IPL2021 RCBvsKKR: అదరగొట్టిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఆర్‌సీబీ చిత్తు...

IPL2021 RCB vs KKR phase 2 match 2 Live updates with Telugu Commentary

10:36 PM IST

కోహ్లీకి కలిసి రాలేదు...

Virat Kohli in IPL

1st match - Lost

100th match - Lost

200th match - Lost*

10:35 PM IST

అలా అచ్చి వచ్చాయి...

#KKR in IPL

1st match - Won

100th match - Won

200th match - Won*

10:34 PM IST

కేకేఆర్‌కి ఇదే టాప్...

Fastest Chase in IPL History

5.3 overs - MI vs KKR

7.2 overs - KTK vs RR

7.5 overs - PBKS vs DC

8.1 overs - RCB vs PBKS

10. overs - KKR vs RCB*

10:32 PM IST

ఛాంపియన్ టీమ్స్...

Most Wins vs RCB

17 - CSK

17 - MI

15 - KKR*

10:28 PM IST

10 ఓవర్లలోనే ముగించేశారు...

34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్ అవుట్ కాగా, వెంకటేశ్ అయ్యర్ 27 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను 10 ఓవర్లలోనే ముగించాడు...  

10:19 PM IST

తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... శుబ్‌మన్ గిల్ అవుట్...

82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... శుబ్‌మన్ గిల్ అవుట్...

9:39 PM IST

2 ఓవర్లలో 20 పరుగులు...

93 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన కేకేఆర్, తొలి రెండు ఓవర్లలోనే 20 పరుగులు రాబట్టింది...

9:19 PM IST

ఆర్‌సీబీకి ఆరో లోయెస్ట్ స్కోరు...

Lowest Score by RCB

49 vs KKR

70 vs CSK

70 vs RR

82 vs KKR

87 vs CSK

92 vs KKR*

9:17 PM IST

92 పరుగులకి ఆర్‌సీబీ ఆలౌట్...

92 పరుగులకి ఆర్‌సీబీ ఆలౌట్...

9:03 PM IST

9వ వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

10 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన హర్షల్ పటేల్, ఫర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్... 9వ వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:56 PM IST

ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... జెమ్మీసన్ రనౌట్... 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ...

8:52 PM IST

సచిన్ బేబీ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

సచిన్ బేబీ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:38 PM IST

హసరంగ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

IPL2021 RCBvsKKR Live: హసరంగ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:36 PM IST

గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:27 PM IST

మ్యాక్స్‌వెల్ తర్వాతి ప్లేజ్‌లో ఏబీ డివిల్లియర్స్...

Most Ducks by Overseas player in IPL

11 - Glenn Maxwell

10 - AB Devilliers*

9 - Jacques Kallis

9 - Rashid Khan

8:26 PM IST

10 ఓవర్లలో 54 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:19 PM IST

డివిల్లియర్స్ డకౌట్... నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో ఏబీ డివిల్లియర్స్ డకౌట్...  నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:14 PM IST

కెఎస్ భరత్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

కెఎస్ భరత్ అవుట్... 51 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:03 PM IST

దేవ్‌దత్ పడిక్కల్ అవుట్...

దేవ్‌దత్ పడిక్కల్ అవుట్... 41 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... 

8:00 PM IST

కోహ్లీకి కలిసిరాని మైలురాయి మ్యాచులు...

Virat Kohli in IPL

1st match - 1

50th match - 30*

100th match - 35

150th match - 31

200th match - 5

8:00 PM IST

విరాట్ కోహ్లీ అవుట్...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 4 బంతుల్లో 5 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ...

10:36 PM IST:

Virat Kohli in IPL

1st match - Lost

100th match - Lost

200th match - Lost*

10:36 PM IST:

#KKR in IPL

1st match - Won

100th match - Won

200th match - Won*

10:35 PM IST:

Fastest Chase in IPL History

5.3 overs - MI vs KKR

7.2 overs - KTK vs RR

7.5 overs - PBKS vs DC

8.1 overs - RCB vs PBKS

10. overs - KKR vs RCB*

10:32 PM IST:

Most Wins vs RCB

17 - CSK

17 - MI

15 - KKR*

10:29 PM IST:

34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్ అవుట్ కాగా, వెంకటేశ్ అయ్యర్ 27 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను 10 ఓవర్లలోనే ముగించాడు...  

10:19 PM IST:

82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... శుబ్‌మన్ గిల్ అవుట్...

9:40 PM IST:

93 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన కేకేఆర్, తొలి రెండు ఓవర్లలోనే 20 పరుగులు రాబట్టింది...

9:19 PM IST:

Lowest Score by RCB

49 vs KKR

70 vs CSK

70 vs RR

82 vs KKR

87 vs CSK

92 vs KKR*

9:18 PM IST:

92 పరుగులకి ఆర్‌సీబీ ఆలౌట్...

9:03 PM IST:

10 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన హర్షల్ పటేల్, ఫర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్... 9వ వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:57 PM IST:

ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... జెమ్మీసన్ రనౌట్... 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ...

8:52 PM IST:

సచిన్ బేబీ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:38 PM IST:

IPL2021 RCBvsKKR Live: హసరంగ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:36 PM IST:

గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:36 PM IST:

Most Ducks by Overseas player in IPL

11 - Glenn Maxwell

10 - AB Devilliers*

9 - Jacques Kallis

9 - Rashid Khan

8:26 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:20 PM IST:

ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో ఏబీ డివిల్లియర్స్ డకౌట్...  నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:15 PM IST:

కెఎస్ భరత్ అవుట్... 51 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:03 PM IST:

దేవ్‌దత్ పడిక్కల్ అవుట్... 41 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ... 

8:02 PM IST:

Virat Kohli in IPL

1st match - 1

50th match - 30*

100th match - 35

150th match - 31

200th match - 5

8:01 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 4 బంతుల్లో 5 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ...

IPL 2021 ఫేజ్‌ 2లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలుగు కుర్రాడు కెఎస్ భరత్‌కి తుది జట్టులో చోటు దక్కింది...