RR vs DC: చిత్తుగా ఓడిన రాజస్థాన్ రాయల్స్... టాప్‌లోకి ఢిల్లీ...

RR vs DC IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. యువకులతో నిండిన ఢిల్లీ వరుస విజయాలతో దూసుకుపోతుంటే, మొదటి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడింది. సిక్సర్ల వర్షం కురుస్తున్న షార్జా స్టేడియంలో నేటి మ్యాచ్ జరగనుంది. 

11:25 PM IST

మొదట బ్యాటింగ్... ఢిల్లీకి విక్టరీ...

2020 సీజన్‌లో ఇప్పటిదాకా ఢిల్లీ గెలిచిన మ్యాచులన్నింటిలో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసింది. ఓడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

11:23 PM IST

ఢిల్లీ జోరు... రాజస్థాన్ బేజారు...

6 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. పాయింట్ల పట్టికలో మరోసారి టాప్‌లోకి వెళ్లగా... రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు పరాజయాలు అందుకుని ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 

11:21 PM IST

46 పరుగుల తేడాతో చిత్తు...

185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్... 138 పరుగులకే పరిమితమైంది. 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది...

11:18 PM IST

తెవాటియా అవుట్...

తెవాటియా అవుట్... ఓటమి మూటకట్టుకున్న రాజస్థాన్ రాయల్స్... 29 బంతుల్లో 38 పరుగులు చేసి అవుటైన రాహుల్ తెవాటియా... 

11:17 PM IST

6 బంతుల్లో 49...

రాజస్థాన్ రాయల్స్ ఓటమి ఖరారు చేసుకుంది. ఆఖరి ఓవర్‌లో 49 పరుగులు కావాలి. అన్ని బంతుల్లో సిక్సర్లు బాదినా 36 పరుగులు మాత్రమే చేయగలుగుతుంది...

11:15 PM IST

క్యాచ్ డ్రాప్... బౌండరీ..

రాహుల్ తెవాటియా కొట్టిన భారీ షాట్‌ను ఆపడంలో రబాడా విఫలమయ్యాడు. దాంతో బౌండరీ వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 7 బంతుల్లో 50 పరుగులు కావాలి...

11:10 PM IST

12 బంతుల్లో 56...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 56 పరుగులు కావాలి...

11:09 PM IST

తెవాటియా దూకుడు...

రాహుల్ తెవాటియా మరో సిక్సర్ బాదాడు... విజయానికి 14 బంతుల్లో 57 పరుగులు కావాలి...

11:04 PM IST

శ్రేయాస్ గోపాల్ అవుట్...

శ్రేయాస్ గోపాల్ అవుట్... 8వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

11:01 PM IST

18 బంతుల్లో 65...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 18 బంతుల్లో 65 పరుగులు కావాలి...

10:58 PM IST

తెవాటియా సిక్సర్...

రాహుల్ తెవాటియా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే ఫోర్ బాదాడు. విజయానికి 21 బంతుల్లో 68 పరుగులు కావాలి...

10:56 PM IST

24 బంతుల్లో 78 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 24 బంతుల్లో 78 పరుగులు కావాలి...

10:49 PM IST

ఆర్చర్ అవుట్...

ఆర్చర్ అవుట్... 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:48 PM IST

ఫ్రీ హిట్‌లో తెవాటియా సిక్సర్...

రబాడా బౌలింగ్‌లో వచ్చిన ఫ్రీ హిట్‌ని భారీ సిక్సర్‌గా మలిచాడు రాహుల్ తెవాటియా. 14.4 ఓవర్లలో 100 పరుగుల మార్కు అందుకుంది రాజస్థాన్ రాయల్స్...

10:40 PM IST

ఆండ్రూ టై అవుట్...

ఆండ్రూ టై అవుట్... 90 పరుగులకే ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:33 PM IST

సంజూ శాంసన్ చెత్త రికార్డు...

సంజూ శాంసన్ ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా వరుసగా నాలుగు మ్యాచుల్లో సింగిల్ డిజిట్‌కే అవుటై పెవిలియన్ చేరాడు... సంజూ చివరి నాలుగు మ్యాచుల్లో స్కోర్లు ఇవి...

8(9)
4(3)
0(3)
5(9)

10:33 PM IST

జైస్వాల్ అవుట్...

జైస్వాల్ అవుట్... 82 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:31 PM IST

12 ఓవర్లలో 82...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... విజయానికి 8 ఓవర్లలో 103 పరుగులు కావాలి...

10:27 PM IST

మహిపాల్ అవుట్...

మహిపాల్ లోమ్రోర్ అవుట్...76 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:25 PM IST

11 ఓవర్లలో 75...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:22 PM IST

శాంసన్ అవుట్...

శాంసన్ అవుట్... 72 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:19 PM IST

జైస్వాల్ భారీ సిక్సర్...

యశస్వి జైస్వాల్ ఓ భారీ సిక్సర్ బాదాడు... దీంతో 10.1 ఓవర్లలో 71 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:18 PM IST

10 ఓవర్లలో 65...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 10 ఓవర్లలో 120 పరుగులు కావాలి...

10:14 PM IST

9 ఓవర్లలో 59...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:09 PM IST

రెండు సార్లు ఢిల్లీ విజయం...

DC While defending 180+ target vs RR
Won (2010)
Lost (2015)
Won (2018)
(2020)*

10:06 PM IST

స్మిత్ అవుట్...

స్మిత్ అవుట్..56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:59 PM IST

7 ఓవర్లలో 50...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:53 PM IST

జైస్వాల్ సిక్సర్...

యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్... ఐపీఎల్‌లో మొట్టమొదటి సిక్సర్ బాదాడు... 

9:48 PM IST

స్మిత్ దూకుడు...

నాలుగో ఓవర్‌లో ఓ సిక్స్, ఓ ఫోర్‌తో 14 పరుగులు రాబట్టాడు స్టీవ్ స్మిత్. దీంతో 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:47 PM IST

బట్లర్ అవుట్...

బట్లర్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:18 PM IST

షార్జాలో మొదటిసారి...

 షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రతీ జట్టు 200+ స్కోరు చేసింది. మొదటిసారి 200 లోపు స్కోరుకే పరిమితం అయ్యింది ఢిల్లీ...

9:15 PM IST

రాజస్థాన్ టార్గెట్ 185....

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది ఢిల్లీ.

9:13 PM IST

హర్షల్ అవుట్...

హర్షల్ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:10 PM IST

అక్షర్ పటేల్ అవుట్...

అక్షర్ పటేల్ అవుట్... 181 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:09 PM IST

అక్షర్ పటేల్ ఆన్ ఫైర్..

భారీ సిక్సర్ తర్వాత మరో బౌండరీ బాదాడు అక్షర్ పటేల్... దీంతో 18.5 ఓవర్లలో 181 పరుగులు చేసింది ఢిల్లీ...

9:08 PM IST

అక్షర్ పటేల్ సిక్సర్...

ఫ్రీ హిట్‌లో భారీ సిక్సర్ బాదాడు అక్షర్ పటేల్. దీంతో 18.4 ఓవర్లలో 177 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:05 PM IST

అక్షర్ పటేల్ బౌండరీ...

19వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు అక్షర్ పటేల్... దీంతో 18.1 ఓవర్లలో 164 పరుగులు చేసింది అక్షర్ పటేల్..

8:58 PM IST

హెట్మయర్ అవుట్...

 హెట్మయర్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:56 PM IST

హెట్మయర్ సిక్సర్ల మోత...

సీజన్‌లో మొదటిసారి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు హెట్మయర్. త్యాగి బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు హెట్మయర్.. దీంతో 16.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:51 PM IST

హెట్మయర్ ఆన్ ఫైర్...

హెట్మయర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 18 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు హెట్మయర్... 

8:47 PM IST

హెట్మయర్ సిక్సర్...

హెట్మయర్ మరో సిక్సర్ బాదాడు. 14.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:42 PM IST

14 ఓవర్లలో 111...

14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:39 PM IST

స్టోయినిస్ అవుట్...

 స్టోయినిస్ అవుట్... 109 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:36 PM IST

13 ఓవర్లలో 107....

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:34 PM IST

హెట్మయర్ సిక్సర్...

హెట్మయర్ ఓ భారీ సిక్సర్‌తో స్కోరు బోర్డును 100 మార్కు దాటించాడు. 12.3 ఓవర్లలో 103 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:32 PM IST

12 ఓవర్లలో 96...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:27 PM IST

11 ఓవర్లలో 92...

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:22 PM IST

10 ఓవర్లలో 87...

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:20 PM IST

స్టోయినిస్ సిక్సర్...

స్టోయినిస్ ఓ భారీ  సిక్సర్ బాదాడు. దీంతో 9.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది ఢిల్లీ..

8:18 PM IST

పంత్ అవుట్...

పంత్ రనౌట్... 79 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్..

8:17 PM IST

9 ఓవర్లలో 78...

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... 

8:10 PM IST

8 ఓవర్లలో 70...

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:09 PM IST

అయ్యర్ రనౌట్ వీడియో ఇది...

అయ్యర్ రనౌట్ వీడియో ఇది... 

8:07 PM IST

అయ్యర్ రనౌట్ అయితే...

Shreyas Iyer getting run out in IPL
vs KKR (DC Lost)
vs CSK (DC Lost)
vs SRH (DC Lost)
vs RR*

8:05 PM IST

డబుల్ సిక్సర్...

స్టోయినిస్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 6.5 ఓవర్లలో 65 పరుగులు చేసింది ఢిల్లీ...

8:04 PM IST

స్టోయినిస్ సిక్సర్...

మార్కస్ స్టోయినిస్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 6.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:00 PM IST

అయ్యర్ అవుట్...

అయ్యర్ అవుట్... 50 పరుగులకే మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... 18 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్య‌ర్ రనౌట్ చేశాడు జైస్వాల్.

7:57 PM IST

అయ్యర్ బౌండరీ...

ఆరో ఓవర్ రెండో బంతిని బౌండరీకి పంపించాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో 5.2 ఓవర్లలో 47 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:55 PM IST

5 ఓవర్లలో 43...

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:52 PM IST

పృథ్వీషా అవుట్...

పృథ్వీషా అవుట్.. 42 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:51 PM IST

పృథ్వీషా దూకుడు...

ఆర్చర్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్ బాదాడు పృథ్వీషా...

7:50 PM IST

4 ఓవర్లలో 38...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:48 PM IST

అయ్యర్ బౌండరీ...

శ్రేయాస్ అయ్యర్ ఓ బౌండరీ బాదాడు. దీంతో 3.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:45 PM IST

పృథ్వీషా సిక్సర్...

మూడో ఓవర్ చివరి బంతికి భారీ సిక్సర్ బాదాడు పృథ్వీషా. దీంతో 3 ఓవర్లలో 31 పరుగులు చేసింది ఢిల్లీ...

7:44 PM IST

డ్రాప్ క్యాచ్...

వరుణ్ అరోన్ వేసిన బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన పృథ్వీషా... బ్యాటుని తగిలి గాల్లోకి ఎగిరిన బంతిని అందుకోవడంలో కార్తీక్ త్యాగి ఫెయిల్ కావడంతో బతికిపోయాడు పృథ్వీషా...

7:41 PM IST

శ్రేయాస్ డబుల్ బౌండరీ...

శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. ఆ బంతి నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ వచ్చింది... ఆ బంతిని కూడా బౌండరీకి పంపించాడు శ్రేయాస్... 

7:39 PM IST

2 ఓవర్లలో 13...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:35 PM IST

ధావన్ అవుట్...

ధావన్ అవుట్... 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:35 PM IST

మొదటి ఓవర్‌లో 7 పరుగులు...

మొదటి ఓవర్‌లో 7 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:07 PM IST

రాజస్థాన్ జట్టు ఇది...

రాజస్థాన్ జట్టు ఇది...
బట్లర్, యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, మహిపాల్ లోమ్రోర్, రాహుల్ తెవాటియా, ఆండ్రూ టై, ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ అరోన్, కార్తీక్ త్యాగి

7:06 PM IST

ఢిల్లీ జట్టు ఇది...

ఢిల్లీ జట్టు ఇది...
శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హెట్మయర్, స్టోయినిస్, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రబాడా, నోకియా

7:04 PM IST

ఢిల్లీకి కలిసొచ్చిన బ్యాటింగ్...

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన నాలుగు మ్యాచుల్లో గెలిచింది. రెండోసారి బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌లో ఓడింది. ఈ విషయం తెలిసి కూడా రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం.

7:02 PM IST

షార్జాలో 200+ పక్కా...

షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నింటిలో 200+ స్కోరు నమోదైంది. ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్ప మిగిలిన జట్లన్నీ చేధనలో కూడా 200 మార్కు దాటాయి.

7:01 PM IST

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్...

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ బ్యాటింగ్ చేయనుంది. 

6:53 PM IST

పంత్ వర్సెస్ సంజూ శాంసన్...

ధోనీ రిటైర్మెంట్‌తో అతని స్థానం కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలబడుతున్నారు.

6:37 PM IST

షార్జా పులులు...

రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్... షార్జాలో జరిగిన రెండు మ్యాచుల్లోనూ రెండేసి హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆ తర్వాత మ్యాచుల్లో విఫలమయ్యారు. 

6:34 PM IST

రాజస్థాన్‌కే ఆధిక్యం...

రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ మధ్య ఇప్పటిదాకా 20 మ్యాచులు జరగగా... రాజస్థాన్ 12 మ్యాచుల్లో గెలవగా ఢిల్లీ 8 మ్యాచుల్లో విజయం సాధించింది.

11:26 PM IST:

2020 సీజన్‌లో ఇప్పటిదాకా ఢిల్లీ గెలిచిన మ్యాచులన్నింటిలో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసింది. ఓడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

11:24 PM IST:

6 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. పాయింట్ల పట్టికలో మరోసారి టాప్‌లోకి వెళ్లగా... రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు పరాజయాలు అందుకుని ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 

11:22 PM IST:

185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్... 138 పరుగులకే పరిమితమైంది. 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది...

11:19 PM IST:

తెవాటియా అవుట్... ఓటమి మూటకట్టుకున్న రాజస్థాన్ రాయల్స్... 29 బంతుల్లో 38 పరుగులు చేసి అవుటైన రాహుల్ తెవాటియా... 

11:18 PM IST:

రాజస్థాన్ రాయల్స్ ఓటమి ఖరారు చేసుకుంది. ఆఖరి ఓవర్‌లో 49 పరుగులు కావాలి. అన్ని బంతుల్లో సిక్సర్లు బాదినా 36 పరుగులు మాత్రమే చేయగలుగుతుంది...

11:16 PM IST:

రాహుల్ తెవాటియా కొట్టిన భారీ షాట్‌ను ఆపడంలో రబాడా విఫలమయ్యాడు. దాంతో బౌండరీ వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 7 బంతుల్లో 50 పరుగులు కావాలి...

11:10 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 56 పరుగులు కావాలి...

11:09 PM IST:

రాహుల్ తెవాటియా మరో సిక్సర్ బాదాడు... విజయానికి 14 బంతుల్లో 57 పరుగులు కావాలి...

11:04 PM IST:

శ్రేయాస్ గోపాల్ అవుట్... 8వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

11:02 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 18 బంతుల్లో 65 పరుగులు కావాలి...

10:59 PM IST:

రాహుల్ తెవాటియా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే ఫోర్ బాదాడు. విజయానికి 21 బంతుల్లో 68 పరుగులు కావాలి...

10:56 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 24 బంతుల్లో 78 పరుగులు కావాలి...

10:50 PM IST:

ఆర్చర్ అవుట్... 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:48 PM IST:

రబాడా బౌలింగ్‌లో వచ్చిన ఫ్రీ హిట్‌ని భారీ సిక్సర్‌గా మలిచాడు రాహుల్ తెవాటియా. 14.4 ఓవర్లలో 100 పరుగుల మార్కు అందుకుంది రాజస్థాన్ రాయల్స్...

10:41 PM IST:

ఆండ్రూ టై అవుట్... 90 పరుగులకే ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:34 PM IST:

సంజూ శాంసన్ ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా వరుసగా నాలుగు మ్యాచుల్లో సింగిల్ డిజిట్‌కే అవుటై పెవిలియన్ చేరాడు... సంజూ చివరి నాలుగు మ్యాచుల్లో స్కోర్లు ఇవి...

8(9)
4(3)
0(3)
5(9)

10:33 PM IST:

జైస్వాల్ అవుట్... 82 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:31 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... విజయానికి 8 ఓవర్లలో 103 పరుగులు కావాలి...

10:27 PM IST:

మహిపాల్ లోమ్రోర్ అవుట్...76 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:26 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:22 PM IST:

శాంసన్ అవుట్... 72 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:20 PM IST:

యశస్వి జైస్వాల్ ఓ భారీ సిక్సర్ బాదాడు... దీంతో 10.1 ఓవర్లలో 71 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:19 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 10 ఓవర్లలో 120 పరుగులు కావాలి...

10:14 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:10 PM IST:

DC While defending 180+ target vs RR
Won (2010)
Lost (2015)
Won (2018)
(2020)*

10:07 PM IST:

స్మిత్ అవుట్..56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:00 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:53 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్... ఐపీఎల్‌లో మొట్టమొదటి సిక్సర్ బాదాడు... 

9:49 PM IST:

నాలుగో ఓవర్‌లో ఓ సిక్స్, ఓ ఫోర్‌తో 14 పరుగులు రాబట్టాడు స్టీవ్ స్మిత్. దీంతో 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:48 PM IST:

బట్లర్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:19 PM IST:

 షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రతీ జట్టు 200+ స్కోరు చేసింది. మొదటిసారి 200 లోపు స్కోరుకే పరిమితం అయ్యింది ఢిల్లీ...

9:15 PM IST:

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది ఢిల్లీ.

9:13 PM IST:

హర్షల్ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:11 PM IST:

అక్షర్ పటేల్ అవుట్... 181 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:09 PM IST:

భారీ సిక్సర్ తర్వాత మరో బౌండరీ బాదాడు అక్షర్ పటేల్... దీంతో 18.5 ఓవర్లలో 181 పరుగులు చేసింది ఢిల్లీ...

9:09 PM IST:

ఫ్రీ హిట్‌లో భారీ సిక్సర్ బాదాడు అక్షర్ పటేల్. దీంతో 18.4 ఓవర్లలో 177 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:06 PM IST:

19వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు అక్షర్ పటేల్... దీంతో 18.1 ఓవర్లలో 164 పరుగులు చేసింది అక్షర్ పటేల్..

8:58 PM IST:

 హెట్మయర్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:57 PM IST:

సీజన్‌లో మొదటిసారి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు హెట్మయర్. త్యాగి బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు హెట్మయర్.. దీంతో 16.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:51 PM IST:

హెట్మయర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 18 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు హెట్మయర్... 

8:47 PM IST:

హెట్మయర్ మరో సిక్సర్ బాదాడు. 14.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:42 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:42 PM IST:

 స్టోయినిస్ అవుట్... 109 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:36 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:34 PM IST:

హెట్మయర్ ఓ భారీ సిక్సర్‌తో స్కోరు బోర్డును 100 మార్కు దాటించాడు. 12.3 ఓవర్లలో 103 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:32 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:27 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:22 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:20 PM IST:

స్టోయినిస్ ఓ భారీ  సిక్సర్ బాదాడు. దీంతో 9.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది ఢిల్లీ..

8:43 PM IST:

పంత్ రనౌట్... 79 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్..

8:17 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... 

8:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:09 PM IST:

అయ్యర్ రనౌట్ వీడియో ఇది... 

8:07 PM IST:

Shreyas Iyer getting run out in IPL
vs KKR (DC Lost)
vs CSK (DC Lost)
vs SRH (DC Lost)
vs RR*

8:06 PM IST:

స్టోయినిస్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 6.5 ఓవర్లలో 65 పరుగులు చేసింది ఢిల్లీ...

8:05 PM IST:

మార్కస్ స్టోయినిస్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 6.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:44 PM IST:

అయ్యర్ అవుట్... 50 పరుగులకే మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... 18 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్య‌ర్ రనౌట్ చేశాడు జైస్వాల్.

7:57 PM IST:

ఆరో ఓవర్ రెండో బంతిని బౌండరీకి పంపించాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో 5.2 ఓవర్లలో 47 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:56 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:44 PM IST:

పృథ్వీషా అవుట్.. 42 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:51 PM IST:

ఆర్చర్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్ బాదాడు పృథ్వీషా...

7:50 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:48 PM IST:

శ్రేయాస్ అయ్యర్ ఓ బౌండరీ బాదాడు. దీంతో 3.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:46 PM IST:

మూడో ఓవర్ చివరి బంతికి భారీ సిక్సర్ బాదాడు పృథ్వీషా. దీంతో 3 ఓవర్లలో 31 పరుగులు చేసింది ఢిల్లీ...

7:45 PM IST:

వరుణ్ అరోన్ వేసిన బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన పృథ్వీషా... బ్యాటుని తగిలి గాల్లోకి ఎగిరిన బంతిని అందుకోవడంలో కార్తీక్ త్యాగి ఫెయిల్ కావడంతో బతికిపోయాడు పృథ్వీషా...

7:43 PM IST:

శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. ఆ బంతి నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ వచ్చింది... ఆ బంతిని కూడా బౌండరీకి పంపించాడు శ్రేయాస్... 

7:40 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:44 PM IST:

ధావన్ అవుట్... 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:36 PM IST:

మొదటి ఓవర్‌లో 7 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:07 PM IST:

రాజస్థాన్ జట్టు ఇది...
బట్లర్, యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, మహిపాల్ లోమ్రోర్, రాహుల్ తెవాటియా, ఆండ్రూ టై, ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ అరోన్, కార్తీక్ త్యాగి

7:06 PM IST:

ఢిల్లీ జట్టు ఇది...
శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హెట్మయర్, స్టోయినిస్, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రబాడా, నోకియా

7:05 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన నాలుగు మ్యాచుల్లో గెలిచింది. రెండోసారి బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌లో ఓడింది. ఈ విషయం తెలిసి కూడా రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం.

7:03 PM IST:

షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నింటిలో 200+ స్కోరు నమోదైంది. ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్ప మిగిలిన జట్లన్నీ చేధనలో కూడా 200 మార్కు దాటాయి.

7:02 PM IST:

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ బ్యాటింగ్ చేయనుంది. 

6:54 PM IST:

ధోనీ రిటైర్మెంట్‌తో అతని స్థానం కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలబడుతున్నారు.

6:38 PM IST:

రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్... షార్జాలో జరిగిన రెండు మ్యాచుల్లోనూ రెండేసి హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆ తర్వాత మ్యాచుల్లో విఫలమయ్యారు. 

6:35 PM IST: