వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ వివాదం తర్వాత మార్చిన నిబంధనల కారణంగా సూపర్ ఓవర్ టై అయితే మరో సూపర్ సూపర్ ఓవర్ పెట్టాలని నిర్ణయించింది ఐసీసీ. ఈ నిబంధన మార్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి సూపర్ సూపర్ ఓవర్ మ్యాచ్‌గా పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది.
- Home
- Sports
- Cricket
- MI vs KXIP: పంజాబ్ ‘సూపర్’ సూపర్ ఓవర్ విక్టరీ... ఐపీఎల్ చరిత్రలో చారిత్రక మ్యాచ్...
MI vs KXIP: పంజాబ్ ‘సూపర్’ సూపర్ ఓవర్ విక్టరీ... ఐపీఎల్ చరిత్రలో చారిత్రక మ్యాచ్...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండే విజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్ గెలవడం తప్పనిసరి.
వరల్డ్ కప్ తర్వాత...
వరల్డ్ కప్ తర్వాత...
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ వివాదం తర్వాత మార్చిన నిబంధనల కారణంగా సూపర్ ఓవర్ టై అయితే మరో సూపర్ సూపర్ ఓవర్ పెట్టాలని నిర్ణయించింది ఐసీసీ. ఈ నిబంధన మార్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి సూపర్ సూపర్ ఓవర్ మ్యాచ్‌గా పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది.
మయాంక్ అగర్వాల్ ‘మ్యాజిక్’...
మయాంక్ అగర్వాల్... సూపర్ సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతికి సిక్స్ పోకుండా ఆపడమే మ్యాచ్‌కి హైలెట్ అయితే... విజయానికి కావాల్సిన పరుగులను కూడా బాది సూపర్ సూపర్ మ్యాన్‌గా నిలిచాడు..
బౌండరీతో ముగించిన మయాంక్...
బౌండరీతో ముగించాడు మయాంక్ అగర్వాల్...
మయాంక్ బౌండరీ...
మయాంక్ అగర్వాల్ బౌండరీ బాదాడు. పంజాబ్ విజయానికి చివరి 3 బంతుల్లో సింగిల్ కావాలి...
రెండో బంతికి సింగిల్...
రెండో బంతికి సింగిల్ తీశాడు గేల్. విజయానికి 4 బంతుల్లో 5 పరుగులు కావాలి.
మొదటి బంతికి గేల్ సిక్సర్...
క్రిస్ గేల్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు. విజయానికి 5 బంతుల్లో 6 పరుగులు కావాలి.
టార్గెట్ 12...
మయాంక్ అగర్వాల్ బౌండరీ లైన్ దగ్గర సిక్స్ పోకుండా ఆపాడు. దాంతో సూపర్ సూపర్ ఓవర్‌లో 11 పరుగులు చేసింది ముంబై. పంజాబ్ టార్గెట్ 12.
పోలార్డ్ అవుట్... రివ్యూలో నాటౌట్...
ఐదో బంతికి పోలార్డ్ అవుట్ అయ్యాడు. అయితే పోలార్డ్ రివ్యూ తీసుకోవడంతో నాటౌట్‌గా తేలింది.
పాండ్యా రనౌట్...
నాలుగో బంతికి రెండో పరుగు తీయబోయి హార్ధిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. ముంబై 4 బంతుల్లో 9 పరుగులు చేసింది.
మరో వైడ్...
జోర్డాన్ సూపర్ ఓవర్‌లో రెండో వైడ్ వేశాడు. 3 బంతుల్లో 8 పరుగులు చేసింది ముంబై.
పోలార్డ్ బౌండరీ...
మూడో బంతికి బౌండరీ బాదాడు పోలార్డ్. మూడు బంతుల్లో 7 పరుగులు చేసింది ముంబై.
రెండో బంతికి సింగిల్...
రెండో బంతికి సింగిల్ తీశాడు హార్ధిక్ పాండ్యా...
వైడ్ బాల్...
రెండో బంతి వైడ్‌గా వేయడంతో ముంబై స్కోరు 2 పరుగులు...
సూపర్ సూపర్ ఓవర్‌లో సింగిల్...
మొదటి బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది.
సూపర్ ఓవర్‌కే సూపర్ ఓవర్...
సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో కొత్త రూల్స్ ప్రకారం మరో సూపర్ ఓవర్ పెడుతున్నారు... ఐపీఎల్ చరిత్రలోనే ఇది మొట్టమొదటి సూపర్ సూపర్ ఓవర్ మ్యాచ్...
ఆఖరి బంతికి అవుట్... సూపర్ ఓవర్ కూడా టై
ఆఖరి బంతికి రనౌట్ కావడంతో సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది...
ఒక్క బంతికి 2 పరుగులు...
ముంబై విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి...
డాట్ బాల్...
నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. దాంతో ఆఖరి 2 బంతుల్లో 3 పరుగులు కావాలి.
మూడో బంతికి సింగిల్...
మూడో బంతికి కూడా కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది. ముంబై విజయానికి ఆఖరి 3 బంతుల్లో 3 పరుగులు కావాలి.