IPL2021 MI vs KKR: కేకేఆర్ చేతుల్లో ముంబై చిత్తు... డిఫెండింగ్ ఛాంపియన్‌కి వరుసగా రెండో ఓటమి...

IPL2021 MI vs KKR: mumbai Indians vs Kolkata Knight Riders live updates with telugu commentary

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు, ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.... పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ముంబైకి, ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్‌కి ఈ మ్యాచ్ చాలా కీలకం...

11:16 PM IST

యూఏఈలో ఆరోసారి...

Most 3 wicket hauls in UAE [IPL]

6 - Jasprit Bumrah*

5 - Kagiso Rabada

4 - Mohammed Shami

11:13 PM IST

13 మ్యాచుల్లో రెండోది..

ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత 13 మ్యాచుల్లో రెండోసారి విజయాన్ని అందుకుంది కేకేఆర్... మిగిలిన 11 మ్యాచుల్లో ముంబై చేతుల్లో ఓడింది...

11:12 PM IST

నాలుగో స్థానానికి కేకేఆర్...

ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా, వరుసగా రెండు పరాజయాలు నమోదుచేసిన ముంబై ఇండియన్స్ ఆరో స్థానానికి పడిపోయింది... 

11:11 PM IST

కేకేఆర్ చేతుల్లో ముంబై చిత్తు... డిఫెండింగ్ ఛాంపియన్‌కి వరుసగా రెండో ఓటమి...

7 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతుల్లో ముంబై ఇండియన్స్ చిత్తు... డిఫెండింగ్ ఛాంపియన్‌కి సీజన్‌లో రెండోసారి వరుసగా రెండో ఓటమి...

10:53 PM IST

ఇయాన్ మోర్గాన్ అవుట్...

ఇయాన్ మోర్గాన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:38 PM IST

వెంకటేశ్ అయ్యర్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:36 PM IST

రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ...

రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ... 11.1 ఓవర్లలో 117 పరుగులకు చేరుకున్న కేకేఆర్...

10:31 PM IST

వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ...

వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ... 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకం బాదాడు అయ్యర్...

10:29 PM IST

10 ఓవర్లలో 111...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది కేకేఆర్. విజయానికి ఆఖరి 10 ఓవర్లలో 45 పరుగులు చేయాలి...

10:23 PM IST

9 ఓవర్లలో 97 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... విజయానికి 66 బంతుల్లో 59 పరుగులు కావాలి...

10:21 PM IST

బౌండరీల మోత...

కృనాల్ పాండ్యా ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి ఓ భారీ సిక్సర్ బాదాడు.. దీంతో 8.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది... 

10:10 PM IST

6 ఓవర్లలో 63 పరుగులు...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... విజయానికి 14 ఓవర్లలో 93 పరుగులు కావాలి...

9:54 PM IST

శుబ్‌మన్ గిల్ అవుట్...

శుబ్‌మన్ గిల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

9:53 PM IST

ఓపెనర్ల దూకుడు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. మొదటి ఓవర్‌లో 15 పరుగులు రాగా, రెండో ఓవర్‌లోనూ 15 పరుగులు వచ్చాయి. 

9:32 PM IST

టార్గెట్ 156...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ స్కోరు మరీ చిన్నదేం కాకపోయినా 6 ఓవర్లలో 56 పరుగులు చేసిన జట్టు, ఇంత తక్కువ స్కోరుకి పరిమితం కావడం మాత్రం ముంబై ఫ్యాన్స్‌కి షాక్‌కి గురి చేసేదే...

9:21 PM IST

కృనాల్ పాండ్యా అవుట్...

కృనాల్ పాండ్యా అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:20 PM IST

పోలార్డ్ అవుట్...

పోలార్డ్ రనౌట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:17 PM IST

19వ ఓవర్‌లో 10 పరుగులు...

19వ ఓవర్‌లో 10 పరుగులు రావడంతో 149 పరుగులకి చేరుకుంది ముంబై ఇండియన్స్ స్కోరు...

9:13 PM IST

18వ ఓవర్‌లో 18 పరుగులు...

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు వచ్చాయి. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:08 PM IST

పోలార్డ్ దూకుడు...

ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్ బాది 10 పరుగులు రాబట్టాడు కిరన్ పోలార్డ్. దీంతో 17.3 ఓవర్లు ముగిసేసరికి 132 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:02 PM IST

ఇషాన్ కిషన్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:51 PM IST

డి కాక్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:46 PM IST

14 ఓవర్లలో 101 పరుగులు...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:32 PM IST

సూర్యకుమార్ అవుట్...

సూర్యకుమార్ అవుట్... 89 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:30 PM IST

12 ఓవర్లలో 89 పరుగులు...

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:18 PM IST

రోహిత్ శర్మ అవుట్...

రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:05 PM IST

7 ఓవర్లలో 60...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:58 PM IST

డి కాక్ సిక్సర్ల మోత...

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆరోఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు డి కాక్... దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:44 PM IST

రోహిత్ శర్మ రికార్డు...

వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన రోహిత్ శర్మ, కేకేఆర్‌పై 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు...

7:43 PM IST

3 ఓవర్లలో 20 పరుగులు...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:36 PM IST

బౌండరీతో మొదలు...

కేకేఆర్‌తో మ్యాచ్‌ను రోహిత్ శర్మ బౌండరీతో మొదలెట్టాడు... తొలి ఓవర్‌లో 5 పరుగులు చేసింది ముంబై...

7:35 PM IST

లాస్ట్ మ్యాచ్‌లో ముంబై లాస్...

ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో ఇబ్బందిపడిన ముంబై ఇండియన్స్, ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది...

7:35 PM IST

ఇరుజట్లకీ కీలకమే...

8 మ్యాచుల్లో మూడు విజయాలు మాత్రమే అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో కచ్ఛితంగా గెలవాల్సి ఉంటుంది...

7:34 PM IST

కేకేఆర్ వర్సెస్ ముంబై...

ఫేజ్ 2లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోతే, కేకేఆర్, ఆర్‌సీబీపై ఘన విజయాన్ని అందుకున్న ఉత్సాహంతో  ఉంది...

7:34 PM IST

రోహిత్ రీఎంట్రీ..

గత మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో ఆడుతున్నాడు. అన్‌మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో రోహిత్ తుదిజట్టులో రాక, హార్ధిక్ పాండ్యా నేటి మ్యాచ్‌కి కూడా దూరమయ్యాడు..
 
11:17 PM IST:

Most 3 wicket hauls in UAE [IPL]

6 - Jasprit Bumrah*

5 - Kagiso Rabada

4 - Mohammed Shami

11:16 PM IST:

ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత 13 మ్యాచుల్లో రెండోసారి విజయాన్ని అందుకుంది కేకేఆర్... మిగిలిన 11 మ్యాచుల్లో ముంబై చేతుల్లో ఓడింది...

11:13 PM IST:

ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా, వరుసగా రెండు పరాజయాలు నమోదుచేసిన ముంబై ఇండియన్స్ ఆరో స్థానానికి పడిపోయింది... 

11:12 PM IST:

7 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతుల్లో ముంబై ఇండియన్స్ చిత్తు... డిఫెండింగ్ ఛాంపియన్‌కి సీజన్‌లో రెండోసారి వరుసగా రెండో ఓటమి...

10:53 PM IST:

ఇయాన్ మోర్గాన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:39 PM IST:

వెంకటేశ్ అయ్యర్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్...

10:37 PM IST:

రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ... 11.1 ఓవర్లలో 117 పరుగులకు చేరుకున్న కేకేఆర్...

10:32 PM IST:

వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ... 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకం బాదాడు అయ్యర్...

10:30 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది కేకేఆర్. విజయానికి ఆఖరి 10 ఓవర్లలో 45 పరుగులు చేయాలి...

10:24 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... విజయానికి 66 బంతుల్లో 59 పరుగులు కావాలి...

10:22 PM IST:

కృనాల్ పాండ్యా ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి ఓ భారీ సిక్సర్ బాదాడు.. దీంతో 8.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది... 

10:11 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... విజయానికి 14 ఓవర్లలో 93 పరుగులు కావాలి...

9:54 PM IST:

శుబ్‌మన్ గిల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

9:54 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. మొదటి ఓవర్‌లో 15 పరుగులు రాగా, రెండో ఓవర్‌లోనూ 15 పరుగులు వచ్చాయి. 

9:32 PM IST:

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ స్కోరు మరీ చిన్నదేం కాకపోయినా 6 ఓవర్లలో 56 పరుగులు చేసిన జట్టు, ఇంత తక్కువ స్కోరుకి పరిమితం కావడం మాత్రం ముంబై ఫ్యాన్స్‌కి షాక్‌కి గురి చేసేదే...

9:22 PM IST:

కృనాల్ పాండ్యా అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:20 PM IST:

పోలార్డ్ రనౌట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:18 PM IST:

19వ ఓవర్‌లో 10 పరుగులు రావడంతో 149 పరుగులకి చేరుకుంది ముంబై ఇండియన్స్ స్కోరు...

9:14 PM IST:

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు వచ్చాయి. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:09 PM IST:

ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్ బాది 10 పరుగులు రాబట్టాడు కిరన్ పోలార్డ్. దీంతో 17.3 ఓవర్లు ముగిసేసరికి 132 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:02 PM IST:

ఇషాన్ కిషన్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:51 PM IST:

డి కాక్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:46 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:33 PM IST:

సూర్యకుమార్ అవుట్... 89 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:31 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:18 PM IST:

రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:06 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:59 PM IST:

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆరోఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు డి కాక్... దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:45 PM IST:

వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన రోహిత్ శర్మ, కేకేఆర్‌పై 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు...

7:44 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:37 PM IST:

కేకేఆర్‌తో మ్యాచ్‌ను రోహిత్ శర్మ బౌండరీతో మొదలెట్టాడు... తొలి ఓవర్‌లో 5 పరుగులు చేసింది ముంబై...

7:36 PM IST:

ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో ఇబ్బందిపడిన ముంబై ఇండియన్స్, ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది...

7:35 PM IST:

8 మ్యాచుల్లో మూడు విజయాలు మాత్రమే అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో కచ్ఛితంగా గెలవాల్సి ఉంటుంది...

7:35 PM IST:

ఫేజ్ 2లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోతే, కేకేఆర్, ఆర్‌సీబీపై ఘన విజయాన్ని అందుకున్న ఉత్సాహంతో  ఉంది...

7:34 PM IST: