM IST

మయాంక్ అవుట్...

మయాంక్ అగర్వాల్ అవుట్. 50 బంతుల్లో 106 పరుగులు చేసి అవుట్ అయిన మయాంక్. అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డును 3 పరుగుల తేడాతో మిస్ అయిన మయాంక్, రాహుల్. 

8:47 PM IST

రెండు సెంచరీలు భారతీయులవే...

ఇప్పటిదాకా సీజన్‌లో నమోదైన రెండు సెంచరీలు కూడా భారతీయ బ్యాట్స్‌మెన్‌వే. ఇద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్లేయర్లే...

8:47 PM IST

16 ఓవర్లలో 178...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 16 ఓవర్లలో 178 పరుగులు చేసింది. 

8:41 PM IST

మయాంక్ సెంచరీ...

46 బంతుల్లో మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

8:35 PM IST

3 బంతుల్లో సింగిల్ తీయలేకపోయిన జట్టేనా ఇది...

మొదటి మ్యాచ్‌లో విజయానికి మూడు బంతుల్లో ఒక్క పరుగు చేయలేక సూపర్ ఓవర్‌ ఆడి, ఓడిన జట్టేనా ఇది... అన్నట్టుగా ఆడుతున్నారు రాహుల్, మయాంక్ అగర్వాల్.

8:33 PM IST

గేల్ ఉంటేనే బాగుండేది...

మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ చూస్తుంటే... ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ ఆడి ఉంటేనే బాగుండేదని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది...

8:32 PM IST

13 ఓవర్లలో 148 పరుగులు...

13 ఓవర్లలో 148 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. 

8:29 PM IST

సెంచరీ దిశగా మయాంక్ అగర్వాల్...

మయాంక్ అగర్వాల్ సిక్సర్ల మోత మోగిస్తూ సెంచరీకి చేరువయ్యాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 87 పరుగులతో క్రీజులో ఉన్నాడు మయాంక్. 

8:29 PM IST

పంజాబ్‌కిదే రికార్డు భాగస్వామ్యం...

ఇప్పటికే మొదటి వికెట్‌కి అజేయంగా 139 పరుగులు జోడించారు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్. పంజాబ్‌ జట్టు తరుపున మొదటి వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. 

8:27 PM IST

12 ఓవర్లలో 138 పరుగులు...

పంజాబ్ పరుగుల ప్రవహాం పెరుగుతూనే ఉంది. 12వ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టారు రాహుల్, మయాంక్ అగర్వాల్. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 138 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.

8:26 PM IST

కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ...

పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ బాదాడు రాహుల్.

8:25 PM IST

మహాపురుష్ మయాంక్...

మయాంక్ మామూలు పురుషుడు కాదు, మహా పురుషుడు... అంటూ ట్వీట్ చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:23 PM IST

రాహుల్ సిక్సర్...

12వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు కెఎల్ రాహుల్...

8:22 PM IST

11 ఓవర్లలో 120 పరుగులు..

పంజాబ్ 11 ఓవర్లలో 120 పరుగులు పూర్తి చేసుకుంది. ఇంకా 9 ఓవర్లు మిగిలే ఉండడం, వికెట్లు చేతిలో ఉండడంతో ఈరోజు మ్యాచ్‌లో కూడా 200+ స్కోరును ఈజీగా దాటేలా కనిపిస్తోంది పంజాబ్.

8:19 PM IST

మయాంక్ టార్గెట్ బాదుడే...

వచ్చిన బంతిని బౌండరీకి పంపించడమే టార్గెట్‌గా మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు మయాంక్ అగర్వాల్. 

8:15 PM IST

10 ఓవర్లలో 110 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. మొదటి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది పంజాబ్. 

8:12 PM IST

సెంచరీ భాగస్వామ్యం...

మయాంక్ అగర్వాల, కెఎల్ రాహుల్ కలిసి మొదటి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 9 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 102 పరుగులు చేసింది పంజాబ్.

8:11 PM IST

ఉతికి ఆరేస్తున్న మయాంక్...

మయాంక్ అగర్వాల్ భారీ సిక్సర్లు, బౌండరీలతో రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత వేగం పెంచిన మయాంక్ ఇప్పటికే తన ఇన్నింగ్స్‌లో ఆరు భారీ సిక్సర్లు బాదాడు. 

8:10 PM IST

మయాంక్ మెరుపు ‘హాఫ్ సెంచరీ’...

మయాంక్ అగర్వాల్ 26 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

8:06 PM IST

8 ఓవర్లలో 86 పరుగులు...

కెఎల్ రాహుల్ 33, మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పంజాబ్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది.

8:03 PM IST

మయాంక్ సిక్సర్ల మోత...

మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాటియా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు...

8:03 PM IST

రెండు ఓవర్ల తర్వాత బౌండరీ...

వరుసగా రెండు ఓవర్లు టైట్ బౌలింగ్, బెస్ట్ ఫీల్డింగ్ చేయడంతో బౌండరీ కొట్టలేకపోయిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్... ఏడో ఓవర్‌ రెండో బంతికి భారీ సిక్సర్ బాదాడు. 

8:02 PM IST

7 ఓవర్లలో 67 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదటి 7 ఓవర్లలో 67 పరుగులు చేసింది. 

8:00 PM IST

క్యాచ్ మిస్ చేసినా...

కెఎల్ రాహుల్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గర క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన రియాన్ పరాన్, క్యాచ్ అందుకోలేకపోయినా సిక్సర్ పోకుండా ఆపగలిగాడు. 

7:59 PM IST

పంజాబ్‌దే హై స్కోర్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...Highest Powerplay score in #IPL2020

60/0 KXIP  vs RR Sharjah
59/1 MI vs KKR Abu Dhabi
54/1 RR vs CSK Sharjah
53/0 RCB vs SRH Dubai
53/0 CSK vs RR Sharjah

7:57 PM IST

ఆరు ఓవర్లలో 60...

ఓపెనర్లు మయాంక్, కెఎల్ రాహుల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో 6 ఓవర్లలోనే 60 పరుగులు పూర్తిచేసుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. అయితే ఆరో ఓవర్‌లో కేవలం 2 పరుగులే రావడం విశేషం. 

7:55 PM IST

కెఎల్ రాహుల్‌కే ఆరెంజ్ క్యాప్...

నేటి మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా డుప్లిసిస్‌ను దాటాడు. దీంతో మళ్లీ ఆరెంజ్ క్యాప్ రాహుల్‌ చెంతకి చేరనుంది. 

7:52 PM IST

5 ఓవర్లలో 58 పరుగులు...

అంకిత్ రాజ్‌పుత్ ఒకే బంతికి నో బాల్, వైడ్ బాల్ ఇవ్వడం, అదే బంతికి మయాంక్ సింగిల్ తీయడం... ఫ్రీ హిట్‌లో ఫోర్ బాదాడు. 5 ఓవర్లు ముగిసే సరికి 58 పరుగులు చేసింది పంజాబ్. 

7:48 PM IST

స్పీడ్ తగ్గించిన మయాంక్..

మయాంక్ అగర్వాల్ ఏ మాత్రం స్పీడ్ తగ్గించకుండా బౌండరీల మోత మోగిస్తున్నాడు. 4.3 ఓవర్లలో 50 పరుగుల మార్కు దాటింది పంజాబ్. 

7:47 PM IST

ఐపీఎల్ 2020లో 100 సిక్సర్లు...

మయాంక్ అగర్వాల్ కొట్టిన రెండు సిక్సర్లతో 2020 ఐపీఎల్ సీజన్ 13లో 100 సిక్సులు పూర్తి అయ్యాయి. తొమ్మిదో మ్యాచ్‌లోనే 100 సిక్సర్లు పూర్తయ్యాయి. 

7:45 PM IST

రాహుల్ హ్యాట్రిక్ ఫోర్లు...

ఆర్చర్ వేసిన ఓవర్‌లో వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు రాహుల్...

7:43 PM IST

కెఎల్ రాహుల్ బౌండరీల మోత...

సింగిల్స్ తీస్తూ మయాంక్‌కి స్టైయిక్ ఇస్తూ వచ్చిన కెఎల్ రాహుల్, ఆర్చర్ వేసిన మొదటి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. 

7:43 PM IST

మూడు ఓవర్లలో 28 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదటి 3 ఓవర్లలో 28 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 11 బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు చేశాడు. 

7:38 PM IST

మయాంక్ జోరు..

మయాంక్ అగర్వాల్ మొదటి బంతి నుంచేే దూకుడు చూపిసతున్నాడు. ఇప్పటికే ఓ ఫోర్, సిక్సర్‌తో 13 పరుగులు చేశాడు మయాంక్.

7:38 PM IST

రెండు ఓవర్లలో 11 పరుగులు..

టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్... మొదటి 2 ఓవర్లలో 11 పరుగులు చేసింది. 

7:37 PM IST

మయాంక్ సిక్సర్...

మయాంక్ అగర్వాల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. పంజాబ్ 1.4 ఓవర్లలో 10 పరుగులు చేసింది.

7:32 PM IST

మొదటి ఓవర్‌లో 3 పరుగులే...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదటి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే చేసింది. 

7:32 PM IST

జైస్వాల్‌ని తప్పించడం న్యాయమేనా...

ఐపీఎల్‌లో మొట్టమొదటి మ్యాచ్ ఆడిన భారత అండర్ 19 సెన్సేషనల్ ప్లేయర్ యశస్వి జైస్వాల్... తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రీఎంట్రీతో జైస్వాల్‌ను తప్పించడం అన్యాయమంటున్నారు అభిమానులు. 

7:09 PM IST

పంజాబ్ జట్టు ఇది...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది...
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్, పూరన్, సర్ఫరాజ్ ఖాన్, మ్యాక్స్‌వెల్, నీషమ్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమీ, షెల్డన్ కాంట్రల్

7:08 PM IST

రాజస్థాన్ జట్టు ఇది...

రాజస్థాన్ జట్టు ఇది...
బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రాహుల్ త్రివాటియా, రియాన్ పరాగ్, టామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కడ్, అంకిత్ రాజ్‌పుత్

7:04 PM IST

యశస్వి జైస్వాల్ అవుట్...

రాయల్స్ తరుపున మొదటి మ్యాచ్ ఆడిన భారత యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో బట్లర్‌కి ఛాన్స్ ఇచ్చిన స్టీవ్, మిల్లర్ స్థానంలో బౌలర్ అంకిత్ రాజ్‌పుత్‌ను జట్టులోకి తెచ్చింది. 

7:04 PM IST

మిల్లర్ అవుట్... బట్లర్ ఇన్

మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన మిల్లర్‌ను తప్పించిన రాజస్థాన్ రాయల్స్, జోస్ బట్లర్‌కు తుది జట్టులో అవకాశం కల్పించింది. 

7:01 PM IST

8 మ్యాచుల్లో ఆరు సార్లు..

ఐపీఎల్ 2020 సీజన్ 13లో జరిగిన 8 మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. నిన్న మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, మొదటి మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై మాత్రమే ఓటమి చవిచూశాయి. 

7:01 PM IST

టాస్ గెలిచిన రాజస్థాన్...

టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. 

6:56 PM IST

ఐదు మ్యాచుల్లో ఒక్కటే...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన గత ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది రాజస్థాన్. 

6:48 PM IST

సంజూ ఇన్నింగ్స్... సో స్పెషల్!

గత మ్యాచ్‌లో భారత యంగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ 9 సిక్సర్లతో అదరగొట్టాడు. 

6:48 PM IST

టాస్ గెలిస్తే... ఓటమేనా!

ఇప్పటిదాకా జరిగిన 8 మ్యాచుల్లో 7 సార్లు టాస్ గెలిచిన జట్టు ఓటమి పాలైంది. మొదటి మ్యాచ్‌లో మాత్రమే టాస్ గెలిచిన సీఎస్‌కె కెప్టెన్ ధోనీ, మ్యాచ్ కూడా గెలిచాడు. ఆ తర్వాత ఏడు మ్యాచుల్లోనూ టాస్ గెలిచిన జట్టు విజయం సాధించలేకపోయింది. 

11:27 PM IST:

క్రిస్ గేల్ తర్వాత ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రాహుల్ త్రివాటియా.

11:26 PM IST:

Highest targets successfully chased in IPL history:
224 - RRvsKXIP , Sharjah, 2020*
215 - RR v Deccan Chargers, Hyderabad, 2008
209 - DC v GL, Delhi, 2017

11:24 PM IST:

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టు రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 

11:13 PM IST:

టామ్ కర్రాన్ ఫోర్ బాదడంతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 

11:12 PM IST:

పరాగ్ డకౌట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రాజస్థాన్‌కు 4 బంతుల్లో 2 పరుగులు కావాలి. 

11:11 PM IST:

మొదటి 19 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసిన త్రివాటియా... ఆ తర్వాత గేర్ మార్చి సిక్సర్ల మోత మోగించాడు. ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదిన త్రివాటియా... ఏడు సిక్సర్లు బాది అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

11:08 PM IST:

రాహుల్ త్రివాటియా భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

11:06 PM IST:

ఆర్చర్ వరుసగా రెండో సిక్సర్ బాదాడు... మ్యాచ్ దాదాపు రాజస్థాన్ వైపు తిరిగింది. 

11:06 PM IST:

వస్తూనే సిక్సర్ బాదాడు బాదాడు. రాజస్థాన్ విజయానికి 10 బంతుల్లో 15 పరుగులు కావాలి.

11:04 PM IST:

రాబిన్ ఊతప్ప అవుట్...  నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్... రాజస్థాన్ విజయానికి 11 బంతుల్లో 21 పరుగులు కావాలి. 

11:03 PM IST:

కాంట్రెల్ బౌలింగ్‌లో తొలి నాలుగు బంతుల్లో సిక్సర్లు బాదిన రాహుల్ త్రివాటియా, బంతి బ్రేక్ తర్వాత ఆఖరి బాల్‌కి కూడా భారీ సిక్సర్ బాదాడు. దీంతో 18వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి. 

11:01 PM IST:

కాంట్రెల్ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు రాహుల్ త్రివాటియా...

11:00 PM IST:

18వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు రాహుల్ త్రివాటియా. 

10:59 PM IST:

రాహుల్ త్రివాటియా వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. 

10:58 PM IST:

18వ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు రాహుల్ త్రివాటియా. 

10:56 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 18 బంతుల్లో 51 పరుగులు కావాలి. 

10:53 PM IST:

సంజూ శాంసన్ అవుట్...  మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్. 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసిన సంజూ శాంసన్, షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

10:50 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 24 బంతుల్లో 63 పరుగులు కావాలి. 

10:50 PM IST:

మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన సంజూ శఆంసన్, ఆ తర్వాత మరో భారీ సిక్సర్ బాదాడు. మొత్తంగా 21 పరుగులు రాబట్టాడు.

10:47 PM IST:

16వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్, రెండో బంతికి కూడా భారీ సిక్సర్ కొట్టాడు. 

10:45 PM IST:

ఎట్టకేలకు తన బ్యాటు నుంచి భారీ సిక్సర్ బాదాడు రాహుల్ త్రివాటియా. 15 ఓవర్లలో రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. 

10:44 PM IST:

భారీ టార్గెట్ ఛేజింగ్‌లో సంజూ శాంసన్ బౌండరీలు బాదుతూ పోరాడుతుంటే... మరో ఎండ్‌లో రాహుల్ త్రివాటియా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. 19 బంతుల్లో కేవలం 8 పరుగులే చేశాడు త్రివాటియా. 

10:40 PM IST:

14 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

10:38 PM IST:

సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటిసారి వరుసగా రెండు మ్యాచుల్లో 50+ స్కోరు చేశాడు.  

10:37 PM IST:

సంజూ శాంసన్ మరో సిక్సర్ బాదాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్, 14వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ కొట్టాడు. 

10:32 PM IST:

రాజస్థాన్ రాయల్స్ 13 ఓవర్లలో 122 పరుగులు చేసింది. విజయానికి ఆఖరి 7 ఓవర్లలో 102 పరుగులు కావాలి. 

10:27 PM IST:

రాజస్థాన్ రాయల్స్ భారీ లక్ష్యచేధనలో 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. 

10:23 PM IST:

11 ఓవర్లలో 112 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

10:19 PM IST:

రాజస్థాన్ రాయల్స్ మొదటి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. విజయానికి 10 ఓవర్లలో 120 పరుగులు కావాలి. 

10:16 PM IST:

పూరన్ అద్భుతమైన ఫీల్డింగ్‌పై సచిన్ చేసిన కామెంట్ ఇది... నాలుగు దశాబ్దాలుగా క్రికెట్ చూస్తూ, ఆడుతూ ఉన్న సచిన్ ఇలాంటి వ్యాఖ్య చేశారంటే పూరన్ ఫీల్డింగ్ ఎఫర్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...

10:14 PM IST:

స్టీవ్ స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్... హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయిన స్మిత్. 100 పరుగులకు రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్. 

10:13 PM IST:

స్టీవ్ స్మిత్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయల్స్ సెంచరీ మార్క్ దాటింది. 

10:12 PM IST:

తాను చూసిన గ్రేట్ ఫీల్డింగ్స్ పూరన్ ఆపిన బౌండరీ ఒకటని ట్వీట్ చేశాడు హర్షా బోగ్లే...

10:09 PM IST:

8 ఓవర్లలో 92 పరుగులు చేసింది రాజస్థాన్. కావాల్సిన రన్‌రేట్ కంటే రాజస్థాన్ చేస్తున్న స్కోరు ఎక్కువగా ఉండడంతో బ్యాట్స్‌మెన్ అవుటైనా తర్వాత వచ్చే వారిపై పెద్దగా భారం పడదు. స్మిత్, శాంసన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తుండడంతో పంజాబ్ మరో రెండు ఓవర్లలో వికెట్ తీయలేకపోతే మ్యాచ్‌పై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. 

10:07 PM IST:

తాను కొట్టిన బంతిని సిక్సర్ పోకుండా పూరన్ ఆపిన తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు సంజూ శాంసన్... 

10:06 PM IST:

పంజాబ్ ప్లేయర్ పూరన్... బౌండరీ లైన్‌పైన ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అయితే బౌండరీలోకి పడిపోతూ బంతిని బయటికి విసిరేశాడు. క్యాచ్ వదిలేసినా 4 పరుగులు మాత్రం సేవ్ చేశాడు పూరన్. 

10:00 PM IST:

భారీ టార్గెట్‌ చేధనలో 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది రాజస్థాన్. 

9:57 PM IST:

ఈ సీజన్ పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ స్కోరును రాజస్థాన్ దాటేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయగా, రాజస్థాన్ 69 పరుగులు చేసింది. 

9:55 PM IST:

భారీ లక్ష్యచేధనలో 6 ఓవర్లు ముగిసేసరికి 69 పరుగులు చేసింది రాజస్థాన్. జేమ్స్ నిషమ్ వేసిన ఆరో ఓవర్‌లో స్టీవ్ స్మిత్ మూడు ఫోర్లు బాదాడు. 

9:51 PM IST:

5 ఓవర్లలో 55 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:49 PM IST:

సంజూ శాంసన్ మరో భారీ సిక్సర్ బాదాడు. 

9:46 PM IST:

భారీ లక్ష్యచేధనను సరైన పద్దతిలో స్టార్ట్ చేసింది రాజస్థాన్. బట్లర్ త్వరగా అవుటైనా ఆ ప్రభావం పడకుండా సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ బౌండరీల మోత మోగిస్తున్నారు. 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది రాజస్థాన్. 

9:42 PM IST:

స్టీవ్ స్మిత్... షమీ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతికి భారీ సిక్సర్ బాదాడు. 

9:41 PM IST:

3 ఓవర్లలో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది రాజస్థాన్.

9:40 PM IST:

తాను ఎదుర్కొన్న మొదటి బంతికి సిక్సర్ బాదిన శాంసన్, మూడో బంతిని బౌండరీకి తరలించాడు. 

9:39 PM IST:

వస్తూనే భారీ సిక్సర్ బాదాడు సంజూ శాంసన్...

9:37 PM IST:

బట్లర్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.

9:35 PM IST:

రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ప్రారంభించింది. రెండు ఓవర్లలో 19 పరుగులు చేసింది. 

9:30 PM IST:

భారీ లక్ష్యచేధనలో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్, మొదటి ఓవర్‌లో 11 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ రెండు బౌండరీలు బాదాడు.

9:09 PM IST:

చెన్నైపై 217 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్‌లో 223 పరుగులు చేసింది. సీజన్‌లో టాప్ 2 హై స్కోర్లు పంజాబ్‌వే... సెంచరీలు పంజాబ్‌వే...

9:07 PM IST:

రాజస్థాన్ టార్గెట్ 224...

9:06 PM IST:

ఆఖరి ఓవర్‌లో పూరన్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఓ భారీ సిక్సర్, ఆ తర్వాతి బంతికి బౌండరీ బాదాడు పూరన్.

9:03 PM IST:

పూరన్ కొట్టిన భారీ షాట్‌ను క్యాచ్‌గా మలచడంలో ఊతప్ప విఫలమయ్యాడు. రాబిన్ ఊతప్ప క్యాచ్ డ్రాప్ చేయడంతో పూరన్‌కి లైఫ్ దొరికింది. 

9:03 PM IST:

పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 18.5 ఓవర్లలో 203 మార్కు దాటిన పంజాబ్, 19 ఓవర్లలో 205 పరుగులు చేసింది. 

8:57 PM IST:

రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్....54 బంతుల్లో 69 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్.

8:55 PM IST:

మ్యాక్స్‌వెల్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు...

8:50 PM IST:

మయాంక్ అగర్వాల్ అవుట్. 50 బంతుల్లో 106 పరుగులు చేసి అవుట్ అయిన మయాంక్. అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డును 3 పరుగుల తేడాతో మిస్ అయిన మయాంక్, రాహుల్. 

8:50 PM IST:

ఇప్పటిదాకా సీజన్‌లో నమోదైన రెండు సెంచరీలు కూడా భారతీయ బ్యాట్స్‌మెన్‌వే. ఇద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్లేయర్లే...

8:47 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 16 ఓవర్లలో 178 పరుగులు చేసింది. 

8:43 PM IST:

46 బంతుల్లో మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

8:43 PM IST:

46 బంతుల్లో మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

8:42 PM IST:

8:36 PM IST:

మొదటి మ్యాచ్‌లో విజయానికి మూడు బంతుల్లో ఒక్క పరుగు చేయలేక సూపర్ ఓవర్‌ ఆడి, ఓడిన జట్టేనా ఇది... అన్నట్టుగా ఆడుతున్నారు రాహుల్, మయాంక్ అగర్వాల్.

8:36 PM IST:

మొదటి మ్యాచ్‌లో విజయానికి మూడు బంతుల్లో ఒక్క పరుగు చేయలేక సూపర్ ఓవర్‌ ఆడి, ఓడిన జట్టేనా ఇది... అన్నట్టుగా ఆడుతున్నారు రాహుల్, మయాంక్ అగర్వాల్.

8:34 PM IST:

మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ చూస్తుంటే... ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ ఆడి ఉంటేనే బాగుండేదని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది...

8:32 PM IST:

13 ఓవర్లలో 148 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. 

8:31 PM IST:

మయాంక్ అగర్వాల్ సిక్సర్ల మోత మోగిస్తూ సెంచరీకి చేరువయ్యాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 87 పరుగులతో క్రీజులో ఉన్నాడు మయాంక్. 

8:30 PM IST:

ఇప్పటికే మొదటి వికెట్‌కి అజేయంగా 139 పరుగులు జోడించారు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్. పంజాబ్‌ జట్టు తరుపున మొదటి వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. 

8:28 PM IST:

పంజాబ్ పరుగుల ప్రవహాం పెరుగుతూనే ఉంది. 12వ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టారు రాహుల్, మయాంక్ అగర్వాల్. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 138 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.

8:27 PM IST:

పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ బాదాడు రాహుల్.

8:26 PM IST:

మయాంక్ మామూలు పురుషుడు కాదు, మహా పురుషుడు... అంటూ ట్వీట్ చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:24 PM IST:

12వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు కెఎల్ రాహుల్...

8:23 PM IST:

పంజాబ్ 11 ఓవర్లలో 120 పరుగులు పూర్తి చేసుకుంది. ఇంకా 9 ఓవర్లు మిగిలే ఉండడం, వికెట్లు చేతిలో ఉండడంతో ఈరోజు మ్యాచ్‌లో కూడా 200+ స్కోరును ఈజీగా దాటేలా కనిపిస్తోంది పంజాబ్.

8:20 PM IST:

వచ్చిన బంతిని బౌండరీకి పంపించడమే టార్గెట్‌గా మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు మయాంక్ అగర్వాల్. 

8:17 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. మొదటి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసింది పంజాబ్. 

8:13 PM IST:

మయాంక్ అగర్వాల, కెఎల్ రాహుల్ కలిసి మొదటి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 9 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 102 పరుగులు చేసింది పంజాబ్.

8:12 PM IST:

మయాంక్ అగర్వాల్ భారీ సిక్సర్లు, బౌండరీలతో రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత వేగం పెంచిన మయాంక్ ఇప్పటికే తన ఇన్నింగ్స్‌లో ఆరు భారీ సిక్సర్లు బాదాడు. 

8:10 PM IST:

మయాంక్ అగర్వాల్ 26 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

8:06 PM IST:

కెఎల్ రాహుల్ 33, మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పంజాబ్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది.

8:05 PM IST:

మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాటియా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు...

8:04 PM IST:

వరుసగా రెండు ఓవర్లు టైట్ బౌలింగ్, బెస్ట్ ఫీల్డింగ్ చేయడంతో బౌండరీ కొట్టలేకపోయిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్... ఏడో ఓవర్‌ రెండో బంతికి భారీ సిక్సర్ బాదాడు. 

8:02 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదటి 7 ఓవర్లలో 67 పరుగులు చేసింది. 

8:02 PM IST:

కెఎల్ రాహుల్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గర క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన రియాన్ పరాన్, క్యాచ్ అందుకోలేకపోయినా సిక్సర్ పోకుండా ఆపగలిగాడు. 

8:00 PM IST:

ఐపీఎల్ 2020 సీజన్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...Highest Powerplay score in #IPL2020

60/0 KXIP  vs RR Sharjah
59/1 MI vs KKR Abu Dhabi
54/1 RR vs CSK Sharjah
53/0 RCB vs SRH Dubai
53/0 CSK vs RR Sharjah

7:58 PM IST:

ఓపెనర్లు మయాంక్, కెఎల్ రాహుల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో 6 ఓవర్లలోనే 60 పరుగులు పూర్తిచేసుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. అయితే ఆరో ఓవర్‌లో కేవలం 2 పరుగులే రావడం విశేషం. 

7:55 PM IST:

నేటి మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా డుప్లిసిస్‌ను దాటాడు. దీంతో మళ్లీ ఆరెంజ్ క్యాప్ రాహుల్‌ చెంతకి చేరనుంది. 

7:54 PM IST:

అంకిత్ రాజ్‌పుత్ ఒకే బంతికి నో బాల్, వైడ్ బాల్ ఇవ్వడం, అదే బంతికి మయాంక్ సింగిల్ తీయడం... ఫ్రీ హిట్‌లో ఫోర్ బాదాడు. 5 ఓవర్లు ముగిసే సరికి 58 పరుగులు చేసింది పంజాబ్. 

7:50 PM IST:

మయాంక్ అగర్వాల్ ఏ మాత్రం స్పీడ్ తగ్గించకుండా బౌండరీల మోత మోగిస్తున్నాడు. 4.3 ఓవర్లలో 50 పరుగుల మార్కు దాటింది పంజాబ్. 

7:48 PM IST:

మయాంక్ అగర్వాల్ కొట్టిన రెండు సిక్సర్లతో 2020 ఐపీఎల్ సీజన్ 13లో 100 సిక్సులు పూర్తి అయ్యాయి. తొమ్మిదో మ్యాచ్‌లోనే 100 సిక్సర్లు పూర్తయ్యాయి. 

7:46 PM IST:

ఆర్చర్ వేసిన ఓవర్‌లో వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు రాహుల్...

7:45 PM IST:

సింగిల్స్ తీస్తూ మయాంక్‌కి స్టైయిక్ ఇస్తూ వచ్చిన కెఎల్ రాహుల్, ఆర్చర్ వేసిన మొదటి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. 

7:44 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదటి 3 ఓవర్లలో 28 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 11 బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు చేశాడు. 

7:40 PM IST:

మయాంక్ అగర్వాల్ మొదటి బంతి నుంచేే దూకుడు చూపిసతున్నాడు. ఇప్పటికే ఓ ఫోర్, సిక్సర్‌తో 13 పరుగులు చేశాడు మయాంక్.

7:39 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్... మొదటి 2 ఓవర్లలో 11 పరుగులు చేసింది. 

7:37 PM IST:

మయాంక్ అగర్వాల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. పంజాబ్ 1.4 ఓవర్లలో 10 పరుగులు చేసింది.

7:34 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదటి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే చేసింది. 

7:34 PM IST:

ఐపీఎల్‌లో మొట్టమొదటి మ్యాచ్ ఆడిన భారత అండర్ 19 సెన్సేషనల్ ప్లేయర్ యశస్వి జైస్వాల్... తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రీఎంట్రీతో జైస్వాల్‌ను తప్పించడం అన్యాయమంటున్నారు అభిమానులు. 

7:09 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది...
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్, పూరన్, సర్ఫరాజ్ ఖాన్, మ్యాక్స్‌వెల్, నీషమ్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమీ, షెల్డన్ కాంట్రల్

7:08 PM IST:

రాజస్థాన్ జట్టు ఇది...
బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, రాహుల్ త్రివాటియా, రియాన్ పరాగ్, టామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కడ్, అంకిత్ రాజ్‌పుత్

7:06 PM IST:

రాయల్స్ తరుపున మొదటి మ్యాచ్ ఆడిన భారత యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో బట్లర్‌కి ఛాన్స్ ఇచ్చిన స్టీవ్, మిల్లర్ స్థానంలో బౌలర్ అంకిత్ రాజ్‌పుత్‌ను జట్టులోకి తెచ్చింది. 

7:04 PM IST:

మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన మిల్లర్‌ను తప్పించిన రాజస్థాన్ రాయల్స్, జోస్ బట్లర్‌కు తుది జట్టులో అవకాశం కల్పించింది. 

7:03 PM IST:

ఐపీఎల్ 2020 సీజన్ 13లో జరిగిన 8 మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. నిన్న మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, మొదటి మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై మాత్రమే ఓటమి చవిచూశాయి. 

7:02 PM IST:

టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. 

6:57 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన గత ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది రాజస్థాన్. 

6:52 PM IST:

గత మ్యాచ్‌లో భారత యంగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ 9 సిక్సర్లతో అదరగొట్టాడు. 

6:50 PM IST:

ఇప్పటిదాకా జరిగిన 8 మ్యాచుల్లో 7 సార్లు టాస్ గెలిచిన జట్టు ఓటమి పాలైంది. మొదటి మ్యాచ్‌లో మాత్రమే టాస్ గెలిచిన సీఎస్‌కె కెప్టెన్ ధోనీ, మ్యాచ్ కూడా గెలిచాడు. ఆ తర్వాత ఏడు మ్యాచుల్లోనూ టాస్ గెలిచిన జట్టు విజయం సాధించలేకపోయింది. 

RRvsKXIP: ఐపీఎల్ 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా రెండు మ్యాచులాడిన పంజాబ్, ఓ మ్యాచ్ ఓడి, మరో మ్యాచ్‌లో గెలవగా... రాజస్థాన్ మొదటి మ్యాచ్‌లోనే బెంగళూరుని చిత్తు చేసింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఢిల్లీతో పోటీపడుతుంది.