2020 ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్... ఐదోసారి టైటిల్‌తో ‘రోహిత్’ రికార్డు...

IPL 2020 Final MI vs DC Live Updates with Telugu commentary CRA

IPL 2020 ఫైనల్ ఫైట్ మొదలైంది. 56 రోజుల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది. నాలుగు సార్లు టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫైనల్ ఫైట్‌లో ఏ జట్టు గెలుస్తుందోనని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

11:49 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ అవార్డులు ఇవే..

IPL 2020 Awards:
Champions: Mumbai Indians
Runners up: Delhi Capital
Orange cap: Rahul
Purple cap: Rabada
Most Sixes: Kishan
Power player: Boult
Emerging player: Padikkal
Fair play: Mumbai Indians
Super Striker: Pollard
Game changer: Rahul
Most Valuable player: Archer

11:44 PM IST

ఎమర్జింగ్ ప్లేయర్... దేవ్‌దత్ పడిక్కల్

మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడుతూ 5 హాఫ్ సెంచరీలతో 473 పరుగులు చేసిన ఆర్‌సీబీ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ 2020 అవార్డు అందుకున్నాడు.

11:43 PM IST

30 సిక్సర్ల ఇషాన్ కిషన్...

సీజన్‌లో 30 సిక్సర్లు బాదిన ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్... ‘మోస్ట్ సిక్సర్స్ అవార్డు’ అందుకున్నాడు.

11:42 PM IST

కోహ్లీ తర్వాత రాహుల్...

Indians Winning Orange Cap in IPL
2010 - Sachin
2014 - Uthappa
2016 - Kohli
2020 - Kl Rahul*

11:34 PM IST

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రెంట్ బౌల్ట్...

M.O.M Award in IPL Final
08 - Yusuf Pathan
09 - Anil Kumble
10 - Suresh Raina
11 - Murali Vijay
12 - Manvinder Bisla
13 - Kieron Pollard
14 - Manish Pandey
15 - Rohit Sharma
16 - Ben Cutting
17 - Krunal Pandya
18 - Shane Watson
19 - Jasprit Bumrah
20 - Trent Boult*

11:05 PM IST

అటు రోహిత్... ఇటు అయ్యర్...

Highest score by a captain in an #IPLfinal:
69 David Warner, SRH v RCB, 2016
68 Rohit Sharma, MI v DC, 2020
65* Shreyas Iyer, DC v MI, 2020

63* MS Dhoni, CSK v MI, 2013
54 Virat Kohli, RCB v SRH, 2016
51 Steven Smith, RPS v MI, 2017
50 Rohit Sharma, MI v CSK, 2015

11:00 PM IST

8 సీజన్లలో ఐదో టైటిల్...

మొదటి ఐదు సీజన్లలో టైటిల్ గెలవలేకపోయిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత జరిగిన ఎనిమిది సీజన్లలో ఐదు టైటిల్స్ సాధించింది.

10:59 PM IST

రోహిత్‌కి ఆరు... ముంబైకి ఐదు...

Rohit Sharma in IPL final
2009 - Won
2013 - Won
2015 - Won
2017 - Won
2019 - Won
2020 - Won*

10:57 PM IST

ఐదోసారి టైటిల్‌తో ‘రోహిత్’ రికార్డు...

ఢిల్లీ విధించిన లక్ష్యాన్ని ఈజీగా చేధించింది ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ మొట్టమొదటిసారి వరుసగా రెండో సీజన్‌లోనూ టైటిల్ గెలిచింది.

10:51 PM IST

హార్ధిక్ పాండ్యా అవుట్...

హార్ధిక్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... విజయానికి 15 బంతుల్లో ఒకే పరుగు కావాలి.

10:44 PM IST

పోలార్డ్ అవుట్...

పోలార్డ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:39 PM IST

రోహిత్ శర్మ అవుట్...

రోహిత్ శర్మ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:33 PM IST

15 ఓవర్లలో 126...

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 30 బంతుల్లో 31 పరుగులు కావాలి...

10:30 PM IST

ఫైనల్‌లో రెండో హాఫ్ సెంచరీ...

Rohit Sharma now becomes the first captain to score 50+ in two #IPLfinal

50(26) vs CSK Kolkata 2015
56*(37) vs DC Dubai 2020

10:29 PM IST

రోహిత్ శర్మ రేర్ రికార్డు...

Rohit Sharma in IPL:
50th Game: Scored Fifty
100th Game: Scored Fifty
150th Game: Scored Fifty
200th Game: Scored Fifty

10:26 PM IST

14 ఓవర్లలో 116...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాలి...

10:17 PM IST

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ...

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..

10:12 PM IST

సూర్యకుమార్ యాదవ్ అవుట్...

సూర్యకుమార్ యాదవ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:06 PM IST

హిట్ మ్యాన్ ఆన్ ఫైర్...

గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదటి రెండు మ్యాచుల్లో కలిసి 4 పరుగులే చేసిన రోహిత్ శర్మ.. ఫైనల్ మ్యాచ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. 9వ ఓవర్‌లో 2 భారీ సిక్సర్లు బాదాడు రోహిత్. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది ముంబై.

10:05 PM IST

రోహిత్ సిక్సర్...

రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:58 PM IST

7 ఓవర్లలో 65...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 65 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:54 PM IST

6 ఓవర్లలో 61...

6 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 

9:49 PM IST

సూర్యకుమార్ యాదవ్... వస్తూనే

సూర్యకుమార్ యాదవ్ వస్తూనే ఓ బౌండరీ, సిక్సర్ బాదాడు.. దీంతో 4.4 ఓవర్లలోనే 55 పరుగులు చేసింది ముంబై.

9:46 PM IST

డి కాక్ అవుట్..

డి కాక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:45 PM IST

రోహిత్ సిక్సర్...

రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు. దాంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 45 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:42 PM IST

రోహిత్ @4000 ఫర్ ముంబై

ముంబై ఇండియన్స్ తరుపున 4000 ఐపీఎల్ పరుగులు పూర్తిచేసుకున్నాడు రోహిత్ శర్మ. 

9:33 PM IST

మొదటి ఓవర్‌లో 8...

157 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టన ముంబై... మొదటి ఓవర్‌లో 8 పరుగులు రాబట్టింది.

9:22 PM IST

ధోనీ, రోహిత్, కోహ్లీ... ఇప్పుడు అయ్యర్...

Indians Captains to Score 50s in IPL Final
Dhoni (2013)
Rohit (2015)
Kohli (2016)
Iyer (2020)*

9:18 PM IST

టార్గెట్ 157...

ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ టార్గెట్ 157...

9:13 PM IST

అయ్యర్ సిక్సర్...

శ్రేయాస్ అయ్యర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 19.5 ఓవర్లలో 155 పరుగులు చేసింది ఢిల్లీ.

9:08 PM IST

19 ఓవర్లలో 148...

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్....

8:59 PM IST

హెట్మయర్ అవుట్...

హెట్మయర్ అవుట్... ఐదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:55 PM IST

అయ్యర్ హాఫ్ సెంచరీ...

ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికి బౌండరీ బాదాడు అయ్యర్. 

8:51 PM IST

16 ఓవర్లలో 125...

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:47 PM IST

పంత్ అవుట్...

రిషబ్ పంత్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:45 PM IST

రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ...

బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు రిషబ్ పంత్. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు పంత్.

బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు రిషబ్ పంత్. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు 

8:41 PM IST

14 ఓవర్లలో 108...

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:34 PM IST

13 ఓవర్లలో 99...

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:28 PM IST

అయ్యర్ సిక్సర్...

12వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:25 PM IST

పంత్ బౌండరీ...

రిషబ్ పంత్ ఓ బౌండరీ బాదాడు. దీంతో 11.2 ఓవర్లలో 87 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్... 

8:22 PM IST

11 ఓవర్లలో 81...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:17 PM IST

పంత్ మరో సిక్సర్...

రిషబ్ పంత్ మరో భారీ సిక్సర్ బాదాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:16 PM IST

రిషబ్ పంత్ సిక్సర్...

రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 9. 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 

8:13 PM IST

9 ఓవర్లలో 59...

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:09 PM IST

8 ఓవర్లలో 51...

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

8:02 PM IST

6 ఓవర్లలో 41...

6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

7:55 PM IST

అయ్యర్ మరో బౌండరీ...

శ్రేయాస్ అయ్యర్ ఐదో ఓవర్‌లో రెండో బౌండరీ బాదాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

7:54 PM IST

అయ్యర్ బౌండరీ...

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఓ చూడచక్కని బౌండరీ బాదాడు. 4.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

7:52 PM IST

4 ఓవర్లలో 25...

4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:49 PM IST

ధావన్ అవుట్...

ధావన్ అవుట్...22 పరుగులకే మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:47 PM IST

పవర్‌ప్లేలో 16 వికెట్లు...

Most wickers in first 6 overs in an IPL season:
16 - Mitchell Johnson, 2013 (MI)
16* - Trent Boult, 2020 (MI)

7:45 PM IST

బౌండరీతో మొదలెట్టిన అయ్యర్...

శ్రేయాస్ అయ్యర్ మొదటి బంతినే బౌండరీకి తరలించాడు. 3 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:44 PM IST

రహానే అవుట్...

రహానే అవుట్... 16 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:42 PM IST

గబ్బర్ బౌండరీ...

మూడో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు శిఖర్ ధావన్. 2.2 ఓవర్లలో 15 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:40 PM IST

2 ఓవర్లలో 11...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:34 PM IST

ధావన్ బౌండరీ...

ఇన్నింగ్స్ నాలుగో బంతికి బౌండరీ బాదాడు శిఖర్ ధావన్...

7:32 PM IST

మొదటి బంతికే వికెట్...

ముంబై ఇండియన్స్ జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ... ఫైనల్ మ్యాచ్‌లో సున్నాకే వికెట్ కోల్పోయింది.

7:32 PM IST

స్టోయినిస్ అవుట్...

స్టోయినిస్ అవుట్... సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ...

7:12 PM IST

ఛేజింగ్‌లో గెలవని ముంబై...

MI in final
2010 - Batted 2nd (Lost)
2013 - Batted 1st (Won)
2015 - Batted 1st (Won)
2017 - Batted 1st (Won)
2019 - Batted 1st (Won)
2020 - Batting 2nd

7:10 PM IST

యూసఫ్ తర్వాత శిఖర్ ధావన్...

మూడు భిన్నమైన జట్ల తరుపున ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న రెండో భారత ప్లేయర్‌గా శిఖర్ ధావన్..

Yusuf [RR, KKR, SRH]
Dhawan [MI, SRH, DC]*

7:08 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

స్టోయినిస్, శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, హెట్మయర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, ప్రవీణ్ దూబే, నోకియా

7:07 PM IST

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హర్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:01 PM IST

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్...

ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేయనుంది.

6:58 PM IST

ధోనీ లేకుండా తొలిసారి...

ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరిన ప్రతీసారి ప్రత్యర్థిగా మహేంద్ర సింగ్ ధోనీ జట్టుతో తుది పోరులో తలబడింది. 2010లో సీఎస్‌కే, ముంబై మధ్య తొలి ఫైనల్ జరగగా చెన్నై గెలిచింది. ఆ తర్వాత 2013, 2015, 2017, 2019 సీజన్లలో ధోనీ జట్లపై ఫైనల్స్ ఆడి గెలిచింది రోహిత్ జట్టు.

6:57 PM IST

చెన్నైకి మాత్రమే సాధ్యమైంది...

ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మినహా... ఐపీఎల్ కెరీర్‌లో ఏ జట్టు కూడా వరుసగా రెండు సార్లు టైటిల్ గెలవలేకపోయింది. సీఎస్‌కే 2010, 2011 సీజన్లలో వరుసగా టైటిల్స్ గెలిచింది. 

6:55 PM IST

ఫైనల్ కోసం స్పెషల్ డ్రెస్ కోడ్...

ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ కామెంటేటర్లు అందరూ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు...

6:53 PM IST

రోహిత్ శర్మ ఐదో ఫైనల్...

#MI players with most IPL finals:
5-Rohit Sharma (DC/MI)
5-Kieron Pollard
3-Hardik Pandya
2-Saurabh Tiwary (MI/RCB)
2-Suryakumar Yadav (KKR/MI)
2-Mitchell McClenaghan
2-Jasprit Bumrah
2-Krunal Pandya
1-Aditya Tare
1-Deepak Chahar
1-Quinton de Kock
1-Ishan Kishan

6:50 PM IST

రెండోసారి బ్యాటింగ్ చేస్తే...

IPL Final Winners
2008 - Batting 2nd
2009 - Batting 1st
2010 - Batting 1st
2011 - Batting 1st
2012 - Batting 2nd
2013 - Batting 1st
2014 - Batting 2nd
2015 - Batting 1st
2016 - Batting 1st
2017 - Batting 1st
2018 - Batting 2nd
2019 - Batting 1st

2008 to 2013 (211121)
2014 to 2019 (211121)

6:48 PM IST

12లో తొమ్మిదిసార్లు...

ఐపీఎల్ కెరీర్‌లో గడిచిన 12 సీజన్లలో ఫైనల్ మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్లకి 9 మ్యాచుల్లో విజయం దక్కింది. కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే టాస్ ఓడిన జట్లకి విజయం దక్కింది.

Only thrice, Toss Losing team Won IPL final
DEC in 2009
KKR in 2012
MI in 2015

9 Out of 12 finals won by Toss Winning Team

6:46 PM IST

అప్పుడు గిబ్స్.. ఇప్పుడు ధావన్...

2009 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన ఓపెనర్ గిబ్స్ నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలిచింది. మరి నేటి మ్యాచ్‌లో ధావన్ ఢిల్లీకి టైటిల్ అందించగలడా? లేదో తెలియాలంటే మ్యాచ్ ముగిసేదాకా వేచి చూడాల్సిందే.

6:45 PM IST

శిఖర్ ధావన్ 68...

ఈ సీజన్‌లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 603 పరుగులు చేశాడు శిఖర్ ధావన్. ధావన్ మరో 68 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్ అందుకుంటాడు. 

6:44 PM IST

ముంబై, ఢిల్లీ... 3-0

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో తలబడిన మూడు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌లోకి ప్రవేశించిన ఢిల్లీ క్యాపిటల్స్, మొట్టమొదటి టైటిల్ అందుకోవాలంటే మాత్రం నేటి మ్యాచ్‌లో ముంబైపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. 

11:49 PM IST:

IPL 2020 Awards:
Champions: Mumbai Indians
Runners up: Delhi Capital
Orange cap: Rahul
Purple cap: Rabada
Most Sixes: Kishan
Power player: Boult
Emerging player: Padikkal
Fair play: Mumbai Indians
Super Striker: Pollard
Game changer: Rahul
Most Valuable player: Archer

11:45 PM IST:

మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడుతూ 5 హాఫ్ సెంచరీలతో 473 పరుగులు చేసిన ఆర్‌సీబీ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ 2020 అవార్డు అందుకున్నాడు.

11:45 PM IST:

మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడుతూ 5 హాఫ్ సెంచరీలతో 473 పరుగులు చేసిన ఆర్‌సీబీ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ 2020 అవార్డు అందుకున్నాడు.

11:44 PM IST:

సీజన్‌లో 30 సిక్సర్లు బాదిన ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్... ‘మోస్ట్ సిక్సర్స్ అవార్డు’ అందుకున్నాడు.

11:43 PM IST:

Indians Winning Orange Cap in IPL
2010 - Sachin
2014 - Uthappa
2016 - Kohli
2020 - Kl Rahul*

11:35 PM IST:

M.O.M Award in IPL Final
08 - Yusuf Pathan
09 - Anil Kumble
10 - Suresh Raina
11 - Murali Vijay
12 - Manvinder Bisla
13 - Kieron Pollard
14 - Manish Pandey
15 - Rohit Sharma
16 - Ben Cutting
17 - Krunal Pandya
18 - Shane Watson
19 - Jasprit Bumrah
20 - Trent Boult*

11:06 PM IST:

Highest score by a captain in an #IPLfinal:
69 David Warner, SRH v RCB, 2016
68 Rohit Sharma, MI v DC, 2020
65* Shreyas Iyer, DC v MI, 2020

63* MS Dhoni, CSK v MI, 2013
54 Virat Kohli, RCB v SRH, 2016
51 Steven Smith, RPS v MI, 2017
50 Rohit Sharma, MI v CSK, 2015

11:00 PM IST:

మొదటి ఐదు సీజన్లలో టైటిల్ గెలవలేకపోయిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత జరిగిన ఎనిమిది సీజన్లలో ఐదు టైటిల్స్ సాధించింది.

10:59 PM IST:

Rohit Sharma in IPL final
2009 - Won
2013 - Won
2015 - Won
2017 - Won
2019 - Won
2020 - Won*

10:58 PM IST:

ఢిల్లీ విధించిన లక్ష్యాన్ని ఈజీగా చేధించింది ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ మొట్టమొదటిసారి వరుసగా రెండో సీజన్‌లోనూ టైటిల్ గెలిచింది.

10:51 PM IST:

హార్ధిక్ పాండ్యా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... విజయానికి 15 బంతుల్లో ఒకే పరుగు కావాలి.

10:44 PM IST:

పోలార్డ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:39 PM IST:

రోహిత్ శర్మ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:34 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 30 బంతుల్లో 31 పరుగులు కావాలి...

10:31 PM IST:

Rohit Sharma now becomes the first captain to score 50+ in two #IPLfinal

50(26) vs CSK Kolkata 2015
56*(37) vs DC Dubai 2020

10:29 PM IST:

Rohit Sharma in IPL:
50th Game: Scored Fifty
100th Game: Scored Fifty
150th Game: Scored Fifty
200th Game: Scored Fifty

10:26 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాలి...

10:18 PM IST:

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..

10:12 PM IST:

సూర్యకుమార్ యాదవ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:07 PM IST:

గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదటి రెండు మ్యాచుల్లో కలిసి 4 పరుగులే చేసిన రోహిత్ శర్మ.. ఫైనల్ మ్యాచ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. 9వ ఓవర్‌లో 2 భారీ సిక్సర్లు బాదాడు రోహిత్. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది ముంబై.

10:06 PM IST:

రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:59 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 65 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:55 PM IST:

6 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 

9:50 PM IST:

సూర్యకుమార్ యాదవ్ వస్తూనే ఓ బౌండరీ, సిక్సర్ బాదాడు.. దీంతో 4.4 ఓవర్లలోనే 55 పరుగులు చేసింది ముంబై.

9:46 PM IST:

డి కాక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:45 PM IST:

రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు. దాంతో 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 45 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:43 PM IST:

ముంబై ఇండియన్స్ తరుపున 4000 ఐపీఎల్ పరుగులు పూర్తిచేసుకున్నాడు రోహిత్ శర్మ. 

9:33 PM IST:

157 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టన ముంబై... మొదటి ఓవర్‌లో 8 పరుగులు రాబట్టింది.

9:22 PM IST:

Indians Captains to Score 50s in IPL Final
Dhoni (2013)
Rohit (2015)
Kohli (2016)
Iyer (2020)*

9:19 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ టార్గెట్ 157...

9:13 PM IST:

శ్రేయాస్ అయ్యర్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 19.5 ఓవర్లలో 155 పరుగులు చేసింది ఢిల్లీ.

9:09 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్....

8:59 PM IST:

హెట్మయర్ అవుట్... ఐదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:56 PM IST:

ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికి బౌండరీ బాదాడు అయ్యర్. 

8:56 PM IST:

ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికి బౌండరీ బాదాడు అయ్యర్. 

8:52 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:47 PM IST:

రిషబ్ పంత్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

8:45 PM IST:

బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు రిషబ్ పంత్. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు పంత్.

8:45 PM IST:

బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు రిషబ్ పంత్. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు పంత్.

8:45 PM IST:

బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు రిషబ్ పంత్. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు 

8:42 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:34 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:29 PM IST:

12వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:26 PM IST:

రిషబ్ పంత్ ఓ బౌండరీ బాదాడు. దీంతో 11.2 ఓవర్లలో 87 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్... 

8:23 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:18 PM IST:

రిషబ్ పంత్ మరో భారీ సిక్సర్ బాదాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:16 PM IST:

రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 9. 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 

8:14 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:09 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

8:02 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

7:56 PM IST:

శ్రేయాస్ అయ్యర్ ఐదో ఓవర్‌లో రెండో బౌండరీ బాదాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

7:54 PM IST:

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఓ చూడచక్కని బౌండరీ బాదాడు. 4.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..

7:52 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:49 PM IST:

ధావన్ అవుట్...22 పరుగులకే మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:47 PM IST:

Most wickers in first 6 overs in an IPL season:
16 - Mitchell Johnson, 2013 (MI)
16* - Trent Boult, 2020 (MI)

7:46 PM IST:

శ్రేయాస్ అయ్యర్ మొదటి బంతినే బౌండరీకి తరలించాడు. 3 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:44 PM IST:

రహానే అవుట్... 16 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

7:42 PM IST:

మూడో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు శిఖర్ ధావన్. 2.2 ఓవర్లలో 15 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:41 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:34 PM IST:

ఇన్నింగ్స్ నాలుగో బంతికి బౌండరీ బాదాడు శిఖర్ ధావన్...

7:33 PM IST:

ముంబై ఇండియన్స్ జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ... ఫైనల్ మ్యాచ్‌లో సున్నాకే వికెట్ కోల్పోయింది.

7:32 PM IST:

స్టోయినిస్ అవుట్... సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ...

7:12 PM IST:

MI in final
2010 - Batted 2nd (Lost)
2013 - Batted 1st (Won)
2015 - Batted 1st (Won)
2017 - Batted 1st (Won)
2019 - Batted 1st (Won)
2020 - Batting 2nd

7:10 PM IST:

మూడు భిన్నమైన జట్ల తరుపున ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న రెండో భారత ప్లేయర్‌గా శిఖర్ ధావన్..

Yusuf [RR, KKR, SRH]
Dhawan [MI, SRH, DC]*

7:09 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

స్టోయినిస్, శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, హెట్మయర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, ప్రవీణ్ దూబే, నోకియా

7:08 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హర్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:02 PM IST:

ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేయనుంది.

7:01 PM IST:

ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరిన ప్రతీసారి ప్రత్యర్థిగా మహేంద్ర సింగ్ ధోనీ జట్టుతో తుది పోరులో తలబడింది. 2010లో సీఎస్‌కే, ముంబై మధ్య తొలి ఫైనల్ జరగగా చెన్నై గెలిచింది. ఆ తర్వాత 2013, 2015, 2017, 2019 సీజన్లలో ధోనీ జట్లపై ఫైనల్స్ ఆడి గెలిచింది రోహిత్ జట్టు.

6:58 PM IST:

ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మినహా... ఐపీఎల్ కెరీర్‌లో ఏ జట్టు కూడా వరుసగా రెండు సార్లు టైటిల్ గెలవలేకపోయింది. సీఎస్‌కే 2010, 2011 సీజన్లలో వరుసగా టైటిల్స్ గెలిచింది. 

6:55 PM IST:

ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ కామెంటేటర్లు అందరూ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు...

6:53 PM IST:

#MI players with most IPL finals:
5-Rohit Sharma (DC/MI)
5-Kieron Pollard
3-Hardik Pandya
2-Saurabh Tiwary (MI/RCB)
2-Suryakumar Yadav (KKR/MI)
2-Mitchell McClenaghan
2-Jasprit Bumrah
2-Krunal Pandya
1-Aditya Tare
1-Deepak Chahar
1-Quinton de Kock
1-Ishan Kishan

6:51 PM IST:

IPL Final Winners
2008 - Batting 2nd
2009 - Batting 1st
2010 - Batting 1st
2011 - Batting 1st
2012 - Batting 2nd
2013 - Batting 1st
2014 - Batting 2nd
2015 - Batting 1st
2016 - Batting 1st
2017 - Batting 1st
2018 - Batting 2nd
2019 - Batting 1st

2008 to 2013 (211121)
2014 to 2019 (211121)

6:49 PM IST:

ఐపీఎల్ కెరీర్‌లో గడిచిన 12 సీజన్లలో ఫైనల్ మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్లకి 9 మ్యాచుల్లో విజయం దక్కింది. కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే టాస్ ఓడిన జట్లకి విజయం దక్కింది.

Only thrice, Toss Losing team Won IPL final
DEC in 2009
KKR in 2012
MI in 2015

9 Out of 12 finals won by Toss Winning Team

6:48 PM IST:

2009 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన ఓపెనర్ గిబ్స్ నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలిచింది. మరి నేటి మ్యాచ్‌లో ధావన్ ఢిల్లీకి టైటిల్ అందించగలడా? లేదో తెలియాలంటే మ్యాచ్ ముగిసేదాకా వేచి చూడాల్సిందే.

6:46 PM IST:

ఈ సీజన్‌లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 603 పరుగులు చేశాడు శిఖర్ ధావన్. ధావన్ మరో 68 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్ అందుకుంటాడు. 

6:45 PM IST: