MI vs RCB: సూర్యకుమార్ సూపర్బ్ షో... ప్లేఆఫ్ చేరిన ముంబై ఇండియన్స్...

MI vs RCB IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 11 మ్యాచుల్లో ఏడేసి మ్యాచుల్లో గెలిచిన ముంబై, బెంగళూరు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు 2020 సీజన్‌లో ప్లేఆఫ్‌కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది.

11:10 PM IST

మే హూ నా...

మ్యాచ్ విన్నింగ్ షాట్ ఆడిన అనంతరం ‘నేనున్నానంటూ’ సిగ్నల్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్...

11:07 PM IST

టాప్ 5లో సూర్యకుమార్ యాదవ్...

Since 2018, Most runs in IPL
Kl Rahul - 1847
Shikhar Dhawan - 1489
Rishabh Pant - 1425
Virat Kohli - 1418
Suryakumar Yadav - 1298*
Shreyas Iyer - 1263

11:01 PM IST

సూర్యకుమార్ యాదవ్ హై స్కోర్...

Highest scores for Surya Kumar Yadav (IPL)
79(43)* vs RCB Abu Dhabi 2020
79(47)*vs RR Abu Dhabi 2020
72(47) vs RR Jaipur 2018
71(54)* vs CSK Chennai 2019

10:59 PM IST

సూర్యకుమార్ సూపర్బ్ షో... ప్లేఆఫ్ చేరిన ముంబై ఇండియన్స్...

ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికే బౌండరీ బాది విజయాన్ని పూర్తిచేశాడు సూర్యకుమార్ యాదవ్. 79 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.

10:54 PM IST

7 బంతుల్లో 8 పరుగులు...

ముంబై ఇండియన్స్ విజయానికి ఏడు బంతుల్లో 8 పరుగులు కావాలి...

10:54 PM IST

హార్ధిక్ పాండ్యా అవుట్...

హార్ధిక్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:50 PM IST

12 బంతుల్లో 16 పరుగులు...

ముంబై ఇండియన్స్ విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాలి...

10:36 PM IST

24 బంతుల్లో 35 పరుగులు...

ముంబై ఇండియన్స్ విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు కావాలి...

10:34 PM IST

సూర్య... సూర్య... సూర్య

బౌలర్లు ఎవ్వరైనా బౌండరీల మోత మోగిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. సిరాజ్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు సూర్యకుమార్ యాదవ్. 

10:32 PM IST

సూర్యకుమార్ యాదవ్... సెన్సేషనల్ ఇన్నింగ్స్...

సూర్యకుమార్ యాదవ్ వరుస బౌండరీలతో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా బౌండరీ బాదాడు యాదవ్. దీంతో 15.3 ఓవర్లలలో 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది ముంబై.

10:26 PM IST

36 బంతుల్లో 58 పరుగులు...

ముంబై ఇండియన్స్ విజయానికి 36 బంతుల్లో 58 పరుగులు కావాలి...

10:25 PM IST

కృనాల్ అవుట్...

కృనాల్ అవుట్...107 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:19 PM IST

యాదవ్ దూకుడు...

సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో ఓ సిక్సర్, మూడు ఫోర్లు బాదాడు.... దీంతో 12.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

10:13 PM IST

11 ఓవర్లలో 73...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

10:12 PM IST

తివారీ అవుట్...

 తివారీ అవుట్...72 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:03 PM IST

9 ఓవర్లలో 58...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:58 PM IST

ఇషాన్ కిషన్ అవుట్...

ఇషాన్ కిషన్ అవుట్... 52 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:46 PM IST

డి కాక్ అవుట్...

డి కాక్ అవుట్... 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

9:43 PM IST

5 ఓవర్లలో 36...

165 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్ 5 ఓవర్లు ముగిసేసరికి 36 పరుగులు చేసింది.

9:07 PM IST

టార్గెట్ 165...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ టార్గెట్ 165 పరుగులు...

9:02 PM IST

19 ఓవర్లలో 151....

19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

8:57 PM IST

18 ఓవర్లలో 146...

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

8:53 PM IST

మోరిస్ అవుట్...

మోరిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...7 పరుగుల తేడాతో నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:51 PM IST

డబుల్ వికెట్ మెయిడిన్...

17వ ఓవర్ వేసిన బుమ్రా... పరుగులేమీ ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు.

8:51 PM IST

3 పరుగుల తేడాతో 3 వికెట్లు...

3 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:50 PM IST

పడిక్కల్ అవుట్...

పడిక్కల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:48 PM IST

దూబే అవుట్...

 దూబే అవుట్... 134 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:40 PM IST

డివిల్లియర్స్ అవుట్...

డివిల్లియర్స్ అవుట్... 131 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:37 PM IST

15 ఓవర్లలో 129...

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:34 PM IST

పడిక్కల్ సిక్సర్...

దేవ్‌దత్ పడిక్కల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 14.2 ఓవర్లలో 119 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:31 PM IST

ఏబీడి సిక్సర్...

ఏబీ డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 13. 4 ఓవర్లలో 109 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

8:27 PM IST

13 ఓవర్లలో 100....

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:24 PM IST

12 ఓవర్లలో 97...

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

8:21 PM IST

కోహ్లీ అవుట్...

కోహ్లీ అవుట్... 95 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:19 PM IST

7 మ్యాచ్‌ల తర్వాత...

మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు దేవ్‌దత్ పడిక్కల్. అయితే ఆ తర్వాత వరుస మ్యాచుల్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు పడిక్కల్. 7 మ్యాచ్‌ల తర్వాత మరోసారి హాఫ్ సెంచరీ బాదాడు పడిక్కల్.

8:18 PM IST

పడిక్కల్ హాఫ్ సెంచరీ...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి.

8:15 PM IST

10 ఓవర్లలో 88..

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:12 PM IST

9 ఓవర్లలో 77...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు....

8:08 PM IST

ఫిలిప్ అవుట్...

ఫిలిప్ అవుట్... 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:03 PM IST

7 ఓవర్లలో 60...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

7:57 PM IST

6 ఓవర్లలో 54...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 54 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:55 PM IST

మొదటి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం...

5.4 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు ఆర్‌సీబీ ఓపెనర్లు పడిక్కల్, ఫిలిప్ జోష్...

7:50 PM IST

జోష్‌ఫుల్ సిక్సర్...

ఫిలిప్ జోష్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 4.3 ఓవర్లలో 38 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

7:49 PM IST

4 ఓవర్లలో 32...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

7:43 PM IST

3 ఓవర్లలో 22....

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 22 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

7:15 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే...

దేవ్‌దత్ పడిక్కల్, జోస్ ఫిలిప్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, గుర్‌కీరట్ సింగ్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డేల్ స్టెయిన్, సిరాజ్, చాహాల్

7:09 PM IST

ముంబై ఇండియన్స్ జట్టు ఇదే...

ముంబై ఇండియన్స్ జట్టు ఇదే...

ఇషాన్ కిషన్, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:02 PM IST

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్...

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్‌సీబీ బ్యాటింగ్ చేయనుంది.

6:55 PM IST

మరో సూపర్ ఓవర్ మ్యాచ్ అవుతుందా...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య ఈ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్ టైగా మారి... సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆఖరి బంతికి కోహ్లీ బౌండరీ బాదడంతో విజయాన్ని అందుకుంది.

6:54 PM IST

గెలిస్తే నేరుగా ప్లేఆఫ్‌కి...

టాప్ 2లో ఉన్న రెండు జట్లలో నేటి మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది. సీఎస్‌కే 2020 సీజన్‌లో మొట్టమొదట ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్టుగా నిలిస్తే, ఆర్‌సీబీ, ముంబై జట్లలో ఒక జట్టు ప్లేఆఫ్ చేరే మొదటి జట్టుగా నిలవనుంది.

11:11 PM IST:

మ్యాచ్ విన్నింగ్ షాట్ ఆడిన అనంతరం ‘నేనున్నానంటూ’ సిగ్నల్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్...

11:08 PM IST:

Since 2018, Most runs in IPL
Kl Rahul - 1847
Shikhar Dhawan - 1489
Rishabh Pant - 1425
Virat Kohli - 1418
Suryakumar Yadav - 1298*
Shreyas Iyer - 1263

11:01 PM IST:

Highest scores for Surya Kumar Yadav (IPL)
79(43)* vs RCB Abu Dhabi 2020
79(47)*vs RR Abu Dhabi 2020
72(47) vs RR Jaipur 2018
71(54)* vs CSK Chennai 2019

11:00 PM IST:

ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికే బౌండరీ బాది విజయాన్ని పూర్తిచేశాడు సూర్యకుమార్ యాదవ్. 79 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.

10:55 PM IST:

ముంబై ఇండియన్స్ విజయానికి ఏడు బంతుల్లో 8 పరుగులు కావాలి...

10:54 PM IST:

హార్ధిక్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:51 PM IST:

ముంబై ఇండియన్స్ విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాలి...

10:36 PM IST:

ముంబై ఇండియన్స్ విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు కావాలి...

10:34 PM IST:

బౌలర్లు ఎవ్వరైనా బౌండరీల మోత మోగిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. సిరాజ్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు సూర్యకుమార్ యాదవ్. 

10:33 PM IST:

సూర్యకుమార్ యాదవ్ వరుస బౌండరీలతో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా బౌండరీ బాదాడు యాదవ్. దీంతో 15.3 ఓవర్లలలో 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది ముంబై.

10:26 PM IST:

ముంబై ఇండియన్స్ విజయానికి 36 బంతుల్లో 58 పరుగులు కావాలి...

10:26 PM IST:

కృనాల్ అవుట్...107 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:21 PM IST:

సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో ఓ సిక్సర్, మూడు ఫోర్లు బాదాడు.... దీంతో 12.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

10:14 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

10:12 PM IST:

 తివారీ అవుట్...72 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:03 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:58 PM IST:

ఇషాన్ కిషన్ అవుట్... 52 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:46 PM IST:

డి కాక్ అవుట్... 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

9:43 PM IST:

165 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్ 5 ఓవర్లు ముగిసేసరికి 36 పరుగులు చేసింది.

9:07 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ టార్గెట్ 165 పరుగులు...

9:02 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

8:57 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

8:54 PM IST:

మోరిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...7 పరుగుల తేడాతో నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:52 PM IST:

17వ ఓవర్ వేసిన బుమ్రా... పరుగులేమీ ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు.

8:51 PM IST:

3 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:50 PM IST:

పడిక్కల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:48 PM IST:

 దూబే అవుట్... 134 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:40 PM IST:

డివిల్లియర్స్ అవుట్... 131 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:37 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:34 PM IST:

దేవ్‌దత్ పడిక్కల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 14.2 ఓవర్లలో 119 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:31 PM IST:

ఏబీ డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 13. 4 ఓవర్లలో 109 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

8:28 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:25 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

8:21 PM IST:

కోహ్లీ అవుట్... 95 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:20 PM IST:

మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు దేవ్‌దత్ పడిక్కల్. అయితే ఆ తర్వాత వరుస మ్యాచుల్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు పడిక్కల్. 7 మ్యాచ్‌ల తర్వాత మరోసారి హాఫ్ సెంచరీ బాదాడు పడిక్కల్.

8:19 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి.

8:16 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:13 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు....

8:08 PM IST:

ఫిలిప్ అవుట్... 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:04 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

7:57 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 54 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:56 PM IST:

5.4 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు ఆర్‌సీబీ ఓపెనర్లు పడిక్కల్, ఫిలిప్ జోష్...

7:50 PM IST:

ఫిలిప్ జోష్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 4.3 ఓవర్లలో 38 పరుగులు చేసింది ఆర్‌సీబీ.

7:49 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

7:43 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 22 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

7:16 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే...

దేవ్‌దత్ పడిక్కల్, జోస్ ఫిలిప్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, గుర్‌కీరట్ సింగ్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డేల్ స్టెయిన్, సిరాజ్, చాహాల్

7:10 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు ఇదే...

ఇషాన్ కిషన్, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:02 PM IST:

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్‌సీబీ బ్యాటింగ్ చేయనుంది.

6:57 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య ఈ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్ టైగా మారి... సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆఖరి బంతికి కోహ్లీ బౌండరీ బాదడంతో విజయాన్ని అందుకుంది.

6:55 PM IST: