KXIP vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ ‘రికార్డు’ విజయం... పంజాబ్‌కి గండం...

KXIP vs CSK IPL 2020 Live Updates with Telugu Commentary CRA

11:14 PM IST

అతిపెద్ద ‘రెండో’ చేధన...

Highest targets chased down without losing a wicket in IPL:
184 - KKR vs GL (Rajkot 2017)
179 - CSK vs KXIP (Tonight)
163 - MI vs RR (Jaipur 2012)
155 - DCh vs MI (Mumbai 2008)

11:13 PM IST

రెండో అత్యధికం...

Highest opening partnerships in 10-wkt wins (IPL)
184 G Gambhir - C Lynn KKR v GL Rajkot 2017
181 S Watson - F du Plessis v KXIP Dubai 2020
163 S Tendulkar - Dwayne Smith MI v RR Jaipur 2012
155 A Gilchrist - VVS Laxman Deccan v MI Mumbai DYP 2008

11:12 PM IST

టాప్‌లో ఆర్‌సీబీ...

IPL teams to win Most matches by 10 wickets
RCB - 3
CSK - 2*
RR - 1
MI - 1
DEC - 1
DD - 1
SRH - 1
KKR - 1
KXIP - 1

11:10 PM IST

రెండు సార్లు వారిపైనే...

CSK winning the match by 10 wickets in IPL:
2013 vs KXIP
2020 vs KXIP

11:06 PM IST

చెన్నై గెలుపు...

14 బంతులు మిగిలి ఉండగానే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది సీఎస్‌కే...

11:05 PM IST

డుప్లిసిస్ సిక్సర్...

డుప్లిసిస్ ఓ భారీ సిక్సర్ బాదాడు... విజయానికి ఇంకా 15 బంతుల్లో 2 పరుగులే కావాలి...

11:03 PM IST

రికార్డు భాగస్వామ్యం...

169* - ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం..

11:02 PM IST

18 బంతుల్లో 11 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 11 పరుగులు కావాలి... 

11:01 PM IST

జోర్డాన్‌ అట్టర్ ఫ్లాప్...

నేటి మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన జోర్డాన్ భారీగా పరుగులు ఇచ్చాడు. మూడు ఓవర్లలో 42 పరుగులు ఇచ్చాడు. 

10:55 PM IST

24 బంతుల్లో 23 పరుగులు...

16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 156 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 24 బంతుల్లో 23 పరుగులు కావాలి...

10:53 PM IST

సీఎస్‌కే రెండోసారి...

CSK ~ Only team with 2 150+ Opening Partnerships in IPL
Hussey/Vijay vs RCB
Watson/Faf vs KXIP*

10:50 PM IST

వాట్సన్ సిక్సర్...

షేన్ వాట్సన్ భారీ సిక్సర్ బాదాడు. విజయానికి 30 బంతుల్లో 29 పరుగులు మాత్రమే కావాలి... 

10:48 PM IST

బౌండరీల మోత...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు షేన్ వాట్సన్, డుప్లిసిస్. బౌలర్లకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా బౌండరీలు బాదుతూ ఈజీ విక్టరీ వైపు చెన్నైని నడిపిస్తున్నారు.

10:43 PM IST

14 ఓవర్లలో 135...

14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 135 పరుగులు జోడించారు డుప్లిసిస్, షేన్ వాట్సన్. సీఎస్‌కే విజయానికి చివరి 36 బంతుల్లో 44 పరుగులు కావాలి...

10:40 PM IST

వాట్సన్ సిక్సర్...

షేన్ వాట్సన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కాట్రెల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు షేన్ వాట్సన్. 13.4 ఓవర్లలో 132 పరుగులు చేసింది సీఎస్‌కే. 38 బంతుల్లో 47 పరుగులు కావాలి..

10:36 PM IST

13 ఓవర్లలో 123...

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 123 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:32 PM IST

12 ఓవర్లలో 119...

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 119 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... విజయానికి 8 ఓవర్లలో 60 పరుగులు కావాలి...

10:28 PM IST

డుప్లిసిస్ హాఫ్ సెంచరీ...

డుప్లిసిస్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 33 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు డుప్లిసిస్...

10:24 PM IST

వాట్సన్ హాఫ్ సెంచరీ...

31 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు షేన్ వాట్సన్. 10.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 109 పరుగులు చేసింది చెన్నై...

10:21 PM IST

60 బంతుల్లో 78 పరుగులు టార్గెట్...

ఓపెనర్లు అద్భుతమైన 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ దాదాపు చెన్నై వైపు వెళ్లింది. చివరి 10 ఓవర్లలో 78 పరుగులు చేస్తే చాలు... చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. పంజాబ్ కనీసం పోరాడాలన్నా అద్భుతం చేయాల్సిందే...

10:21 PM IST

9.5 ఓవర్లలో 100...

సీఎస్‌కే ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో 9.5 ఓవర్లలోనే 100 మార్కు దాటింది చెన్నై.

10:16 PM IST

వాట్సన్ సిక్సర్...

వాట్సన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. 9 ఓవర్ ముగిసేసరికి 95 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:13 PM IST

వన్‌సైడ్ అవుతున్న మ్యాచ్....

8.2 ఓవర్లలో 87 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... వికెట్లేమీ కోల్పోకపోవడంతో మ్యాచ్ వన్‌సైడ్ అవుతోంది... 

10:08 PM IST

వాట్సన్ బాదుడు...

సీజన్‌లో తొలిసారి ఫామ్‌లోకి వచ్చిన షేన్ వాట్సన్... వరుస బౌండరీలు బాదుతున్నాడు. 7.4 ఓవర్లలో 76 పరుగులు చేసింది చెన్నై...

10:04 PM IST

వాట్సన్, డుప్లిసిస్ దూకుడు..

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లిసిస్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏడు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసింది సీఎస్‌కే...

9:37 PM IST

2 ఓవర్లలో 16 పరుగులు...

179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్‌కే... తొలి రెండు ఓవర్లలో 16 పరుగులు రాబట్టింది.

9:31 PM IST

వాట్సన్ దూకుడు...

మొదటి ఓవర్‌లోనే రెండు బౌండరీలు బాదాడు షేన్ వాట్సన్... దీంతో తొలి ఓవర్‌లోనే 9 పరుగులు వచ్చాయి.

9:22 PM IST

దుబాయ్‌లో కష్టమే...

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటిదాకా జరిగిన 7 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 177 పరుగులు... పంజాబ్ ఆ సగటుకి ఒక్క పరుగు ఎక్కువే చేసింది.

9:14 PM IST

చెన్నై టార్గెట్ 179...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 178 పరుగులకి పరిమితమైంది... చెన్నై టార్గెట్ 179 పరుగులు...

9:11 PM IST

ధోనీ@100 క్యాచులు...

మహేంద్ర సింగ్ ఐపీఎల్‌లో 100 క్యాచులు అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

9:09 PM IST

సర్ఫరాజ్ డబుల్...

ఆఖరి ఓవర్ మొదటి రెండు బంతులను బౌండరీకి పంపించాడు సర్ఫరాజ్ ఖాన్... దీంతో 19.2 ఓవర్లలో 174 పరుగులు చేసింది పంజాబ్...

9:08 PM IST

సర్ఫరాజ్ ఖాన్ బౌండరీ...

20వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు సర్ఫరాజ్ ఖాన్. 19.1 ఓవర్లలో 170 పరుగులు చేసింది పంజాబ్...

9:06 PM IST

మ్యాక్స్‌వెల్ బౌండరీ...

మ్యాక్స్‌వెల్ బౌండరీ బాదాడు... 19 ఓవర్లు ముగిసేసరికి 166 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

9:01 PM IST

18 ఓవర్లలో 155 పరుగులు...

18వ ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే ఇచ్చిన శార్దూల్ ఠాకూర్, 2 వికెట్లు తీశాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:57 PM IST

కెఎల్ రాహుల్ అవుట్...

వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. పూరన్ అవుటైన తర్వాతి బంతికే కెఎల్ రాహుల్ కూడా ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

8:54 PM IST

పూరన్ అవుట్...

నికోలస్ పూరన్ భారీ షాట్‌కి ప్రయత్నించి, జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 152 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్...

8:53 PM IST

17 ఓవర్లలో 152 పరుగులు...

17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:51 PM IST

పూరన్ భారీ సిక్సర్...

నికోలస్ పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు... తర్వాతి బంతికే 2 పరుగులు తీయడంతో 16.5 ఓవర్లలో 150 మార్కు దాటింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:45 PM IST

16 ఓవర్లలో 141 పరుగులు...

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:43 PM IST

పూరన్ భారీ సిక్సర్...

16వ ఓవర్‌లో పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

8:40 PM IST

15 ఓవర్లలో 130 పరుగులు...

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:40 PM IST

పడిక్కల్, రాహుల్...

Most 50+ Scores in 2020 IPL
KL Rahul - 3*
Devdutt Padikkal - 3

8:38 PM IST

గేర్ మార్చిన రాహుల్...

హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు కేఎల్ రాహుల్. వరుసగా రెండు బౌండరీలు బాదాడు...

8:37 PM IST

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ...

కెఎల్ రాహుల్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

8:35 PM IST

14 ఓవర్లలో 114...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:35 PM IST

పూరన్ బౌండరీ...

నికోలస్ పూరన్ ఓ బౌండరీ బాదాడు... ఆ తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు...

8:30 PM IST

100 మార్క్ దాటిన పంజాబ్...

12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును అందుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 

8:27 PM IST

మన్‌దీప్ సింగ్ అవుట్...

మన్‌దీప్ అవుట్... 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:22 PM IST

మన్‌దీప్ సింగ్... మరో సిక్సర్...

పియూష్ చావ్లా బౌలింగ్‌లో రెండో సిక్సర్ బాదాడు మన్‌దీప్ సింగ్. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

8:21 PM IST

మన్‌దీప్ సిక్సర్...

మన్‌దీప్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 10.2 ఓవర్లలో 79 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది పంజాబ్...

8:19 PM IST

10 ఓవర్లలో 71 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:13 PM IST

మయాంక్ అవుట్...

మయాంక్ అవుట్... 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్...

8:05 PM IST

7 ఓవర్లలో 55...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 55 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:02 PM IST

6.3 ఓవర్లలో 50...

6.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు రాహుల్, మయాంక్ అగర్వాల్...

7:58 PM IST

6 ఓవర్లలో 46...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

7:49 PM IST

4 ఓవర్లలో 31...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 31 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

7:44 PM IST

3 ఓవర్లలో 19..

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది పంజాబ్...

7:35 PM IST

మొదటి ఓవర్‌లో 4 పరుగులు...

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... మొదటి ఓవర్‌లో 4 పరుగులు చేసింది.

7:20 PM IST

చెన్నై జట్టు ఇది..

చెన్నై జట్టు ఇది...
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లిసిస్, ధోనీ, కేదార్ జాదవ్, జడేజా, బ్రావో, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్, చావ్లా, దీపక్ చాహార్

7:14 PM IST

పంజాబ్ జట్టు ఇది...

పంజాబ్ జట్టు ఇది...
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్, షమీ, కాంట్రెల్

7:11 PM IST

చెన్నైకే ఆధిక్యం...

ఇప్పటిదాకా చెన్నై, పంజాబ్ మధ్య 21 మ్యాచ్‌లు జరగగా సీఎస్‌కే 12 మ్యాచుల్లో, పంజాబ్ 9 మ్యాచుల్లో గెలిచింది...

7:06 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్...

టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధోనీ జట్టు ఫీల్డింగ్ చేయనుంది.

11:14 PM IST:

Highest targets chased down without losing a wicket in IPL:
184 - KKR vs GL (Rajkot 2017)
179 - CSK vs KXIP (Tonight)
163 - MI vs RR (Jaipur 2012)
155 - DCh vs MI (Mumbai 2008)

11:13 PM IST:

Highest opening partnerships in 10-wkt wins (IPL)
184 G Gambhir - C Lynn KKR v GL Rajkot 2017
181 S Watson - F du Plessis v KXIP Dubai 2020
163 S Tendulkar - Dwayne Smith MI v RR Jaipur 2012
155 A Gilchrist - VVS Laxman Deccan v MI Mumbai DYP 2008

11:12 PM IST:

IPL teams to win Most matches by 10 wickets
RCB - 3
CSK - 2*
RR - 1
MI - 1
DEC - 1
DD - 1
SRH - 1
KKR - 1
KXIP - 1

11:10 PM IST:

CSK winning the match by 10 wickets in IPL:
2013 vs KXIP
2020 vs KXIP

11:06 PM IST:

14 బంతులు మిగిలి ఉండగానే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది సీఎస్‌కే...

11:05 PM IST:

డుప్లిసిస్ ఓ భారీ సిక్సర్ బాదాడు... విజయానికి ఇంకా 15 బంతుల్లో 2 పరుగులే కావాలి...

11:04 PM IST:

169* - ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం..

11:03 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 11 పరుగులు కావాలి... 

11:02 PM IST:

నేటి మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన జోర్డాన్ భారీగా పరుగులు ఇచ్చాడు. మూడు ఓవర్లలో 42 పరుగులు ఇచ్చాడు. 

10:56 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 156 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 24 బంతుల్లో 23 పరుగులు కావాలి...

10:53 PM IST:

CSK ~ Only team with 2 150+ Opening Partnerships in IPL
Hussey/Vijay vs RCB
Watson/Faf vs KXIP*

10:50 PM IST:

షేన్ వాట్సన్ భారీ సిక్సర్ బాదాడు. విజయానికి 30 బంతుల్లో 29 పరుగులు మాత్రమే కావాలి... 

10:49 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు షేన్ వాట్సన్, డుప్లిసిస్. బౌలర్లకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా బౌండరీలు బాదుతూ ఈజీ విక్టరీ వైపు చెన్నైని నడిపిస్తున్నారు.

10:44 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 135 పరుగులు జోడించారు డుప్లిసిస్, షేన్ వాట్సన్. సీఎస్‌కే విజయానికి చివరి 36 బంతుల్లో 44 పరుగులు కావాలి...

10:41 PM IST:

షేన్ వాట్సన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కాట్రెల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు షేన్ వాట్సన్. 13.4 ఓవర్లలో 132 పరుగులు చేసింది సీఎస్‌కే. 38 బంతుల్లో 47 పరుగులు కావాలి..

10:36 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 123 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:33 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 119 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... విజయానికి 8 ఓవర్లలో 60 పరుగులు కావాలి...

10:29 PM IST:

డుప్లిసిస్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 33 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు డుప్లిసిస్...

10:25 PM IST:

31 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు షేన్ వాట్సన్. 10.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 109 పరుగులు చేసింది చెన్నై...

10:23 PM IST:

ఓపెనర్లు అద్భుతమైన 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ దాదాపు చెన్నై వైపు వెళ్లింది. చివరి 10 ఓవర్లలో 78 పరుగులు చేస్తే చాలు... చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. పంజాబ్ కనీసం పోరాడాలన్నా అద్భుతం చేయాల్సిందే...

10:21 PM IST:

సీఎస్‌కే ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో 9.5 ఓవర్లలోనే 100 మార్కు దాటింది చెన్నై.

10:17 PM IST:

వాట్సన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. 9 ఓవర్ ముగిసేసరికి 95 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:14 PM IST:

8.2 ఓవర్లలో 87 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... వికెట్లేమీ కోల్పోకపోవడంతో మ్యాచ్ వన్‌సైడ్ అవుతోంది... 

10:10 PM IST:

సీజన్‌లో తొలిసారి ఫామ్‌లోకి వచ్చిన షేన్ వాట్సన్... వరుస బౌండరీలు బాదుతున్నాడు. 7.4 ఓవర్లలో 76 పరుగులు చేసింది చెన్నై...

10:05 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లిసిస్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏడు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసింది సీఎస్‌కే...

9:37 PM IST:

179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్‌కే... తొలి రెండు ఓవర్లలో 16 పరుగులు రాబట్టింది.

9:32 PM IST:

మొదటి ఓవర్‌లోనే రెండు బౌండరీలు బాదాడు షేన్ వాట్సన్... దీంతో తొలి ఓవర్‌లోనే 9 పరుగులు వచ్చాయి.

9:23 PM IST:

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటిదాకా జరిగిన 7 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 177 పరుగులు... పంజాబ్ ఆ సగటుకి ఒక్క పరుగు ఎక్కువే చేసింది.

9:14 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 178 పరుగులకి పరిమితమైంది... చెన్నై టార్గెట్ 179 పరుగులు...

9:13 PM IST:

మహేంద్ర సింగ్ ఐపీఎల్‌లో 100 క్యాచులు అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

9:10 PM IST:

ఆఖరి ఓవర్ మొదటి రెండు బంతులను బౌండరీకి పంపించాడు సర్ఫరాజ్ ఖాన్... దీంతో 19.2 ఓవర్లలో 174 పరుగులు చేసింది పంజాబ్...

9:09 PM IST:

20వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు సర్ఫరాజ్ ఖాన్. 19.1 ఓవర్లలో 170 పరుగులు చేసింది పంజాబ్...

9:07 PM IST:

మ్యాక్స్‌వెల్ బౌండరీ బాదాడు... 19 ఓవర్లు ముగిసేసరికి 166 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

9:02 PM IST:

18వ ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే ఇచ్చిన శార్దూల్ ఠాకూర్, 2 వికెట్లు తీశాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:58 PM IST:

వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. పూరన్ అవుటైన తర్వాతి బంతికే కెఎల్ రాహుల్ కూడా ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

8:55 PM IST:

నికోలస్ పూరన్ భారీ షాట్‌కి ప్రయత్నించి, జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 152 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్...

8:53 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:52 PM IST:

నికోలస్ పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు... తర్వాతి బంతికే 2 పరుగులు తీయడంతో 16.5 ఓవర్లలో 150 మార్కు దాటింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:46 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:44 PM IST:

16వ ఓవర్‌లో పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 

8:41 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:40 PM IST:

Most 50+ Scores in 2020 IPL
KL Rahul - 3*
Devdutt Padikkal - 3

8:39 PM IST:

హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు కేఎల్ రాహుల్. వరుసగా రెండు బౌండరీలు బాదాడు...

8:38 PM IST:

కెఎల్ రాహుల్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

8:36 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:35 PM IST:

నికోలస్ పూరన్ ఓ బౌండరీ బాదాడు... ఆ తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు...

8:31 PM IST:

12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును అందుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 

8:27 PM IST:

మన్‌దీప్ అవుట్... 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:27 PM IST:

మన్‌దీప్ అవుట్... 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:23 PM IST:

పియూష్ చావ్లా బౌలింగ్‌లో రెండో సిక్సర్ బాదాడు మన్‌దీప్ సింగ్. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

8:21 PM IST:

మన్‌దీప్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 10.2 ఓవర్లలో 79 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది పంజాబ్...

8:20 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:13 PM IST:

మయాంక్ అవుట్... 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్...

8:05 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 55 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

8:03 PM IST:

6.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు రాహుల్, మయాంక్ అగర్వాల్...

7:58 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

7:49 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 31 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

7:45 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది పంజాబ్...

7:36 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... మొదటి ఓవర్‌లో 4 పరుగులు చేసింది.

7:20 PM IST:

చెన్నై జట్టు ఇది...
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లిసిస్, ధోనీ, కేదార్ జాదవ్, జడేజా, బ్రావో, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్, చావ్లా, దీపక్ చాహార్

7:14 PM IST:

పంజాబ్ జట్టు ఇది...
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్, షమీ, కాంట్రెల్

7:11 PM IST:

ఇప్పటిదాకా చెన్నై, పంజాబ్ మధ్య 21 మ్యాచ్‌లు జరగగా సీఎస్‌కే 12 మ్యాచుల్లో, పంజాబ్ 9 మ్యాచుల్లో గెలిచింది...

7:06 PM IST:

టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధోనీ జట్టు ఫీల్డింగ్ చేయనుంది.

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలబడుతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు కూడా నాలుగు మ్యాచులు ఆడి, కేవలం ఒకే ఒక్క విజయాన్ని అందుకున్నాయి. వరుసగా మూడు మ్యాచులలో ఓడిన చెన్నై జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్.