IPL2021 SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో సన్‌రైజర్స్ చిత్తు... ఫ్లేఆఫ్ రేసు నుంచి అవుట్...

IPL 2021 SRH vs DC: Sunrisers Hyderabad vs Delhi capitals live updates in Telugu commentary

IPL2021 SRH vs DC: ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు...

11:11 PM IST

ప్లేఆఫ్ రేసు నుంచి అవుట్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2021 సీజన్‌లో 8 మ్యాచుల్లో ఏడు పరాజయాలతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది...

11:10 PM IST

టాప్‌లోకి ఢిల్లీ క్యాపిటల్స్...

ఈ విజయంతో ఏడో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. మిగిలిన ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ఫ్లేఆఫ్ చేరుకుంటుంది ఢిల్లీ క్యాపిటల్స్...

11:09 PM IST

8 వికెట్ల తేడాతో ఢిల్లీకి ఘన విజయం...

రిషబ్ పంత్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఢిల్లీకి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు...

10:51 PM IST

18 బంతుల్లో 9 పరుగులు...

ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ ఓ బౌండరీ, ఓ సిక్సర్ బాదాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఆఖరి 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు కావాలి...

10:45 PM IST

24 బంతుల్లో 25 పరుగులు...

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 110 పరగులు  చేసింది ఢిల్లీ. విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 25 పరుగులు కావాలి...

10:43 PM IST

రిషబ్ పంత్ సిక్సర్...

ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఢిల్లీ విజయానికి 27 బంతుల్లో 28 పరుగులు కావాలి...

10:34 PM IST

36 బంతుల్లో 39 పరుగులు..

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి ఉంది...

10:32 PM IST

శ్రేయాస్ అయ్యర్ మోత..

14వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:19 PM IST

11 ఓవర్లలో 73 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:18 PM IST

శిఖర్ ధావన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:15 PM IST

10 ఓవర్లలో 69 పరుగులు...

10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... విజయానికి 60 బంతుల్లో 66 పరుగులు కావాలి...

10:04 PM IST

8 ఓవర్లలో 51 పరుగులు...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... విజయానికి 72 బంతుల్లో 84 పరుగులు కావాలి...

9:51 PM IST

5 ఓవర్లలో 29 పరుగులు..

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:50 PM IST

పృథ్వీషా అవుట్...తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

పృథ్వీషా అవుట్...20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:18 PM IST

టార్గెట్ 135...

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 135 పరుగులు...

9:05 PM IST

19 ఓవర్లలో 125 పరుగులు..

19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:02 PM IST

అబ్దుల్ సమద్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

అబ్దుల్ సమద్ అవుట్...  111 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:56 PM IST

100 పరుగులకే చేరుకున్న సన్‌రైజర్స్...

ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో నో బాల్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 100 దాటింది. ఫ్రీ హిట్‌కి సిక్సర్ బాదిన అబ్దుల్ సమద్, సన్‌రైజర్స్ స్కోరు 17 ఓవర్లలో 107 పరుగులకు చేర్చాడు...

8:45 PM IST

హోల్డర్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

జాసన్ హోల్డర్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

8:44 PM IST

15 ఓవర్లలో 90 పరుగులు...

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:33 PM IST

కేదార్ జాదవ్ అవుట్...

కేదార్ జాదవ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 

8:29 PM IST

12 ఓవర్లలో 71 పరుగులు...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

8:21 PM IST

మనీశ్ పాండే అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:18 PM IST

కేన్ విలియంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

కేన్ విలియంసన్ అవుట్... 60 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:17 PM IST

విలియంసన్‌కి లక్కీ ఛాన్సెస్...

కేన్ విలియంసన్‌ ఇచ్చిన రెండు క్యాచులను ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్లు మిస్ చేశారు..

8:03 PM IST

7 ఓవర్లలో 39 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:52 PM IST

వృద్ధిమాన్ సాహా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

వృద్ధిమాన్ సాహా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్...

7:50 PM IST

సాహా సిక్సర్...

వృద్ధిమాన్ సాహా ఓ భారీ సిక్సర్ బాదాడు. 4.2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:49 PM IST

4 ఓవర్లలో 23 పరుగులు..

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

7:41 PM IST

2 ఓవర్లకి 12 పరుగులు...

రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:40 PM IST

కరోనా కలవరం...

ఈ మ్యాచ్‌కి ముందు నటరాజన్ కరోనా బారిన పడడం, విజయ్ శంకర్ కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లడంతో ఆ ప్రభావం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పడనుంది..

7:40 PM IST

కేన్ మామకి కీలకం...

కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఆడిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కీలకం...

7:39 PM IST

సూపర్ ఓవర్ మ్యాచ్...

ఫస్టాఫ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ తీసిన షార్ట్ రన్, జట్టు విజయంపై తీవ్ర ప్రభావం చూపి... ఢిల్లీ విజయాన్ని అందుకుంది...

7:39 PM IST

గెలిస్తే టాప్‌లోకి...

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్తుంది...

7:39 PM IST

గెలిస్తేనే రేసులో...

ఐపీఎల్‌ 2021 ఫేజ్ 2లో ఇప్పటికే ఆరు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే, ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది ఆరెంజ్ ఆర్మీ...

7:38 PM IST

డేవిడ్ వార్నర్ డకౌట్...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ వికెట్ త్వరగా కోల్పోయింది. 3 బంతులాడిన వార్నర్, పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు...

11:11 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2021 సీజన్‌లో 8 మ్యాచుల్లో ఏడు పరాజయాలతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది...

11:10 PM IST:

ఈ విజయంతో ఏడో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. మిగిలిన ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ఫ్లేఆఫ్ చేరుకుంటుంది ఢిల్లీ క్యాపిటల్స్...

11:10 PM IST:

రిషబ్ పంత్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఢిల్లీకి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు...

10:52 PM IST:

ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ ఓ బౌండరీ, ఓ సిక్సర్ బాదాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఆఖరి 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు కావాలి...

10:46 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 110 పరగులు  చేసింది ఢిల్లీ. విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 25 పరుగులు కావాలి...

10:43 PM IST:

ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో ఢిల్లీ విజయానికి 27 బంతుల్లో 28 పరుగులు కావాలి...

10:34 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి ఉంది...

10:33 PM IST:

14వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:20 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:18 PM IST:

శిఖర్ ధావన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:16 PM IST:

10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... విజయానికి 60 బంతుల్లో 66 పరుగులు కావాలి...

10:05 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... విజయానికి 72 బంతుల్లో 84 పరుగులు కావాలి...

9:51 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:50 PM IST:

పృథ్వీషా అవుట్...20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

9:18 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 135 పరుగులు...

9:05 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:03 PM IST:

అబ్దుల్ సమద్ అవుట్...  111 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:57 PM IST:

ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో నో బాల్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 100 దాటింది. ఫ్రీ హిట్‌కి సిక్సర్ బాదిన అబ్దుల్ సమద్, సన్‌రైజర్స్ స్కోరు 17 ఓవర్లలో 107 పరుగులకు చేర్చాడు...

8:45 PM IST:

జాసన్ హోల్డర్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్...

8:45 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:34 PM IST:

కేదార్ జాదవ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 

8:30 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

8:22 PM IST:

మనీశ్ పాండే అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:19 PM IST:

కేన్ విలియంసన్ అవుట్... 60 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:18 PM IST:

కేన్ విలియంసన్‌ ఇచ్చిన రెండు క్యాచులను ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్లు మిస్ చేశారు..

8:03 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:53 PM IST:

వృద్ధిమాన్ సాహా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్...

7:51 PM IST:

వృద్ధిమాన్ సాహా ఓ భారీ సిక్సర్ బాదాడు. 4.2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:49 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

7:41 PM IST:

రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:40 PM IST:

ఈ మ్యాచ్‌కి ముందు నటరాజన్ కరోనా బారిన పడడం, విజయ్ శంకర్ కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లడంతో ఆ ప్రభావం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పడనుంది..

7:40 PM IST:

కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఆడిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కీలకం...

7:40 PM IST:

ఫస్టాఫ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ తీసిన షార్ట్ రన్, జట్టు విజయంపై తీవ్ర ప్రభావం చూపి... ఢిల్లీ విజయాన్ని అందుకుంది...

7:39 PM IST: