KKR vs DC: వరుణ్ చక్రవర్తికి ఐదు వికెట్లు... చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్...

KKRvsDC IPL 2020 Live Updates with Telugu commentary CRA

IPL 2020లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 10 మ్యాచుల్లో ఏడింట్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే కోల్‌కత్తా ప్లేఆఫ్ రేసుకి మరింత దగ్గరవుతుంది.

8:17 PM IST

59 పరుగుల తేడాతో...

59 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఈ విజయంతో కోల్‌కత్తా 6 విజయాలతో 12 పాయింట్లు దక్కించుకుంది.

7:04 PM IST

6 బంతుల్లో 63...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి ఓవర్‌లో 63 పరుగులు కావాలి...

7:03 PM IST

రబాడా అవుట్...

రబాడా అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

6:59 PM IST

12 బంతుల్లో 68...

ఢిల్లీ విజయానికి చివరి 12 బంతుల్లో 68 పరుగులు కావాలి....

6:53 PM IST

వరుణ్ చక్రవర్తి బెస్ట్ ఇన్నింగ్స్...

Best figures for KKR in IPL
5/12 Varun Chakravarthy vs DC Abu Dhabi 2020 *
5/19 Sunil Narine vs KXIP Kolkata 2012

6:51 PM IST

అక్షర్ పటేల్ అవుట్...

అక్షర్ పటేల్ అవుట్...  112 పరుగులకే ఏడో వికెట్ కోల్పోయి ఓటమి దిశగా ఢిల్లీ క్యాపిటల్స్... వరుణ్ చక్రవర్తికి 5 వికెట్లు...

6:46 PM IST

స్టోయినిస్ అవుట్...

స్టోయినిస్ అవుట్...  ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

6:44 PM IST

30 బంతుల్లో 85 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 85 పరుగులు కావాలి...

6:38 PM IST

39 బంతుల్లో 100 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 39 బంతుల్లో 100 పరుగులు కావాలి...

6:38 PM IST

అయ్యర్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

వరుస బంతుల్లో హెట్మయర్, అయ్యర్ అవుట్ కావడంతో 95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

6:25 PM IST

52 బంతుల్లో 119 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 52 బంతుల్లో 119 పరుగులు కావాలి...

6:25 PM IST

రిషబ్ పంత్ అవుట్...

రిషబ్ పంత్ అవుట్...  76 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

6:15 PM IST

9 ఓవర్లలో 58...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... 

6:09 PM IST

8 ఓవర్లలో 51...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

6:01 PM IST

6 ఓవర్లలో 36...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

5:57 PM IST

5 ఓవర్లలో 33...

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

5:55 PM IST

ఢిల్లీకి మొదట వ్యక్తి...

Most 6s for DC in IPL
Rishabh Pant - 100*
Virender Sehwag - 85
Shreyas Iyer - 80
David Warner - 58

5:54 PM IST

రిషబ్ పంత్@100 సిక్సులు...

Pant completed 100 6s in IPL 1st to score 100 6s for each IPL Franchise
RCB - Chris Gayle
CSK - Suresh Raina
MI - Kieron Pollard
RR - Shane Watson
SRH - David Warner
KKR - Andre Russell
DC - Rishabh pant*

5:41 PM IST

శిఖర్ ధావన్ అవుట్...

శిఖర్ ధావన్ అవుట్... 13 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... గత రెండు మ్యాచుల్లో వరుస సెంచరీలు చేసిన గబ్బర్ కూడా అవుట్ కావడంతో భారీ లక్ష్యచేధనలో కష్టాల్లో పడింది ఢిల్లీ.

5:39 PM IST

2.1 ఓవర్లలో 13...

195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన మొదటి బంతికి షాక్ తగిలింది. ఫస్ట్ బాల్‌కే రహానే అవుట్ అయ్యాడు. 

5:36 PM IST

అజింకా రహానే అవుట్...

అజింకా రహానే అవుట్... సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

5:19 PM IST

అబుదాబిలో నాలుగో అత్యధికం...

Highest IPL score at Abu Dhabi:-
KXIP: 206/4 (2014)
CSK: 205/4 (2014)
MI: 195/5 (2020)
KKR: 194/6 (2020)
MI: 193/4 (2020)

5:18 PM IST

12 ఓవర్లలో 152 పరుగులు...

KKR  after 8 overs: 42/2

KKR  after 20 overs: 194/6

152 runs from their final 12 overs.

5:17 PM IST

11లో మూడు సార్లు...

KKR while Defending 190+ target
Won : 8
Lost : 3

5:16 PM IST

నితీశ్ రాణా సెకండ్ బెస్ట్...

Nitish Rana's Highest IPL score
85* (46) vs RCB
81 (53) vs DC (Today)
70 (36) vs GL
68 (47) vs SRH

5:15 PM IST

టార్గెట్ 195...

20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది కేకేఆర్. ఆఖరి బంతికి ఇయాన్ మోర్గాన్ అవుట్ అయ్యాడు. ఢిల్లీ టార్గెట్ 195.

5:12 PM IST

రాణా అవుట్...

రాణా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:07 PM IST

19 ఓవర్లలో 184...

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది కేకేఆర్...

5:03 PM IST

18 ఓవర్లలో 170...

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది కేకేఆర్...

5:01 PM IST

మూడు సార్లు రాణా...

KKR's Last 3 100 Partnership
Rana/Uthappa - 110 v KXIP
Rana/Russell - 118 v RCB
Rana/Narine - 115 vs DC*

Nitish Rana part of all 3

4:56 PM IST

సునీల్ నరైన్ అవుట్...

 సునీల్ నరైన్ అవుట్... 157 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:50 PM IST

16 ఓవర్లలో 151...

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:47 PM IST

15 ఓవర్లలో 143...

15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది కేకేఆర్.

4:43 PM IST

క్యాచ్ డ్రాప్...

సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యారు ఢిల్లీ ఫీల్డర్లు. దీంతో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నరైన్. ఆ తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు.

4:40 PM IST

14 ఓవర్లలో 127...

14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది కేకేఆర్.

4:38 PM IST

సునీల్ నరైన్ దూకుడు...

సునీల్ నరైన్ 14వ ఓవర్‌లో వరుసగా ఓ సిక్స్, బౌండరీ బాదాడు.

4:36 PM IST

రాణా హాఫ్ సెంచరీ...

నితీశ్ రాణా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు రాణా.

4:33 PM IST

4 ఓవర్లలో 59 పరుగులు రాబట్టిన కేకేఆర్...

KKR runs scored in last 4 overs:
9th over - 13 runs
10th over - 18 runs
11th over - 11 runs
12th - 17 runs

4:31 PM IST

12 ఓవర్లలో 103....

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది కేకేఆర్...

4:29 PM IST

సునీల్ నరైన్ సిక్సర్...

సునీల్ నరైన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11.5 ఓవర్లలో 102 పరుగులు చేసింది కేకేఆర్...

4:25 PM IST

రాణా దూకుడు...

11వ ఓవర్‌లో వరుస బౌండరీలు బాదాడు నితీశ్ రాణా. దీంతో 10.4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది కేకేఆర్.

4:15 PM IST

9 ఓవర్లలో 57...

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

కార్తీక్ అవుట్...

దినేశ్ కార్తీక్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

3:59 PM IST

త్రిపాఠి అవుట్...

త్రిపాఠి అవుట్... 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:55 PM IST

5 ఓవర్లలో 29...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది కేకేఆర్...

3:53 PM IST

4 ఓవర్లలో 22...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది కేకేఆర్...

3:47 PM IST

3 ఓవర్లలో 16...

మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:42 PM IST

రాణా బౌండరీ...

నితీశ్ రాణా ఓ బౌండరీ బాదాడు. దీంతో 2.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది కేకేఆర్...

3:42 PM IST

గిల్ అవుట్...

గిల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:09 PM IST

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

శుబ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్, లోకీ ఫర్గూసన్, కమ్లేష్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

3:08 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్,అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, తుషార్ దేశ్‌పాండే, నోకియా

3:07 PM IST

పృథ్వీషా అవుట్...

వరుసగా విఫలం అవుతున్న యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషాకి ఈ మ్యాచ్‌లో విశ్రాంతి కల్పించింది ఢిల్లీ క్యాపిటల్స్...

3:04 PM IST

వాళ్లు నిలవాలంటే...

పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోవాలి. లేదంటే కేకేఆర్ ప్లేఆఫ్‌కి మరింత చేరువై, వారి అవకాశాలను దెబ్బతీస్తుంది.

3:03 PM IST

శ్రేయాస్ అయ్యర్ మొదటిసారి...

టాస్ గెలిచిన ప్రతీసారి మొదట బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపిన శ్రేయాస్ అయ్యర్... గత మ్యాచ్ అనుభవం దృష్ట్యా తొలిసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

3:01 PM IST

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్...

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

8:18 PM IST:

59 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఈ విజయంతో కోల్‌కత్తా 6 విజయాలతో 12 పాయింట్లు దక్కించుకుంది.

7:04 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి ఓవర్‌లో 63 పరుగులు కావాలి...

7:03 PM IST:

రబాడా అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:02 PM IST:

ఢిల్లీ విజయానికి చివరి 12 బంతుల్లో 68 పరుగులు కావాలి....

6:54 PM IST:

Best figures for KKR in IPL
5/12 Varun Chakravarthy vs DC Abu Dhabi 2020 *
5/19 Sunil Narine vs KXIP Kolkata 2012

6:52 PM IST:

అక్షర్ పటేల్ అవుట్...  112 పరుగులకే ఏడో వికెట్ కోల్పోయి ఓటమి దిశగా ఢిల్లీ క్యాపిటల్స్... వరుణ్ చక్రవర్తికి 5 వికెట్లు...

6:46 PM IST:

స్టోయినిస్ అవుట్...  ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

6:44 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 85 పరుగులు కావాలి...

6:39 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 39 బంతుల్లో 100 పరుగులు కావాలి...

6:38 PM IST:

వరుస బంతుల్లో హెట్మయర్, అయ్యర్ అవుట్ కావడంతో 95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

6:26 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 52 బంతుల్లో 119 పరుగులు కావాలి...

6:25 PM IST:

రిషబ్ పంత్ అవుట్...  76 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

6:16 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... 

6:09 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

6:01 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

5:57 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

5:55 PM IST:

Most 6s for DC in IPL
Rishabh Pant - 100*
Virender Sehwag - 85
Shreyas Iyer - 80
David Warner - 58

5:55 PM IST:

Pant completed 100 6s in IPL 1st to score 100 6s for each IPL Franchise
RCB - Chris Gayle
CSK - Suresh Raina
MI - Kieron Pollard
RR - Shane Watson
SRH - David Warner
KKR - Andre Russell
DC - Rishabh pant*

5:42 PM IST:

శిఖర్ ధావన్ అవుట్... 13 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... గత రెండు మ్యాచుల్లో వరుస సెంచరీలు చేసిన గబ్బర్ కూడా అవుట్ కావడంతో భారీ లక్ష్యచేధనలో కష్టాల్లో పడింది ఢిల్లీ.

5:40 PM IST:

195 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన మొదటి బంతికి షాక్ తగిలింది. ఫస్ట్ బాల్‌కే రహానే అవుట్ అయ్యాడు. 

5:36 PM IST:

అజింకా రహానే అవుట్... సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

5:19 PM IST:

Highest IPL score at Abu Dhabi:-
KXIP: 206/4 (2014)
CSK: 205/4 (2014)
MI: 195/5 (2020)
KKR: 194/6 (2020)
MI: 193/4 (2020)

5:18 PM IST:

KKR  after 8 overs: 42/2

KKR  after 20 overs: 194/6

152 runs from their final 12 overs.

5:17 PM IST:

KKR while Defending 190+ target
Won : 8
Lost : 3

5:17 PM IST:

Nitish Rana's Highest IPL score
85* (46) vs RCB
81 (53) vs DC (Today)
70 (36) vs GL
68 (47) vs SRH

5:16 PM IST:

20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది కేకేఆర్. ఆఖరి బంతికి ఇయాన్ మోర్గాన్ అవుట్ అయ్యాడు. ఢిల్లీ టార్గెట్ 195.

5:12 PM IST:

రాణా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:08 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది కేకేఆర్...

5:04 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది కేకేఆర్...

5:02 PM IST:

KKR's Last 3 100 Partnership
Rana/Uthappa - 110 v KXIP
Rana/Russell - 118 v RCB
Rana/Narine - 115 vs DC*

Nitish Rana part of all 3

4:56 PM IST:

 సునీల్ నరైన్ అవుట్... 157 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:51 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:47 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది కేకేఆర్.

4:44 PM IST:

సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యారు ఢిల్లీ ఫీల్డర్లు. దీంతో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నరైన్. ఆ తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు.

4:41 PM IST:

14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది కేకేఆర్.

4:39 PM IST:

సునీల్ నరైన్ 14వ ఓవర్‌లో వరుసగా ఓ సిక్స్, బౌండరీ బాదాడు.

4:37 PM IST:

నితీశ్ రాణా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు రాణా.

4:33 PM IST:

KKR runs scored in last 4 overs:
9th over - 13 runs
10th over - 18 runs
11th over - 11 runs
12th - 17 runs

4:32 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది కేకేఆర్...

4:31 PM IST:

సునీల్ నరైన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11.5 ఓవర్లలో 102 పరుగులు చేసింది కేకేఆర్...

4:26 PM IST:

11వ ఓవర్‌లో వరుస బౌండరీలు బాదాడు నితీశ్ రాణా. దీంతో 10.4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది కేకేఆర్.

4:16 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:16 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:15 PM IST:

దినేశ్ కార్తీక్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

3:59 PM IST:

త్రిపాఠి అవుట్... 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:56 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది కేకేఆర్...

3:53 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది కేకేఆర్...

3:47 PM IST:

మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:42 PM IST:

నితీశ్ రాణా ఓ బౌండరీ బాదాడు. దీంతో 2.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది కేకేఆర్...

3:42 PM IST:

గిల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

3:10 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

శుబ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్, లోకీ ఫర్గూసన్, కమ్లేష్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

3:09 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్,అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, తుషార్ దేశ్‌పాండే, నోకియా

3:07 PM IST:

వరుసగా విఫలం అవుతున్న యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషాకి ఈ మ్యాచ్‌లో విశ్రాంతి కల్పించింది ఢిల్లీ క్యాపిటల్స్...

3:06 PM IST:

పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోవాలి. లేదంటే కేకేఆర్ ప్లేఆఫ్‌కి మరింత చేరువై, వారి అవకాశాలను దెబ్బతీస్తుంది.

3:04 PM IST:

టాస్ గెలిచిన ప్రతీసారి మొదట బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపిన శ్రేయాస్ అయ్యర్... గత మ్యాచ్ అనుభవం దృష్ట్యా తొలిసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

3:01 PM IST: