RCB vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఈజీ విక్టరీ... సత్తా చాటిన రుతురాజ్...

RCB vs CSK IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆర్‌సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్‌కి చేరుతుంది.

6:55 PM IST

ఆర్‌సీబీకి కలిసిరాని గ్రీన్ జెర్సీ...

RCB in Green Jersey
2011 - Won vs KTK
2012 - Lost vs MI
2013 - Lost vs KXIP
2014 - Lost vs CSK
2015 - NR vs DC
2016 - Won vs GL
2017 - Lost vs KKR
2018 - Lost vs RR
2019 - Lost vs DC
2020 - Lost vs CSK*

6:55 PM IST

చెన్నైపై 16 సార్లు...

Teams to beat RCB (Most times)
CSK - 16*
MI - 16
KKR - 14
KXIP - 14

6:43 PM IST

రుతురాజ్ చిన్నోడి రికార్డు...

Youngest at the time of maiden IPL 50+ score (CSK):
21y 148d S Raina in 2008
22y 142d S Curran in 2020
23y 076d P Patel in 2008
23y 268d R Gaikwad in 2020*

6:42 PM IST

9 బంతుల్లో 2 పరుగులు...

సీఎస్‌కే విజయానికి 9 బంతుల్లో 2 పరుగులు కావాలి.

6:36 PM IST

18 బంతుల్లో 10 పరుగులు..

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 10 పరుగులు కావాలి...

6:32 PM IST

24 బంతుల్లో 15 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 15 పరుగులు కావాలి...

6:28 PM IST

ధోనీ దూకుడు... చేధనవైపు సీఎస్‌కే...

ధోనీ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 15 ఓవర్లు ముగిసేసరికి 127 పరుగులు చేసింది సీఎస్‌కే. విజయానికి 30 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే కావాలి.

6:20 PM IST

రాయుడు అవుట్...

రాయుడు అవుట్... 113 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

6:13 PM IST

13 ఓవర్లలో 111....

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది సీఎస్‌కే. విజయానికి 42 బంతుల్లో 35 పరుగులు కావాలి...

6:02 PM IST

10 ఓవర్లలో 82...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది సీఎస్‌కే. విజయానికి చివరి 60 బంతుల్లో 64 పరుగులు కావాలి.

5:55 PM IST

9 ఓవర్లలో 71...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

5:48 PM IST

7 ఓవర్లలో 53...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది సీఎస్‌కే...

5:41 PM IST

డుప్లిసిస్ అవుట్...

డుప్లిసిస్ అవుట్... 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

5:35 PM IST

4 ఓవర్లలో 40...

స్వల్ప లక్ష్యచేధనలో ఓపెనర్లు దూకుడుగా ఆడుతుండడంతో 4 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులు చేసింది సీఎస్‌కే...

5:28 PM IST

రుతురాజ్ సిక్సర్...

రుతురాజ్ గైక్వాడ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

5:28 PM IST

2 ఓవర్లలో 14...

2 ఓవర్లు ముగిసేసరికి 14 పరుగులు చేసింది సీఎస్‌కే...

5:07 PM IST

ఆఖర్లో తడబాటు...

ఆఖరి 21 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

5:05 PM IST

టార్గెట్ 146...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 145 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే టార్గెట్ 146...

5:01 PM IST

క్రిస్ మోరిస్ అవుట్...

క్రిస్ మోరిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

4:58 PM IST

హాఫ్ సెంచరీ అండ్ అవుట్...

హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ.

4:53 PM IST

మొయిన్ ఆలీ అవుట్...

మొయిన్ ఆలీ అవుట్... 132 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

4:52 PM IST

18 ఓవర్లలో 132..

18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

4:49 PM IST

డివిల్లియర్స్ అవుట్...

డివిల్లియర్స్ అవుట్... 128 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

4:46 PM IST

17 ఓవర్లలో 125...

17 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

4:44 PM IST

కోహ్లీ@200 సిక్సర్లు...

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.

4:44 PM IST

కోహ్లీ సిక్సర్...

విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

4:42 PM IST

16 ఓవర్లలో 114...

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది ఆర్‌సీబీ....

4:34 PM IST

15 ఓవర్లలో 101...

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

4:32 PM IST

14 ఓవర్లలో 97...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

4:21 PM IST

11 ఓవర్లలో 75...

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్...

4:12 PM IST

9 ఓవర్లలో 63...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

4:06 PM IST

7 ఓవర్లలో 51...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

4:02 PM IST

పడిక్కల్ అవుట్...

పడిక్కల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

4:01 PM IST

6 ఓవర్లలో 46...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

3:56 PM IST

5 ఓవర్లలో 38...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

3:53 PM IST

ఫించ్ అవుట్...

ఫించ్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

3:41 PM IST

2 ఓవర్లలో 18...

2 ఓవర్లు ముగిసేసరికి 18 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

3:38 PM IST

1.3 ఓవర్లలో 12...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ, 1.3 ఓవర్లు ముగిసేసరికి 12 పరుగులు చేసింది.

3:05 PM IST

చెన్నైలో మళ్లీ మార్పులు...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, అంబటి రాయుడు, జగదీశన్, ధోనీ, జడేజా, మిచెట్ సాంట్నర్, సామ్ కుర్రాన్, దీపక్ చాహార్, ఇమ్రాన్ తాహీర్, మోనూ కుమార్

శార్దూల్ ఠాకూర్ స్థానంలో మోనూ, జోస్ హజల్‌వుడ్ స్థానంలో సాంట్నర్ జట్టులోకి వచ్చారు.

3:04 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

బెంగళూరు జట్టు ఇది...

దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, మొయిన్ ఆలీ, ఏబీ డివిల్లియర్స్, గురకీరట్ సింగ్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ శైనీ, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్

3:03 PM IST

టాస్ గెలిచి ఉంటే...

తాను టాస్ గెలిచి ఉంటే మొదట బ్యాటింగ్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చేవాడినని తెలిపాడు మహేంద్ర సింగ్ ధోనీ...

3:01 PM IST

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుసగా టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్ తీసుకుంటుంటే, దాన్ని బ్రేక్ చేసి మొదట బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపించాడు విరాట్ కోహ్లీ.

3:00 PM IST

పరువు కోసం ధోనీ సేన...

వరుసగా దారుణ వైఫల్యాలు ఎదుర్కొంటున్న ధోనీ సేన, ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

2:59 PM IST

గ్రీన్ జెర్సీలో కోహ్లీ సేన...

నేటి మ్యాచ్‌లో గ్రీన్ కలర్ జెర్సీలో బరిలో దిగుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ‘గో గ్రీన్’ థీమ్‌తో జనాల్లో చెట్ల విలువ గురించి అవగాహన కలిగించేందుకే ఈ ప్రయత్నం చేస్తోంది ఆర్‌సీబీ.

6:56 PM IST:

RCB in Green Jersey
2011 - Won vs KTK
2012 - Lost vs MI
2013 - Lost vs KXIP
2014 - Lost vs CSK
2015 - NR vs DC
2016 - Won vs GL
2017 - Lost vs KKR
2018 - Lost vs RR
2019 - Lost vs DC
2020 - Lost vs CSK*

6:55 PM IST:

Teams to beat RCB (Most times)
CSK - 16*
MI - 16
KKR - 14
KXIP - 14

6:43 PM IST:

Youngest at the time of maiden IPL 50+ score (CSK):
21y 148d S Raina in 2008
22y 142d S Curran in 2020
23y 076d P Patel in 2008
23y 268d R Gaikwad in 2020*

6:43 PM IST:

సీఎస్‌కే విజయానికి 9 బంతుల్లో 2 పరుగులు కావాలి.

6:37 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 10 పరుగులు కావాలి...

6:33 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 15 పరుగులు కావాలి...

6:28 PM IST:

ధోనీ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 15 ఓవర్లు ముగిసేసరికి 127 పరుగులు చేసింది సీఎస్‌కే. విజయానికి 30 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే కావాలి.

6:20 PM IST:

రాయుడు అవుట్... 113 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

6:14 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది సీఎస్‌కే. విజయానికి 42 బంతుల్లో 35 పరుగులు కావాలి...

6:02 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది సీఎస్‌కే. విజయానికి చివరి 60 బంతుల్లో 64 పరుగులు కావాలి.

5:55 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

5:48 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది సీఎస్‌కే...

5:41 PM IST:

డుప్లిసిస్ అవుట్... 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

5:36 PM IST:

స్వల్ప లక్ష్యచేధనలో ఓపెనర్లు దూకుడుగా ఆడుతుండడంతో 4 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులు చేసింది సీఎస్‌కే...

5:29 PM IST:

రుతురాజ్ గైక్వాడ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

5:28 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 14 పరుగులు చేసింది సీఎస్‌కే...

5:07 PM IST:

ఆఖరి 21 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

5:06 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 145 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే టార్గెట్ 146...

5:01 PM IST:

క్రిస్ మోరిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

4:59 PM IST:

హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ.

4:53 PM IST:

మొయిన్ ఆలీ అవుట్... 132 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

4:53 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

4:49 PM IST:

డివిల్లియర్స్ అవుట్... 128 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

4:46 PM IST:

17 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

4:45 PM IST:

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.

4:44 PM IST:

విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

4:43 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది ఆర్‌సీబీ....

4:34 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

4:32 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

4:21 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్...

4:13 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

4:06 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

4:02 PM IST:

పడిక్కల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

4:01 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

3:57 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

3:53 PM IST:

ఫించ్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

3:42 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 18 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

3:38 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ, 1.3 ఓవర్లు ముగిసేసరికి 12 పరుగులు చేసింది.

3:07 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, అంబటి రాయుడు, జగదీశన్, ధోనీ, జడేజా, మిచెట్ సాంట్నర్, సామ్ కుర్రాన్, దీపక్ చాహార్, ఇమ్రాన్ తాహీర్, మోనూ కుమార్

శార్దూల్ ఠాకూర్ స్థానంలో మోనూ, జోస్ హజల్‌వుడ్ స్థానంలో సాంట్నర్ జట్టులోకి వచ్చారు.

3:05 PM IST:

బెంగళూరు జట్టు ఇది...

దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, మొయిన్ ఆలీ, ఏబీ డివిల్లియర్స్, గురకీరట్ సింగ్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ శైనీ, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్

3:03 PM IST:

తాను టాస్ గెలిచి ఉంటే మొదట బ్యాటింగ్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చేవాడినని తెలిపాడు మహేంద్ర సింగ్ ధోనీ...

3:02 PM IST:

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుసగా టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్ తీసుకుంటుంటే, దాన్ని బ్రేక్ చేసి మొదట బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపించాడు విరాట్ కోహ్లీ.

3:01 PM IST:

వరుసగా దారుణ వైఫల్యాలు ఎదుర్కొంటున్న ధోనీ సేన, ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

2:59 PM IST: