KXIP vs SRH: బౌలింగ్ అదిరినా, బ్యాటింగ్ చెదిరింది... ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్...

KXIP vs SRH IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లకి నేటి మ్యాచ్ కీలకం. గెలిచిన జట్లు ప్లేఆఫ్ రేసులో నిలుస్తుంది, ఓడిన జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది.

11:43 PM IST

వార్నర్ కెప్టెన్సీలో తొలిసారి...

డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో తొలిసారి ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పటిదాకా ఏడు మ్యాచుల్లో అర్ధశతకాలు బాది, సన్‌రైజర్స్‌ను గెలిపించిన వార్నర్, నేటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో పాటు విజయాన్ని కూడా మిస్ చేసుకున్నాడు.

11:42 PM IST

పంజాబ్ సెకండ్ బెస్ట్ డిఫెండ్...

Least runs Defended by KXIP in IPL
119 vs MI (2009)
126 vs SRH (Today)
132 vs KKR (2014)

11:41 PM IST

114 పరుగులకే ఆలౌట్...

127 పరుగుల ఈజీ టార్గెట్‌ను చేధించలేక 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ఓటమితో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది ఎస్‌ఆర్‌హెచ్...

11:38 PM IST

ప్రియమ్ గార్గ్ అవుట్...

ప్రియమ్ గార్గ్ అవుట్... తొమ్మిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:34 PM IST

సందీప్ శర్మ అవుట్...

సందీప్ శర్మ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:31 PM IST

6 బంతుల్లో 14 పరుగులు...

సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాలి...

11:30 PM IST

రషీద్ ఖాన్ అవుట్...

రషీద్ ఖాన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:28 PM IST

9 బంతుల్లో 15 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 9 బంతుల్లో 15 పరుగులు కావాలి...

11:28 PM IST

హోల్డర్ అవుట్...

హోల్డర్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:22 PM IST

12 బంతుల్లో 17 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 2 ఓవర్లలో 17 పరుగులు కావాలి...

11:20 PM IST

విజయ్ శంకర్ అవుట్...

విజయ్ శంకర్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:12 PM IST

18 బంతుల్లో 20 పరుగులు...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి చివరి 3 ఓవర్లలో 20 పరుగులు కావాలి...

11:09 PM IST

మనీశ్ పాండే అవుట్...

మనీశ్ పాండే అవుట్... 100 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... విజయానికి 23 బంతుల్లో 27 పరుగులు కావాలి.

11:02 PM IST

24 బంతుల్లో 28 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 4 ఓవర్లలో 28 పరుగులు కావాలి...

10:53 PM IST

36 బంతుల్లో 38...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. విజయానికి 36 బంతుల్లో 38 పరుగులు కావాలి..

10:50 PM IST

విజయ్ శంకర్ బౌండరీ...

విజయ్ శంకర్ ఎట్టకేలకు ఓ బౌండరీ బాదాడు. విజయానికి 40 బంతుల్లో 44 పరుగులు కావాలి...

10:49 PM IST

సింగిల్స్ తీస్తూ....

విజయ్ శంకర్, మనీశ్ పాండే వారి శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో విజయానికి 42 బంతుల్లో 48 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది సన్‌రైజర్స్.

10:43 PM IST

48 బంతుల్లో 50...

బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ ఉన్న సమయంలో చేయాల్సిన రన్‌రేట్ 6 కంటే తక్కువగా ఉండగా... మూడు ఓవర్లుగా పరుగులు చేయడానికి మనీశ్, విజయ్ శంకర్ ఇబ్బంది పడుతుండడంతో రన్‌రేట్ మళ్లీ పెరిగింది. విజయానికి 48 బంతుల్లో 50 పరుగులు కావాలి...

10:40 PM IST

11 ఓవర్లలో 74...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది సన్‌రైజర్స్. విజయానికి 54 బంతుల్లో 53 పరుగులు కావాలి...

10:35 PM IST

60 బంతుల్లో 57 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. విజయానికి 60 బంతుల్లో 57 పరుగులు కావాలి...

10:28 PM IST

67 బంతుల్లో 60 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 8.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. విజయానికి 67 బంతుల్లో 60 పరుగులు కావాలి...

10:27 PM IST

అబ్దుల్ సమద్ అవుట్...

అబ్దుల్ సమద్ అవుట్... 67 పరుగుల వద్ద  మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:22 PM IST

8 ఓవర్లలో 61...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:18 PM IST

బెయిర్‌స్టో అవుట్...

బెయిర్‌స్టో అవుట్... 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.

10:16 PM IST

పంజాబ్‌పై వార్నర్ రికార్డు...

David Warner
912 vs KKR
906 vs KXIP*

Only player to Score 900+ runs against 2 Different Opponents in IPL

10:11 PM IST

వార్నర్ అవుట్...

 వార్నర్ అవుట్... 56 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 

10:04 PM IST

5.2 ఓవర్లలో 52...

5.2 ఓవర్లలో 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:02 PM IST

5 ఓవర్లలో 44...

5 ఓవర్లు ముగిసేసరికి 44 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:58 PM IST

4 ఓవర్లలో 34...

4 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

9:53 PM IST

3 ఓవర్లలో 29...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:50 PM IST

2 ఓవర్లలో 22...

127 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రెండు ఓవర్లలో 22 పరుగులు చేసింది.

9:23 PM IST

టార్గెట్ 127...

20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులకి పరిమితమైంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. సన్‌రైజర్స్ టార్గెట్ 127...

9:14 PM IST

మురుగన్ అశ్విన్ రనౌట్...

మురుగన్ అశ్విన్ రనౌట్... 110 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:09 PM IST

బౌండరీ లేకుండా 11 ఓవర్లు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఆఖరి బౌండరీ వచ్చి 11 ఓవర్లు అయ్యింది. 66 బంతులుగా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్.

9:08 PM IST

జోర్డాన్ అవుట్...

జోర్డాన్ అవుట్... 105 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:04 PM IST

17 ఓవర్లలో 101....

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:00 PM IST

16 ఓవర్లలో 96...

16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:58 PM IST

మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు...

Glenn Maxwell in #IPL2020

1(4) v DC
5(6) v RCB
13(9)* v RR
11(18) v MI
11(7)* v CSK
7(12) v SRH
10(5)* v KKR
0(2) v MI
32(24) v DC
12(13) v SRH

102 runs (100 balls); No sixes hit yet

8:56 PM IST

15 ఓవర్లలో 90...

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:48 PM IST

దీపక్ హుడా అవుట్...

దీపక్ హుడా అవుట్... 88 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:46 PM IST

14 ఓవర్లలో 87...

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:43 PM IST

మ్యాక్స్‌వెల్ అవుట్...

మ్యాక్స్‌వెల్ అవుట్...85 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:39 PM IST

13 ఓవర్లలో 80...

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:33 PM IST

12 ఓవర్లలో 75...

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:25 PM IST

కెఎల్ రాహుల్ అవుట్...

కెఎల్ రాహుల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:24 PM IST

10 ఓవర్లలో 66...

10 ఓవర్లు ముగిసేసరికి 66 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

8:23 PM IST

గేల్ అవుట్...

గేల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:16 PM IST

9 ఓవర్లలో 61...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:11 PM IST

8 ఓవర్లలో 60...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60  పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:05 PM IST

సందీప్ శర్మ@100 వికెట్లు...

Sandeep Sharma in IPL
1st Wicket - Hanuma vihari
50th Wicket - Ambati Rayudu
100th Wicket - Mandeep Singh*

8:02 PM IST

6 ఓవర్లలో 47...

6 ఓవర్లు ముగిసేసరికి మన్‌దీప్ సింగ్ వికెట్ కోల్పోయి 47 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

7:38 PM IST

1.3 ఓవర్లలో 5 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్, 1.3 ఓవర్లు ముగిసేసరికి 5 పరుగులు చేసింది.

7:10 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది...

కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, పూరన్, మ్యాక్స్‌వెల్, మన్‌దీప్ సింగ్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డాన్, షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

7:08 PM IST

సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండే,విజయ్ శంకర్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, టి నటరాజన్

7:05 PM IST

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది...

6:42 PM IST

గేల్ ఎనర్జీ...

క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన తర్వాత రెట్టించిన ఎనర్జీతో ఆడుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ముంబై ఇండియన్స్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ పంజాబ్‌కి మరింత ఎనర్జీని ఇచ్చింది...

6:41 PM IST

హ్యాట్రిక్ విజయాలతో...

వరుస మ్యాచుల్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. గత మూడు మ్యాచుల్లో టాప్ 3 టేబుల్‌లో ఉన్న ఢిల్లీ, బెంగళూరు, ముంబై జట్లపై విజయాలు అందుకుంది పంజాబ్..

6:39 PM IST

నిలవాలంటే గెలవాల్సిందే...

10 మ్యాచుల్లో నాలుగేసి మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. పంజాబ్ వర్సెస్ సన్‌రైజర్స్‌లో ఎవరు ప్లేఆఫ్ రేసులో నిలుస్తారో నేటి మ్యాచ్‌ తర్వాత తెలిసిపోనుంది.

11:44 PM IST:

డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో తొలిసారి ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పటిదాకా ఏడు మ్యాచుల్లో అర్ధశతకాలు బాది, సన్‌రైజర్స్‌ను గెలిపించిన వార్నర్, నేటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో పాటు విజయాన్ని కూడా మిస్ చేసుకున్నాడు.

11:42 PM IST:

Least runs Defended by KXIP in IPL
119 vs MI (2009)
126 vs SRH (Today)
132 vs KKR (2014)

11:41 PM IST:

127 పరుగుల ఈజీ టార్గెట్‌ను చేధించలేక 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ఓటమితో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది ఎస్‌ఆర్‌హెచ్...

11:38 PM IST:

ప్రియమ్ గార్గ్ అవుట్... తొమ్మిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:35 PM IST:

సందీప్ శర్మ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:32 PM IST:

సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాలి...

11:30 PM IST:

రషీద్ ఖాన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:28 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 9 బంతుల్లో 15 పరుగులు కావాలి...

11:28 PM IST:

హోల్డర్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:22 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 2 ఓవర్లలో 17 పరుగులు కావాలి...

11:20 PM IST:

విజయ్ శంకర్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

11:12 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి చివరి 3 ఓవర్లలో 20 పరుగులు కావాలి...

11:09 PM IST:

మనీశ్ పాండే అవుట్... 100 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... విజయానికి 23 బంతుల్లో 27 పరుగులు కావాలి.

11:03 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 4 ఓవర్లలో 28 పరుగులు కావాలి...

10:53 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. విజయానికి 36 బంతుల్లో 38 పరుగులు కావాలి..

10:50 PM IST:

విజయ్ శంకర్ ఎట్టకేలకు ఓ బౌండరీ బాదాడు. విజయానికి 40 బంతుల్లో 44 పరుగులు కావాలి...

10:50 PM IST:

విజయ్ శంకర్, మనీశ్ పాండే వారి శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో విజయానికి 42 బంతుల్లో 48 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది సన్‌రైజర్స్.

10:44 PM IST:

బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ ఉన్న సమయంలో చేయాల్సిన రన్‌రేట్ 6 కంటే తక్కువగా ఉండగా... మూడు ఓవర్లుగా పరుగులు చేయడానికి మనీశ్, విజయ్ శంకర్ ఇబ్బంది పడుతుండడంతో రన్‌రేట్ మళ్లీ పెరిగింది. విజయానికి 48 బంతుల్లో 50 పరుగులు కావాలి...

10:40 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది సన్‌రైజర్స్. విజయానికి 54 బంతుల్లో 53 పరుగులు కావాలి...

10:36 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. విజయానికి 60 బంతుల్లో 57 పరుగులు కావాలి...

10:29 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 8.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. విజయానికి 67 బంతుల్లో 60 పరుగులు కావాలి...

10:27 PM IST:

అబ్దుల్ సమద్ అవుట్... 67 పరుగుల వద్ద  మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

10:22 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:19 PM IST:

బెయిర్‌స్టో అవుట్... 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.

10:17 PM IST:

David Warner
912 vs KKR
906 vs KXIP*

Only player to Score 900+ runs against 2 Different Opponents in IPL

10:12 PM IST:

 వార్నర్ అవుట్... 56 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 

10:05 PM IST:

5.2 ఓవర్లలో 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

10:03 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 44 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:59 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులు చేసింది సన్‌రైజర్స్...

9:53 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:51 PM IST:

127 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రెండు ఓవర్లలో 22 పరుగులు చేసింది.

9:24 PM IST:

20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులకి పరిమితమైంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. సన్‌రైజర్స్ టార్గెట్ 127...

9:14 PM IST:

మురుగన్ అశ్విన్ రనౌట్... 110 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:10 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఆఖరి బౌండరీ వచ్చి 11 ఓవర్లు అయ్యింది. 66 బంతులుగా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్.

9:08 PM IST:

జోర్డాన్ అవుట్... 105 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:05 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

9:00 PM IST:

16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:59 PM IST:

Glenn Maxwell in #IPL2020

1(4) v DC
5(6) v RCB
13(9)* v RR
11(18) v MI
11(7)* v CSK
7(12) v SRH
10(5)* v KKR
0(2) v MI
32(24) v DC
12(13) v SRH

102 runs (100 balls); No sixes hit yet

8:57 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:57 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:49 PM IST:

దీపక్ హుడా అవుట్... 88 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:46 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:46 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:46 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:43 PM IST:

మ్యాక్స్‌వెల్ అవుట్...85 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:39 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:34 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:25 PM IST:

కెఎల్ రాహుల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:25 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 66 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

8:23 PM IST:

గేల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:16 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60  పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:05 PM IST:

Sandeep Sharma in IPL
1st Wicket - Hanuma vihari
50th Wicket - Ambati Rayudu
100th Wicket - Mandeep Singh*

8:03 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి మన్‌దీప్ సింగ్ వికెట్ కోల్పోయి 47 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

7:39 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్, 1.3 ఓవర్లు ముగిసేసరికి 5 పరుగులు చేసింది.

7:38 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన పంజాబ్, 1.3 ఓవర్లు ముగిసేసరికి 5 పరుగులు చేసింది.

7:11 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది...

కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, పూరన్, మ్యాక్స్‌వెల్, మన్‌దీప్ సింగ్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డాన్, షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

7:09 PM IST:

సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది...

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండే,విజయ్ శంకర్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, టి నటరాజన్

7:05 PM IST:

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది...

6:43 PM IST:

క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన తర్వాత రెట్టించిన ఎనర్జీతో ఆడుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ముంబై ఇండియన్స్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ పంజాబ్‌కి మరింత ఎనర్జీని ఇచ్చింది...

6:42 PM IST:

వరుస మ్యాచుల్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. గత మూడు మ్యాచుల్లో టాప్ 3 టేబుల్‌లో ఉన్న ఢిల్లీ, బెంగళూరు, ముంబై జట్లపై విజయాలు అందుకుంది పంజాబ్..

6:41 PM IST: