07:31 PM (IST) Oct 10

పంజాబ్ వందో పరాజయం...

In IPL, 1st team to lose (matches)
10 - Deccan Chargers
20 - Deccan Chargers
30 - Deccan Chargers
40 - Deccan Chargers
50 - Delhi Capitals
60 - Delhi Capitals
70 - Delhi Capitals
80 - Delhi Capitals
90 - Delhi Capitals
100 - Kings XI Punjab*

07:30 PM (IST) Oct 10

వన్ ఇంచ్.. తేడా

మ్యాక్స్‌వెల్ కొట్టిన షాట్... ఒక్క ఇంచ్ అటు పడి ఉంటే మ్యాచ్ టై అయ్యి ఉండేది. బౌండరీ లైన్ ముందు పడి, లోపలికి వెళ్లడంతో ఫోర్ మాత్రమే వచ్చి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ 2 పరుగుల తేడాతో ఓడింది.

07:25 PM (IST) Oct 10

2 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం...

కేకేఆర్ విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సిన దశలో మ్యాక్స్‌వెల్ ఫోర్ బాదాడు. దీంతో 4 పరుగులు వచ్చాయి. దీంతో 2 పరుగుల తేడాతో కేకేఆర్ విజయాన్ని అందుకుంది.

07:23 PM (IST) Oct 10

మన్‌దీప్ అవుట్...

మన్‌దీప్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు కావాలి. సిక్స్ కొడితే మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కి దారి తీస్తుంది.

07:20 PM (IST) Oct 10

మ్యాక్స్‌వెల్ బౌండరీ...

మ్యాక్స్‌వెల్ బౌండరీ బాదాడు. దీంతో ఆఖరి 3 బంతుల్లో 8 పరుగులు కావాలి...

07:20 PM (IST) Oct 10

4 బంతుల్లో 12 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 బంతుల్లో 12 పరుగులు కావాలి...

07:18 PM (IST) Oct 10

కెఎల్ రాహుల్ అవుట్...

కెఎల్ రాహుల్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

07:15 PM (IST) Oct 10

8 బంతుల్లో 16 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 8 బంతుల్లో 16 పరుగులు కావాలి...

07:15 PM (IST) Oct 10

సిమ్రన్ అవుట్...

సిమ్రన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

07:11 PM (IST) Oct 10

12 బంతుల్లో 20 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 2 ఓవర్లలో 20 పరుగులు కావాలి...

07:11 PM (IST) Oct 10

పూరన్ అవుట్..

పూరన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్..

07:06 PM (IST) Oct 10

18 బంతుల్లో 22...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసింది. విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 22 పరుగులు కావాలి... ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పంజాబ్ ఓడడం అసాధ్యమే.

07:06 PM (IST) Oct 10

18 బంతుల్లో 22...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసింది. విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 22 పరుగులు కావాలి... ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పంజాబ్ ఓడడం అసాధ్యమే.

06:59 PM (IST) Oct 10

పూరన్ సిక్సర్...

16వ ఓవర్‌ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు నికోలస్ పూరన్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 29 పరుగులు కావాలి...

06:55 PM (IST) Oct 10

రాహుల్ మరో బౌండరీ...

మయాంక్ అవుటైనా కెఎల్ రాహుల్ దూకుడు కొనసాగిస్తున్నాడు. 50 బంతుల్లో 6 ఫోర్లతో 65 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్...

06:52 PM (IST) Oct 10

30 బంతుల్లో 48...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 5 ఓవర్లలో 48 పరుగులు కావాలి...

06:49 PM (IST) Oct 10

ఈ ఇద్దరి మధ్యా రెండోది...

100+ Partnerships in 2020 IPL
KL Rahul/Mayank - 2*
Smith/Samson - 1
Rayudu/Duplessis - 1
Ishan/Pollard - 1
Warner/Bairstow - 1
Watson/Duplessis - 1

06:48 PM (IST) Oct 10

మయాంక్ అవుట్...

మయాంక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

06:47 PM (IST) Oct 10

36 బంతుల్లో 52...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 35 బంతుల్లో 50 పరుగులు కావాలి... 

06:40 PM (IST) Oct 10

మయాంక్ హాఫ్ సెంచరీ...

సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు మయాంక్...