MI vs DC: ఫైనల్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై... క్వాలిఫైయర్‌లో యువ ఢిల్లీ చిత్తు...

MI vs DC IPL 2020 Qualifier 1 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో తుది పోరు మొదలైంది. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తలబడబోతోంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. రెండు సార్లూ మొదట ఢిల్లీ బ్యాటింగ్ చేయగా, ముంబై లక్ష్యాన్ని తేలిగ్గా చేధించింది. 

11:10 PM IST

ముంబై వరుసగా రెండోసారి...

1st team to reach IPL final in
2008 - RR
2009 - DEC
2010 - MI
2011 - CSK
2012 - KKR
2013 - CSK
2014 - KKR
2015 - MI
2016 - RCB
2017 - RPS
2018 - CSK
2019 - MI
2020 - MI*

11:09 PM IST

57 పరుగుల తేడాతో...

201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకి పరిమితమైంది.

11:06 PM IST

అక్షర్ పటేల్ అవుట్...

అక్షర్ పటేల్ అవుట్...ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

11:05 PM IST

రబాడా రెండు ఫోర్లు...

బౌలింగ్‌లో భారీగా పరుగులిచ్చిన రబాడా.. ఆఖరి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు.

11:04 PM IST

బుమ్రా బెస్ట్...

Best Bowling for MI in IPL
Alzarri - 6/12
Malinga - 5/13
Harbhajan - 5/18
Munaf - 5/21
Bumrah - 4/14*
Malinga - 4/16

11:02 PM IST

19 ఓవర్లలో 129...

19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది ఢిల్లీ...

10:59 PM IST

అక్షర్ పటేల్ సిక్సర్...

ఓటమి ఖరారైన తర్వాత ఓ భారీ సిక్సర్ బాదాడు అక్షర్ పటేల్... విజయానికి 10 బంతుల్లో 77 పరుగులు కావాలి...

10:58 PM IST

18 ఓవర్లలో 118...

18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:47 PM IST

సామ్స్ అవుట్...

సామ్స్ అవుట్...ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:42 PM IST

స్టోయినిస్ అవుట్...

స్టోయినిస్ అవుట్... 112 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:39 PM IST

అక్షర్ పటేల్ డబుల్ సిక్సర్...

అక్షర్ పటేల్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది ఢిల్లీ..

10:25 PM IST

స్టోయినిస్ హాఫ్ సెంచరీ...

ఓ వైపు వికెట్లు పడుతున్నా మార్కస్ స్టోయినిస్ 36 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నాడు...11.5 ఓవర్లు ముగిసేసరికి 74 పరుగులు చేసింది ఢిల్లీ...

10:15 PM IST

స్టోయినిస్ పోరాటం...

స్టోయినిస్ రెండు సిక్సర్లు బాదడంతో 9 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది ఢిల్లీ. 

10:11 PM IST

పంత్ అవుట్...

రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు. 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:04 PM IST

7 ఓవర్లలో 36...

7 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:54 PM IST

5 ఓవర్లలో 25...

5 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:51 PM IST

ఇండియన్ ఓపెనర్లు అందరూ డకౌట్...

Indian team openers:
Rohit scored duck
Shaw scored duck
Rahane scored duck
Dhawan scored duck

9:50 PM IST

శ్రేయాస్ అయ్యర్ అవుట్...

శ్రేయాస్ అయ్యర్ అవుట్... 20 పరుగులకే నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:35 PM IST

ధావన్ కూడా అవుట్... సున్నాకే మూడు వికెట్లు...

శిఖర్ ధావన్ కూడా అవుట్ కావడంతో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ...

9:31 PM IST

సున్నాకే రెండు...

ఓపెనర్లు పృథ్వీషా, అజింకా రహానే డకౌట్ కావడంతో సున్నాకే రెండు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:17 PM IST

5 ఓవర్లలో 92...

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో ఆఖరి 5 ఓవర్లలో 92 పరుగులు వచ్చాయి... 

9:12 PM IST

టార్గెట్ 201...

20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఫైనల్ చేరాలంటే ఢిల్లీ టార్గెట్ 120 బంతుల్లో 201 పరుగులు...

9:09 PM IST

హార్ధిక్ పాండ్యా సిక్సర్ల మోత...

హార్ధిక్ పాండ్యా రెండు భారీ సిక్సర్లు బాదాడు. 19.4 ఓవర్లలో 193 పరుగులకి చేరుకుంది ముంబై.

9:06 PM IST

19 ఓవర్లలో 180....

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:03 PM IST

పాండ్యా డబుల్ సిక్సర్...

హార్ధిక్ పాండ్యా 19వ ఓవర్ మొదటి రెండు బంతులను రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. దీంతో 18.3 ఓవర్లలో 174 పరుగులకి చేరుకుంది ముంబై...

9:01 PM IST

18 ఓవర్లలో 162...

18వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు ఇషాన్ కిషన్. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:59 PM IST

హార్ధిక్ సిక్సర్...

హార్ధిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదాడు. 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది ముంబై...

8:58 PM IST

కృనాల్ పాండ్యా అవుట్...

కృనాల్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..

8:50 PM IST

16 ఓవర్లలో 140...

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:49 PM IST

కృనాల్ పాండ్యా సిక్సర్...

కృనాల్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 15.4 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది ముంబై...

8:44 PM IST

ఇషాన్ కిషన్ సిక్సర్...

ఇషాన్ కిషన్ : భారీ సిక్సర్ బాదాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:40 PM IST

14 ఓవర్లలో 108...

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:31 PM IST

పోలార్డ్ అవుట్...

పోలార్డ్ అవుట్...101 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:30 PM IST

12 ఓవర్లలో 100...

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 

8:27 PM IST

సూర్యకుమార్ యాదవ్ అవుట్...

సూర్యకుమార్ యాదవ్ అవుట్... 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:25 PM IST

సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ...

సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 11.3 ఓవర్లలో 100 పరుగుల మార్కును అందుకుంది ముంబై...

8:08 PM IST

డి కాక్ అవుట్...

 డి కాక్ అవుట్...78 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:06 PM IST

సూర్యకుమార్ యాదవ్ సిక్సర్...

సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 7.3 ఓవర్లలోనే 78 పరుగులకి చేరుకుంది ముంబై స్కోరు. 

7:58 PM IST

6 ఓవర్లలో 63...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్....

7:54 PM IST

5 ఓవర్లలో 52...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:47 PM IST

డి కాక్ సిక్సర్...

డి కాక్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు డి కాక్. 3.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది ముంబై.

7:41 PM IST

రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు...

Most Ducks in IPL
13 - Rohit Sharma*
13 - Harbhajan Singh
13 - Parthiv Patel

7:40 PM IST

ప్లేఆఫ్‌లో మూడోసారి...

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆడిన మ్యాచుల్లో మూడు సార్లు డకౌట్ అయ్యాడు రోహిత్ శర్మ...

7:37 PM IST

రోహిత్ శర్మ అవుట్...

రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

7:33 PM IST

మొదటి ఓవర్‌లోనే మూడు ఫోర్లు...

డానియల్ సామ్స్ వేసిన మొదటి ఓవర్‌లోనే డి కాక్ మూడు ఫోర్లు బాదాడు. దీంతో తొలి ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి.

7:30 PM IST

మొదటి బంతికే బౌండరీ...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్... ఇన్నింగ్స్ మొదటి బంతినే బౌండరీతో మొదలెట్టింది. సామ్స్ బౌలింగ్‌లో డి కాక్ ఓ బౌండరీ బాదాడు.

7:22 PM IST

ముంబై ఇండియన్స్ జట్టు ఇదే...

ముంబై ఇండియన్స్ జట్టు ఇదే...

రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, నాథన్ కౌల్టర్ నీల్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:21 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, స్టోయినిస్, డానియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా

7:02 PM IST

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్...

క్వాలిఫైయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది...

6:51 PM IST

రెండులో తొలిసారి...

ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండి, ప్లేఆఫ్ చేరడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2009, 2012 సీజన్లలో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్ చేరింది ఢిల్లీ. కానీ ఫైనల్ చేరలేకపోయింది.

6:49 PM IST

ఢిల్లీ ఫైనల్ చేరేనా...

13 సీజన్లలో ఇంతవరకూ ఫైనల్ చేరని ఒకే ఒక్క జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి రెండు సీజన్లలో ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ, 2012, 2019 సీజన్లలో ప్లేఆఫ్ చేరింది. అయితే ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన మాత్రం మూడో స్థానమే. దాన్ని మార్చాలంటే నేటి మ్యాచ్ గెలిస్తే చాలు, నేరుగా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఫైనల్ చేరుతుంది ఢిల్లీ...

6:28 PM IST

ముంబై వర్సెస్ గబ్బర్...

ముంబై ఇండియన్స్ ఓపెనర్ డి కాక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 14 మ్యాచుల్లో 443 పరుగులు చేశాడు డి కాక్. మరోవైపు వరుసగా రెండు సెంచరీలు బాదిన శిఖర్ ధావన్, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో విఫలమయ్యాడు. గబ్బర్ ఫామ్‌లోకి వస్తే, ముంబై ఇండియన్స్‌కి తిప్పలు తప్పకపోవచ్చు. ఢిల్లీ శిఖర్ ధావన్, అయ్యర్ వంటి ఒకరిద్దరు ప్లేయర్లపైనే ఆధారపడితే మరోవైపు ముంబై నిండా భారీ హిట్టర్లే ఉన్నారు. మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాంటి ముంబైని ఓడించాలంటే ఢిల్లీ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే.

6:24 PM IST

బుమ్రా వర్సెస్ రబాడా...

ముంబై ఇండియన్స్‌లో బుమ్రా 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉండగా... ఢిల్లీ పేసర్ రబాడా కూడా 25 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో బుమ్రా వర్సెస్ రబాడా మధ్య మంచి ఆసక్తికర పోరు జరగనుంది. 

6:23 PM IST

ఢిల్లీకి ముంబై ఫీయర్...

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గెలవగా, రెండో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది ముంబై ఇండియన్స్.

11:11 PM IST:

1st team to reach IPL final in
2008 - RR
2009 - DEC
2010 - MI
2011 - CSK
2012 - KKR
2013 - CSK
2014 - KKR
2015 - MI
2016 - RCB
2017 - RPS
2018 - CSK
2019 - MI
2020 - MI*

11:09 PM IST:

201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకి పరిమితమైంది.

11:07 PM IST:

అక్షర్ పటేల్ అవుట్...ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

11:05 PM IST:

బౌలింగ్‌లో భారీగా పరుగులిచ్చిన రబాడా.. ఆఖరి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు.

11:04 PM IST:

Best Bowling for MI in IPL
Alzarri - 6/12
Malinga - 5/13
Harbhajan - 5/18
Munaf - 5/21
Bumrah - 4/14*
Malinga - 4/16

11:03 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది ఢిల్లీ...

11:00 PM IST:

ఓటమి ఖరారైన తర్వాత ఓ భారీ సిక్సర్ బాదాడు అక్షర్ పటేల్... విజయానికి 10 బంతుల్లో 77 పరుగులు కావాలి...

10:59 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:47 PM IST:

సామ్స్ అవుట్...ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:43 PM IST:

స్టోయినిస్ అవుట్... 112 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:40 PM IST:

అక్షర్ పటేల్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది ఢిల్లీ..

10:26 PM IST:

ఓ వైపు వికెట్లు పడుతున్నా మార్కస్ స్టోయినిస్ 36 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నాడు...11.5 ఓవర్లు ముగిసేసరికి 74 పరుగులు చేసింది ఢిల్లీ...

10:15 PM IST:

స్టోయినిస్ రెండు సిక్సర్లు బాదడంతో 9 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది ఢిల్లీ. 

10:11 PM IST:

రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు. 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:05 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:55 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:52 PM IST:

Indian team openers:
Rohit scored duck
Shaw scored duck
Rahane scored duck
Dhawan scored duck

9:51 PM IST:

శ్రేయాస్ అయ్యర్ అవుట్... 20 పరుగులకే నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:35 PM IST:

శిఖర్ ధావన్ కూడా అవుట్ కావడంతో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ...

9:32 PM IST:

ఓపెనర్లు పృథ్వీషా, అజింకా రహానే డకౌట్ కావడంతో సున్నాకే రెండు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:18 PM IST:

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో ఆఖరి 5 ఓవర్లలో 92 పరుగులు వచ్చాయి... 

9:13 PM IST:

20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఫైనల్ చేరాలంటే ఢిల్లీ టార్గెట్ 120 బంతుల్లో 201 పరుగులు...

9:10 PM IST:

హార్ధిక్ పాండ్యా రెండు భారీ సిక్సర్లు బాదాడు. 19.4 ఓవర్లలో 193 పరుగులకి చేరుకుంది ముంబై.

9:06 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:03 PM IST:

హార్ధిక్ పాండ్యా 19వ ఓవర్ మొదటి రెండు బంతులను రెండు భారీ సిక్సర్లుగా మలిచాడు. దీంతో 18.3 ఓవర్లలో 174 పరుగులకి చేరుకుంది ముంబై...

9:02 PM IST:

18వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు ఇషాన్ కిషన్. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:00 PM IST:

హార్ధిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదాడు. 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది ముంబై...

8:59 PM IST:

కృనాల్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..

8:50 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:49 PM IST:

కృనాల్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 15.4 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది ముంబై...

8:45 PM IST:

ఇషాన్ కిషన్ : భారీ సిక్సర్ బాదాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:41 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:32 PM IST:

పోలార్డ్ అవుట్...101 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:30 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 

8:28 PM IST:

సూర్యకుమార్ యాదవ్ అవుట్... 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:26 PM IST:

సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 11.3 ఓవర్లలో 100 పరుగుల మార్కును అందుకుంది ముంబై...

8:08 PM IST:

 డి కాక్ అవుట్...78 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:07 PM IST:

సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 7.3 ఓవర్లలోనే 78 పరుగులకి చేరుకుంది ముంబై స్కోరు. 

7:58 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్....

7:55 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:48 PM IST:

డి కాక్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు డి కాక్. 3.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది ముంబై.

7:42 PM IST:

Most Ducks in IPL
13 - Rohit Sharma*
13 - Harbhajan Singh
13 - Parthiv Patel

7:41 PM IST:

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆడిన మ్యాచుల్లో మూడు సార్లు డకౌట్ అయ్యాడు రోహిత్ శర్మ...

7:37 PM IST:

రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

7:37 PM IST:

రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

7:34 PM IST:

డానియల్ సామ్స్ వేసిన మొదటి ఓవర్‌లోనే డి కాక్ మూడు ఫోర్లు బాదాడు. దీంతో తొలి ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి.

7:31 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్... ఇన్నింగ్స్ మొదటి బంతినే బౌండరీతో మొదలెట్టింది. సామ్స్ బౌలింగ్‌లో డి కాక్ ఓ బౌండరీ బాదాడు.

7:24 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు ఇదే...

రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, నాథన్ కౌల్టర్ నీల్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:22 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, స్టోయినిస్, డానియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా

7:03 PM IST:

క్వాలిఫైయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది...

6:53 PM IST:

ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండి, ప్లేఆఫ్ చేరడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2009, 2012 సీజన్లలో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్ చేరింది ఢిల్లీ. కానీ ఫైనల్ చేరలేకపోయింది.

6:51 PM IST:

13 సీజన్లలో ఇంతవరకూ ఫైనల్ చేరని ఒకే ఒక్క జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి రెండు సీజన్లలో ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ, 2012, 2019 సీజన్లలో ప్లేఆఫ్ చేరింది. అయితే ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన మాత్రం మూడో స్థానమే. దాన్ని మార్చాలంటే నేటి మ్యాచ్ గెలిస్తే చాలు, నేరుగా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఫైనల్ చేరుతుంది ఢిల్లీ...

6:31 PM IST:

ముంబై ఇండియన్స్ ఓపెనర్ డి కాక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 14 మ్యాచుల్లో 443 పరుగులు చేశాడు డి కాక్. మరోవైపు వరుసగా రెండు సెంచరీలు బాదిన శిఖర్ ధావన్, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో విఫలమయ్యాడు. గబ్బర్ ఫామ్‌లోకి వస్తే, ముంబై ఇండియన్స్‌కి తిప్పలు తప్పకపోవచ్చు. ఢిల్లీ శిఖర్ ధావన్, అయ్యర్ వంటి ఒకరిద్దరు ప్లేయర్లపైనే ఆధారపడితే మరోవైపు ముంబై నిండా భారీ హిట్టర్లే ఉన్నారు. మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాంటి ముంబైని ఓడించాలంటే ఢిల్లీ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే.

6:27 PM IST:

ముంబై ఇండియన్స్‌లో బుమ్రా 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉండగా... ఢిల్లీ పేసర్ రబాడా కూడా 25 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో బుమ్రా వర్సెస్ రబాడా మధ్య మంచి ఆసక్తికర పోరు జరగనుంది. 

6:24 PM IST: