IND vs AUS: టీమిండియా అద్భుత విజయం... నట్టూ, చాహాల్ మ్యాజిక్‌...

INDIA vs Australia 1st T20 Live Updates with Telugu commentary CRA

IND vs AUS: ఆసీస్ టూర్‌లో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన విరాట్ సేన, ఆఖరి వన్డేలో గెలిచి ఊపిరి పీల్చుకుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కి ముందు విజయోత్సాహాన్ని నింపుకున్న విరాట్ సేన, పొట్టి ఫార్మాట్‌ను విజయంతో ప్రారంభించాలని ఆశపడుతోంది. ఆఖరి వన్డే జరిగిన కాన్‌బెర్రాలో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో నటరాజన్ టీమిండియా తరుపున టీ20ల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.

5:38 PM IST

జట్టులో లేకుండానే...

టాస్ సమయంలో తుది జట్టులో స్థానం దక్కించుకోని యజ్వేంద్ర చాహాల్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో చాహాల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

5:31 PM IST

వరుసగా 8వ విజయం...

India's Last 10 T20Is
Won vs WI
N/R vs SL
Won vs SL
Won vs SL
Won vs NZ
Won vs NZ
Won vs NZ
Won vs NZ
Won vs NZ
Won vs AUS*

5:30 PM IST

11 పరుగుల తేడాతో...

టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది టీమిండియా. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది ఆస్ట్రేలియా. 

5:19 PM IST

మిచెల్ స్టార్క్ అవుట్...

మిచెల్ స్టార్క్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

5:16 PM IST

హెండ్రిక్స్ అవుట్...

హెండ్రిక్స్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

5:12 PM IST

వేడ్ అవుట్...

వేడ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

5:05 PM IST

24 బంతుల్లో 46 పరుగులు...

ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 46 పరుగులు కావాలి...

5:01 PM IST

5 ఓవర్లలో 49...

ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 49 పరుగులు కావాలి...

5:00 PM IST

ఆర్క్ షార్ట్ అవుట్...

ఆర్క్ షార్ట్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:46 PM IST

మ్యాక్స్‌వెల్ అవుట్...

మ్యాక్స్‌వెల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:33 PM IST

స్మిత్ అవుట్...

స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:26 PM IST

ఫించ్ అవుట్...

ఫించ్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:09 PM IST

ఓపెనర్ల జోరు...

భారత బౌలర్లు మరోసారి ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడిని త్వరగా విడగొట్టడంలో ఫెయిల్ కావడంతో 5 ఓవర్లలో 45 పరుగులు చేసింది ఆసీస్... 

3:49 PM IST

మొదటి ఓవర్‌లో 14...

162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా... మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు రాబట్టింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ 2, షార్ట్ ఓ ఫోర్ బాదారు.

3:28 PM IST

టార్గెట్ 162..

రవీంద్ర జడేజా ఆఖర్లో మెరుపులు కురిపించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది భారత జట్టు. ఆస్ట్రేలియా టార్గెట్ 162 పరుగులు.

3:22 PM IST

సుందర్ అవుట్...

సుందర్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

3:18 PM IST

జడేజా దూకుడు...

రవీంద్ర జడేజా వరుసగా ఓ సిక్సర్,  రెండు ఫోర్లు బాదాడు. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి 150 పరుగులకి చేరుకుంది టీమిండియా

3:02 PM IST

హార్ధిక్ పాండ్యా అవుట్...

హార్ధిక్ పాండ్యా అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా...

2:56 PM IST

16 ఓవర్లలో 104

16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది టీమిండియా.

2:46 PM IST

కెఎల్ రాహుల్ అవుట్...

కెఎల్ రాహుల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా...92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు

2:40 PM IST

మనీశ్ పాండే అవుట్...

మనీశ్ పాండే అవుట్... 90 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

2:34 PM IST

సంజూ శాంసన్ అవుట్...

సంజూ శాంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

2:30 PM IST

కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ...

కెఎల్ రాహుల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది టీమిండియా.

2:27 PM IST

10 ఓవర్లలో 75...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది టీమిండియా... 

2:23 PM IST

9 ఓవర్లలో 68...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది టీమిండియా...

2:21 PM IST

శాంసన్ సిక్సర్...

సంజూ శాంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది టీమిండియా.

2:20 PM IST

విరాట్ కోహ్లీ అవుట్...

విరాట్ కోహ్లీ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

1:55 PM IST

ధావన్ అవుట్...

శిఖర్ ధావన్ అవుట్... 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన శిఖర్ ధావన్...

1:46 PM IST

మొదటి ఓవర్‌లో 4 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... మొదటి ఓవర్‌లో 4 పరుగులు చేసింది.

1:26 PM IST

ఆస్ట్రేలియా జట్టు ఇది...

ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్, షార్ట్, వేడ్, స్టీవ్ స్మిత్, హెండ్రిక్స్, మ్యాక్స్‌వెల్, అబ్బాట్, మిచెల్ స్టార్క్, స్వెపన్, ఆడమ్ జంపా, హజల్‌వుడ్ 

1:22 PM IST

ఆసీస్ జోరు...

2019 నుంచి ఇప్పటిదాకా ఆడిన 13 టీ20 మ్యాచుల్లో పదింట్లో విజయం సాధించింది ఆస్ట్రేలియా...

1:20 PM IST

భారత జట్టు ఇదే...

భారత జట్టు:

శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సంజూ సంశాన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహార్, షమీ, నటరాజన్ 

1:14 PM IST

నటరాజన్ ఎంట్రీ...

ఆఖరి వన్డేలో మంచి బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టి నటరాజన్‌, భారత జట్టు తరుపున టీ20 ఫార్మాట్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు...

1:13 PM IST

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా...

మొదటి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

5:40 PM IST:

టాస్ సమయంలో తుది జట్టులో స్థానం దక్కించుకోని యజ్వేంద్ర చాహాల్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో చాహాల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

5:32 PM IST:

India's Last 10 T20Is
Won vs WI
N/R vs SL
Won vs SL
Won vs SL
Won vs NZ
Won vs NZ
Won vs NZ
Won vs NZ
Won vs NZ
Won vs AUS*

5:30 PM IST:

టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది టీమిండియా. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది ఆస్ట్రేలియా. 

5:19 PM IST:

మిచెల్ స్టార్క్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

5:16 PM IST:

హెండ్రిక్స్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

5:13 PM IST:

వేడ్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

5:06 PM IST:

ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 46 పరుగులు కావాలి...

5:02 PM IST:

ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 49 పరుగులు కావాలి...

5:00 PM IST:

ఆర్క్ షార్ట్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:46 PM IST:

మ్యాక్స్‌వెల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:33 PM IST:

స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:33 PM IST:

స్మిత్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:26 PM IST:

ఫించ్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా...

4:10 PM IST:

భారత బౌలర్లు మరోసారి ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడిని త్వరగా విడగొట్టడంలో ఫెయిల్ కావడంతో 5 ఓవర్లలో 45 పరుగులు చేసింది ఆసీస్... 

3:50 PM IST:

162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా... మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు రాబట్టింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ 2, షార్ట్ ఓ ఫోర్ బాదారు.

3:29 PM IST:

రవీంద్ర జడేజా ఆఖర్లో మెరుపులు కురిపించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది భారత జట్టు. ఆస్ట్రేలియా టార్గెట్ 162 పరుగులు.

3:22 PM IST:

సుందర్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

3:19 PM IST:

రవీంద్ర జడేజా వరుసగా ఓ సిక్సర్,  రెండు ఫోర్లు బాదాడు. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి 150 పరుగులకి చేరుకుంది టీమిండియా

3:02 PM IST:

హార్ధిక్ పాండ్యా అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా...

2:57 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది టీమిండియా.

2:47 PM IST:

కెఎల్ రాహుల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా...92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు

2:40 PM IST:

మనీశ్ పాండే అవుట్... 90 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

2:34 PM IST:

సంజూ శాంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

2:31 PM IST:

కెఎల్ రాహుల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది టీమిండియా.

2:27 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది టీమిండియా... 

2:23 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది టీమిండియా...

2:21 PM IST:

సంజూ శాంసన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. 8.4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది టీమిండియా.

2:20 PM IST:

విరాట్ కోహ్లీ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

1:55 PM IST:

శిఖర్ ధావన్ అవుట్... 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన శిఖర్ ధావన్...

1:46 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... మొదటి ఓవర్‌లో 4 పరుగులు చేసింది.

1:27 PM IST:

ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్, షార్ట్, వేడ్, స్టీవ్ స్మిత్, హెండ్రిక్స్, మ్యాక్స్‌వెల్, అబ్బాట్, మిచెల్ స్టార్క్, స్వెపన్, ఆడమ్ జంపా, హజల్‌వుడ్ 

1:23 PM IST:

2019 నుంచి ఇప్పటిదాకా ఆడిన 13 టీ20 మ్యాచుల్లో పదింట్లో విజయం సాధించింది ఆస్ట్రేలియా...

1:21 PM IST:

భారత జట్టు:

శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సంజూ సంశాన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహార్, షమీ, నటరాజన్ 

1:15 PM IST:

ఆఖరి వన్డేలో మంచి బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టి నటరాజన్‌, భారత జట్టు తరుపున టీ20 ఫార్మాట్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు...

1:14 PM IST: