MIvsDC: లక్ష్యాన్ని సులువుగా చేధించిన ముంబై ఇండియన్స్... ఢిల్లీ నూరో ఓటమి...

MIvsDC IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలతో టాప్‌లో ఉన్న ఢిల్లీ జట్టు, ఆరు మ్యాచుల్లో 4 విజయాలతో టాప్ 2లో ఉన్న ముంబైతో తలబడుతోంది. టాప్ జట్ల మధ్య హోరాహోరీ పోరు అంచనా వేస్తున్నారు ఐపీఎల్ అభిమానులు. 

11:09 PM IST

ఢిల్లీలో 100వ పరాజయం...

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ కెరీర్‌లో 100వ పరాజయాన్ని అందుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో జట్టు ఢిల్లీ...

11:08 PM IST

మొదటి ‘సారి’... ఢిల్లీ

DC in 2020 IPL (While Defending)
Won vs KXIP
Won vs CSK
Won vs KKR
Won vs RCB
Won vs RR
Lost vs MI*

11:07 PM IST

ఢిల్లీకి ‘సెకండ్’ లాస్...

2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సులువుగా చేధించిన ముంబై ఇండియన్స్... 5 వికెట్ల తేడాతో ముంబైకి అద్భుత విజయం...

11:01 PM IST

మొదటి బంతికే బౌండరీ...

కృనాల్ పాండ్యా ఆఖరి ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు... 

10:58 PM IST

ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు...

ముంబై విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి...

10:51 PM IST

15 బంతుల్లో 11...

ముంబై ఇండియన్స్ విజయానికి 15 బంతుల్లో 11 పరుగులు కావాలి...

10:50 PM IST

ఇషాన్ కిషన్ అవుట్...

ఇషాన్ కిషన్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:49 PM IST

ఇషాన్ కిషన్ సిక్సర్...

ఇషాన్ కిషన్ భారీ సిక్సర్ కొట్టాడు. 

10:47 PM IST

18 బంతుల్లో 18...

ముంబై విజయానికి ఆఖరి 18 బంతుల్లో 18 పరుగులు కావాలి. భారీ హిట్టర్లు ఉన్న ముంబై ఈ మ్యాచ్‌ను ఈజీగా గెలిచేసినట్టే. ఇక్కడి నుంచి ఢిల్లీ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే...

10:42 PM IST

24 బంతుల్లో 26 పరుగులు...

ముంబై ఇండియన్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 26 పరుగులు కావాలి...

10:36 PM IST

పాండ్యా డకౌట్...

 పాండ్యా డకౌట్... 130 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:33 PM IST

సూర్యకుమార్ యాదవ్ అవుట్...

సూర్యకుమార్ యాదవ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:32 PM IST

యాదవ్ బీభత్సమైన ఫామ్...

Since 2018, Most 50+ Scores for MI S
K Yadav - 8*
Rohit - 6
De Kock - 6

10:30 PM IST

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ..

సూర్యకుమార్ యాదవ్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు... 30 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు సూర్యకుమార్ యాదవ్.

10:29 PM IST

సూర్యకుమార్ యాదవ్ బౌండరీ...

15వ ఓవర్ మొదటి బంతికి బౌండరీ బాదాడు సూర్యకుమార్ యాదవ్. విజయానికి 34 బంతుల్లో 41 పరుగులు కావాలి...

10:28 PM IST

36 బంతుల్లో 47 పరుగులు...

ముంబై విజయం దిశగా సాగుతోంది. విజయానికి 36 బంతుల్లో 47 పరుగులు కావాలి...

10:25 PM IST

ఇషాన్ కిషన్ సిక్సర్...

ఇషాన్ కిషన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 13.3 ఓవర్లలో 110 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

10:22 PM IST

13 ఓవర్లలో 102...

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి చివరి 42 బంతుల్లో 61 పరుగులు కావాలి...

10:21 PM IST

సూర్యకుమార్ డబుల్...

సూర్యకుమార్ యాదవ్ 13వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు...

10:19 PM IST

12 ఓవర్లలో 90..

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. విజయానికి 48 బంతుల్లో 73 పరుగులు కావాలి...

10:16 PM IST

సూర్యకుమార్ యాదవ్ బౌండరీ...

12వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు సూర్యకుమార్ యాదవ్. 11.2 ఓవర్లలో 86 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

10:15 PM IST

11 ఓవర్లలో 81...

11 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 54 బంతుల్లో 82 పరుగులు కావాలి.

10:09 PM IST

డి కాక్ అవుట్...

డి కాక్ అవుట్... 77 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:03 PM IST

9 ఓవర్లలో 72...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

10:01 PM IST

బౌండరీతో హాఫ్ సెంచరీ...

డి కాక్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

9:57 PM IST

8 ఓవర్లలో 60...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:51 PM IST

సూర్యకుమార్ యాదవ్ బౌండరీ...

సూర్యకుమార్ యాదవ్ ఓ బౌండరీ బాదాడు... 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:48 PM IST

డి కాక్ సిక్సర్ల మోత...

ఆరో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు డి కాక్. దీంతో 5.5 ఓవర్లలో 43 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:43 PM IST

రోహిత్ అవుట్...

రోహిత్ అవుట్... 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:30 PM IST

మొదటి ఓవర్‌లో 3...

163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది...

9:09 PM IST

ముంబై టార్గెట్ 163...

20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది ఢిల్లీ. ముంబై టార్గెట్ 163...

9:07 PM IST

ధావన్ బౌండరీ...

ఆఖరి ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదాడు శిఖర్ ధావన్...

9:04 PM IST

బౌండరీతో 150...

శిఖర్ ధావన్ బౌండరీతో 150 పరుగుల మార్కును దాటింది ఢిల్లీ క్యాపిటల్స్... 19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది ఢిల్లీ.

9:01 PM IST

18 ఓవర్లలో 142...

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.. 

8:55 PM IST

17 ఓవర్లలో 135...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:53 PM IST

స్టోయినిస్ అవుట్...

స్టోయినిస్ అవుట్.. 130 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:49 PM IST

స్టోయినిస్ డబుల్...

16వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు మార్కస్ స్టోయినిస్. దీంతో 15.5 ఓవర్లలో 126 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:48 PM IST

కోహ్లీ, రోహిత్‌లతో సమం...

Most 50s among Indians in IPL
Shikhar Dhawan - 38*
Virat Kohli - 38
Rohit Sharma - 38
Suresh Raina - 38

8:48 PM IST

ముంబైపై ఐదో హాఫ్...

Most 50+ Scores vs MI in IPL
Raina - 7
Gayle - 6
Dhawan - 5*

8:47 PM IST

ధవన్ హాఫ్ సెంచరీ...

39 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు శిఖర్ ధావన్... 

8:46 PM IST

ధావన్ బౌండరీ...

16వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు శిఖర్ ధావన్. 15.1 ఓవర్లలో 116 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:40 PM IST

అయ్యర్ అవుట్...

అయ్యర్ అవుట్... 109 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:37 PM IST

14 ఓవర్లలో 103...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:35 PM IST

13.2 ఓవర్లలో 100...

13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:29 PM IST

12 ఓవర్లలో 91...

12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:25 PM IST

11 ఓవర్లలో 85...

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:22 PM IST

10 ఓవర్లలో 80...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:18 PM IST

అయ్యర్ బౌండరీ...

10వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో 9.2 ఓవర్లలో 71 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:16 PM IST

9 ఓవర్లలో 67...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:10 PM IST

8 ఓవర్లలో 61...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:07 PM IST

ధావన్ బౌండరీ...

8వ ఓవర్ రెండో బంతికే బౌండరీ బాదాడు ధావన్...

8:06 PM IST

గబ్బర్@100 సిక్సులు...

ఐపీఎల్‌లో 500+లకు పైగా ఫోర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా ఉన్న శిఖర్ ధావన్, ఐపీఎల్‌లో 100 సిక్సులు పూర్తిచేసుకున్నాడు.

8:05 PM IST

7 ఓవర్లలో 51...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

8:01 PM IST

6 ఓవర్లకు 46...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:00 PM IST

అయ్యర్ డబుల్...

శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండో బౌండరీ బాదాడు. 

7:59 PM IST

అయ్యర్ బౌండరీ...

శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. దీంతో 5.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

7:57 PM IST

గబ్బర్@1000

శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు...

ఢిల్లీకి రహానే తొలి మ్యాచ్...

Rahane's 1st Inning, While playing for
MI - 0
RR - 18
RPS - 66*
DC - 15 (Today)

7:55 PM IST

ధావన్ సిక్సర్...

శిఖర్ ధావన్ భారీ సిక్సర్ బాదాడు. 4.5 ఓవర్లలో 32 పరుగులు చేసింది ఢిల్లీ... 

7:53 PM IST

రహానే అవుట్...

రహానే అవుట్... 24 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:51 PM IST

4 ఓవర్లలో 23...

బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో కేవలం ఒకే ఒక్క సింగిల్ వచ్చింది. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

7:45 PM IST

రహానే మరో బౌండరీ...

అజింకా రహానే మూడో ఓవర్‌లో బౌండరీ బాదాడు. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:42 PM IST

2 ఓవర్లలో 17...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:40 PM IST

రహానే పర్ఫెక్ట్...

సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న అజింకా రహానే, రెండో ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు... 

7:37 PM IST

రహానే బౌండరీ...

రెండో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు అజింకా రహానే. 

7:35 PM IST

మొదటి ఓవర్‌లో 7 పరుగులు...

మొదటి ఓవర్‌లో వికెట్ కోల్పోయి 7 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:32 PM IST

పృథ్వీషా అవుట్...

పృథ్వీషా అవుట్... 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:31 PM IST

బౌండరీతో మొదలెట్టిన షా...

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌండరీ గెలిచింది. 

7:29 PM IST

ఢిల్లీ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్...

పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, అలెక్స్ క్యారీ, స్టోయినిస్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా

7:24 PM IST

రోహిత్ శర్మ@150...

Rohit Sharma playing his 150th IPL match for Mumbai Indians
Most matches for MI in IPL
Kieron Pollard - 155
Rohit Sharma - 150*
Harbhajan Singh - 136
Lasith Malinga - 122

7:23 PM IST

నాలుగింట్లో మూడు...

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన గత 4 మ్యాచుల్లో మూడింట్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 

7:22 PM IST

సమవుజ్జీల సమరం...

ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటిదాకా 24 మ్యాచులు జరగగా... ముంబై 12, ఢిల్లీ 12 మ్యాచుల్లో విజయం సాధించాయి...

7:02 PM IST

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్...

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్ ఫీల్డింగ్ చేయనుంది.... 

11:09 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ కెరీర్‌లో 100వ పరాజయాన్ని అందుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో జట్టు ఢిల్లీ...

11:08 PM IST:

DC in 2020 IPL (While Defending)
Won vs KXIP
Won vs CSK
Won vs KKR
Won vs RCB
Won vs RR
Lost vs MI*

11:07 PM IST:

2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సులువుగా చేధించిన ముంబై ఇండియన్స్... 5 వికెట్ల తేడాతో ముంబైకి అద్భుత విజయం...

11:02 PM IST:

కృనాల్ పాండ్యా ఆఖరి ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు... 

10:59 PM IST:

ముంబై విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి...

10:51 PM IST:

ముంబై ఇండియన్స్ విజయానికి 15 బంతుల్లో 11 పరుగులు కావాలి...

10:50 PM IST:

ఇషాన్ కిషన్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:50 PM IST:

ఇషాన్ కిషన్ భారీ సిక్సర్ కొట్టాడు. 

10:48 PM IST:

ముంబై విజయానికి ఆఖరి 18 బంతుల్లో 18 పరుగులు కావాలి. భారీ హిట్టర్లు ఉన్న ముంబై ఈ మ్యాచ్‌ను ఈజీగా గెలిచేసినట్టే. ఇక్కడి నుంచి ఢిల్లీ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే...

10:42 PM IST:

ముంబై ఇండియన్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 26 పరుగులు కావాలి...

10:36 PM IST:

 పాండ్యా డకౌట్... 130 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:33 PM IST:

సూర్యకుమార్ యాదవ్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:32 PM IST:

Since 2018, Most 50+ Scores for MI S
K Yadav - 8*
Rohit - 6
De Kock - 6

10:31 PM IST:

సూర్యకుమార్ యాదవ్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు... 30 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు సూర్యకుమార్ యాదవ్.

10:30 PM IST:

15వ ఓవర్ మొదటి బంతికి బౌండరీ బాదాడు సూర్యకుమార్ యాదవ్. విజయానికి 34 బంతుల్లో 41 పరుగులు కావాలి...

10:29 PM IST:

ముంబై విజయం దిశగా సాగుతోంది. విజయానికి 36 బంతుల్లో 47 పరుగులు కావాలి...

10:26 PM IST:

ఇషాన్ కిషన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 13.3 ఓవర్లలో 110 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

10:23 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి చివరి 42 బంతుల్లో 61 పరుగులు కావాలి...

10:21 PM IST:

సూర్యకుమార్ యాదవ్ 13వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు...

10:19 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. విజయానికి 48 బంతుల్లో 73 పరుగులు కావాలి...

10:17 PM IST:

12వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు సూర్యకుమార్ యాదవ్. 11.2 ఓవర్లలో 86 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

10:16 PM IST:

11 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 54 బంతుల్లో 82 పరుగులు కావాలి.

10:09 PM IST:

డి కాక్ అవుట్... 77 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:03 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

10:02 PM IST:

డి కాక్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

9:58 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:52 PM IST:

సూర్యకుమార్ యాదవ్ ఓ బౌండరీ బాదాడు... 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:48 PM IST:

ఆరో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు డి కాక్. దీంతో 5.5 ఓవర్లలో 43 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:44 PM IST:

రోహిత్ అవుట్... 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:31 PM IST:

163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది...

9:31 PM IST:

163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది...

9:09 PM IST:

20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది ఢిల్లీ. ముంబై టార్గెట్ 163...

9:08 PM IST:

ఆఖరి ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదాడు శిఖర్ ధావన్...

9:05 PM IST:

శిఖర్ ధావన్ బౌండరీతో 150 పరుగుల మార్కును దాటింది ఢిల్లీ క్యాపిటల్స్... 19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది ఢిల్లీ.

9:01 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.. 

8:56 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:53 PM IST:

స్టోయినిస్ అవుట్.. 130 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:50 PM IST:

16వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు మార్కస్ స్టోయినిస్. దీంతో 15.5 ఓవర్లలో 126 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:49 PM IST:

Most 50s among Indians in IPL
Shikhar Dhawan - 38*
Virat Kohli - 38
Rohit Sharma - 38
Suresh Raina - 38

8:48 PM IST:

Most 50+ Scores vs MI in IPL
Raina - 7
Gayle - 6
Dhawan - 5*

8:47 PM IST:

39 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు శిఖర్ ధావన్... 

8:46 PM IST:

16వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు శిఖర్ ధావన్. 15.1 ఓవర్లలో 116 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:40 PM IST:

అయ్యర్ అవుట్... 109 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:37 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:35 PM IST:

13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:30 PM IST:

12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:25 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:23 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:19 PM IST:

10వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో 9.2 ఓవర్లలో 71 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:17 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:10 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:08 PM IST:

8వ ఓవర్ రెండో బంతికే బౌండరీ బాదాడు ధావన్...

8:07 PM IST:

ఐపీఎల్‌లో 500+లకు పైగా ఫోర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా ఉన్న శిఖర్ ధావన్, ఐపీఎల్‌లో 100 సిక్సులు పూర్తిచేసుకున్నాడు.

8:05 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

8:02 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:00 PM IST:

శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండో బౌండరీ బాదాడు. 

8:00 PM IST:

శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. దీంతో 5.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

7:58 PM IST:

శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు...

7:58 PM IST:

శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు...

7:57 PM IST:

Rahane's 1st Inning, While playing for
MI - 0
RR - 18
RPS - 66*
DC - 15 (Today)

7:56 PM IST:

శిఖర్ ధావన్ భారీ సిక్సర్ బాదాడు. 4.5 ఓవర్లలో 32 పరుగులు చేసింది ఢిల్లీ... 

7:53 PM IST:

రహానే అవుట్... 24 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:51 PM IST:

బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో కేవలం ఒకే ఒక్క సింగిల్ వచ్చింది. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

7:46 PM IST:

అజింకా రహానే మూడో ఓవర్‌లో బౌండరీ బాదాడు. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:42 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:41 PM IST:

సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న అజింకా రహానే, రెండో ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు... 

7:38 PM IST:

రెండో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు అజింకా రహానే. 

7:36 PM IST:

మొదటి ఓవర్‌లో వికెట్ కోల్పోయి 7 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:33 PM IST:

పృథ్వీషా అవుట్... 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:32 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌండరీ గెలిచింది. 

7:30 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్...

పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, అలెక్స్ క్యారీ, స్టోయినిస్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా

7:25 PM IST:

Rohit Sharma playing his 150th IPL match for Mumbai Indians
Most matches for MI in IPL
Kieron Pollard - 155
Rohit Sharma - 150*
Harbhajan Singh - 136
Lasith Malinga - 122

7:24 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన గత 4 మ్యాచుల్లో మూడింట్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 

7:23 PM IST:

ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటిదాకా 24 మ్యాచులు జరగగా... ముంబై 12, ఢిల్లీ 12 మ్యాచుల్లో విజయం సాధించాయి...

7:02 PM IST: