RCB vs RR IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ అద్భుత విజయం... కోహ్లీ బ్యాక్ టు ఫామ్...

RCB vs RR IPL 2020 Live Updates with telugu commentary CRA

ఐపీఎల్ 2020లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచుల్లో ఈ రెండు జట్లు రెండేసి విజయాలు సాధించాయి. 

7:27 PM IST

ఫామ్ ఈజ్ టెంపరరీ...క్లాస్ ఈజ్ ఫరెవర్...

కోహ్లీ ఫామ్‌లోకి రావడంపై యువరాజ్ ట్వీట్ చేశాడు. ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ ఫరెవర్... ఈ అబ్బాయి ఫామ్‌ కోల్పోవడం ఎనిమిదేళ్లలో ఎప్పుడూ చూడలేదని ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్...

7:17 PM IST

టాప్‌లోకి విరాట్ సేన...

నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది...

7:15 PM IST

బౌండరీతో ముగించిన డివిల్లియర్స్...

ఆఖరి ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాది విజయాన్ని ముగించాడు ఏబీ డివిల్లియర్స్...

7:14 PM IST

స్కోర్లు సమం...

19 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది ఆర్‌సీబీ. బెంగళూరు విజయానికి ఆఖరి ఓవర్‌లో సింగిల్ వస్తే చాలు..

7:12 PM IST

కోహ్లీ@5500

ఐపీఎల్ కెరీర్‌లో 5500 మైలురాయి అందుకున్న మొదటి క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

7:11 PM IST

9 బంతుల్లో 4 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి 9 బంతుల్లో 4 పరుగులు కావాలి...

7:09 PM IST

కోహ్లీ ఆన్ ఫైర్...

18వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదాడు విరాట్ కోహ్లీ. ఆర్‌సీబీ విజయానికి చివరి 12 బంతుల్లో 8 పరుగులు కావాలి...

7:03 PM IST

18 బంతుల్లో 24 పరుగులు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి 3 ఓవర్లలో 24 పరుగులు కావాలి...

6:57 PM IST

8 ఇన్నింగ్స్‌ల తర్వాత హాఫ్ సెంచరీ..

విరాట్ కోహ్లీ 8 ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ నమోదుచేశాడు...

6:57 PM IST

పడిక్కల్ అవుట్...

 పడిక్కల్ అవుట్... 124 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:50 PM IST

కోహ్లీ హాఫ్ సెంచరీ...

సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు విరాట్ కోహ్లీ. 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు కోహ్లీ...

6:49 PM IST

కోహ్లీ సిక్సర్...

విరాట్ కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు... ఆర్‌సీబీ విజయానికి 32 బంతుల్లో 39 పరుగులు కావాలి..

6:48 PM IST

పడిక్కల్ ఒక్కడే...

ఐపీఎల్ మొదటి సీజన్ ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్... నాలుగో మ్యాచ్‌లో మూడో హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పటిదాకా ఏ క్రికెటర్ కూడా ఈ అద్భుతమైన ఫీట్ సాధించలేకపోయారు.

6:42 PM IST

13 ఓవర్లలో 104 పరుగులు...

13ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విజయానికి ఏడు ఓవర్లలో 51 పరుగులు కావాలి...

6:40 PM IST

విరాట్ సిక్సర్...

సీజన్‌లో మొదటిసారి మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. 13వ ఓవర్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు కోహ్లీ.

6:34 PM IST

పడిక్కల్ హాఫ్ సెంచరీ...

దేవ్‌దత్ పడిక్కల్ మరో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. సీజన్‌లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న పడిక్కల్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ...

6:32 PM IST

11 ఓవర్లలో 82 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది బెంగళూరు. విజయానికి చివరి 9 ఓవర్లలో 73 పరుగులు కావాలి...

6:28 PM IST

10 ఓవర్లలో 77 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విజయానికి చివరి 10 ఓవర్లలో 78 పరుగులు కావాలి...

6:24 PM IST

9 ఓవర్లలో 71 పరుగులు...

155 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:22 PM IST

కోహ్లీ దూకుడు..

కోహ్లీ మరో బౌండరీ బాదాడు...నేటి మ్యాచ్‌లో విరాట్‌కి ఇది మూడో ఫోర్...

6:19 PM IST

కోహ్లీ బౌండరీ...

విరాట్ కోహ్లీ బౌండరీతో 8వ ఓవర్‌ను ముగించాడు. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:12 PM IST

కోహ్లీ స్ట్రగుల్ కంటిన్యూస్...

సీజన్‌లో ఇప్పటిదాకా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన విరాట్ కోహ్లీ... పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఓ వైపు దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే... కోహ్లీ స్ట్రగుల్ అవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

6:08 PM IST

పడిక్కల్ జోరు...

యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరో ఓవర్‌లో రెండు బౌండరీలు రాబట్టడంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:02 PM IST

కోహ్లీ బౌండరీ...

విరాట్ కోహ్లీ అద్భుతమైన బౌండరీ బాదాడు..

6:02 PM IST

కోహ్లీ బౌండరీ...

విరాట్ కోహ్లీ అద్భుతమైన బౌండరీ బాదాడు..

5:57 PM IST

మిస్ ఫీల్డ్... పడిక్కల్ బౌండరీ...

ఆర్చర్ బౌలింగ్‌లో శ్రేయాస్ గోపాల్ మిస్ ఫీల్డ్ చేయడంతో పడిక్కల్‌కి బౌండరీ దక్కింది...

5:55 PM IST

3 ఓవర్లలో 27 పరుగులు...

155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు... 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది.

5:53 PM IST

ఫించ్ అవుట్...

ఫించ్ అవుట్... 25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

5:50 PM IST

ఫించ్ బౌండరీ...

ఆరోన్ ఫించ్ ఓ బౌండరీ బాదాడు. దీంతో 2.1 ఓవర్లలో 25 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

5:47 PM IST

2 ఓవర్లలో 20 పరుగులు...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

5:44 PM IST

పడిక్కల్ సిక్సర్...

రెండో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్...

5:43 PM IST

ఫించ్ బౌండరీ... మొదటి ఓవర్లో 5..

ఆరోన్ ఫించ్ బౌండరీ బాదడంతో మొదటి ఓవర్‌‌లో 5 పరుగులు రాబట్టింది రాయల్ ఛాలెంజర్స్...

5:37 PM IST

రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మధ్య పోటీ...

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లుగా మొదటి రెండు స్థానాల్లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు..

Most 6s in 2020 IPL
Sanju Samson - 16
Rahul Tewatia - 11*
Mayank Agarwal - 11
Ishan Kishan - 10
Rohit Sharma - 10
Kieron Pollard - 10

5:30 PM IST

తెవాటియా సిక్సర్లు...

Rahul Tewatia in  IPL2020

1 four
11 sixes

5:25 PM IST

బెంగళూరు టార్గెట్ 155 పరుగులు...

బెంగళూరుకి మంచి టార్గెట్ ఫిక్స్ చేసింది రాజస్థాన్ రాయల్స్.  ఆర్‌సీబీకి విజయానికి 155 పరుగులు కావాలి.

5:22 PM IST

రాహుల్ తెవాటియా దూకుడు...

వరుసగా రెండో సిక్సర్ బాదాడు రాహుల్ తెవాటియా...

5:20 PM IST

రాహుల్ తెవాటియా రెండో సిక్సర్...

రాహుల్ తెవాటియా ఆఖరో ఓవర్‌లో దొరికిన ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మలిచాడు.

5:18 PM IST

తెవాటియాకు గాయం...

నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో వేగంగా వచ్చిన బంతి, నేరుగా రాహుల్ తెవాటియాకు తగిలింది...

5:15 PM IST

19 ఓవర్లలో 139 పరుగులు...

19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:14 PM IST

రనౌట్ మిస్....

ఉదన వికెట్లను కొట్టకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బంతిని పాస్ చేయడంతో రనౌట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు తెవాటియా...

5:13 PM IST

ఆర్చర్ సిక్సర్...

ఆర్చర్ మరో భారీ సిక్సర్ బాదాడు... 18.3 ఓవర్లలో 136 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:10 PM IST

ఆర్చర్ బౌండరీ...

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. సైనీ వేసిన 18వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 

5:07 PM IST

చాహాల్‌కి ఆరెంజ్ క్యాప్...

నేటి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్... అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆరెంజ్ క్యాప్‌ వేటలో నిలిచాడు. షమీ, చాహాల్ ఇద్దరూ 8 వికెట్లతో టాప్‌లో ఉన్నారు.

5:05 PM IST

తెవాటియా సిక్సర్...

రాహుల్ తెవాటియా సిక్సర్ బాదాడు. 18వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టాడు తెవాటియా...

5:03 PM IST

17 ఓవర్లలో 116 పరుగులు...

17 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:01 PM IST

మహిపాల్ అవుట్...

మహిపాల్ అవుట్... 114 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

4:57 PM IST

మహిపాల్ ‘సూపర్’ సిక్సర్...

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేస్తున్నాడు మహిపాల్ లోమ్రోర్.

4:57 PM IST

16 ఓవర్లలో 106...

16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:55 PM IST

రియన్ పరాగ్ అవుట్...

రియన్ పరాగ్ అవుట్... 105 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

4:52 PM IST

100 మార్కు దాటిన రాజస్థాన్...

రాజస్థాన్ రాయల్స్ 15.1 ఓవర్లలో 100 పరుగుల మార్కు దాటింది...

4:50 PM IST

15 ఓవర్లలో 99 పరుగులు...

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:49 PM IST

మహిపాల్ సిక్సర్...

మహిపాల్ లోమ్రోర్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు.

4:45 PM IST

సంజూ అవుట్‌పై వివాదం...

సంజూ శాంసన్ అవుట్ అయినా విధానంపై వివాదం రేగింది. చాహాల్ బౌలింగ్‌లో తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే టీవీ రిప్లైలో చాహాల్ క్యాచ్ అందుకున్నాక బంతి గ్రౌండ్‌కి తాకుతున్నట్టుగా కనిపించింది. బంతి కింద చాహాల్ చేతి ఉన్నా, అది స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో వివాదం రేగింది. ఇలాంటి సందర్భాల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్‌మెన్‌కి ఫేవర్‌గా నిర్ణయం రావాలి. కానీ అందుకు విరుద్ధంగా అవుట్ అని ప్రకటించాడు థర్డ్ అంపైర్.

4:43 PM IST

14 ఓవర్లలో 89 పరుగులు...

14 ఓవర్లు ముగిసేసరికి  4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్....

4:39 PM IST

13 ఓవర్లలో 79 పరుగులు...

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:37 PM IST

రియాన్ పరాగ్ బౌండరీ...

యంగ్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ ఓ బౌండరీ బాదాడు... 

4:34 PM IST

12 ఓవర్లలో 77 పరుగులు...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:29 PM IST

11 ఓవర్లలో 73 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:26 PM IST

ఊతప్ప అవుట్...

ఊతప్ప అవుట్... 70 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

4:24 PM IST

10 ఓవర్లలో 70 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:18 PM IST

9 ఓవర్లలో 61 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:13 PM IST

మహిపాల్ సిక్సర్...

రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోమ్రోర్, జంపా బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.2 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.

4:11 PM IST

8 ఓవర్లలో 50 పరుగులు...

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:07 PM IST

ఊతప్ప బౌండరీ...

రాబిన్ ఊతప్ప ఓ బౌండరీ బాదాడు. 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

4:02 PM IST

6 ఓవర్లలో 38 పరుగులు...

ఆరు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

3:58 PM IST

2 ఓవర్లు 2 వికెట్లు...2 పరుగులు...

4, 5వ ఓవర్‌లో కలిపి 2 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్ రాయల్స్... 2 వికెట్లు కోల్పోయింది.

3:56 PM IST

మూడేళ్లుగా ఊతప్ప ఉఫ్.....

Robin Uthappa batting #4 or below in IPL since 2017
0
2
1
2
0
9
5
9
2

3:56 PM IST

సీజన్‌లో నాలుగు మెయిడిన్లు...

Maiden overs in IPL2020

Shivam Mavi v MI
Trent Boult v KKR
Sheldon Cottrell v MI
Navdeep Saini v RR

3:53 PM IST

సంజూ శాంసన్ అవుట్...

సంజూ శాంసన్ అవుట్... 31 పరుగులకి మూడు వికెట్లు కోల్పోయిన ఆర్ఆర్...

3:46 PM IST

బట్లర్ అవుట్...

బట్లర్ అవుట్...  31 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

3:43 PM IST

బౌండరీతో మొదలెట్టిన సంజూ శాంసన్...

ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్... వస్తూనే మంచి బౌండరీ రాబట్టాడు. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

3:41 PM IST

స్మిత్ అవుట్...

 స్మిత్ అవుట్... 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

3:40 PM IST

బట్లర్ దూకుడు...

బట్లర్ ఓ భారీ సిక్సర్ తర్వాత ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. మొదటి రెండు బంతుల్లోనే 10 పరుగులు వచ్చాయి. 

3:39 PM IST

బట్లర్ భారీ సిక్సర్...

బట్లర్ భారీ సిక్సర్‌తో మూడో ఓవర్‌ను మొదలెట్టాడు... 2.1 ఓవర్లలో 22 పరుగులు చేసింది ఆర్ఆర్.

3:38 PM IST

2 ఓవర్లకు 16 పరుగులు...

2ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

3:33 PM IST

మొదటి ఓవర్‌లో 9 పరుగులు...

టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్... మొదటి ఓవర్‌‌లో 9 పరుగులు రాబట్టింది. 

3:31 PM IST

బౌండరీతో మొదలెట్టిన బట్లర్..

ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే బౌండరీ రాబట్టారు బట్లర్...

3:27 PM IST

మూడు మ్యాచులు రద్దు...

రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన 21 మ్యాచుల్లో 3 మ్యాచులు ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచుల్లో విజయం సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచుల్లో గెలిచింది...

3:27 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్...

7:28 PM IST:

కోహ్లీ ఫామ్‌లోకి రావడంపై యువరాజ్ ట్వీట్ చేశాడు. ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ ఫరెవర్... ఈ అబ్బాయి ఫామ్‌ కోల్పోవడం ఎనిమిదేళ్లలో ఎప్పుడూ చూడలేదని ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్...

7:18 PM IST:

నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది...

7:15 PM IST:

ఆఖరి ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాది విజయాన్ని ముగించాడు ఏబీ డివిల్లియర్స్...

7:14 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది ఆర్‌సీబీ. బెంగళూరు విజయానికి ఆఖరి ఓవర్‌లో సింగిల్ వస్తే చాలు..

7:12 PM IST:

ఐపీఎల్ కెరీర్‌లో 5500 మైలురాయి అందుకున్న మొదటి క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

7:12 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆఖరి 9 బంతుల్లో 4 పరుగులు కావాలి...

7:10 PM IST:

18వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదాడు విరాట్ కోహ్లీ. ఆర్‌సీబీ విజయానికి చివరి 12 బంతుల్లో 8 పరుగులు కావాలి...

7:04 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి 3 ఓవర్లలో 24 పరుగులు కావాలి...

6:59 PM IST:

విరాట్ కోహ్లీ 8 ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ నమోదుచేశాడు...

6:57 PM IST:

 పడిక్కల్ అవుట్... 124 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:51 PM IST:

సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు విరాట్ కోహ్లీ. 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు కోహ్లీ...

6:50 PM IST:

విరాట్ కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు... ఆర్‌సీబీ విజయానికి 32 బంతుల్లో 39 పరుగులు కావాలి..

6:49 PM IST:

ఐపీఎల్ మొదటి సీజన్ ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్... నాలుగో మ్యాచ్‌లో మూడో హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పటిదాకా ఏ క్రికెటర్ కూడా ఈ అద్భుతమైన ఫీట్ సాధించలేకపోయారు.

6:42 PM IST:

13ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విజయానికి ఏడు ఓవర్లలో 51 పరుగులు కావాలి...

6:40 PM IST:

సీజన్‌లో మొదటిసారి మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. 13వ ఓవర్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు కోహ్లీ.

6:35 PM IST:

దేవ్‌దత్ పడిక్కల్ మరో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. సీజన్‌లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న పడిక్కల్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ...

6:33 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది బెంగళూరు. విజయానికి చివరి 9 ఓవర్లలో 73 పరుగులు కావాలి...

6:28 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విజయానికి చివరి 10 ఓవర్లలో 78 పరుగులు కావాలి...

6:25 PM IST:

155 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:22 PM IST:

కోహ్లీ మరో బౌండరీ బాదాడు...నేటి మ్యాచ్‌లో విరాట్‌కి ఇది మూడో ఫోర్...

6:21 PM IST:

విరాట్ కోహ్లీ బౌండరీతో 8వ ఓవర్‌ను ముగించాడు. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:14 PM IST:

సీజన్‌లో ఇప్పటిదాకా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన విరాట్ కోహ్లీ... పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఓ వైపు దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే... కోహ్లీ స్ట్రగుల్ అవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

6:09 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరో ఓవర్‌లో రెండు బౌండరీలు రాబట్టడంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

6:03 PM IST:

విరాట్ కోహ్లీ అద్భుతమైన బౌండరీ బాదాడు..

6:02 PM IST:

విరాట్ కోహ్లీ అద్భుతమైన బౌండరీ బాదాడు..

5:58 PM IST:

ఆర్చర్ బౌలింగ్‌లో శ్రేయాస్ గోపాల్ మిస్ ఫీల్డ్ చేయడంతో పడిక్కల్‌కి బౌండరీ దక్కింది...

5:56 PM IST:

155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు... 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది.

5:54 PM IST:

ఫించ్ అవుట్... 25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

5:51 PM IST:

ఆరోన్ ఫించ్ ఓ బౌండరీ బాదాడు. దీంతో 2.1 ఓవర్లలో 25 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

5:48 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

5:45 PM IST:

రెండో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్...

5:44 PM IST:

ఆరోన్ ఫించ్ బౌండరీ బాదడంతో మొదటి ఓవర్‌‌లో 5 పరుగులు రాబట్టింది రాయల్ ఛాలెంజర్స్...

5:38 PM IST:

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లుగా మొదటి రెండు స్థానాల్లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు..

Most 6s in 2020 IPL
Sanju Samson - 16
Rahul Tewatia - 11*
Mayank Agarwal - 11
Ishan Kishan - 10
Rohit Sharma - 10
Kieron Pollard - 10

5:30 PM IST:

Rahul Tewatia in  IPL2020

1 four
11 sixes

5:26 PM IST:

బెంగళూరుకి మంచి టార్గెట్ ఫిక్స్ చేసింది రాజస్థాన్ రాయల్స్.  ఆర్‌సీబీకి విజయానికి 155 పరుగులు కావాలి.

5:22 PM IST:

వరుసగా రెండో సిక్సర్ బాదాడు రాహుల్ తెవాటియా...

5:20 PM IST:

రాహుల్ తెవాటియా ఆఖరో ఓవర్‌లో దొరికిన ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మలిచాడు.

5:18 PM IST:

నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో వేగంగా వచ్చిన బంతి, నేరుగా రాహుల్ తెవాటియాకు తగిలింది...

5:16 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:15 PM IST:

ఉదన వికెట్లను కొట్టకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బంతిని పాస్ చేయడంతో రనౌట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు తెవాటియా...

5:14 PM IST:

ఆర్చర్ మరో భారీ సిక్సర్ బాదాడు... 18.3 ఓవర్లలో 136 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:10 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. సైనీ వేసిన 18వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 

5:08 PM IST:

నేటి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్... అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆరెంజ్ క్యాప్‌ వేటలో నిలిచాడు. షమీ, చాహాల్ ఇద్దరూ 8 వికెట్లతో టాప్‌లో ఉన్నారు.

5:06 PM IST:

రాహుల్ తెవాటియా సిక్సర్ బాదాడు. 18వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టాడు తెవాటియా...

5:04 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

5:01 PM IST:

మహిపాల్ అవుట్... 114 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

5:00 PM IST:

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేస్తున్నాడు మహిపాల్ లోమ్రోర్.

4:58 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:55 PM IST:

రియన్ పరాగ్ అవుట్... 105 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

4:52 PM IST:

రాజస్థాన్ రాయల్స్ 15.1 ఓవర్లలో 100 పరుగుల మార్కు దాటింది...

4:51 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:49 PM IST:

మహిపాల్ లోమ్రోర్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు.

4:47 PM IST:

సంజూ శాంసన్ అవుట్ అయినా విధానంపై వివాదం రేగింది. చాహాల్ బౌలింగ్‌లో తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే టీవీ రిప్లైలో చాహాల్ క్యాచ్ అందుకున్నాక బంతి గ్రౌండ్‌కి తాకుతున్నట్టుగా కనిపించింది. బంతి కింద చాహాల్ చేతి ఉన్నా, అది స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో వివాదం రేగింది. ఇలాంటి సందర్భాల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్‌మెన్‌కి ఫేవర్‌గా నిర్ణయం రావాలి. కానీ అందుకు విరుద్ధంగా అవుట్ అని ప్రకటించాడు థర్డ్ అంపైర్.

4:43 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి  4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్....

4:39 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:37 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ ఓ బౌండరీ బాదాడు... 

4:35 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:30 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:26 PM IST:

ఊతప్ప అవుట్... 70 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

4:24 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:19 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:13 PM IST:

రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోమ్రోర్, జంపా బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.2 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.

4:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

4:08 PM IST:

రాబిన్ ఊతప్ప ఓ బౌండరీ బాదాడు. 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

4:02 PM IST:

ఆరు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

3:59 PM IST:

4, 5వ ఓవర్‌లో కలిపి 2 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్ రాయల్స్... 2 వికెట్లు కోల్పోయింది.

3:57 PM IST:

Robin Uthappa batting #4 or below in IPL since 2017
0
2
1
2
0
9
5
9
2

3:56 PM IST:

Maiden overs in IPL2020

Shivam Mavi v MI
Trent Boult v KKR
Sheldon Cottrell v MI
Navdeep Saini v RR

3:53 PM IST:

సంజూ శాంసన్ అవుట్... 31 పరుగులకి మూడు వికెట్లు కోల్పోయిన ఆర్ఆర్...

3:46 PM IST:

బట్లర్ అవుట్...  31 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

3:44 PM IST:

ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్... వస్తూనే మంచి బౌండరీ రాబట్టాడు. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

3:42 PM IST:

 స్మిత్ అవుట్... 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

3:40 PM IST:

బట్లర్ ఓ భారీ సిక్సర్ తర్వాత ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. మొదటి రెండు బంతుల్లోనే 10 పరుగులు వచ్చాయి. 

3:40 PM IST:

బట్లర్ భారీ సిక్సర్‌తో మూడో ఓవర్‌ను మొదలెట్టాడు... 2.1 ఓవర్లలో 22 పరుగులు చేసింది ఆర్ఆర్.

3:38 PM IST:

2ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

3:34 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్... మొదటి ఓవర్‌‌లో 9 పరుగులు రాబట్టింది. 

3:31 PM IST:

ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే బౌండరీ రాబట్టారు బట్లర్...

3:29 PM IST:

రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన 21 మ్యాచుల్లో 3 మ్యాచులు ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచుల్లో విజయం సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచుల్లో గెలిచింది...

3:27 PM IST: