RR vs KKR IPL 2020: రాజస్థాన్ రాయల్స్ చిత్తు... 37 పరుగుల తేడాతో కోల్‌కత్తా ఘనవిజయం...

RR vs KKR IPL 2020 Live updates with telugu Commentary CRA

RR vs KKR: IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, రెండింట్లో ఓ మ్యాచ్ గెలిచిన కోల్‌కత్తా కింది నుంచి రెండో స్థానంలో ఉంది. భారీ హిట్టర్లున్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

11:25 PM IST

150వ మ్యాచ్‌లో ఓటమి...

Rajasthan Royals in IPL
1st match - Lost vs DC
50th match - Won vs MI
100th match - Lost vs CSK
150th match - Lost vs KKR*

11:23 PM IST

అన్ని జట్లకీ విజయాలు... అన్ని జట్లకీ పరాజయాలు..,

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అన్ని జట్లకీ కనీసం ఓ విజయం దక్కింది... అన్ని జట్లకీ కనీసం ఓ పరాజయం దక్కింది...

At least one win in IPL 2020:
CSK, MI, RCB, KKR, SRH, DC, KXIP and RR
At least one Loss in IPL 2020:
CSK, MI, RCB, KKR, SRH, DC, KXIP and RR

11:20 PM IST

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఘన విజయం...

రాజస్థాన్ రాయల్స్ చిత్తు... 37 పరుగుల తేడాతో కోల్‌కత్తా ఘనవిజయం... ఆఖర్లో టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పుత్ పోరాటం కారణంగా తగ్గిన గెలుపు తేడా...

11:17 PM IST

అంకిత్ రాజ్‌పుత్ సిక్సర్...

అంకిత్ రాజ్‌పుత్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

11:15 PM IST

కుర్రాన్ హాఫ్ సెంచరీ...

35 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో టామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

11:15 PM IST

టామ్ కర్రాన్ సిక్సర్ల మోత..

టామ్ కుర్రాన్ 19వ ఓవర్‌లో 3 భారీ సిక్సర్లు బాదాడు. 

11:11 PM IST

ఉనద్కడ్  అవుట్...

ఉనద్కడ్  అవుట్...106 పరుగులకి తొమ్మిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

11:04 PM IST

100 మార్క్ దాటిన రాజస్థాన్...

16.4 ఓవర్లలో 100 మార్కు దాటింది రాజస్థాన్ రాయల్స్. 17 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది రాజస్థాన్. విజయానికి 3 ఓవర్లలో 72 పరుగులు కావాలి.

11:02 PM IST

24 బంతుల్లో 78 పరుగులు..

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 78 పరుగులు కావాలి. అంటే ఓవర్‌కి కనీసం 20 పరుగులు రావాలి.

10:56 PM IST

30 బంతుల్లో 85 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్‌కి చివరి 5 ఓవర్లలో 85 పరుగులు కావాలి.

10:54 PM IST

ఆర్చర్  అవుట్...

ఆర్చర్  అవుట్... 88 పరుగులకే 8 వికెట్లు...

10:51 PM IST

36 బంతుల్లో 94 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో నుంచి మ్యాచ్ దాదాపు చేజారిపోయింది. విజయానికి 36 బంతుల్లో 94 పరగులు కావాలి. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. 

10:49 PM IST

శ్రేయాస్ గోపాల్ అవుట్...

శ్రేయాస్ గోపాల్ అవుట్... 81 పరుగులకే ఏడు వికెట్లు...

10:45 PM IST

42 బంతుల్లో 98 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 42 బంతుల్లో 98 పరుగులు కావాలి. 

10:42 PM IST

48 బంతుల్లో 102 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 48 బంతుల్లో 102 పరుగులు కావాలి. 

10:38 PM IST

54 బంతుల్లో 108 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 54 బంతుల్లో 108 పరుగులు కావాలి. అంటే ప్రతీ బంతికి రెండు పరుగులు రావాల్సి ఉంటుంది. 

10:37 PM IST

66 పరుగులకే ఆరు వికెట్లు...

రాహుల్ త్రివాటియా అవుట్... 66 పరుగులకే ఆరు వికెట్లు... 10.5 ఓవర్లలో 66 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. విజయానికి 55 బంతుల్లో 109 పరుగులు కావాలి. 

10:33 PM IST

10 ఓవర్లలో 61 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి ఆఖరి 10 ఓవర్లలో 114 పరుగులు కావాలి. 

10:31 PM IST

రాహుల్ సిక్సర్...

పదో ఓవర్‌లో ఓ మంచి సిక్సర్ బాదాడు రాహుల్ త్రివాటియా...

10:27 PM IST

9 ఓవర్లలో 50 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:21 PM IST

ఊతప్ప... ఇదేందయ్యా... ఇది!

భారీ హిట్టర్ రాబిన్ ఊతప్ప ఈ సీజన్‌లో కలిపి ఇప్పటిదాకా 14 పరుగులే చేశాడు.

Robin Uthappa in 2020 IPL
5 (9)
9 (4)
2 (7)

10:18 PM IST

పరాగ్ అవుట్...

పరాగ్ అవుట్... 42 పరుగులకే ఐదు వికెట్లు... ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన కమ్లేశ్ నాగర్‌‌కోటి...

10:16 PM IST

వీకేని ఫాలో అవుతున్న డీకే...

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో పాటు దినేశ్ కార్తీక్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు...

10:14 PM IST

ఊతప్ప అవుట్...

ఊతప్ప అవుట్... 41 పరుగులకే నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:13 PM IST

7 ఓవర్లకు 41 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

10:09 PM IST

ఊతప్ప పైనే భారం...

16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుటైన బట్లర్.. ఇప్పుడు రాబిన్ ఊతప్ప తప్ప మరో సీనియర్ బ్యాట్స్‌మెన్ లేడు. రాహుల్ త్రివాటియా ఉన్నా, అతని నుంచి గత మ్యాచ్‌లో వచ్చిన సునామీ ఇన్నింగ్స్ వస్తేనే రాజస్థాన్ గెలవగలదు..

10:09 PM IST

బట్లర్ అవుట్...

బట్లర్ అవుట్... 39 పరుగులకే మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:06 PM IST

ఆరు ఓవర్లలో 39 పరుగులు...

ఆరు ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

10:02 PM IST

5 ఓవర్లలో 36 పరుగులు...

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:00 PM IST

బట్లర్ బౌండరీ...

శివమ్ మావీ బౌలింగ్‌లో ఓ మంచి బౌండరీ బాదాడు జోస్ బట్లర్.

9:57 PM IST

శాంసన్ అవుట్...

శాంసన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్... రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్ అవుట్. 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.

9:52 PM IST

బట్లర్ ‘బ్యాక్’ సిక్సర్...

ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో బట్లర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది రాయస్థాన్ రాయల్స్. 

9:50 PM IST

3 ఓవర్లలో 21 పరుగులు..

రాజస్థాన్ రాయల్స్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది.

9:48 PM IST

బౌండరీతో మొదలెట్టిన సంజూ శాంసన్...

సంజూ శాంసన్ తాను ఆడిన మొదటి బంతినే బౌండరీ దాటించాడు. 

9:47 PM IST

ఆర్చర్, రాహుల్ త్రివాటియా ఓపెనింగ్ చేయాలా?

3000 రీట్వీట్స్ చేస్తే రాహుల్ త్రివాటియా, జోఫ్రా ఆర్చర్ ఓపెనింగ్ చేస్తారంటూ పోస్టు చేసింది రాజస్థాన్ రాయల్స్. దీనికి 8 వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి.

9:44 PM IST

స్మిత్ అవుట్...

7 బంతుల్లో 3 పరుగులు చేసి అవుటైన స్టీవ్ స్మిత్ ... 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:43 PM IST

డ్రాప్ క్యాచ్...

స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో రస్సెల్ విఫలమయ్యాడు.

9:37 PM IST

మొదటి ఓవర్‌లో 12 పరుగులు...

175 పరుగుల లక్ష్యచేధనలో తొలి ఓవర్‌లో 12 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

9:37 PM IST

బట్లర్ భారీ సిక్సర్...

మొదటి ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదాడు జోస్ బట్లర్. 

9:21 PM IST

రాజస్థాన్ టార్గెట్ 175...

కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 

9:19 PM IST

వరుసగా మూడు వైడ్లు...

టామ్ కుర్రాన్ ఆఖర్లో వరుసగా హ్యాట్రిక్ వైడ్లు వేశాడు. 

9:15 PM IST

మోర్గాన్ సిక్సర్...

ఆఖరి ఓవర్ మూడో బంతికి ఓ భారీ సిక్సర్ బాదాడు ఇయాన్ మోర్గాన్. 

9:11 PM IST

కమ్లేశ్ బౌండరీ...

కమ్లేశ్ నాగర్‌కోటి ఓ అద్భుతమైన బౌండరీ కొట్టాడు. 

9:08 PM IST

కమ్మిన్స్ అవుట్...

కమ్మిన్స్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది కేకేఆర్.

9:05 PM IST

మోర్గాన్ మరో బౌండరీ...

18వ ఓవర్‌ రెండో బంతికి ఓ బౌండరీ రాబట్టాడు ఇయాన్ మోర్గాన్. 

9:03 PM IST

మోర్గాన్ సిక్సర్...

ఆర్చర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు మోర్గాన్. దీంతో 17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.

9:02 PM IST

కమ్మిన్స్ బౌండరీ...

ప్యాట్ కమ్మిన్స్, ఆర్చర్ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు. ఇప్పటిదాకా 3 ఓవర్లలో 4 పరుగులే ఇచ్చిన ఆర్చర్... నాలుగో ఓవర్‌లో భారీగా పరుగులిచ్చాడు.

8:58 PM IST

16 ఓవర్లకు 127...

16 ఓవర్లు ముగిసేసమయానికి 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది కేకేఆర్.

8:53 PM IST

15 ఓవర్లలో 120..

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది కేకేఆర్.

8:48 PM IST

14.3 ఓవర్లలో 118 పరుగులు...

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కి దిగిన కేకేఆర్ 14.3 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.

8:43 PM IST

రస్సెల్ అవుట్...

రస్సెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... భారీ సిక్సర్ కొట్టిన తర్వాత మరో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయిన రస్సెల్. 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్. 

8:42 PM IST

రస్సెల్ ‘మ్యాగ్జిమమ్’...

ఆండ్రే రస్సెల్ చాలా రోజుల తర్వాత తన ఫామ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే 3 సిక్సర్లు బాదాడు. 

8:41 PM IST

3 ఓవర్లు, 4 పరుగులు, 2 వికెట్లు...

జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఇప్పటిదాకా 3 ఓవర్లు వేసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. 

8:37 PM IST

కార్తీక్ మళ్లీ ఫ్లాప్...

కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మళ్లీ నిరాశపరిచాడు. 3 బంతుల్లో ఒకే పరుగు చేసి అవుట్ అయ్యాడు దినేశ్ కార్తీక్. దీంతో 106 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా.

8:34 PM IST

13 ఓవర్లలో 106...

13 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది కేకేఆర్.

8:33 PM IST

రస్సెల్ మరో సిక్సర్...

శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు ఆండ్రే రస్సెల్. రస్సెల్ సిక్సర్‌తో 100 మార్కును దాటింది కేకేఆర్ స్కోరు. 12.5 ఓవర్లలో 104 పరుగులు చేసింది. 

8:32 PM IST

రస్సెల్ సిక్సర్...

ఆండ్రే రస్సెల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

8:29 PM IST

12 ఓవర్లలో 90 పరుగులు...

12 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది కోల్‌కత్తా.

8:25 PM IST

గిల్ అవుట్...

 గిల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 11.1 ఓవర్లలో 89 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన కెకెఆర్. 47 పరుగులు చేసి అవుట్ అయిన శుబ్‌మన్ గిల్.

8:19 PM IST

రాణా అవుట్...

10వ ఓవర్ ఆఖరి బంతికి రాణా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసిన కేకేఆర్.

8:14 PM IST

9 ఓవర్లకు 76...

9 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

8:08 PM IST

8 ఓవర్లలో 66 పరుగులు...

8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

8:05 PM IST

రాణా భారీ సిక్సర్...

నితీశ్ రాణా భారీ సిక్సర్ బాదాడు. 

8:04 PM IST

7 ఓవర్లలో 52 పరుగులు...

ఏడో ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ బాదాడు శుబ్‌మన్ గిల్. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది కోల్‌కత్తా.

7:59 PM IST

రాణా బౌండరీ...

టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఓ చక్కని బౌండరీ బాదాడు నితీశ్ రాణా. 6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది కేకేఆర్.

7:53 PM IST

5 ఓవర్లలో 36...

5 ఓవర్లు ముగిసేసరికి నరైన్ వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

7:52 PM IST

నరైన్ అవుట్...

నరైన్ అవుట్... 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో 15 పరుగులు చేసి ఉనద్కడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన సునీల్ నరైన్.

7:51 PM IST

నరైన్ దూకుడు...

రాబిన్ ఊతప్ప క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన సునీల్ నరైన్... సిక్సర్‌ తర్వాత మరో ఫోర్ బాదాడు. 

7:50 PM IST

నరైన్ సిక్సర్...

సునీల్ నరైన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

7:49 PM IST

4 ఓవర్లలో 25 పరుగులు...

నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది కోల్‌కత్తా.

7:45 PM IST

శుబ్‌మన్ బౌండరీ...

శుబ్‌మన్ గిల్ కూడా ఓ అద్భుతమైన బౌండరీ కొట్టాడు. దీంతో నాలుగో ఓవర్ మొదటి 3 బంతుల్లోనే 10 పరుగులు వచ్చాయి. 

7:44 PM IST

నరైన్ బౌండరీ...

రాజ్‌పుత్ వేసిన మొదటి బంతినే బౌండరీకి తరలించాడు సునీల్ నరైన్. 

7:43 PM IST

3 ఓవర్లలో 14 పరుగులు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదటి 3 ఓవర్లు ముగిసే సమయానికి 14 పరుగులు చేసింది. 

7:42 PM IST

డ్రాప్ క్యాచ్...

సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిరిచాడు రాబిన్ ఊతప్ప. 

7:38 PM IST

2 ఓవర్లలో 10 పరుగులు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదటి 2 ఓవర్లు ముగిసేసరికి 10 పరుగులు చేసింది.

7:33 PM IST

గిల్ సిక్సర్...

రెండో ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ బాదాడు శుబ్‌మన్ గిల్...

7:33 PM IST

మొదటి ఓవర్‌లో ఒకే పరుగు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్  ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలెట్టింది. ఆర్చర్ వేసిన మొదటి ఓవర్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు వచ్చింది.

7:06 PM IST

ఐదింట్లోనే ఓటమి...

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. 

7:06 PM IST

కోల్‌కత్తా జట్టు ఇది...

కోల్‌కత్తా జట్టు ఇది...
శుబ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, కమ్లేశ్ నాగర్‌కోటి

7:05 PM IST

రాజస్థాన్ జట్టు ఇది...

రాజస్థాన్ జట్టు ఇది...
జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాహుల్ త్రివాటియా, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, జయదేవ్ ఉనద్కడ్

7:01 PM IST

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్...

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్టీవ్ స్మిత్, భారీ స్కోరును విజయవంతంగా చేధించారు. కోల్‌కత్తాపై కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు స్మిత్. 

6:45 PM IST

గిల్ వర్సెస్ శాంసన్...

కోల్‌కత్తా జట్టులో శుబ్‌మన్ గిల్, హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దూకుడు చూపించకుండా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్‌ల మధ్య ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది.

6:43 PM IST

సంజూ శాంసన్‌పైనే ఫోకస్...

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్ సంజ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదిన సంజూ శాంసన్, నేటి మ్యాచ్‌లో ఎలా ఆడతాడని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

6:42 PM IST

హోరాహోరీ పోరు...

రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య ఇప్పటిదాకా జరిగిన 21 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో ఆర్ఆర్, 10 మ్యాచుల్లో కోల్‌కత్తా విజయం సాధించాయి. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. 

11:25 PM IST:

Rajasthan Royals in IPL
1st match - Lost vs DC
50th match - Won vs MI
100th match - Lost vs CSK
150th match - Lost vs KKR*

11:24 PM IST:

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అన్ని జట్లకీ కనీసం ఓ విజయం దక్కింది... అన్ని జట్లకీ కనీసం ఓ పరాజయం దక్కింది...

At least one win in IPL 2020:
CSK, MI, RCB, KKR, SRH, DC, KXIP and RR
At least one Loss in IPL 2020:
CSK, MI, RCB, KKR, SRH, DC, KXIP and RR

11:20 PM IST:

రాజస్థాన్ రాయల్స్ చిత్తు... 37 పరుగుల తేడాతో కోల్‌కత్తా ఘనవిజయం... ఆఖర్లో టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పుత్ పోరాటం కారణంగా తగ్గిన గెలుపు తేడా...

11:18 PM IST:

అంకిత్ రాజ్‌పుత్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

11:16 PM IST:

35 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో టామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

11:15 PM IST:

టామ్ కుర్రాన్ 19వ ఓవర్‌లో 3 భారీ సిక్సర్లు బాదాడు. 

11:12 PM IST:

ఉనద్కడ్  అవుట్...106 పరుగులకి తొమ్మిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

11:05 PM IST:

16.4 ఓవర్లలో 100 మార్కు దాటింది రాజస్థాన్ రాయల్స్. 17 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది రాజస్థాన్. విజయానికి 3 ఓవర్లలో 72 పరుగులు కావాలి.

11:02 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 78 పరుగులు కావాలి. అంటే ఓవర్‌కి కనీసం 20 పరుగులు రావాలి.

10:56 PM IST:

రాజస్థాన్ రాయల్స్‌కి చివరి 5 ఓవర్లలో 85 పరుగులు కావాలి.

10:54 PM IST:

ఆర్చర్  అవుట్... 88 పరుగులకే 8 వికెట్లు...

10:51 PM IST:

రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో నుంచి మ్యాచ్ దాదాపు చేజారిపోయింది. విజయానికి 36 బంతుల్లో 94 పరగులు కావాలి. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. 

10:50 PM IST:

శ్రేయాస్ గోపాల్ అవుట్... 81 పరుగులకే ఏడు వికెట్లు...

10:45 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 42 బంతుల్లో 98 పరుగులు కావాలి. 

10:42 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 48 బంతుల్లో 102 పరుగులు కావాలి. 

10:39 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 54 బంతుల్లో 108 పరుగులు కావాలి. అంటే ప్రతీ బంతికి రెండు పరుగులు రావాల్సి ఉంటుంది. 

10:38 PM IST:

రాహుల్ త్రివాటియా అవుట్... 66 పరుగులకే ఆరు వికెట్లు... 10.5 ఓవర్లలో 66 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. విజయానికి 55 బంతుల్లో 109 పరుగులు కావాలి. 

10:34 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి ఆఖరి 10 ఓవర్లలో 114 పరుగులు కావాలి. 

10:32 PM IST:

పదో ఓవర్‌లో ఓ మంచి సిక్సర్ బాదాడు రాహుల్ త్రివాటియా...

10:27 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:22 PM IST:

భారీ హిట్టర్ రాబిన్ ఊతప్ప ఈ సీజన్‌లో కలిపి ఇప్పటిదాకా 14 పరుగులే చేశాడు.

Robin Uthappa in 2020 IPL
5 (9)
9 (4)
2 (7)

10:22 PM IST:

భారీ హిట్టర్ రాబిన్ ఊతప్ప ఈ సీజన్‌లో కలిపి ఇప్పటిదాకా 14 పరుగులే చేశాడు.

Robin Uthappa in 2020 IPL
5 (9)
9 (4)
2 (7)

10:19 PM IST:

పరాగ్ అవుట్... 42 పరుగులకే ఐదు వికెట్లు... ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన కమ్లేశ్ నాగర్‌‌కోటి...

10:17 PM IST:

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో పాటు దినేశ్ కార్తీక్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు...

10:14 PM IST:

ఊతప్ప అవుట్... 41 పరుగులకే నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:13 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

10:10 PM IST:

16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుటైన బట్లర్.. ఇప్పుడు రాబిన్ ఊతప్ప తప్ప మరో సీనియర్ బ్యాట్స్‌మెన్ లేడు. రాహుల్ త్రివాటియా ఉన్నా, అతని నుంచి గత మ్యాచ్‌లో వచ్చిన సునామీ ఇన్నింగ్స్ వస్తేనే రాజస్థాన్ గెలవగలదు..

10:09 PM IST:

బట్లర్ అవుట్... 39 పరుగులకే మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:07 PM IST:

ఆరు ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

10:02 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:01 PM IST:

శివమ్ మావీ బౌలింగ్‌లో ఓ మంచి బౌండరీ బాదాడు జోస్ బట్లర్.

9:57 PM IST:

శాంసన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్... రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్ అవుట్. 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.

9:55 PM IST:

ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో బట్లర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది రాయస్థాన్ రాయల్స్. 

9:51 PM IST:

రాజస్థాన్ రాయల్స్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది.

9:48 PM IST:

సంజూ శాంసన్ తాను ఆడిన మొదటి బంతినే బౌండరీ దాటించాడు. 

9:48 PM IST:

3000 రీట్వీట్స్ చేస్తే రాహుల్ త్రివాటియా, జోఫ్రా ఆర్చర్ ఓపెనింగ్ చేస్తారంటూ పోస్టు చేసింది రాజస్థాన్ రాయల్స్. దీనికి 8 వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి.

9:45 PM IST:

7 బంతుల్లో 3 పరుగులు చేసి అవుటైన స్టీవ్ స్మిత్ ... 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:44 PM IST:

స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో రస్సెల్ విఫలమయ్యాడు.

9:39 PM IST:

175 పరుగుల లక్ష్యచేధనలో తొలి ఓవర్‌లో 12 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

9:38 PM IST:

మొదటి ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదాడు జోస్ బట్లర్. 

9:21 PM IST:

కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 

9:19 PM IST:

టామ్ కుర్రాన్ ఆఖర్లో వరుసగా హ్యాట్రిక్ వైడ్లు వేశాడు. 

9:16 PM IST:

ఆఖరి ఓవర్ మూడో బంతికి ఓ భారీ సిక్సర్ బాదాడు ఇయాన్ మోర్గాన్. 

9:12 PM IST:

కమ్లేశ్ నాగర్‌కోటి ఓ అద్భుతమైన బౌండరీ కొట్టాడు. 

9:08 PM IST:

కమ్మిన్స్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది కేకేఆర్.

9:05 PM IST:

18వ ఓవర్‌ రెండో బంతికి ఓ బౌండరీ రాబట్టాడు ఇయాన్ మోర్గాన్. 

9:04 PM IST:

ఆర్చర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు మోర్గాన్. దీంతో 17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.

9:03 PM IST:

ప్యాట్ కమ్మిన్స్, ఆర్చర్ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు. ఇప్పటిదాకా 3 ఓవర్లలో 4 పరుగులే ఇచ్చిన ఆర్చర్... నాలుగో ఓవర్‌లో భారీగా పరుగులిచ్చాడు.

8:59 PM IST:

16 ఓవర్లు ముగిసేసమయానికి 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది కేకేఆర్.

8:53 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది కేకేఆర్.

8:49 PM IST:

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కి దిగిన కేకేఆర్ 14.3 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.

8:44 PM IST:

రస్సెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... భారీ సిక్సర్ కొట్టిన తర్వాత మరో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయిన రస్సెల్. 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్. 

8:43 PM IST:

ఆండ్రే రస్సెల్ చాలా రోజుల తర్వాత తన ఫామ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే 3 సిక్సర్లు బాదాడు. 

8:41 PM IST:

జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఇప్పటిదాకా 3 ఓవర్లు వేసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. 

8:38 PM IST:

కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మళ్లీ నిరాశపరిచాడు. 3 బంతుల్లో ఒకే పరుగు చేసి అవుట్ అయ్యాడు దినేశ్ కార్తీక్. దీంతో 106 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా.

8:35 PM IST:

13 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది కేకేఆర్.

8:34 PM IST:

శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు ఆండ్రే రస్సెల్. రస్సెల్ సిక్సర్‌తో 100 మార్కును దాటింది కేకేఆర్ స్కోరు. 12.5 ఓవర్లలో 104 పరుగులు చేసింది. 

8:33 PM IST:

ఆండ్రే రస్సెల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

8:30 PM IST:

12 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది కోల్‌కత్తా.

8:26 PM IST:

 గిల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 11.1 ఓవర్లలో 89 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన కెకెఆర్. 47 పరుగులు చేసి అవుట్ అయిన శుబ్‌మన్ గిల్.

8:20 PM IST:

10వ ఓవర్ ఆఖరి బంతికి రాణా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసిన కేకేఆర్.

8:14 PM IST:

9 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

8:08 PM IST:

8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

8:05 PM IST:

నితీశ్ రాణా భారీ సిక్సర్ బాదాడు. 

8:04 PM IST:

ఏడో ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ బాదాడు శుబ్‌మన్ గిల్. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది కోల్‌కత్తా.

7:59 PM IST:

టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఓ చక్కని బౌండరీ బాదాడు నితీశ్ రాణా. 6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది కేకేఆర్.

7:54 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి నరైన్ వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

7:53 PM IST:

నరైన్ అవుట్... 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో 15 పరుగులు చేసి ఉనద్కడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన సునీల్ నరైన్.

7:51 PM IST:

రాబిన్ ఊతప్ప క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన సునీల్ నరైన్... సిక్సర్‌ తర్వాత మరో ఫోర్ బాదాడు. 

7:50 PM IST:

సునీల్ నరైన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

7:49 PM IST:

నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది కోల్‌కత్తా.

7:46 PM IST:

శుబ్‌మన్ గిల్ కూడా ఓ అద్భుతమైన బౌండరీ కొట్టాడు. దీంతో నాలుగో ఓవర్ మొదటి 3 బంతుల్లోనే 10 పరుగులు వచ్చాయి. 

7:45 PM IST:

రాజ్‌పుత్ వేసిన మొదటి బంతినే బౌండరీకి తరలించాడు సునీల్ నరైన్. 

7:43 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదటి 3 ఓవర్లు ముగిసే సమయానికి 14 పరుగులు చేసింది. 

7:43 PM IST:

సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిరిచాడు రాబిన్ ఊతప్ప. 

7:39 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదటి 2 ఓవర్లు ముగిసేసరికి 10 పరుగులు చేసింది.

7:36 PM IST:

రెండో ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ బాదాడు శుబ్‌మన్ గిల్...

7:34 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్  ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలెట్టింది. ఆర్చర్ వేసిన మొదటి ఓవర్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు వచ్చింది.

7:07 PM IST:

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐదు మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. 

7:06 PM IST:

కోల్‌కత్తా జట్టు ఇది...
శుబ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, కమ్లేశ్ నాగర్‌కోటి

7:05 PM IST:

రాజస్థాన్ జట్టు ఇది...
జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాహుల్ త్రివాటియా, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, జయదేవ్ ఉనద్కడ్

7:02 PM IST:

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్టీవ్ స్మిత్, భారీ స్కోరును విజయవంతంగా చేధించారు. కోల్‌కత్తాపై కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు స్మిత్. 

6:46 PM IST:

కోల్‌కత్తా జట్టులో శుబ్‌మన్ గిల్, హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దూకుడు చూపించకుండా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్‌ల మధ్య ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది.

6:45 PM IST:

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్ సంజ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదిన సంజూ శాంసన్, నేటి మ్యాచ్‌లో ఎలా ఆడతాడని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

6:43 PM IST: