IPL2021 RRvsPBKS: ఆఖరి ఓవర్‌లో కార్తీక్ త్యాగి సూపర్ స్పెల్... రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ...

IPL2021 RR vs PBKS Live updates with telugu commentary

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది... పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లకీ కీలకం కానుంది...

11:55 PM IST

2 పరుగులతో మూడోసారి...

Least runs Win by RR in IPL

2 runs vs MI (2009)

2 runs vs DEC (2010)

2 runs vs PBKS (2021)*

11:49 PM IST

రాజస్థాన్ థ్రిల్లింగ్ విన్..

 19వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ 4 పరుగులు మాత్రమే ఇవ్వగా, ఆఖరి ఓవర్‌లో విజయానికి 4 పరుగులు కావాల్సిన దశలో ఒకే ఒక్క పరుగు ఇచ్చిన కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీసి.. రాజస్థాన్ రాయల్స్‌కి ఉత్కంఠ విజయం అందించాడు...

11:15 PM IST

24 బంతుల్లో 32 పరుగులు...

పంజాబ్ కింగ్స్ విజయానికి 4 ఓవర్లలో 32 పరుగులు చేయాలి...

11:07 PM IST

30 బంతుల్లో 38 పరుగులు...

పంజాబ్ కింగ్స 15 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 30 బంతుల్లో 38 పరుగులు కావాలి...

11:02 PM IST

పూరన్ సిక్సర్...

నికోలస్ పూరన్ ఓ భారీ సిక్సర్ బాదడంతో 14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...

10:57 PM IST

మయాంక్ అగర్వాల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్...

మయాంక్ అగర్వాల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్... 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అవుటైన మయాంక్ అగర్వాల్...

10:49 PM IST

కెఎల్ రాహుల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్...

10:38 PM IST

మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ...

మయాంక్ అగర్వాల్ 35 బంతుల్లో 58 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 106 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్... 

10:33 PM IST

మయాంక్ అగర్వాల్ సిక్సర్...

క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 9.1 ఓవర్లలో 87 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...

10:27 PM IST

కెఎల్ రాహుల్ రికార్డు ఫీట్...

Fewest Innings to 3000 IPL runs:-

•Chris Gayle - 75

•KL Rahul - 80

•David Warner - 94

10:23 PM IST

మయాంక్ అగర్వాల్ దూకుడు...

మయాంక్ అగర్వాల్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దీంతో 7.3 ఓవర్లలో 69 పరుగులకు చేరుకుంది పంజాబ్ కింగ్స్...

10:21 PM IST

7 ఓవర్లలో 57 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...

10:13 PM IST

మూడో క్యాచ్ డ్రాప్...

ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ ఇచ్చిన మరో క్యాచ్‌ను సకారియా డ్రాప్ చేశాడు...

10:09 PM IST

కెఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేసిన పరాగ్...

కెఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేసిన రియాన్ పరాగ్... ఇప్పటికే రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కెఎల్ రాహుల్. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్...

10:01 PM IST

కెఎల్ రాహుల్ బాదుడు షురూ...

కెఎల్ రాహుల్, చేతన్ సకారియా వేసిన నాలుగో ఓవర్‌లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 17 పరుగులు రాబట్టాడు... 3.4 ఓవర్లు ముగిసే సమయానికి 33 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...

9:24 PM IST

ఐదు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్...

ఐదు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్...  రాజస్థాన్ రాయల్స్ ఆలౌట్...

9:23 PM IST

సకారియా అవుట్...

సకారియా అవుట్... 9వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:17 PM IST

క్రిస్ మోరిస్ అవుట్...

క్రిస్ మోరిస్ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:12 PM IST

తెవాటియా అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:11 PM IST

18 ఓవర్లలో 175 పరుగులు...

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:05 PM IST

మహిపాల్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:00 PM IST

రియాన్ పరాగ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

8:54 PM IST

16 ఓవర్లలో 164...

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:50 PM IST

మహిపాల్ సిక్సర్ల మోత...

మహిపాల్ లోమోర్, దీపక్ హుడా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 15.2 ఓవర్లలో 152 పరుగులకి చేరుకుంది రాజస్థాన్ రాయల్స్...

8:45 PM IST

యశస్వి జైస్వాల్ అవుట్.. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.

యశస్వి జైస్వాల్ అవుట్.. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్. 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ ముంగిట పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్...

8:43 PM IST

మహిపాల్ సిక్సర్ల మోత..

అదిల్ రషీద్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు మహిపాల్ లోమోర్. 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:40 PM IST

13 ఓవర్లలో 122 పరుగులు...

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:31 PM IST

లివింగ్‌స్టోన్ అవుట్...

అర్ష్‌దీప్ సింగ్ ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాది జోరు మీదున్నట్టు కనిపించిన లివింగ్‌స్టో, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

8:27 PM IST

జైస్వాల్ దూకుడు...

11 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:17 PM IST

జైస్వాల్ సిక్సర్...

వరల్డ్ టాప్ క్లాస్ స్పిన్నర్లలో ఒకడైన అదిల్ రషీద్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:09 PM IST

సంజూ శాంసన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

8:06 PM IST

జైస్వాల్ జోరు...

అదిల్ రషీద్ వేసిన ఏడో ఓవర్‌లో జైస్వాల్ ఓ ఫోర్, సిక్సర్ బాది 12 పరుగులు రాబట్టాడు. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

7:56 PM IST

తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్... లూయిస్ అవుట్... మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన అర్ష్‌దీప్ సింగ్..

7:53 PM IST

5 ఓవర్లకు 53 పరుగులు...

దీపక్ హడా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు లూయిస్. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి 53 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

7:52 PM IST

లూయిస్ దూకుడు...

ఇషాన్ పోరెల్ వేసిన నాలుగో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో 17 పరుగులు రాబట్టాడు లూయిస్. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులకు చేరుకుంది రాజస్థాన్ రాయల్స్...

11:56 PM IST:

Least runs Win by RR in IPL

2 runs vs MI (2009)

2 runs vs DEC (2010)

2 runs vs PBKS (2021)*

11:50 PM IST:

 19వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ 4 పరుగులు మాత్రమే ఇవ్వగా, ఆఖరి ఓవర్‌లో విజయానికి 4 పరుగులు కావాల్సిన దశలో ఒకే ఒక్క పరుగు ఇచ్చిన కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీసి.. రాజస్థాన్ రాయల్స్‌కి ఉత్కంఠ విజయం అందించాడు...

11:15 PM IST:

పంజాబ్ కింగ్స్ విజయానికి 4 ఓవర్లలో 32 పరుగులు చేయాలి...

11:08 PM IST:

పంజాబ్ కింగ్స 15 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 30 బంతుల్లో 38 పరుగులు కావాలి...

11:03 PM IST:

నికోలస్ పూరన్ ఓ భారీ సిక్సర్ బాదడంతో 14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...

10:57 PM IST:

మయాంక్ అగర్వాల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్... 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అవుటైన మయాంక్ అగర్వాల్...

10:49 PM IST:

కెఎల్ రాహుల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్...

10:39 PM IST:

మయాంక్ అగర్వాల్ 35 బంతుల్లో 58 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 106 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్... 

10:39 PM IST:

మయాంక్ అగర్వాల్ 35 బంతుల్లో 58 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 106 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్... 

10:33 PM IST:

క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 9.1 ఓవర్లలో 87 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...

10:29 PM IST:

Fewest Innings to 3000 IPL runs:-

•Chris Gayle - 75

•KL Rahul - 80

•David Warner - 94

10:24 PM IST:

మయాంక్ అగర్వాల్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దీంతో 7.3 ఓవర్లలో 69 పరుగులకు చేరుకుంది పంజాబ్ కింగ్స్...

10:22 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...

10:14 PM IST:

ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ ఇచ్చిన మరో క్యాచ్‌ను సకారియా డ్రాప్ చేశాడు...

10:10 PM IST:

కెఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేసిన రియాన్ పరాగ్... ఇప్పటికే రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కెఎల్ రాహుల్. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్...

10:03 PM IST:

కెఎల్ రాహుల్, చేతన్ సకారియా వేసిన నాలుగో ఓవర్‌లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 17 పరుగులు రాబట్టాడు... 3.4 ఓవర్లు ముగిసే సమయానికి 33 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్...

9:24 PM IST:

ఐదు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్...  రాజస్థాన్ రాయల్స్ ఆలౌట్...

9:23 PM IST:

సకారియా అవుట్... 9వ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:17 PM IST:

క్రిస్ మోరిస్ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:12 PM IST:

తెవాటియా అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:11 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:05 PM IST:

మహిపాల్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:00 PM IST:

రియాన్ పరాగ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

8:55 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:51 PM IST:

మహిపాల్ లోమోర్, దీపక్ హుడా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 15.2 ఓవర్లలో 152 పరుగులకి చేరుకుంది రాజస్థాన్ రాయల్స్...

8:45 PM IST:

యశస్వి జైస్వాల్ అవుట్.. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్. 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ ముంగిట పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్...

8:44 PM IST:

అదిల్ రషీద్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు మహిపాల్ లోమోర్. 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:41 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:33 PM IST:

అర్ష్‌దీప్ సింగ్ ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాది జోరు మీదున్నట్టు కనిపించిన లివింగ్‌స్టో, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

8:28 PM IST:

11 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:19 PM IST:

వరల్డ్ టాప్ క్లాస్ స్పిన్నర్లలో ఒకడైన అదిల్ రషీద్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

8:09 PM IST:

సంజూ శాంసన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

8:07 PM IST:

అదిల్ రషీద్ వేసిన ఏడో ఓవర్‌లో జైస్వాల్ ఓ ఫోర్, సిక్సర్ బాది 12 పరుగులు రాబట్టాడు. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

7:57 PM IST:

తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్... లూయిస్ అవుట్... మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన అర్ష్‌దీప్ సింగ్..

7:53 PM IST:

దీపక్ హడా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు లూయిస్. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి 53 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

7:52 PM IST: