MI vs RR: రాజస్థాన్ ఆలౌట్... మళ్లీ ‘టాప్’లోకి ముంబై ఇండియన్స్...

MI vs RR IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌ 13లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి, ఊపు మీదుండగా... వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఆశిస్తున్నారు అభిమానులు...

11:19 PM IST

ముంబైకి రాజస్థాన్‌పై ఇదే భారీ విజయం...

Biggest Win vs RR In IPL (By runs)
RCB - 75
RCB - 71
DC - 67
CSK - 64
CSK - 63
MI - 57*

11:18 PM IST

ఆలౌట్లలో ముంబై టాప్...

Teams To all out Opponents, Most times in IPL
MI - 28*
CSK - 19
RCB - 17
RR - 15
KXIP - 14
DC - 12
SRH - 12
KKR - 11

11:17 PM IST

ఐదేళ్ల తర్వాత రాజస్థాన్‌పై...

ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2015లో మ్యాచ్ గెలిచింది రాజస్థాన్. ఆ తర్వాత రెండేళ్ల నిషేధం తర్వాత 2018,19 సీజన్లలో నాలుగు మ్యాచుల్లోనూ రాజస్థాన్‌దే విజయం...

11:15 PM IST

రాజస్థాన్ ఆలౌట్...

రాజస్థాన్ ఆలౌట్...  57 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది.

11:12 PM IST

ఆర్చర్ అవుట్...

11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి అవుట్ అయిన ఆర్చర్... 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్...

11:11 PM IST

ఆర్చర్ బౌండరీల మోత...

జోఫ్రా ఆర్చర్ ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. బుమ్రా బౌంలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు ఆర్చర్.

11:10 PM IST

ఆర్చర్ బౌండరీ...

ఆర్చర్ ఓ బౌండరీ బాదాడు. 17.3 ఓవర్లలో 130 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

11:05 PM IST

ఆర్చర్ సిక్సర్...

ఆర్చర్ ఓ భారీ సిక్సర్ బాదాడు... రాజస్థాన్ విజయానికి 21 బంతుల్లో 72 పరుగులు కావాలి...

11:02 PM IST

శ్రేయాస్ గోపాల్ అవుట్...

 శ్రేయాస్ గోపాల్ అవుట్... 115 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:59 PM IST

తెవాటియా అవుట్...

తెవాటియా అవుట్... 113 పరుగుల వద్ల ఏడో వికెట్ కోల్పోయి ఓటమి అంచున రాజస్థాన్ రాయల్స్...

10:52 PM IST

ఆర్చర్ బౌండరీ...

15 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి పంపాడు ఆర్చర్...

10:52 PM IST

టామ్ అవుట్...

టామ్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:49 PM IST

ముంబైపై బట్లర్..

Buttler's Last 3 innings vs MI
94* (53)
89 (43)
70 (44)

10:48 PM IST

తెవాటియా బౌండరీ...

14వ ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ బాదాడు రాహుల్ తెవాటియా. 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:45 PM IST

బట్లర్ అవుట్...

బట్లర్ అవుట్... 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:42 PM IST

42 బంతుల్లో 97 పరుగులు..

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 42 బంతుల్లో 97 పరుగులు కావాలి... బట్లర్ 70 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టామ్ కర్రాన్ 8 పరుగులతో ఉన్నాడు.

10:39 PM IST

బట్లర్ బాదుడు...

..బటర్ల్ 13వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు, తర్వాతి బంతికే ఫోర్ బాదాడు. దీంతో 12.3 ఓవర్లలో 95 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:36 PM IST

12 ఓవర్లలో 84...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:34 PM IST

బట్లర్ ‘షో....’

కృనాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు బట్లర్. 11.1 ఓవర్లలో 80 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:32 PM IST

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ...

జోస్ బట్లర్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు బట్లర్... 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:28 PM IST

సంజూ, స్మిత్... షార్జా పులులేనా!

In 2020 IPL At Sharjah
Smith - 69, 50
Samson - 74, 85
At Other Venues
Smith - 3, 5, 6
Samson - 8, 4, 0

10:27 PM IST

బట్లర్ సిక్సర్...

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేస్తున్నాడు బట్లర్. 10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:24 PM IST

9 ఓవర్లలో 51...

9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:23 PM IST

బట్లర్ సిక్సర్...

9వ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు జోస్ బట్లర్... 

10:20 PM IST

లోమ్రోర్ అవుట్...

మహిపాల్ లోమ్రోర్ అవుట్... 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:08 PM IST

ఆరు ఓవర్లలో 31...

6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:03 PM IST

5 ఓవర్లలో 23...

5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి 15 ఓవర్లలో 171 పరుగులు చేయాలి...

9:58 PM IST

4 ఓవర్లలో 16...

4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:55 PM IST

3 ఓవర్లలో 12...

3 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:52 PM IST

శాంసన్ అవుట్...

శాంసన్ అవుట్... 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:49 PM IST

బట్లర్ బౌండరీ...

మూడో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు జోస్ బట్లర్... 2.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:48 PM IST

2 ఓవర్లలో 7 పరుగులు...

2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 7 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:46 PM IST

స్టీవ్ స్మిత్ అవుట్...

స్టీవ్ స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:44 PM IST

మొదటి ఓవర్‌లో 5...

194 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్... మొదటి ఓవర్‌లో జైస్వాల్ వికెట్ కోల్పోయి 5 పరుగులు చేసింది.

9:44 PM IST

జైస్వాల్ అవుట్...

జైస్వాల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:28 PM IST

15 మ్యాచుల్లో ఒకేసారి...

MI while Defending 190+ target
Won - 15
Lost - 1

9:27 PM IST

ముంబై హైయెస్ట్ సిక్సర్లు...

Most 6s in IPL
MI - 1156*
RCB - 1152
KXIP - 1008
CSK - 1006
KKR - 962
DC - 921
RR - 730 SRH - 551

9:25 PM IST

టార్గెట్ 194...

ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది ముంబై. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 194 పరుగులు...

9:24 PM IST

సూర్యకుమార్ హైయెస్ట్ స్కోర్...

Highest scores for Surya Kumar Yadav (IPL)
79*vs RR Abu Dhabi 2020
72 vs RR Jaipur 2018

9:21 PM IST

పాండ్యా సిక్సర్...

హార్ధిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదాడు.. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే 192 పరుగులకి చేరుకుంది ముంబై స్కోరు... 

9:20 PM IST

యాదవ్ బౌండరీ...

సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆఖరి ఓవర్‌లో బౌండరీ బాదాడు యాదవ్... 

9:18 PM IST

ఫ్రీ హిట్‌లో సింగిల్...

రాజ్‌పుత్ వేసిన ఫ్రీ హిట్‌ని భారీ షాట్‌గా మలచడంలో పాండ్యా విఫలమయ్యాడు. కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది...

9:15 PM IST

19 ఓవర్లలో 176...

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:13 PM IST

యాదవ్ సిక్సర్...

ఆర్చర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు సూర్యకుమార్ యాదవ్... 

9:11 PM IST

యాదవ్‌కి గాయం...

ఆర్చర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌‌కి గాయమైంది. ఆర్చర్ వేసిన బంతి నేరుగా సూర్యకుమార్ యాదవ్ హెల్మెట్‌కి తగలడంతో ఫిజియో చికిత్స తీసుకున్నాడు ప్లేయర్.

9:07 PM IST

సూర్యకుమార్ ఆన్ ఫైర్...

సూర్యకుమార్ యాదవ్ 18వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాదాడు. దీంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:06 PM IST

సూర్యకుమార్ సిక్సర్...

సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది ముంబై...

9:05 PM IST

డ్రాప్ క్యాచ్...

హార్ధిక్ పాండ్యా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో టామ్ కుర్రాన్ విఫలమయ్యాడు....

9:03 PM IST

పాండ్యా బౌండరీ...

హార్దిక్ పాండ్యా ఓ బౌండరీ బాదాడు... 17.2 ఓవర్లలో 148 పరుగులు చేసింది ముంబై...

9:01 PM IST

17 ఓవర్లలో 142..

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి142 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:56 PM IST

రోహిత్ కంటే సూర్యకుమార్ యాదవ్‌ రికార్డు...

Since 2018, Most 50+ Scores for MI
SK Yadav - 7*
Rohit - 6
De Kock - 5

8:53 PM IST

సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ...

సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

8:51 PM IST

15 ఓవర్లలో 125..

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు నష్టానికి 125 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..

8:43 PM IST

కృనాల్ అవుట్...

కృనాల్ అవుట్... 117 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:34 PM IST

కృనాల్ సిక్సర్...

రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు కృనాల్ పాండ్యా. దీంతో 12.1 ఓవర్లలో 110 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:31 PM IST

యాదవ్ మరో డబుల్...

సూర్యకుమార్ యాదవ్ మరోసారి బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు... దీంతో 11.2 ఓవర్లలో 100 పరుగులు దాటింది ముంబై ఇండియన్స్...

8:29 PM IST

11 ఓవర్లలో 92 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:24 PM IST

10 ఓవర్లకు 90 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:20 PM IST

కిషన్ అవుట్...

కిషన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి డకౌట్ అయిన ఇషాన్ కిషన్..

8:18 PM IST

రోహిత్ అవుట్...

రోహిత్ అవుట్... 88 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:14 PM IST

యాదవ్ డబుల్...

సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు... 8.2 ఓవర్లలో 84 పరుగులు చేసింది ముంబై...

8:09 PM IST

8 ఓవర్లలో 76 పరుగులు...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... రోహిత్ శర్మ 35, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:08 PM IST

రోహిత్ శర్మ సిక్సర్...

శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ... 7.2 ఓవర్లలో 76 పరుగులు చేసింది ముంబై...

8:07 PM IST

సూర్యకుమార్ యాదవ బౌండరీ...

సూర్యకుమార్ యాదవ్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు... 7.3 ఓవర్లలో 70 పరుగులు చేసింది ముంబై...

8:06 PM IST

7 ఓవర్లలో 65...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:01 PM IST

త్యాగి సూపర్ స్టార్ట్...

అండర్ 19 యంగ్ సెన్సేషన్ కార్తీక్ త్యాగి ఐపీఎల్ కెరీర్‌ను అద్భుతంగా మొదలెట్టాడు. మొదటి ఓవర్‌లో డి కాక్‌ను అవుట్ చేసిన త్యాగి, రెండో ఓవర్‌లో కేవలం 8 పరుగులే ఇచ్చాడు. 

7:52 PM IST

డి కాక్ అవుట్...

డి కాక్ అవుట్... 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్. ఐపీఎల్ కెరీర్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కార్తీక్ త్యాగికి మొదటి ఓవర్ వికెట్ వచ్చింది.

7:50 PM IST

రోహిత్ సిక్సర్...

కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ...

7:46 PM IST

డి కాక్ దూకుడు...

డి కాక్.. ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, ఆ తర్వాత భారీ సిక్సర్ బాదాడు. 

7:42 PM IST

3 ఓవర్లలో 29..

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...రాజ్‌పుత్ వేసిన మూడో ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. 

7:42 PM IST

కార్తీక్ త్యాగితో వేయిస్తా...

‘నేనైతే కార్తీక్ త్యాగికి మొదటి ఓవర్ ఇచ్చి స్టార్ట్ చేయిస్తా...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

7:40 PM IST

రోహిత్ శర్మ సిక్సర్...

మూడో ఓవర్ రెండో బంతికే భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ. ఆ తర్వాతి బంతికే బౌండరీ బాదాడు ‘హిట్ మ్యాన్’... దీంతో 2.3 ఓవర్లలోనే 24 పరుగులు చేసింది ముంబై...

7:38 PM IST

2 ఓవర్లకు 14...

2 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... శ్రేయాస్ గోపాల్ వేసిన రెండో ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి...

7:34 PM IST

రోహిత్ బౌండరీ...

మొదటి ఓవర్‌ను డి కాక్ ఫోర్‌తో ఆరంభిస్తే... మరో బౌండరీతో ముగించాడు రోహిత్ శర్మ. దీంతో మొదటి ఓవర్ ముగిసేసరికి 10 పరుగులు చేసింది ముంబై....

7:31 PM IST

బౌండరీతో మొదలెట్టిన డి కాక్...

ఇన్నింగ్స్ మొదటి బంతినే బౌండరీకి పంపాడు డి కాక్...

7:07 PM IST

రాజస్థాన్ జట్టు ఇది..

రాజస్థాన్ జట్టు ఇది..
బట్లర్, యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, మహిపాల్ లోమ్రోర్, రాహుల్ తెవాటియా, ఆర్చర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి

7:05 PM IST

జైస్వాల్‌కి చోటు...

యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌కి మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు స్టీవ్ స్మిత్...

7:04 PM IST

ముంబై జట్టు ఇది...

ముంబై జట్టు ఇది...
రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:02 PM IST

అండర్ 19 సెన్సేషన్ కార్తీక్ త్యాగికి చోటు...

రాజస్థాన్ రాయల్స్‌లో అండర్ 19 యంగ్ సెన్సేషన్ కార్తీక్ త్యాగి ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

7:01 PM IST

టాస్ గెలిచిన ముంబై...

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేయనుంది...

6:39 PM IST

రెండు సీజన్లలో రాయల్సే...

గత రెండు సీజన్లలో జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది...

6:37 PM IST

చెరో పదేసి మ్యాచుల్లో...

రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటిదాకా 21 మ్యాచులు జరిగాయి. ఆర్ఆర్, ముంబై చెరో 10 మ్యాచుల్లో గెలిచాయి...

6:37 PM IST

శాంసన్ ఆడితేనే...

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం సంజూ శాంసన్‌పైనే ఆధారపడి ఉంది. స్టీవ్ స్మిత్, బట్లర్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నా సంజూ శాంసన్ ఆడితే రాజస్థాన్‌కి భారీ స్కోరు చేయడం తేలికవుతుంది...

11:20 PM IST:

Biggest Win vs RR In IPL (By runs)
RCB - 75
RCB - 71
DC - 67
CSK - 64
CSK - 63
MI - 57*

11:19 PM IST:

Teams To all out Opponents, Most times in IPL
MI - 28*
CSK - 19
RCB - 17
RR - 15
KXIP - 14
DC - 12
SRH - 12
KKR - 11

11:18 PM IST:

ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2015లో మ్యాచ్ గెలిచింది రాజస్థాన్. ఆ తర్వాత రెండేళ్ల నిషేధం తర్వాత 2018,19 సీజన్లలో నాలుగు మ్యాచుల్లోనూ రాజస్థాన్‌దే విజయం...

11:15 PM IST:

రాజస్థాన్ ఆలౌట్...  57 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది.

11:13 PM IST:

11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి అవుట్ అయిన ఆర్చర్... 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్...

11:12 PM IST:

జోఫ్రా ఆర్చర్ ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. బుమ్రా బౌంలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు ఆర్చర్.

11:10 PM IST:

ఆర్చర్ ఓ బౌండరీ బాదాడు. 17.3 ఓవర్లలో 130 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

11:06 PM IST:

ఆర్చర్ ఓ భారీ సిక్సర్ బాదాడు... రాజస్థాన్ విజయానికి 21 బంతుల్లో 72 పరుగులు కావాలి...

11:02 PM IST:

 శ్రేయాస్ గోపాల్ అవుట్... 115 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:59 PM IST:

తెవాటియా అవుట్... 113 పరుగుల వద్ల ఏడో వికెట్ కోల్పోయి ఓటమి అంచున రాజస్థాన్ రాయల్స్...

10:55 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి పంపాడు ఆర్చర్...

10:52 PM IST:

టామ్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:50 PM IST:

Buttler's Last 3 innings vs MI
94* (53)
89 (43)
70 (44)

10:49 PM IST:

14వ ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ బాదాడు రాహుల్ తెవాటియా. 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:45 PM IST:

బట్లర్ అవుట్... 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:43 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 42 బంతుల్లో 97 పరుగులు కావాలి... బట్లర్ 70 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టామ్ కర్రాన్ 8 పరుగులతో ఉన్నాడు.

10:40 PM IST:

..బటర్ల్ 13వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు, తర్వాతి బంతికే ఫోర్ బాదాడు. దీంతో 12.3 ఓవర్లలో 95 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:37 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:35 PM IST:

కృనాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు బట్లర్. 11.1 ఓవర్లలో 80 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:33 PM IST:

జోస్ బట్లర్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు బట్లర్... 11 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:29 PM IST:

In 2020 IPL At Sharjah
Smith - 69, 50
Samson - 74, 85
At Other Venues
Smith - 3, 5, 6
Samson - 8, 4, 0

10:28 PM IST:

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేస్తున్నాడు బట్లర్. 10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:24 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:24 PM IST:

9వ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు జోస్ బట్లర్... 

10:21 PM IST:

మహిపాల్ లోమ్రోర్ అవుట్... 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

10:08 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:04 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి 15 ఓవర్లలో 171 పరుగులు చేయాలి...

9:59 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:55 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:53 PM IST:

శాంసన్ అవుట్... 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:50 PM IST:

మూడో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు జోస్ బట్లర్... 2.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:49 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 7 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:46 PM IST:

స్టీవ్ స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:45 PM IST:

194 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్... మొదటి ఓవర్‌లో జైస్వాల్ వికెట్ కోల్పోయి 5 పరుగులు చేసింది.

9:44 PM IST:

జైస్వాల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:28 PM IST:

MI while Defending 190+ target
Won - 15
Lost - 1

9:27 PM IST:

Most 6s in IPL
MI - 1156*
RCB - 1152
KXIP - 1008
CSK - 1006
KKR - 962
DC - 921
RR - 730 SRH - 551

9:26 PM IST:

ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది ముంబై. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 194 పరుగులు...

9:24 PM IST:

Highest scores for Surya Kumar Yadav (IPL)
79*vs RR Abu Dhabi 2020
72 vs RR Jaipur 2018

9:22 PM IST:

హార్ధిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదాడు.. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే 192 పరుగులకి చేరుకుంది ముంబై స్కోరు... 

9:21 PM IST:

సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆఖరి ఓవర్‌లో బౌండరీ బాదాడు యాదవ్... 

9:18 PM IST:

రాజ్‌పుత్ వేసిన ఫ్రీ హిట్‌ని భారీ షాట్‌గా మలచడంలో పాండ్యా విఫలమయ్యాడు. కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది...

9:15 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:14 PM IST:

ఆర్చర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు సూర్యకుమార్ యాదవ్... 

9:12 PM IST:

ఆర్చర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌‌కి గాయమైంది. ఆర్చర్ వేసిన బంతి నేరుగా సూర్యకుమార్ యాదవ్ హెల్మెట్‌కి తగలడంతో ఫిజియో చికిత్స తీసుకున్నాడు ప్లేయర్.

9:08 PM IST:

సూర్యకుమార్ యాదవ్ 18వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాదాడు. దీంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:07 PM IST:

సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది ముంబై...

9:05 PM IST:

హార్ధిక్ పాండ్యా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో టామ్ కుర్రాన్ విఫలమయ్యాడు....

9:03 PM IST:

హార్దిక్ పాండ్యా ఓ బౌండరీ బాదాడు... 17.2 ఓవర్లలో 148 పరుగులు చేసింది ముంబై...

9:01 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి142 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:56 PM IST:

Since 2018, Most 50+ Scores for MI
SK Yadav - 7*
Rohit - 6
De Kock - 5

8:53 PM IST:

సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

8:51 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు నష్టానికి 125 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..

8:43 PM IST:

కృనాల్ అవుట్... 117 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:35 PM IST:

రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు కృనాల్ పాండ్యా. దీంతో 12.1 ఓవర్లలో 110 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:31 PM IST:

సూర్యకుమార్ యాదవ్ మరోసారి బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు... దీంతో 11.2 ఓవర్లలో 100 పరుగులు దాటింది ముంబై ఇండియన్స్...

8:29 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:25 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:21 PM IST:

కిషన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి డకౌట్ అయిన ఇషాన్ కిషన్..

8:19 PM IST:

రోహిత్ అవుట్... 88 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:15 PM IST:

సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు... 8.2 ఓవర్లలో 84 పరుగులు చేసింది ముంబై...

8:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... రోహిత్ శర్మ 35, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:09 PM IST:

శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ... 7.2 ఓవర్లలో 76 పరుగులు చేసింది ముంబై...

8:08 PM IST:

సూర్యకుమార్ యాదవ్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు... 7.3 ఓవర్లలో 70 పరుగులు చేసింది ముంబై...

8:06 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:06 PM IST:

అండర్ 19 యంగ్ సెన్సేషన్ కార్తీక్ త్యాగి ఐపీఎల్ కెరీర్‌ను అద్భుతంగా మొదలెట్టాడు. మొదటి ఓవర్‌లో డి కాక్‌ను అవుట్ చేసిన త్యాగి, రెండో ఓవర్‌లో కేవలం 8 పరుగులే ఇచ్చాడు. 

7:53 PM IST:

డి కాక్ అవుట్... 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్. ఐపీఎల్ కెరీర్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కార్తీక్ త్యాగికి మొదటి ఓవర్ వికెట్ వచ్చింది.

7:51 PM IST:

కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ...

7:47 PM IST:

డి కాక్.. ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, ఆ తర్వాత భారీ సిక్సర్ బాదాడు. 

7:43 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...రాజ్‌పుత్ వేసిన మూడో ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. 

7:42 PM IST:

‘నేనైతే కార్తీక్ త్యాగికి మొదటి ఓవర్ ఇచ్చి స్టార్ట్ చేయిస్తా...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

7:41 PM IST:

మూడో ఓవర్ రెండో బంతికే భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ. ఆ తర్వాతి బంతికే బౌండరీ బాదాడు ‘హిట్ మ్యాన్’... దీంతో 2.3 ఓవర్లలోనే 24 పరుగులు చేసింది ముంబై...

7:39 PM IST:

2 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... శ్రేయాస్ గోపాల్ వేసిన రెండో ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి...

7:35 PM IST:

మొదటి ఓవర్‌ను డి కాక్ ఫోర్‌తో ఆరంభిస్తే... మరో బౌండరీతో ముగించాడు రోహిత్ శర్మ. దీంతో మొదటి ఓవర్ ముగిసేసరికి 10 పరుగులు చేసింది ముంబై....

7:31 PM IST:

ఇన్నింగ్స్ మొదటి బంతినే బౌండరీకి పంపాడు డి కాక్...

7:07 PM IST:

రాజస్థాన్ జట్టు ఇది..
బట్లర్, యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, మహిపాల్ లోమ్రోర్, రాహుల్ తెవాటియా, ఆర్చర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి

7:06 PM IST:

యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌కి మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు స్టీవ్ స్మిత్...

7:04 PM IST:

ముంబై జట్టు ఇది...
రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:03 PM IST:

రాజస్థాన్ రాయల్స్‌లో అండర్ 19 యంగ్ సెన్సేషన్ కార్తీక్ త్యాగి ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

7:02 PM IST:

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేయనుంది...

6:40 PM IST:

గత రెండు సీజన్లలో జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది...

6:39 PM IST:

రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటిదాకా 21 మ్యాచులు జరిగాయి. ఆర్ఆర్, ముంబై చెరో 10 మ్యాచుల్లో గెలిచాయి...

6:38 PM IST: