KXIP vs MI IPL 2020: చిత్తుగా ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ముంబై ‘సెకండ్’ విక్టరీ...

KXIP vs MI IPL 2020 Live Updates in telugu commentary  CRA

IPL 2020లో నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడి, ఒకేఒక్క విజయాన్ని అందుకున్నాయి. సూపర్ ఓవర్ ఆడి ఓడిన ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. 

11:27 PM IST

టాస్ గెలిస్తే ఓటమేనా...

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్టు కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. 11 మ్యాచుల్లో టాస్ ఓడిన జట్టుకి విజయం దక్కింది.

11:27 PM IST

కేకేఆర్ తర్వాత ముంబై...

Teams to beat KXIP (Most times)
KKR - 17
MI - 14*
CSK - 12
RCB - 12
RR - 11
DC - 11
SRH - 10

11:26 PM IST

టాప్‌లోకి ముంబై...

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది ముంబై ఇండియన్స్...

11:21 PM IST

చిత్తుగా ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ముంబై ‘సెకండ్’ విక్టరీ...

చిత్తుగా ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ముంబై ‘సెకండ్’ విక్టరీ...143 పరుగులకి పరిమితమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

11:18 PM IST

గౌతమ్ సిక్సర్...

19వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు కృష్ణప్ప గౌతమ్.

11:18 PM IST

గౌతమ్ బౌండరీ...

ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు కృష్ణపప గౌతమ్..

11:17 PM IST

9 బంతుల్లో 68 పరుగులు...

ముంబై ఇండియన్స్ దాదాపు విజయం ఖరారు చేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 9 బంతుల్లో 68 పరుగులు కావాలి. 9 బంతుల్లో 9 సిక్సర్లు కొట్టినా విజయం దక్కే అవకాశం లేదు...

11:16 PM IST

రవి బిష్ణోయ్ అవుట్...

రవి బిష్ణోయ్ అవుట్...124 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:10 PM IST

సర్ఫరాజ్ ఖాన్ అవుట్...

సర్ఫరాజ్ ఖాన్ అవుట్... 121 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:07 PM IST

18 బంతుల్లో 71 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 71 పరుగులు కావాలి. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ చివరి 3 ఓవర్లలో 62 పరుగులు వచ్చాయి.

11:04 PM IST

సర్ఫరాజ్ ఖాన్ బౌండరీ...

సర్ఫరాజ్ ఖాన్ ఓ అద్భుతమైన బౌండరీ సాధించాడు. 

11:02 PM IST

నీషమ్ అవుట్...

నీషమ్ అవుట్... 112 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:56 PM IST

30 బంతుల్లో 83 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 30 బంతుల్లో 83 పరుగులు కావాలి...

10:55 PM IST

మ్యాక్స్‌వెల్ అవుట్...

మ్యాక్స్‌వెల్ అవుట్... 107 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:49 PM IST

36 బంతుల్లో 87 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 36 బంతుల్లో 87 పరుగులు కావాలి...

10:45 PM IST

పూరన్ అవుట్...

పూరన్ అవుట్... 101 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసి అవుటైన పూరన్.

10:41 PM IST

13 ఓవర్లలో 99 పరుగులు...

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...విజయానికి చివరి 42 బంతుల్లో 93 పరుగులు కావాలి.

10:35 PM IST

50 బంతుల్లో 100 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 50 బంతుల్లో 100 పరుగులు కావాలి...

10:34 PM IST

పూరన్ ఆన్ ఫైర్...

బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతికే బౌండరీ బాదాడు పూరన్...

10:32 PM IST

11 ఓవర్లలో 87 పరుగులు...

11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

10:31 PM IST

పూరన్ భారీ సిక్సర్...

నికోలస్ పూరన్ 11వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు.

10:29 PM IST

రివ్యూ కోల్పోయిన ముంబై...

బౌలర అప్పీల్‌కి అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ముంబై ఇండియన్స్ రివ్య కోరుకుంది. రిప్లైలో నాటౌట్‌గా తేలడంతో ముంబై రివ్యూ కోల్పోయింది.

10:26 PM IST

పంజాబ్‌కి 1000 సిక్సర్...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్‌లో 1000 సిక్సర్లు పూర్తి చేసుకుంది. 

1000th 6 in IPL
For RCB - McCullum vs Hardik
For MI - SK Yadav vs Mohit
For KXIP - Pooran vs Krunal*

10:23 PM IST

పూరన్ బౌండరీ...

నికోలస్ పూరన్ నిలకడగా ఆడుతున్నాడు. ప్యాటిన్సన్ బౌలింగ్‌లో ఓ మంచి బౌండరీ బాదాడు పూరన్.

10:23 PM IST

9 ఓవర్లలో 64 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది పంజాబ్.

10:22 PM IST

కెఎల్ రాహుల్ అవుట్..

19 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్. 60 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:13 PM IST

పూరన్ మరో బౌండరీ...

కృనాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన పూరన్, ఆ తర్వాత మరో బౌండరీ బాదాడు.

10:12 PM IST

పూరన్ సిక్సర్...

కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు పూరన్. 

10:10 PM IST

7 ఓవర్లలో 46 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది ముంబై...

10:05 PM IST

6 ఓవర్లలో 41 పరుగులు...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది పంజాబ్.

10:02 PM IST

కరణ్ అవుట్...

కరణ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో డకౌట్ అయిన కరణ్ నాయర్. 39 పరుగులకి రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.

9:58 PM IST

మయాంక్ అవుట్...

మయాంక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 18 బంతుల్లో 25 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన మయాంక్ అగర్వాల్.

9:54 PM IST

4 ఓవర్లలో 37 పరుగులు...

నాలుగో ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే రావడంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి 37 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 

9:50 PM IST

3 ఓవర్లలో 33...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మయాంక్ అగర్వాల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే, కెఎల్ రాహుల్ సింగిల్స్ తీస్తూ అతనికి స్టైయిక్ ఇస్తున్నాడు. 

9:46 PM IST

2 ఓవర్లకు 24 పరుగులు...

రెండు ఓవర్లు ముగిసేసరికి 24 పరుగులు రాబట్టింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

9:42 PM IST

మయాంక్ అగర్వాల్ బౌండరీ...

రెండో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు మయాంక్ అగర్వాల్.

9:40 PM IST

మొదటి ఓవర్‌లో 12 పరుగులు...

192 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, మొదటి ఓవర్‌లో 12 పరుగులు రాబట్టింది. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ చెరో బౌండరీ బాదారు. 

9:26 PM IST

ఆఖరి 5 ఓవర్లలో 89 పరుగులు...

ముంబై ఇండియన్స్ ఆఖరి 5 ఓవర్లలో పరుగులు...

89/1 (112/4-201/5) vs RCB Dubai
89/1 (102/3-191/4) vs KXIP Abu Dhabi

9:20 PM IST

హ్యాట్రిక్ సిక్సర్లు...

20వ ఓవర్‌ ఆఖరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు పోలార్డ్.

9:20 PM IST

సిక్సర్ల వాన...

పోలార్డ్ మరో భారీ సిక్సర్ బాదడంతో 20వ ఓవర్‌లో ఇప్పటికే 3 సిక్సర్లు వచ్చాయి.

9:20 PM IST

పోలార్డ్ సిక్సర్...

పోలార్డ్ ఓ భారీ సిక్సర్ బాదాడు... 

9:18 PM IST

పాండ్యా సిక్సర్...

సీజన్‌లో మొట్టమొదటిసారి ఫామ్‌లోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా... మరో భారీ సిక్సర్ బాదాడు.

9:17 PM IST

పోలార్డ్ హ్యాట్రిక్ ఫోర్లు...

పోలార్డ్ వరుసగా హ్యాట్రిక్ బౌండరీలు బాదడంతో 19వ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. 

9:16 PM IST

పోలార్డ్ ఆన్ ఫైర్...

కిరన్ పోలార్డ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు.

9:15 PM IST

పోలార్డ్ ఫోర్...

షమీ బౌలింగ్‌లో పోలార్డ్ ఓ బౌండరీ బాదాడు. 19వ ఓవర్ మొదటి నాలుగు బంతుల్లోనే 11 పరుగులు వచ్చాయి. 

9:13 PM IST

150 దాటిన ముంబై స్కోరు...

18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగుల మార్కును దాటింది ముంబై ఇండియన్స్...

9:13 PM IST

పాండ్యా దూకుడు...

షమీ బౌలింగ్‌లో మరో అద్భుతమైన బౌండరీ బాదాడు హార్ధిక్ పాండ్యా.

9:10 PM IST

18 ఓవర్లలో 147 పరుగులు...

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది ముంబై. 18వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.

9:08 PM IST

పాండ్యా ఆన్ ఫైర్...

హార్ధిక్ పాండ్యా వరుస బౌండరీలతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. నాలుగు బంతుల్లో ఓ సిక్సర్, టుడీ.. తర్వాత రెండు బౌండరీలు బాదాడు పాండ్యా. 

9:08 PM IST

పాండ్యా బౌండరీ...

హార్దిక్ పాండ్యా సీజన్‌లో మొదటిసారి ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు. వరుసగా ఓ సిక్సర్, టుడీ తర్వాత బౌండరీ బాదాడు పాండ్యా...

9:06 PM IST

పాండ్యా సిక్సర్...

హార్ధిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదాడు. 17.1 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది ముంబై.

9:05 PM IST

మరో రివ్యూ... మరో సక్సెస్...

ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో రివ్యూ కలిసి వచ్చింది. పోలార్డ్‌ను అవుట్‌గా ప్రకటించినా, వెంటనే రివ్యూ తీసుకోవడంతో రిప్లైలో బంతి బ్యాటుని తగిలినట్టు కనిపించింది. ఇన్నింగ్స్ మొదట్లో రోహిత్ శర్మ కూడా ఇలాగే రివ్యూ తీసుకుని బతికిపోయాడు. 

8:59 PM IST

రోహిత్ శర్మ అవుట్...

భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర బంతిని అందుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, బౌండరీలోకి పడిపోతూ తాను అందుకున్న బంతిని నీషమ్‌కి విసిరేశాడు. నీషమ్ బంతిని అందుకోవడంతో రోహిత్ అవుట్ అయ్యాడు. 

8:53 PM IST

16 ఓవర్లలో 124 పరుగులు...

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది ముంబై. రోహిత్ శర్మ 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టాడు.

8:52 PM IST

రో ‘హిట్ మ్యాన్’...

16వ ఓవర్‌ మొదటి నాలుగు బంతుల్లోనే వరుసగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు రోహిత్ శర్మ.... 

8:50 PM IST

రోహిత్ ఆన్ ఫైర్...

హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత పూర్తిగా గేర్ మార్చి ఆడుతున్నాడు రోహిత్ శర్మ. వరుసగా ఓ బౌండరీ, ఓ భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ. 

8:48 PM IST

రోహిత్ హాఫ్ సెంచరీ...

రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

8:45 PM IST

15 ఓవర్లలో 102 పరుగులు...

15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

8:44 PM IST

రోహిత్ ‘సిక్సర్’...

రవి బిష్ణోయ్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ రోహిత్ శర్మ కూడా ఓ భారీ సిక్సర్ బాదాడు... 

8:43 PM IST

పంజాబ్‌పై పోలార్డ్ ఫామ్...

పోలార్డ్‌కి పంజాబ్‌పై మంచి రికార్డు ఉంది...  గత నాలుగు మ్యాచుల్లో పోలార్డ్ స్కోర్లు ఇవి...

Kieron Pollard vs KXIP since 2017
50(24)*
50(23)
7(9)
83(31)

8:42 PM IST

పోలార్డ్ సిక్సర్...

రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కిరన్ పోలార్డ్ ఓ భారీ సిక్సర్ బాదాడు...

8:41 PM IST

14 ఓవర్లలో 87 పరుగులు...

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

8:37 PM IST

ఇషాన్ అవుట్...

ఇషాన్ అవుట్... 83 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... రన్ రేట్ పెంచేందుకు భారీ షాట్‌కి ప్రయత్నించి నాయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైన ఇషాన్ కిషన్. 

8:36 PM IST

13 ఓవర్లలో 83 పరుగుల..

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

8:30 PM IST

12 ఓవర్లలో 80 పరుగులు...

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

8:27 PM IST

డ్రాప్ క్యాచ్...

ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను రవి బిష్ణోయ్ జారవిడిచాడు. 

8:26 PM IST

ముగ్గురిలో స్లో రోహిత్ శర్మనే...

Fastest to reach 5000 runs in the IPL:
Virat Kohli - 157 innings
Suresh Raina - 173 innings
Rohit Sharma - 187 innings

8:25 PM IST

11 ఓవర్లలో 73 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:23 PM IST

కిషన్ సిక్సర్...

ఇషాన్ కిషన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 10.3 ఓవర్లు ముగిసేసరికి 69 పరుగులు చేసింది ముంబై.

8:20 PM IST

10 ఓవర్లలో 62 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ 36 పరుగులతో, ఇషాన్ కిషన్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

8:14 PM IST

9 ఓవర్లలో 58 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

8:10 PM IST

8 ఓవర్లలో 51 పరుగులు...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:00 PM IST

ఆరు ఓవర్లకు 41 పరుగులు...

ఆరు ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:59 PM IST

రో‘హిట్’ షురూ...

ఆరో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు రోహిత్ శర్మ. 

7:49 PM IST

సూర్యకుమార్ అవుట్...

సూర్యకుమార్ అవుట్... 21 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన ముంబై... 7 బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి రనౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్.

7:44 PM IST

3 ఓవర్లలో 18 పరుగులు...

మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాకున్నా 3 ఓవర్లు ముగిసేసరికి 18 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

7:44 PM IST

సూర్యకుమార్ డబుల్ హిట్...

సూర్యకుమార్ యాదవ్, కాంట్రెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.

7:39 PM IST

రోహిత్ అవుట్... రివ్యూలో సేఫ్..

రోహిత్ శర్మను అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే వెంటనే రోహిత్ ‘రివ్యూ’ తీసుకున్నాడు. రోహిత్ శర్మ బ్యాట్‌కి బంతి తగలకున్నా, బాల్ వికెట్లను మిస్ కావడంతో బతికిపోయాడు ‘హిట్ మ్యాన్’.

7:37 PM IST

రోహిత్ ‘స్పెషల్’ హిట్...

రెండో ఓవర్ నాలుగో బంతికి మరో బౌండరీ రాబట్టాడు రోహిత్ శర్మ. 

7:36 PM IST

5 వేల క్లబ్‌లోకి రోహిత్ శర్మ..

ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్ శర్మ 5000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

7:35 PM IST

రోహిత్ ‘హిట్ స్టార్ట్’...

రెండో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు రోహిత్ శర్మ. దీంతో ఏడో బంతికి మొదటి పరుగులు వచ్చాయి ముంబైకి.

7:33 PM IST

వికెట్ మెయిడిన్...

ముంబై ఇండియన్స్‌కి ఊహించని ఆరంభం ఎదురైంది. మొదటి ఓవర్‌లో పరుగులేమీ చేయకుండా డి కాక్ వికెట్ కోల్పోయింది ముంబై.

7:33 PM IST

డి కాక్ డకౌట్...

డి కాక్ డకౌట్... సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ముంబై... కాంట్రెల్ బౌలింగ్‌లో డి కాక్ క్లీన్ బౌల్డ్.

7:09 PM IST

ముంబై జట్టు ఇది...

ముంబై జట్టు ఇది...
రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా

7:07 PM IST

పంజాబ్ జట్టు ఇది...

పంజాబ్ జట్టు ఇది...
రాహుల్, మయాంక్ అగర్వాల్, పూరన్, మ్యాక్స్‌వెల్, జేమ్స్ నిషమ్, కరణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, షమీ, షెల్డ్రెన్ కాంట్రెల్, రవి బిష్నోయ్

7:01 PM IST

రాజస్థాన్ ఎఫెక్ట్...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడానికి కారణం గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్‌ను ఈజీగా చేధించడమే. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసిన పంజాబ్‌కి విజయాలు దక్కకపోవడంతో చేధనకే మొగ్గుచూపాడు రాహుల్.

7:01 PM IST

ముంబై బ్యాటింగ్...

టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.. ముంబై బ్యాటింగ్ చేయనుంది....

6:55 PM IST

రాహుల్ వర్సెస్ హర్ధిక్ పాండ్యా...

కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా చాలా మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా నేడు ఆడబోతున్నారు.

6:54 PM IST

ఈ లెక్కన పంజాబ్ గెలుస్తుందా...

Last 10 matches between KXIP vs MI:
KXIP Won
MI Won
MI Won
KXIP Won
MI Won
KXIP Won
MI Won
MI Won
KXIP Won
MI Won

6:50 PM IST

ముంబైపై కెఎల్ రాహుల్ రికార్డు...

ముంబై ఇండియన్స్ జట్టుపై కెఎల్ రాహుల్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది... 

గత మ్యాచుల్లో ముంబైపై 23(14), 68(53), 24(20), 94(60), 71*(57), 100*(64) పరుగులు చేశాడు రాహుల్.... 

6:47 PM IST

12 మ్యాచుల్లో మూడు మాత్రమే...

ఇప్పటిదాకా జరిగిన 12 మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో మాత్రమే మొదట ఫీల్డింగ్ చేసిన జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 9 సార్లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మాత్రమే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని చేధించాయి. 

6:41 PM IST

14 పరుగుల దూరంలో కెఎల్ రాహుల్...

కెఎల్ రాహుల్ మరో 14 పరుగుల చేస్తే ముంబై ఇండియన్స్‌పై 500 పరుగులు పూర్తి చేసుకుంటాడు...

6:39 PM IST

2 పరుగుల దూరంలో రోహిత్...

రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌లో 5000 పరుగుల మైలురాయికి ఇంకా 2 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మాత్రమే 5వేల క్లబ్‌లో ఉన్నారు. 

6:36 PM IST

కెఎల్ రాహుల్, మయాంక్ సూపర్ ఫామ్...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనితో పాటు మయాంక్ అగర్వాల్ కూడా భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇద్దరూ ఇప్పటికే ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేశారు. ఆరెంజ్ క్యాప్ వేటలో ఇద్దరికి మధ్య కేవలం ఒకే ఒక్క పరుగు తేడా ఉంది. 

6:36 PM IST

ముంబైకే ఆధిపత్యం...

ఇరుజట్ల మధ్య ఇప్పటిదాకా 24 మ్యాచ్‌లు జరగగా ముంబై ఇండియన్స్‌కి 13 మ్యాచుల్లో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి 11 మ్యాచుల్లో విజయం దక్కింది..

11:28 PM IST:

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్టు కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. 11 మ్యాచుల్లో టాస్ ఓడిన జట్టుకి విజయం దక్కింది.

11:27 PM IST:

Teams to beat KXIP (Most times)
KKR - 17
MI - 14*
CSK - 12
RCB - 12
RR - 11
DC - 11
SRH - 10

11:26 PM IST:

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది ముంబై ఇండియన్స్...

11:23 PM IST:

చిత్తుగా ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ముంబై ‘సెకండ్’ విక్టరీ...143 పరుగులకి పరిమితమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

11:19 PM IST:

19వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు కృష్ణప్ప గౌతమ్.

11:18 PM IST:

ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు కృష్ణపప గౌతమ్..

11:18 PM IST:

ముంబై ఇండియన్స్ దాదాపు విజయం ఖరారు చేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 9 బంతుల్లో 68 పరుగులు కావాలి. 9 బంతుల్లో 9 సిక్సర్లు కొట్టినా విజయం దక్కే అవకాశం లేదు...

11:16 PM IST:

రవి బిష్ణోయ్ అవుట్...124 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:10 PM IST:

సర్ఫరాజ్ ఖాన్ అవుట్... 121 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

11:09 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 71 పరుగులు కావాలి. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ చివరి 3 ఓవర్లలో 62 పరుగులు వచ్చాయి.

11:04 PM IST:

సర్ఫరాజ్ ఖాన్ ఓ అద్భుతమైన బౌండరీ సాధించాడు. 

11:02 PM IST:

నీషమ్ అవుట్... 112 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:57 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 30 బంతుల్లో 83 పరుగులు కావాలి...

10:56 PM IST:

మ్యాక్స్‌వెల్ అవుట్... 107 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:50 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 36 బంతుల్లో 87 పరుగులు కావాలి...

10:46 PM IST:

పూరన్ అవుట్... 101 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసి అవుటైన పూరన్.

10:42 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...విజయానికి చివరి 42 బంతుల్లో 93 పరుగులు కావాలి.

10:36 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 50 బంతుల్లో 100 పరుగులు కావాలి...

10:34 PM IST:

బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతికే బౌండరీ బాదాడు పూరన్...

10:33 PM IST:

11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

10:31 PM IST:

నికోలస్ పూరన్ 11వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు.

10:30 PM IST:

బౌలర అప్పీల్‌కి అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ముంబై ఇండియన్స్ రివ్య కోరుకుంది. రిప్లైలో నాటౌట్‌గా తేలడంతో ముంబై రివ్యూ కోల్పోయింది.

10:26 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్‌లో 1000 సిక్సర్లు పూర్తి చేసుకుంది. 

1000th 6 in IPL
For RCB - McCullum vs Hardik
For MI - SK Yadav vs Mohit
For KXIP - Pooran vs Krunal*

10:24 PM IST:

నికోలస్ పూరన్ నిలకడగా ఆడుతున్నాడు. ప్యాటిన్సన్ బౌలింగ్‌లో ఓ మంచి బౌండరీ బాదాడు పూరన్.

10:24 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది పంజాబ్.

10:23 PM IST:

19 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్. 60 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

10:14 PM IST:

కృనాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన పూరన్, ఆ తర్వాత మరో బౌండరీ బాదాడు.

10:14 PM IST:

కృనాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన పూరన్, ఆ తర్వాత మరో బౌండరీ బాదాడు.

10:12 PM IST:

కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు పూరన్. 

10:11 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది ముంబై...

10:05 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది పంజాబ్.

10:03 PM IST:

కరణ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో డకౌట్ అయిన కరణ్ నాయర్. 39 పరుగులకి రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.

9:58 PM IST:

మయాంక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 18 బంతుల్లో 25 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన మయాంక్ అగర్వాల్.

9:54 PM IST:

నాలుగో ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే రావడంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి 37 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. 

9:51 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మయాంక్ అగర్వాల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే, కెఎల్ రాహుల్ సింగిల్స్ తీస్తూ అతనికి స్టైయిక్ ఇస్తున్నాడు. 

9:46 PM IST:

రెండు ఓవర్లు ముగిసేసరికి 24 పరుగులు రాబట్టింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

9:43 PM IST:

రెండో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు మయాంక్ అగర్వాల్.

9:41 PM IST:

192 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, మొదటి ఓవర్‌లో 12 పరుగులు రాబట్టింది. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ చెరో బౌండరీ బాదారు. 

9:27 PM IST:

ముంబై ఇండియన్స్ ఆఖరి 5 ఓవర్లలో పరుగులు...

89/1 (112/4-201/5) vs RCB Dubai
89/1 (102/3-191/4) vs KXIP Abu Dhabi

9:21 PM IST:

20వ ఓవర్‌ ఆఖరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు పోలార్డ్.

9:21 PM IST:

పోలార్డ్ మరో భారీ సిక్సర్ బాదడంతో 20వ ఓవర్‌లో ఇప్పటికే 3 సిక్సర్లు వచ్చాయి.

9:20 PM IST:

పోలార్డ్ ఓ భారీ సిక్సర్ బాదాడు... 

9:19 PM IST:

సీజన్‌లో మొట్టమొదటిసారి ఫామ్‌లోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా... మరో భారీ సిక్సర్ బాదాడు.

9:17 PM IST:

పోలార్డ్ వరుసగా హ్యాట్రిక్ బౌండరీలు బాదడంతో 19వ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. 

9:16 PM IST:

కిరన్ పోలార్డ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు.

9:16 PM IST:

షమీ బౌలింగ్‌లో పోలార్డ్ ఓ బౌండరీ బాదాడు. 19వ ఓవర్ మొదటి నాలుగు బంతుల్లోనే 11 పరుగులు వచ్చాయి. 

9:14 PM IST:

18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగుల మార్కును దాటింది ముంబై ఇండియన్స్...

9:13 PM IST:

షమీ బౌలింగ్‌లో మరో అద్భుతమైన బౌండరీ బాదాడు హార్ధిక్ పాండ్యా.

9:11 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది ముంబై. 18వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.

9:09 PM IST:

హార్ధిక్ పాండ్యా వరుస బౌండరీలతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. నాలుగు బంతుల్లో ఓ సిక్సర్, టుడీ.. తర్వాత రెండు బౌండరీలు బాదాడు పాండ్యా. 

9:08 PM IST:

హార్దిక్ పాండ్యా సీజన్‌లో మొదటిసారి ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు. వరుసగా ఓ సిక్సర్, టుడీ తర్వాత బౌండరీ బాదాడు పాండ్యా...

9:07 PM IST:

హార్ధిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్ బాదాడు. 17.1 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది ముంబై.

9:06 PM IST:

ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో రివ్యూ కలిసి వచ్చింది. పోలార్డ్‌ను అవుట్‌గా ప్రకటించినా, వెంటనే రివ్యూ తీసుకోవడంతో రిప్లైలో బంతి బ్యాటుని తగిలినట్టు కనిపించింది. ఇన్నింగ్స్ మొదట్లో రోహిత్ శర్మ కూడా ఇలాగే రివ్యూ తీసుకుని బతికిపోయాడు. 

9:00 PM IST:

భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర బంతిని అందుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, బౌండరీలోకి పడిపోతూ తాను అందుకున్న బంతిని నీషమ్‌కి విసిరేశాడు. నీషమ్ బంతిని అందుకోవడంతో రోహిత్ అవుట్ అయ్యాడు. 

8:54 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది ముంబై. రోహిత్ శర్మ 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టాడు.

8:52 PM IST:

16వ ఓవర్‌ మొదటి నాలుగు బంతుల్లోనే వరుసగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు రోహిత్ శర్మ.... 

8:50 PM IST:

హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత పూర్తిగా గేర్ మార్చి ఆడుతున్నాడు రోహిత్ శర్మ. వరుసగా ఓ బౌండరీ, ఓ భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ. 

8:49 PM IST:

రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

8:45 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

8:45 PM IST:

రవి బిష్ణోయ్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ రోహిత్ శర్మ కూడా ఓ భారీ సిక్సర్ బాదాడు... 

8:44 PM IST:

పోలార్డ్‌కి పంజాబ్‌పై మంచి రికార్డు ఉంది...  గత నాలుగు మ్యాచుల్లో పోలార్డ్ స్కోర్లు ఇవి...

Kieron Pollard vs KXIP since 2017
50(24)*
50(23)
7(9)
83(31)

8:43 PM IST:

రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కిరన్ పోలార్డ్ ఓ భారీ సిక్సర్ బాదాడు...

8:41 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

8:38 PM IST:

ఇషాన్ అవుట్... 83 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... రన్ రేట్ పెంచేందుకు భారీ షాట్‌కి ప్రయత్నించి నాయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైన ఇషాన్ కిషన్. 

8:36 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

8:31 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

8:28 PM IST:

ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను రవి బిష్ణోయ్ జారవిడిచాడు. 

8:27 PM IST:

Fastest to reach 5000 runs in the IPL:
Virat Kohli - 157 innings
Suresh Raina - 173 innings
Rohit Sharma - 187 innings

8:25 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:23 PM IST:

ఇషాన్ కిషన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 10.3 ఓవర్లు ముగిసేసరికి 69 పరుగులు చేసింది ముంబై.

8:22 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ 36 పరుగులతో, ఇషాన్ కిషన్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

8:14 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

8:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:01 PM IST:

ఆరు ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:59 PM IST:

ఆరో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు రోహిత్ శర్మ. 

7:50 PM IST:

సూర్యకుమార్ అవుట్... 21 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన ముంబై... 7 బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి రనౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్.

7:45 PM IST:

మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాకున్నా 3 ఓవర్లు ముగిసేసరికి 18 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.

7:44 PM IST:

సూర్యకుమార్ యాదవ్, కాంట్రెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.

7:41 PM IST:

రోహిత్ శర్మను అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే వెంటనే రోహిత్ ‘రివ్యూ’ తీసుకున్నాడు. రోహిత్ శర్మ బ్యాట్‌కి బంతి తగలకున్నా, బాల్ వికెట్లను మిస్ కావడంతో బతికిపోయాడు ‘హిట్ మ్యాన్’.

7:38 PM IST:

రెండో ఓవర్ నాలుగో బంతికి మరో బౌండరీ రాబట్టాడు రోహిత్ శర్మ. 

7:37 PM IST:

ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్ శర్మ 5000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

7:36 PM IST:

రెండో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు రోహిత్ శర్మ. దీంతో ఏడో బంతికి మొదటి పరుగులు వచ్చాయి ముంబైకి.

7:35 PM IST:

ముంబై ఇండియన్స్‌కి ఊహించని ఆరంభం ఎదురైంది. మొదటి ఓవర్‌లో పరుగులేమీ చేయకుండా డి కాక్ వికెట్ కోల్పోయింది ముంబై.

7:33 PM IST:

డి కాక్ డకౌట్... సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ముంబై... కాంట్రెల్ బౌలింగ్‌లో డి కాక్ క్లీన్ బౌల్డ్.

7:09 PM IST:

ముంబై జట్టు ఇది...
రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా

7:07 PM IST:

పంజాబ్ జట్టు ఇది...
రాహుల్, మయాంక్ అగర్వాల్, పూరన్, మ్యాక్స్‌వెల్, జేమ్స్ నిషమ్, కరణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, షమీ, షెల్డ్రెన్ కాంట్రెల్, రవి బిష్నోయ్

7:04 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడానికి కారణం గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్‌ను ఈజీగా చేధించడమే. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసిన పంజాబ్‌కి విజయాలు దక్కకపోవడంతో చేధనకే మొగ్గుచూపాడు రాహుల్.

7:01 PM IST:

టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.. ముంబై బ్యాటింగ్ చేయనుంది....

6:56 PM IST:

కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా చాలా మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా నేడు ఆడబోతున్నారు.

6:54 PM IST:

Last 10 matches between KXIP vs MI:
KXIP Won
MI Won
MI Won
KXIP Won
MI Won
KXIP Won
MI Won
MI Won
KXIP Won
MI Won

6:52 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టుపై కెఎల్ రాహుల్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది... 

గత మ్యాచుల్లో ముంబైపై 23(14), 68(53), 24(20), 94(60), 71*(57), 100*(64) పరుగులు చేశాడు రాహుల్.... 

6:50 PM IST:

ఇప్పటిదాకా జరిగిన 12 మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో మాత్రమే మొదట ఫీల్డింగ్ చేసిన జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 9 సార్లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మాత్రమే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని చేధించాయి. 

6:42 PM IST:

కెఎల్ రాహుల్ మరో 14 పరుగుల చేస్తే ముంబై ఇండియన్స్‌పై 500 పరుగులు పూర్తి చేసుకుంటాడు...

6:41 PM IST:

రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌లో 5000 పరుగుల మైలురాయికి ఇంకా 2 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా మాత్రమే 5వేల క్లబ్‌లో ఉన్నారు. 

6:38 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనితో పాటు మయాంక్ అగర్వాల్ కూడా భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇద్దరూ ఇప్పటికే ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేశారు. ఆరెంజ్ క్యాప్ వేటలో ఇద్దరికి మధ్య కేవలం ఒకే ఒక్క పరుగు తేడా ఉంది. 

6:37 PM IST: