KKR vs SRH IPL 2020 Live Updates : వార్ వన్ సైడ్...కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఈజీ విక్టరీ...

KKR vs SRH IPL 2020 Live Updates in Telugu commentary CRA

11:12 PM IST

టాప్ స్కోరర్లు మనోళ్లే...

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఒక్క డుప్లిసిస్ తప్ప, మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ భారతీయులే...

Top scores in IPL2020

132* - KL Rahul
89 - Mayank Agarwal
80 - Rohit Sharma
74 - Sanju Samson
72 - Faf du Plessis
71 - Ambatti Rayudu
70* - Shubman Gill
Six of the seven 70+ scores are by Indians. A rare thing in IPL.

11:10 PM IST

8 మ్యాచులు 7 విజేతలు...

ఐపీఎల్ 2020లో ఇప్పటిదాకా జరిగిన 8 మ్యాచుల్లో 7 జట్లు విజయాలు సాధించాయి. ఢిల్లీకి రెండు విజయాలు దక్కగా... ఇప్పటిదాకా రెండు మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇంకా తొలి విజయం దక్కలేదు.

11:03 PM IST

కోల్‌కత్తాకి గెలుపు...

వరుసగా సిక్స్, ఫోర్ బాది విజయాన్ని ముగించేసిన ఇయాన్ మోర్గాన్...

11:01 PM IST

13 బంతుల్లో 2 పరుగులు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి 13 బంతుల్లో 2 పరుగులు కావాలి. 

10:55 PM IST

20 బంతుల్లో 14 పరుగులు...

కోల్‌కత్తా విజయానికి 20 బంతుల్లో 14 పరుగులు కావాలి. 

10:51 PM IST

కోల్‌కత్తా చేతుల్లోకి మ్యాచ్...

16 ఓవర్లు ముగిసే సరికి 120 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి 24 బంతుల్లో 23 పరుగులు కావాలి. 

10:46 PM IST

మోర్గాన్ సిక్సర్...

కోల్‌కత్తా విజయం దాదాపు లాంఛనమే కావడంతో మోర్గాన్ దూకుడు పెంచాడు. 15వ ఓవర్ చివరి బంతికి భారీ సిక్సర్ బాదాడు. 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది కోల్‌కత్తా.

10:44 PM IST

50 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం...

నాలుగో వికెట్‌కి శుబ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్ష్యం చాలా చిన్నది కావడంతో స్లో అండ్ స్టడీగా కోల్‌కత్తా ఇన్నింగ్స్ సాగుతోంది. 

10:41 PM IST

14 ఓవర్లలో 102 పరుగులు...

14 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాలి.

10:40 PM IST

100 మార్క్ దాటిన కోల్‌కత్తా...

13.3 ఓవర్లలో 100 పరుగుల మైలురాయిని అందుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

10:38 PM IST

13 ఓవర్లలో 97 పరుగులు...

13 ఓవర్లు ముగిసేసరికి 97 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి 42 బంతుల్లో 46 పరుగులు కావాలి. దాదాపు మ్యాచ్ సన్‌రైజర్స్ చేతుల్లో నుంచి చేజారినట్టే.

10:35 PM IST

శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ...

యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్ధశతకం బాదాడు గిల్.

10:35 PM IST

స్లో అండ్ స్టడీ బ్యాటింగ్...

లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి తొందర లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్. 

10:33 PM IST

12 ఓవర్లలో 89 పరుగులు...

కోల్‌కత్తా నెమ్మదిగా లక్ష్యంవైపు సాగుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. కోల్‌కత్తా విజయానికి 48 బంతుల్లో  54 పరుగులు కావాలి.

10:29 PM IST

11 ఓవర్లలో 80...

నైట్‌రైడర్స్ 11 ఓవర్లలో 80 పరుగులు చేసింది. విజయానికి 54 బంతుల్లో 63 పరుగులు కావాలి.

10:28 PM IST

సన్‌రైజర్స్‌పై దినేశ్ కార్తీక్ చెత్త రికార్డు...

 

ఒకే జట్టుపై అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌పై చెత్త రికార్డు క్రియేట్ చేశాడు.

Most Ducks against an Opponent in IPL
Karthik - 4 vs SRH*
Kedar - 4 vs KXIP
Rohit - 4 vs RCB

10:25 PM IST

10 ఓవర్లలో 72 పరుగులు...

10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది కోల్‌కత్తా... నైట్‌రైడర్స్ విజయానికి చివరి 10 ఓవర్లలో 71 పరుగులు చేయాలి. 

10:20 PM IST

9 ఓవర్లలో 67 పరుగులు...

9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి 66 బంతుల్లో 76 పరుగులు కావాలి. శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో, మోర్గాన్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

10:18 PM IST

డీఆర్ఎస్ వాడి డకౌట్ అయిన కెప్టెన్...

డీఆర్ఎస్ విధానాన్ని ఉపయోగించుకుని డకౌట్ అయిన ముగ్గురు కెప్టెన్లలో ఒకడిగా దినేశ్ కార్తీక్ నిలిచాడు.

Rohit Sharma v RCB, 2018

Bengaluru Ravi Ashwin v CSK, 2018

Pune Dinesh Karthik v SRH, 2020 Abu Dhabi*

10:16 PM IST

8 ఓవర్లలో 60 పరుగులు..

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 8 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 29 పరుగులతో మోర్గాన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10:13 PM IST

రివ్యూ తీసుకోని సన్‌రైజర్స్...

ఏడు ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది కోల్‌కత్తా. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ కాళ్లకు బంతి తగలడంతో అప్పీలు చేసిన అంపైర్లు తిరస్కరించారు. సన్‌రైజర్స్ రివ్యూ తీసుకోలేదు. టీవీ రిప్లైలో మోర్గాన్ అవుటైనట్టు స్పష్టంగా కనిపించింది. 

10:09 PM IST

కార్తీక్ అవుట్..

మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...  దినేశ్ కార్తీక్ అవుట్... మూడు బంతుల్లో పరుగులేమీ చేయకుండానే అవుటైన దినేశ్ కార్తీక్. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన రషీద్ ఖాన్.

10:05 PM IST

బౌండరీలు గిల్లుతున్న గిల్...

శుబ్‌మన్ గిల్... వరుస విరామాల్లో బౌండరీలు బాదుతూ రన్‌రేటు పెరగకుండా చూస్తున్నాడు. వరుసగా రెండు బౌండరీలు బాది కోల్‌కత్తా స్కోరును 50 పరుగుల మార్కును దాటించాడు. 

10:01 PM IST

5 ఓవర్లలో 43 పరుగులు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తొలి 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.

10:01 PM IST

నటరాజన్ ఐపీఎల్ వికెట్లు...

నటరాజన్ ఐపీఎల్ వికెట్లు...T Natarajan's IPL Wickets
Ajinkya Rahane
Ishan Kishan
Virat Kohli
Nitish Rana*

9:59 PM IST

రాణా అవుట్..

రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...  13 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయిన నితీశ్ రాణా.

9:57 PM IST

కేన్ రావాల్సిందేనా...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి పర్ఫామెన్స్ ఇవ్వాలంటే కేన్ విలియంసన్ రావాల్సిందేనని భావిస్తున్నారు నెటిజన్లు. ‘కేన్ విలియంసన్’ పేరును ట్రెండ్ చేస్తున్నారు.

9:55 PM IST

నాలుగో ఓవర్‌లో 14 పరుగులు...

నితీశ్ రాణా హ్యాట్రిక్ ఫోర్లు బాదడంతో కోల్‌కత్తాకి నాలుగో ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లు ముగిసేసరికి 38 పరుగులు చేసింది కోల్‌కత్తా.

9:52 PM IST

రాణా హ్యాట్రిక్ ఫోర్లు...

నాలుగో ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో మూడు బౌండరీలు బాదాడు నితీశ్ రాణా. స్వల్పలక్ష్యచేధనలో 3.3 ఓవర్లలోనే 36 పరుగులు చేసింది కోల్‌కత్తా.

9:49 PM IST

భువీ నో బాల్... ఫ్రీ హిట్‌లో క్యాచ్...

భువనేశ్వర్ వేసిన ఫ్రీ హిట్ బౌలింగ్‌లో పరుగులేమీ రాలేదు. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది కోల్‌కత్తా.

9:44 PM IST

రాణా జోరు... బౌండరీల మోత...

రెండో ఓవర్‌లో మూడు బంతుల్లోనే 2 ఫోర్లు బాదాడు రాణా... భువనేశ్వర్ బౌలింగ్‌లో రాణా రెండు బౌండరీలు బాదడం విశేషం.

9:44 PM IST

బౌండరీతో మొదలెట్టిన రాణా...

తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించాడు నితీశ్ రాణా. 

9:44 PM IST

ఈ స్కోరు సరిపోదంటున్న హార్షా బోగ్లే...

సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన స్కోరు సరిపోదని అంటున్నాడు హార్షా బోగ్లే...

 

 

9:43 PM IST

సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్...

స్వల్ప లక్ష్యచేధనలో శుబ్‌మన్ గిల్ దూకుడుగా  ఆడుతున్నాడు. మొదటి ఓవర్‌లో ఫోర్ బాదిన గిల్, రెండో ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. 2 ఓవర్లు ముగిసే సరికి 12 పరుగులు చేసింది కోల్‌కత్తా.

9:40 PM IST

నరైన్ అవుట్...

తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... డకౌట్ అయిన సునీల్ నరైన్...6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్ రైడర్స్.

9:37 PM IST

మొదటి ఓవర్‌లో 6 పరుగులు...

కోల్‌కత్తా మొదటి ఓవర్‌లో 6 పరుగులు రాబట్టింది.

9:34 PM IST

మనీశ్ 50 కొడితే పోయినట్టేనా...

మనీశ్ పాండే హాఫ్ సెంచరీ చేసిన మ్యాచుల్లో 66 శాతం సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. కేవలం 33 శాతం మాత్రమే విజయం దక్కింది. మరి నేటి మ్యాచ్‌లో రిజల్ట్ ఎలా ఉంటుందనేది బౌలర్లపైనే ఆధారపడి ఉంది. 

9:22 PM IST

మూడు సార్లు ఓటమి...

సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుపై 150 లోపు స్కోరు చేసిన మూడు సార్లు కూడా విజయం సాధించలేకపోయింది. 

9:16 PM IST

20 ఓవర్లలో 142...

20 ఓవర్లలో 142... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

9:16 PM IST

సాహా అవుట్...

సాహా అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 31 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి రనౌట్ అయిన సాహా...

9:08 PM IST

మొదటి బంతికే ఫోర్...

ఆఖరి ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదాడు మహ్మద్ నబీ. 

9:08 PM IST

కేకేఆర్ కట్టుదిట్టమైన బౌలింగ్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌కి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది కేకేఆర్. 19 ఓవర్లలో 133 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్

9:08 PM IST

18 ఓవర్లలో 127 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

9:04 PM IST

మనీశ్ పాండే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

మనీశ్ పాండే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు మనీశ్ పాండే. 

8:58 PM IST

మనీశ్ హాఫ్ సెంచరీ..

మనీశ్ పాండే 35 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

8:54 PM IST

ఎట్టకేలకు సాహా సిక్సర్...

సింగిల్స్ తీస్తూ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన సాహా... ఎట్టకేలకు సిక్సర్ బాదాడు... 16 ఓవర్లలో 110 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 

8:51 PM IST

100 దాటిన సన్‌రైజర్స్... స్పీడు పెంచుతారా?

15.1 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 100 పరుగుల మార్కు దాటింది.బౌండరీలు కొట్టేందుకు సాహా, మనీశ్ ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. కేవలం సింగిల్స్ మాత్రమే వస్తుండడంతో ఇలా సాగితే సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయడం కష్టమే.

8:50 PM IST

స్లో బ్యాటింగ్... 15 ఓవర్లైనా...

మనీశ్ పాండే, సాహా ఇద్దరూ స్లోగా బ్యాటింగ్ చేస్తుండడంతో 15 ఓవర్లు ముగిసినా 100 మార్కు కూడా దాటలేకపోయింది సన్‌రైజర్స్. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. 

8:43 PM IST

14 ఓవర్లలో 93 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. మనీశ్ పాండే 37, సాహా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:39 PM IST

13 ఓవర్లలో 82 పరుగులు...

స్కోరు వేగం పెంచేందుకు మనీశ్, సాహా చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది హైదరాబాద్.

8:37 PM IST

నాలుగో స్థానంలో సాహా... సరైన నిర్ణయమేనా?

ననెమ్మదిగా బ్యాటింగ్ చేసే వృద్ధమాన్ సాహాను నాలుగో స్థానంలో పంపడం సరైన నిర్ణయమేనా అనే చర్చ నడుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా సాహాకి రికార్డు ఉన్నా, అలాంటి ఇన్నింగ్స్ అతని నుంచి ఎప్పుడూ కోరుకోవడం అత్యాశే అవుతుంది.

8:34 PM IST

12 ఓవర్లలో 76 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.

8:30 PM IST

రెండేళ్ల తర్వాత కమ్లేశ్‌కి బౌలింగ్...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున నేడు బరిలో దిగిన కమ్లేశ్ నగర్‌కోటి రెండేళ్ల క్రితమే జట్టులోకి వచ్చాడు. 2018 ఐపీఎల్ వేలంలో ఈ యంగ్ బౌలర్‌ని రూ. 3 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. అయితే అతనికి తుది జట్టులో స్థానం దక్కి, బౌలింగ్ రావడం మాత్రం ఇదే తొలిసారి.

8:30 PM IST

11 ఓవర్లలో 67...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.

8:26 PM IST

రోహిత్ తర్వాతి స్థానంలోనే వార్నర్

కోల్‌కత్తాపై అత్యదిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ తర్వాతి స్థానంలోనే నిలిచాడు వార్నర్. గత మ్యాచ్‌లోని ఇన్నింగ్స్ కారణంగా వార్నర్‌ను దాటి రోహిత్ టాప్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Most runs vs KKR In IPL
Rohit Sharma - 904
David Warner - 865*
Suresh Raina - 818
Virat Kohli - 674

8:24 PM IST

10 ఓవర్లలో 61 పరుగులు...

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.

8:22 PM IST

కోల్‌కత్తా రివ్యూ... సాహో నాటౌట్...

టూ డౌన్‌లో వచ్చిన వృద్ధమాన్ సాహా ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అప్పీలు చేసింది కోల్‌కత్తా. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూకి వెళ్లింది. రిప్లైలో వికెట్లకి పైన బంతి తగులుతుండడంతో అంపైర్ ఇచ్చిన నిర్ణయమే నిలిచింది. 

8:19 PM IST

చక్రవర్తి చక్రంలో పడిన వార్నర్...

30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన వార్నర్‌ను తేలిగ్గా అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి. 

8:19 PM IST

వార్నర్ అవుట్...

వార్నర్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:14 PM IST

9 ఓవర్లలో 59 పరుగులు...

కుల్దీప్ యాదవ్  వేసిన 9వ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసే సరికి 59 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:12 PM IST

మనీశ్ సిక్సర్...

మనీశ్ పాండే భారీ సిక్సర్ బాదాడు. 8.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:10 PM IST

8 ఓవర్లలో 49 పరుగులు...

ఏడో ఓవర్‌లో 5 పరుగులు రాగా, ఎనిమిదో ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి 49 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 

8:09 PM IST

16 బంతుల్లో 14 పరుగులే...

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ స్లోగా సాగుతోంది. గత 16 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. రెండు ఓవర్లుగా బౌండరీ లేదు. 

8:06 PM IST

7 ఓవర్లలో 45 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి 7 ఓవర్లలో 45 పరుగులు చేసింది. 

8:03 PM IST

కమ్మిన్స్‌... షాక్ అయ్యారా మీమ్స్ మొదలు...

రెండో మ్యాచ్‌లో అదరగొడుతున్న ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌పై మీమీలు మొదలయ్యాయి.

 

 

7:59 PM IST

ఆరు ఓవర్లలో 40 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. వార్నర్ 27, మనీశ్  పాండే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

7:59 PM IST

డేవిడ్ భాయ్ బౌండరీ...

డేవిడ్ వార్నర్ తన ఊపును అందుకుంటున్నాడు. మొదటి రెండు ఓవర్లలో 4 పరుగులే ఇచ్చి వికెట్ తీసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఫోర్ బాదాడు.

7:56 PM IST

5 ఓవర్లలో 33 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. 

7:54 PM IST

సిక్సర్‌తో మొదలెట్టిన మనీశ్ పాండే...

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన మనీశ్ పాండే... తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్సర్‌గా మలిచాడు. 

7:52 PM IST

సన్‌రైజర్స్ సాడ్ ఎమోజీ...

బెయిర్ స్టో అవుటైన తర్వాత సాడ్ ఎమోజీ పోస్టు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

 

 

7:52 PM IST

కమ్మిన్... వాట్ ఏ కమ్‌బ్యాక్...

10 బంతులు ఆడిన బెయిర్‌స్టో 5 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. తొలి మ్యాచ్‌లో 3 ఓవరల్లో 49 పరుగులిచ్చిన కమ్మిన్, రెండు ఓవర్లలో 4 పరుగులిచ్చి బెయిర్‌స్టోని అవుట్ చేశాడు.

7:48 PM IST

రివ్యూలో నాటౌట్... వెంటనే అవుట్...

బెయిర్ స్టో ఆడిన బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అంపైర్ అవుట్ ఇవ్వగా బెయిర్‌స్టో వెంటనే రివ్యూ కోరుకున్నాడు. రివ్యూలో నాటౌట్‌గా తేలి బతికిపోయిన బెయిర్ స్టో, ఆ తర్వాత బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

7:46 PM IST

సునీల్ నరైన్‌పై వార్నర్ రికార్డు...

కోల్‌కత్తా బౌలర్ సునీల్ నరైన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాదీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి మంచి రికార్డు ఉంది. 130 బంతుల్లో 201 పరుగులు చేసి కేవలం రెండు సార్లు అవుటయ్యాడు వార్నర్. 

David Warner v Sunil Narine in T20s:
201 runs
130 balls
2 wickets
Scoring rate 9.3rpo
Average 100.50

7:42 PM IST

ఎవరీ కమ్లేశ్ నగర్‌‌కోటి...

భారత యంగ్ బౌలర్ కమ్లేశ్ నగర్‌కోటి, నేటి మ్యాచ్‌తో కోల్‌కత్తా నుంచి ఐపీఎల్ ఎంట్రీ ఇస్తున్నాడు... 2018 అండర్ 19 వరల్డ్‌కప్‌లో కమ్లేశ్ బెస్ట్ బౌలింగ్ వీడియో ఇది...

 

 

7:42 PM IST

వార్నర్ సిక్సర్...

రెండో ఓవర్‌లో రెండు పరుగులే రావడంతో డేవిడ్ వార్నర్ స్పీడు మార్చాడు. మూడో ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు.

7:40 PM IST

కమ్మిన్స్ వాట్ ఏ ఛేంజ్...

మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చిన ప్యాట్ కమ్మిన్స్... రెండో మ్యాచ్‌లో అద్భుతమైన మార్పు తీసుకొచ్చాడు. రెండో ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్యాట్ కమ్మిన్స్‌ను కోల్‌కత్తా రూ.15 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

7:32 PM IST

మొదటి ఓవర్‌లో 6 పరుగులు...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసింది. 

7:18 PM IST

15 నిమిషాల్లో వేట మొదలవుతుంది...

15 నిమిషాల్లో వేట మొదలవుతుంది.. సిద్ధంగా ఉన్నారా? అని ట్వీట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

 

 

7:12 PM IST

కోల్‌కత్తా జట్టు ఇది...

కోల్‌కత్తా జట్టు ఇది...
సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, కమ్లేష్ నగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి

7:10 PM IST

విజయ్ శంకర్‌పై వేటు...

మొదటి మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫెయిల్ అయిన విజయ్ శంకర్‌ను తుది జట్టు నుంచి తప్పించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అతని స్థానంలో వృద్ధమాన్ సాహాకి జట్టులో చోటు దక్కింది.

7:05 PM IST

హైదరాబాద్ జట్టు ఇది...

హైదరాబాద్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, సాహా, మహ్మద్ నబీ, అభిషేక్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్

7:05 PM IST

ఆండ్రూ రస్సెల్ విషెస్..

సన్‌రైజర్స్‌కి విష్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బుల్ ఆండ్రూ రస్సెల్...

 

 

7:02 PM IST

బ్యాటింగ్ ఎంచుకున్న మొదటి కెప్టెన్...

ఐపీఎల్ 2020 సీజన్ 13లో టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తొలి కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ రికార్డు క్రియేట్ చేశాడు. 

7:02 PM IST

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

6:46 PM IST

కోల్‌కత్తాపై వార్నర్‌కి మంచి రికార్డు...

ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ చేసిన టాప్ స్కోరు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పైనే... 2017లో కోల్‌కత్తాపై 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 126 పరుగులు చేశాడు వార్నర్. ...
 

6:46 PM IST

వార్నర్ వైపే అందరి చూపు...

మొదటి మ్యాచ్‌లో బ్యాడ్ లక్ కారణంగా రనౌట్ అయ్యాడు డేవిడ్ వార్నర్. వార్నర్ క్రీజులో ఉంటే ఎంత భారీ స్కోరునైనా చేధించగలదు సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:17 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారా?

దుబాయ్ పరిస్థితులను అర్థం చేసుకుని, గత మ్యాచుల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్లు బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. 

6:43 PM IST

టాస్ గెలిస్తే... ఓటమేనా!

మొదటి మ్యాచ్ మినహా ఇస్తే మిగిలిన అన్ని మ్యాచుల్లో టాస్ ఓడిపోయిన జట్టుకే విజయం దక్కింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లన్నీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని చేధించలేక ఓడిపోయాయి. 

6:34 PM IST

ఏడు మ్యాచులు... ఆరుగురు విజేతలు...

ఇప్పటిదాకా జరిగిన ఏడు మ్యాచుల్లో ఆరు జట్లు విజయాలు సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కి రెండు విజయాలు దక్కగా కోల్‌కత్తా, హైదరాబాద్ జట్లు మొదటి మ్యాచ్‌లో పరాజయాన్ని చవి చూశాయి. 

11:14 PM IST:

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఒక్క డుప్లిసిస్ తప్ప, మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ భారతీయులే...

Top scores in IPL2020

132* - KL Rahul
89 - Mayank Agarwal
80 - Rohit Sharma
74 - Sanju Samson
72 - Faf du Plessis
71 - Ambatti Rayudu
70* - Shubman Gill
Six of the seven 70+ scores are by Indians. A rare thing in IPL.

11:11 PM IST:

ఐపీఎల్ 2020లో ఇప్పటిదాకా జరిగిన 8 మ్యాచుల్లో 7 జట్లు విజయాలు సాధించాయి. ఢిల్లీకి రెండు విజయాలు దక్కగా... ఇప్పటిదాకా రెండు మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇంకా తొలి విజయం దక్కలేదు.

11:03 PM IST:

వరుసగా సిక్స్, ఫోర్ బాది విజయాన్ని ముగించేసిన ఇయాన్ మోర్గాన్...

11:02 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి 13 బంతుల్లో 2 పరుగులు కావాలి. 

10:55 PM IST:

కోల్‌కత్తా విజయానికి 20 బంతుల్లో 14 పరుగులు కావాలి. 

10:52 PM IST:

16 ఓవర్లు ముగిసే సరికి 120 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి 24 బంతుల్లో 23 పరుగులు కావాలి. 

10:47 PM IST:

కోల్‌కత్తా విజయం దాదాపు లాంఛనమే కావడంతో మోర్గాన్ దూకుడు పెంచాడు. 15వ ఓవర్ చివరి బంతికి భారీ సిక్సర్ బాదాడు. 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది కోల్‌కత్తా.

10:44 PM IST:

నాలుగో వికెట్‌కి శుబ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్ష్యం చాలా చిన్నది కావడంతో స్లో అండ్ స్టడీగా కోల్‌కత్తా ఇన్నింగ్స్ సాగుతోంది. 

10:42 PM IST:

14 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాలి.

10:41 PM IST:

13.3 ఓవర్లలో 100 పరుగుల మైలురాయిని అందుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

10:38 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 97 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి 42 బంతుల్లో 46 పరుగులు కావాలి. దాదాపు మ్యాచ్ సన్‌రైజర్స్ చేతుల్లో నుంచి చేజారినట్టే.

10:37 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్ధశతకం బాదాడు గిల్.

10:36 PM IST:

లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి తొందర లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్. 

10:34 PM IST:

కోల్‌కత్తా నెమ్మదిగా లక్ష్యంవైపు సాగుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. కోల్‌కత్తా విజయానికి 48 బంతుల్లో  54 పరుగులు కావాలి.

10:30 PM IST:

నైట్‌రైడర్స్ 11 ఓవర్లలో 80 పరుగులు చేసింది. విజయానికి 54 బంతుల్లో 63 పరుగులు కావాలి.

10:29 PM IST:

 

ఒకే జట్టుపై అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌పై చెత్త రికార్డు క్రియేట్ చేశాడు.

Most Ducks against an Opponent in IPL
Karthik - 4 vs SRH*
Kedar - 4 vs KXIP
Rohit - 4 vs RCB

10:26 PM IST:

10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది కోల్‌కత్తా... నైట్‌రైడర్స్ విజయానికి చివరి 10 ఓవర్లలో 71 పరుగులు చేయాలి. 

10:21 PM IST:

9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి 66 బంతుల్లో 76 పరుగులు కావాలి. శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో, మోర్గాన్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

10:19 PM IST:

డీఆర్ఎస్ విధానాన్ని ఉపయోగించుకుని డకౌట్ అయిన ముగ్గురు కెప్టెన్లలో ఒకడిగా దినేశ్ కార్తీక్ నిలిచాడు.

Rohit Sharma v RCB, 2018

Bengaluru Ravi Ashwin v CSK, 2018

Pune Dinesh Karthik v SRH, 2020 Abu Dhabi*

10:17 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 8 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 29 పరుగులతో మోర్గాన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10:15 PM IST:

ఏడు ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది కోల్‌కత్తా. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్ కాళ్లకు బంతి తగలడంతో అప్పీలు చేసిన అంపైర్లు తిరస్కరించారు. సన్‌రైజర్స్ రివ్యూ తీసుకోలేదు. టీవీ రిప్లైలో మోర్గాన్ అవుటైనట్టు స్పష్టంగా కనిపించింది. 

10:10 PM IST:

మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...  దినేశ్ కార్తీక్ అవుట్... మూడు బంతుల్లో పరుగులేమీ చేయకుండానే అవుటైన దినేశ్ కార్తీక్. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన రషీద్ ఖాన్.

10:06 PM IST:

శుబ్‌మన్ గిల్... వరుస విరామాల్లో బౌండరీలు బాదుతూ రన్‌రేటు పెరగకుండా చూస్తున్నాడు. వరుసగా రెండు బౌండరీలు బాది కోల్‌కత్తా స్కోరును 50 పరుగుల మార్కును దాటించాడు. 

10:02 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తొలి 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.

10:02 PM IST:

నటరాజన్ ఐపీఎల్ వికెట్లు...T Natarajan's IPL Wickets
Ajinkya Rahane
Ishan Kishan
Virat Kohli
Nitish Rana*

10:00 PM IST:

రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా...  13 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయిన నితీశ్ రాణా.

9:58 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి పర్ఫామెన్స్ ఇవ్వాలంటే కేన్ విలియంసన్ రావాల్సిందేనని భావిస్తున్నారు నెటిజన్లు. ‘కేన్ విలియంసన్’ పేరును ట్రెండ్ చేస్తున్నారు.

9:56 PM IST:

నితీశ్ రాణా హ్యాట్రిక్ ఫోర్లు బాదడంతో కోల్‌కత్తాకి నాలుగో ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లు ముగిసేసరికి 38 పరుగులు చేసింది కోల్‌కత్తా.

9:53 PM IST:

నాలుగో ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో మూడు బౌండరీలు బాదాడు నితీశ్ రాణా. స్వల్పలక్ష్యచేధనలో 3.3 ఓవర్లలోనే 36 పరుగులు చేసింది కోల్‌కత్తా.

9:50 PM IST:

భువనేశ్వర్ వేసిన ఫ్రీ హిట్ బౌలింగ్‌లో పరుగులేమీ రాలేదు. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది కోల్‌కత్తా.

9:47 PM IST:

రెండో ఓవర్‌లో మూడు బంతుల్లోనే 2 ఫోర్లు బాదాడు రాణా... భువనేశ్వర్ బౌలింగ్‌లో రాణా రెండు బౌండరీలు బాదడం విశేషం.

9:46 PM IST:

తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించాడు నితీశ్ రాణా. 

9:45 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన స్కోరు సరిపోదని అంటున్నాడు హార్షా బోగ్లే...

 

 

9:43 PM IST:

స్వల్ప లక్ష్యచేధనలో శుబ్‌మన్ గిల్ దూకుడుగా  ఆడుతున్నాడు. మొదటి ఓవర్‌లో ఫోర్ బాదిన గిల్, రెండో ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. 2 ఓవర్లు ముగిసే సరికి 12 పరుగులు చేసింది కోల్‌కత్తా.

9:40 PM IST:

తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా... డకౌట్ అయిన సునీల్ నరైన్...6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్ రైడర్స్.

9:37 PM IST:

కోల్‌కత్తా మొదటి ఓవర్‌లో 6 పరుగులు రాబట్టింది.

9:35 PM IST:

మనీశ్ పాండే హాఫ్ సెంచరీ చేసిన మ్యాచుల్లో 66 శాతం సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. కేవలం 33 శాతం మాత్రమే విజయం దక్కింది. మరి నేటి మ్యాచ్‌లో రిజల్ట్ ఎలా ఉంటుందనేది బౌలర్లపైనే ఆధారపడి ఉంది. 

9:23 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుపై 150 లోపు స్కోరు చేసిన మూడు సార్లు కూడా విజయం సాధించలేకపోయింది. 

9:21 PM IST:

20 ఓవర్లలో 142... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

9:17 PM IST:

సాహా అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 31 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి రనౌట్ అయిన సాహా...

9:15 PM IST:

ఆఖరి ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదాడు మహ్మద్ నబీ. 

9:15 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌కి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది కేకేఆర్. 19 ఓవర్లలో 133 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్

9:08 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

9:05 PM IST:

మనీశ్ పాండే అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు మనీశ్ పాండే. 

8:58 PM IST:

మనీశ్ పాండే 35 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

8:55 PM IST:

సింగిల్స్ తీస్తూ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన సాహా... ఎట్టకేలకు సిక్సర్ బాదాడు... 16 ఓవర్లలో 110 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 

8:53 PM IST:

15.1 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 100 పరుగుల మార్కు దాటింది.బౌండరీలు కొట్టేందుకు సాహా, మనీశ్ ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. కేవలం సింగిల్స్ మాత్రమే వస్తుండడంతో ఇలా సాగితే సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయడం కష్టమే.

8:51 PM IST:

మనీశ్ పాండే, సాహా ఇద్దరూ స్లోగా బ్యాటింగ్ చేస్తుండడంతో 15 ఓవర్లు ముగిసినా 100 మార్కు కూడా దాటలేకపోయింది సన్‌రైజర్స్. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. 

8:44 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. మనీశ్ పాండే 37, సాహా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:39 PM IST:

స్కోరు వేగం పెంచేందుకు మనీశ్, సాహా చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది హైదరాబాద్.

8:38 PM IST:

ననెమ్మదిగా బ్యాటింగ్ చేసే వృద్ధమాన్ సాహాను నాలుగో స్థానంలో పంపడం సరైన నిర్ణయమేనా అనే చర్చ నడుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా సాహాకి రికార్డు ఉన్నా, అలాంటి ఇన్నింగ్స్ అతని నుంచి ఎప్పుడూ కోరుకోవడం అత్యాశే అవుతుంది.

8:34 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.

8:32 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున నేడు బరిలో దిగిన కమ్లేశ్ నగర్‌కోటి రెండేళ్ల క్రితమే జట్టులోకి వచ్చాడు. 2018 ఐపీఎల్ వేలంలో ఈ యంగ్ బౌలర్‌ని రూ. 3 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. అయితే అతనికి తుది జట్టులో స్థానం దక్కి, బౌలింగ్ రావడం మాత్రం ఇదే తొలిసారి.

8:30 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.

8:27 PM IST:

కోల్‌కత్తాపై అత్యదిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ తర్వాతి స్థానంలోనే నిలిచాడు వార్నర్. గత మ్యాచ్‌లోని ఇన్నింగ్స్ కారణంగా వార్నర్‌ను దాటి రోహిత్ టాప్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Most runs vs KKR In IPL
Rohit Sharma - 904
David Warner - 865*
Suresh Raina - 818
Virat Kohli - 674

8:24 PM IST:

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.

8:23 PM IST:

టూ డౌన్‌లో వచ్చిన వృద్ధమాన్ సాహా ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అప్పీలు చేసింది కోల్‌కత్తా. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూకి వెళ్లింది. రిప్లైలో వికెట్లకి పైన బంతి తగులుతుండడంతో అంపైర్ ఇచ్చిన నిర్ణయమే నిలిచింది. 

8:21 PM IST:

30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన వార్నర్‌ను తేలిగ్గా అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి. 

8:19 PM IST:

వార్నర్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:15 PM IST:

కుల్దీప్ యాదవ్  వేసిన 9వ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసే సరికి 59 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:13 PM IST:

మనీశ్ పాండే భారీ సిక్సర్ బాదాడు. 8.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:11 PM IST:

ఏడో ఓవర్‌లో 5 పరుగులు రాగా, ఎనిమిదో ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి 49 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 

8:10 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ స్లోగా సాగుతోంది. గత 16 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. రెండు ఓవర్లుగా బౌండరీ లేదు. 

8:06 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి 7 ఓవర్లలో 45 పరుగులు చేసింది. 

8:04 PM IST:

రెండో మ్యాచ్‌లో అదరగొడుతున్న ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌పై మీమీలు మొదలయ్యాయి.

 

 

8:01 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. వార్నర్ 27, మనీశ్  పాండే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:00 PM IST:

డేవిడ్ వార్నర్ తన ఊపును అందుకుంటున్నాడు. మొదటి రెండు ఓవర్లలో 4 పరుగులే ఇచ్చి వికెట్ తీసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఫోర్ బాదాడు.

7:57 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. 

7:55 PM IST:

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన మనీశ్ పాండే... తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్సర్‌గా మలిచాడు. 

7:54 PM IST:

బెయిర్ స్టో అవుటైన తర్వాత సాడ్ ఎమోజీ పోస్టు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

 

 

7:52 PM IST:

10 బంతులు ఆడిన బెయిర్‌స్టో 5 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. తొలి మ్యాచ్‌లో 3 ఓవరల్లో 49 పరుగులిచ్చిన కమ్మిన్, రెండు ఓవర్లలో 4 పరుగులిచ్చి బెయిర్‌స్టోని అవుట్ చేశాడు.

7:50 PM IST:

బెయిర్ స్టో ఆడిన బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అంపైర్ అవుట్ ఇవ్వగా బెయిర్‌స్టో వెంటనే రివ్యూ కోరుకున్నాడు. రివ్యూలో నాటౌట్‌గా తేలి బతికిపోయిన బెయిర్ స్టో, ఆ తర్వాత బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

7:48 PM IST:

కోల్‌కత్తా బౌలర్ సునీల్ నరైన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాదీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి మంచి రికార్డు ఉంది. 130 బంతుల్లో 201 పరుగులు చేసి కేవలం రెండు సార్లు అవుటయ్యాడు వార్నర్. 

David Warner v Sunil Narine in T20s:
201 runs
130 balls
2 wickets
Scoring rate 9.3rpo
Average 100.50

7:45 PM IST:

భారత యంగ్ బౌలర్ కమ్లేశ్ నగర్‌కోటి, నేటి మ్యాచ్‌తో కోల్‌కత్తా నుంచి ఐపీఎల్ ఎంట్రీ ఇస్తున్నాడు... 2018 అండర్ 19 వరల్డ్‌కప్‌లో కమ్లేశ్ బెస్ట్ బౌలింగ్ వీడియో ఇది...

 

 

7:42 PM IST:

రెండో ఓవర్‌లో రెండు పరుగులే రావడంతో డేవిడ్ వార్నర్ స్పీడు మార్చాడు. మూడో ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు.

7:41 PM IST:

మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చిన ప్యాట్ కమ్మిన్స్... రెండో మ్యాచ్‌లో అద్భుతమైన మార్పు తీసుకొచ్చాడు. రెండో ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్యాట్ కమ్మిన్స్‌ను కోల్‌కత్తా రూ.15 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

7:34 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసింది. 

7:18 PM IST:

15 నిమిషాల్లో వేట మొదలవుతుంది.. సిద్ధంగా ఉన్నారా? అని ట్వీట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

 

 

7:12 PM IST:

కోల్‌కత్తా జట్టు ఇది...
సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్, ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, కమ్లేష్ నగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి

7:10 PM IST:

మొదటి మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫెయిల్ అయిన విజయ్ శంకర్‌ను తుది జట్టు నుంచి తప్పించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అతని స్థానంలో వృద్ధమాన్ సాహాకి జట్టులో చోటు దక్కింది.

7:09 PM IST:

హైదరాబాద్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, సాహా, మహ్మద్ నబీ, అభిషేక్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్

7:05 PM IST:

సన్‌రైజర్స్‌కి విష్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బుల్ ఆండ్రూ రస్సెల్...

 

 

7:04 PM IST:

ఐపీఎల్ 2020 సీజన్ 13లో టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తొలి కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ రికార్డు క్రియేట్ చేశాడు. 

7:02 PM IST:

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

6:49 PM IST:

ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ చేసిన టాప్ స్కోరు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పైనే... 2017లో కోల్‌కత్తాపై 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 126 పరుగులు చేశాడు వార్నర్. ...
 

6:47 PM IST:

మొదటి మ్యాచ్‌లో బ్యాడ్ లక్ కారణంగా రనౌట్ అయ్యాడు డేవిడ్ వార్నర్. వార్నర్ క్రీజులో ఉంటే ఎంత భారీ స్కోరునైనా చేధించగలదు సన్‌రైజర్స్ హైదరాబాద్.

6:45 PM IST:

దుబాయ్ పరిస్థితులను అర్థం చేసుకుని, గత మ్యాచుల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్లు బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. 

6:44 PM IST:

మొదటి మ్యాచ్ మినహా ఇస్తే మిగిలిన అన్ని మ్యాచుల్లో టాస్ ఓడిపోయిన జట్టుకే విజయం దక్కింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లన్నీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని చేధించలేక ఓడిపోయాయి. 

6:35 PM IST:

ఇప్పటిదాకా జరిగిన ఏడు మ్యాచుల్లో ఆరు జట్లు విజయాలు సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కి రెండు విజయాలు దక్కగా కోల్‌కత్తా, హైదరాబాద్ జట్లు మొదటి మ్యాచ్‌లో పరాజయాన్ని చవి చూశాయి. 

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా  నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైపై ఓడిన కోల్‌కత్తా, బెంగళూరుపై ఓడిన హైదరాబాద్ ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్డేడియంలో జరుగుతున్న నేటి మ్యాచ్ ఇరు జట్లకి కీలకం కానుంది.