DCvsSRH IPL 2020: తొలి విజయం అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్...

DCvsSRH IPL 2020 Live Updates Cricket Live commentary in telugu CRA

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలబడుతోంది. ఢిల్లీ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాప్‌లో ఉండగా... సన్‌రైజర్స్ మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి పాయింట్ల పట్టికలో దిగువన ఉంది. మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్ నుంచి హోరాహోరీ పోరు అంచనా వేస్తున్నారు అభిమానులు. 

11:41 PM IST

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్..

4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 14 పరుగులు మాత్రమే ఇచ్చిన రషీద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

11:38 PM IST

కేన్ విలియంసన్ బంగారు హుండీ...

కేన్ విలియంసన్‌ను బంగారు హుండీతో పోలుస్తూ మీమ్స్ చేస్తున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్.

11:38 PM IST

సాయిధరమ్ తేజ్ విషెస్...

సీజన్‌లో తొలి విజయం దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు హీరో సాయిధరమ్ తేజ్.

11:28 PM IST

మీమ్స్ షురూ...

ఎట్టకేలకు విక్టరీ కొట్టామయ్యా....

11:27 PM IST

50వ మ్యాచ్‌లో అద్భుత విక్టరీ...

కెప్టెన్‌గా తన 50వ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నాడు డేవిడ్ వార్నర్.

David Warner as Captain in IPL
1st match - Lost
25th match - Won
50th match - Won*

11:25 PM IST

టాప్‌లో చాహాల్... తర్వాత భువీ...

యూఏఈలో అత్యధిక ఐపీఎల్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహాల్ ముందున్నాడు...

Most IPL Wickets in UAE
Chahal - 12
Bhuvi - 10*
Shami - 10
Narine - 10

11:23 PM IST

రైజర్స్ తొలి విజయం..

ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో విజయం పొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

11:20 PM IST

3 బంతుల్లో 25 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 3 బంతుల్లో 25 పరుగులు కావాలి. మూడు భారీ సిక్సర్లు కొట్టినా విజయం సన్‌రైజర్స్‌కే దక్కుతుంది. 

11:20 PM IST

అక్షర్ పటేల్ అవుట్...

ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... విజయం దిశగా సన్‌రైజర్స్... అక్షర్ పటేల్ భారీ షాట్‌కి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 138 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. 

11:18 PM IST

క్యాచ్ డ్రాప్...

రబాడా కొట్టిన బంతిని అందుకోవడంలో మనీశ్ పాండే విఫలమయ్యాడు. 

11:17 PM IST

ఆఖరి ఓవర్‌లో 28 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 6 బంతుల్లో 28 పరుగులు కావాలి. 

11:15 PM IST

9 ఓవర్లలో 30 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 9 బంతుల్లో 30 పరుగులు కావాలి.

11:15 PM IST

రబడా ఫోర్...

భువీ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు రబాడా. 

11:11 PM IST

స్టోయినిస్ అవుట్...

ఆరో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. స్టోయినిస్‌ను నటరాజన్ అవుట్ చేశాడు. 

11:10 PM IST

12 బంతుల్లో 37 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 37 పరుగులు కావాలి. 

11:08 PM IST

రషీద్ ఖాన్ బెస్ట్ ఇదే...

ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇదే...

Best IPL figures for Rashid Khan
3/14 vs DC Abu Dhabi 2020 *
3/19 vs GL Hyderabad 2017
3/19 vs KXIP Hyderabad 2018
3/19 vs KKR Kolkata 2018

11:06 PM IST

17 బంతుల్లో 43 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 17 బంతుల్లో 43 పరుగులు కావాలి. మొదటి మ్యాచ్‌లో భారీ షాట్లతో అదరగొట్టిన స్టోయినిస్‌ పైనే ఢిల్లీ విజయం ఆధారపడి ఉంది.

11:01 PM IST

పంత్ అవుట్...

పంత్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...117 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఢిల్లీ.

10:59 PM IST

24 బంతుల్లో 49 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి విజయానికి 24 బంతుల్లో 49 పరుగులు కావాలి.

10:52 PM IST

హెట్మయర్ అవుట్...

హెట్మయర్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... 104 పరుగుల వద్ద 4 వికెట్ కోల్పోయిన ఢిల్లీ. 12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరిన హెట్మయర్.

10:49 PM IST

30 బంతుల్లో 59 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 30 బంతుల్లో 59 పరుగులు కావాలి. క్రీజులో రిషబ్ పంత్, హెట్మయర్ వంటి హిట్టర్లు ఉన్నారు. వీరు అవుటైన తర్వాత స్టోయినిస్ రూపంలో మరో భారీ హిట్టర్ వస్తాడు. వీరిని సన్‌రైజర్స్ బౌలర్లు ఎలా నిలువరిస్తారనే దానిపైనే హైదరాబాద్ విజయం ఆధారపడి ఉంది.

10:47 PM IST

హెట్మయర్ ‘హిట్టింగ్’...

15వ ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు హెట్మయర్. 

10:44 PM IST

14 ఓవర్లలో 88...

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

10:38 PM IST

పంత్ సిక్సర్ల మోత...

13వ ఓవర్ ఆఖరి 2 బంతుల్లో 2 భారీ సిక్సర్లు బాదాడు రిషబ్ పంత్. దీంతో 13 ఓవర్లు ముగిసే సమాయానికి 3 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

10:36 PM IST

ధావన్ అవుట్...

ధావన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

10:18 PM IST

9 ఓవర్లలో 48 పరుగులు..

163 పరుగుల లక్ష్యచేధనలో 9 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

10:12 PM IST

శ్రేయాస్ అయ్యర్ అవుట్...

శ్రేయాస్ అయ్యర్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... 42 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.

10:06 PM IST

6 ఓవర్లలో 34...

ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

9:56 PM IST

4 ఓవర్లలో 15 పరుగులు...

163 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... 4 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులు చేసింది. 

9:50 PM IST

ధావన్ బౌండరీ..

శిఖర్ ధావన్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు.

9:46 PM IST

రెండు ఓవర్లలో 5 పరుగులు...

163 పరుగుల లక్ష్యచేధనలో 2 ఓవర్లు ముగిసేసరికి 5 పరుగులు చేసింది ఢిల్లీ. 

9:42 PM IST

పృథ్వీషా అవుట్...

పృథ్వీషా అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ...2 పరుగులకే మొదటి వికెట్. 

9:26 PM IST

రబాడాకి పర్పుల్ క్యాప్...

ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన రబాడా... సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ అందుకోబోతున్నాడు.

9:21 PM IST

ఢిల్లీ టార్గెట్ ఫిక్స్...

హైదరాబాద్ 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. 

9:20 PM IST

విలియంసన్ అవుట్...

విలియంసన్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 26 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కేన్ విలియంసన్. 

9:17 PM IST

సమద్ సిక్సర్...

యంగ్ బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్ 19వ ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో ఓ ఫోర్, ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

9:11 PM IST

18 ఓవర్లలో 145 పరుగులు...

18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:10 PM IST

బెయిర్‌స్టో అవుట్...

బెయిర్‌స్టో అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 144 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్.

9:05 PM IST

బెయిర్ స్టో హాఫ్ సెంచరీ...

జానీ బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 44 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు బెయిర్‌స్టో.

9:04 PM IST

17 ఓవర్లలో 140 పరుగులు..

17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

9:02 PM IST

విలియంసన్ బౌండరీల మోత...

కేన్ విలియంసన్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో మూడో బంతిని బౌండరీ అవతల పడేశాడు.ఆ తర్వాతి బంతికి మరో ఫోర్ వచ్చింది. 

8:57 PM IST

16 ఓవర్లలో 128 పరుగులు...

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:55 PM IST

కేక్ మామ కెవ్వు కేక బౌండరీ...

నోకియా బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు కేన్ విలియంసన్..

8:51 PM IST

15 ఓవర్లలకు 117 పరుగులు...

15 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:46 PM IST

14 ఓవర్లలో 108 పరుగులు...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:42 PM IST

100 మార్క్ దాటిన సన్‌రైజర్స్...

13.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును చేరుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:42 PM IST

బౌండరీ లేకుండా 2 ఓవర్లు...

మనీశ్ పాండే అవుటైన తర్వాత సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ స్పీడ్ తగ్గించారు. రెండు ఓవర్లుగా ఒక్క బౌండరీ కూడా రాలేదు. 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది హైదరాబాద్.

8:39 PM IST

12 ఓవర్లలో 94...

12 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

8:36 PM IST

మనీశ్ పాండే అవుట్..

మనీశ్ పాండే అవుట్.. రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్. 5 బంతుల్లో 3 పరుగులు చేసి పెవిలియన్ చేరిన మనీశ్  పాండే.

8:34 PM IST

బెయిర్ స్టో బౌండరీ...

11 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:30 PM IST

పది ఓవర్లకు 82 పరుగులు...

పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:28 PM IST

అయ్యర్ అదిరే కెప్టెన్సీ...

33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేశాడు అమిత్ మిశ్రా. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లి ఢిల్లీకి అనుకూలంగా ఫలితాన్ని రాబట్టాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.

8:28 PM IST

వార్నర్ అవుట్..

వార్నర్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్.

8:23 PM IST

9 ఓవర్లలో 73 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

8:19 PM IST

వార్నర్ సిక్సర్...

ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్...

8:16 PM IST

8 ఓవర్లలో 59 పరుగులు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ఎంత బాగా కష్టపడినా బౌండరీలు రావడం లేదు. 8 ఓవర్లు ముగిసే సమాయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:12 PM IST

వరుసగా హ్యాట్రిక్ 222...

బౌండరీలు రాకపోయినా డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో కలిసి పరుగు పెడుతున్నారు. వరుసగా మూడు బంతుల్లో డబుల్ రన్స్ తీశారు సన్‌రైజర్స్ ఓపెనర్లు.

8:08 PM IST

ఏడు ఓవర్లలో 52 పరుగులు...

7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. డేవిడ్ వార్నర్ 32, బెయిర్‌స్టో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

8:07 PM IST

హాఫ్ సెంచరీ భాగస్వామ్యం...

బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 6.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:05 PM IST

బెయిర్‌స్టో సిక్సర్..

ఏడో ఓవర్‌లో తొలి సిక్సర్ బాదాడు జానీ బెయిర్ స్టో...

8:04 PM IST

ఈ ఇద్దరికీ ఇదే లోయెస్ట్...

పవర్ ప్లేలో కేవలం 38 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో ఇద్దరూ క్రీజులో ఉన్నప్పుడు ఇదే అత్యల్ప పవర్ ప్లే స్కోరు. ఇంతకుముందు స్కోర్లు ఇలా ఉన్నాయి.

54/0,
69/0,
59/0,
62/0,
40/0
72/0.

8:02 PM IST

మరో బౌండరీ...

మొదటి 5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క బౌండరీ బాదిన సన్‌రైజర్స్‌కి ఆరో ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ తర్వాత మరో బౌండరీ వచ్చింది. 6 ఓవర్లు ముగిసేసమాయానికి 38 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:01 PM IST

ఎట్టకేలకు సిక్సర్...

ఆరో ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్. 

7:58 PM IST

క్యాచ్ డ్రాప్...

బెయర్ స్టో ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు గట్టి ప్రయత్నం చేసిన శ్రేయాస్ అయ్యర్, దాన్ని అందుకోవడం విఫలమయ్యాడు.

7:57 PM IST

5 ఓవర్లలో 24 పరుగులే..

5 ఓవర్లు ముగిసే సమాయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:54 PM IST

ఇప్పటిదాకా ఒకేఒక్క బౌండరీ..

టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇబ్బంది పడుతోంది. తొలి 5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క బౌండరీ రావడం విశేషం. 

7:51 PM IST

4 ఓవర్లలో 20 పరుగులు..

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:45 PM IST

3 ఓవర్లలో 17 పరుగులే...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలెట్టింది. మొదటి 3 ఓవర్లలో కేవలం 17 పరుగులే వచ్చాయి. 

7:40 PM IST

2 ఓవర్లలో 14 పరుగులు...

రెండు ఓవర్లు ముగిసే సమయానికి 14 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:37 PM IST

వార్నర్ బౌండరీ...

రబాడా బౌలింగ్‌లో బౌండరీ బాదాడు డేవిడ్ వార్నర్. 

7:34 PM IST

మొదటి ఓవర్‌లో 9 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్‌లో 9 పరుగులు చేసింది. 

7:34 PM IST

మొదటి ఓవర్‌లో 9 పరుగులు...

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్‌లో పరుగులు చేసింది. 

7:06 PM IST

హైదరాబాద్ జట్టు ఇది...

హైదరాబాద్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నటరాజన్

7:04 PM IST

ఢిల్లీ జట్టు ఇదే...

ఢిల్లీ జట్టు ఇదే...
పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, హెట్మయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడా, ఇషాంత్ శర్మ, అన్‌రిచ్ నర్టిజే

7:00 PM IST

జట్టులోకి కేన్ విలియంసన్..

ఎట్టకేలకు తుదిజట్టులో కేన్ విలియంసన్ చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ నబీ స్థానంలో కేన్ విలియంసన్ జట్టులోకి వచ్చాడు.

7:00 PM IST

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ బ్యాటింగ్ చేయనుంది. 

6:52 PM IST

రికీ పాంటింగ్‌తో డేవిడ్ భాయ్ డిస్కర్షన్..

ఢిల్లీ క్యాపిటల్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి మ్యాచ్‌కి ముందు మాట్లాడాడు డేవిడ్ వార్నర్. రికీ పాంటింగ్ ఆసీస్ మాజీ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే.

6:44 PM IST

కేన్ మామ ఆడతాడా...

వరుసగా రెండు పరాజయాలను చవి చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో ఆడని కేన్ విలియంసన్, ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

6:44 PM IST

హైదరాబాద్‌దే ఆధిక్యం...

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటిదాకా 15 మ్యాచ్‌లు జరగగా 9 మ్యాచుల్లో ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించింది. ఆరు మ్యాచుల్లో ఢిల్లీ గెలిచింది. 

11:42 PM IST:

4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 14 పరుగులు మాత్రమే ఇచ్చిన రషీద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

11:41 PM IST:

కేన్ విలియంసన్‌ను బంగారు హుండీతో పోలుస్తూ మీమ్స్ చేస్తున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్.

11:39 PM IST:

సీజన్‌లో తొలి విజయం దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు హీరో సాయిధరమ్ తేజ్.

11:29 PM IST:

ఎట్టకేలకు విక్టరీ కొట్టామయ్యా....

11:28 PM IST:

కెప్టెన్‌గా తన 50వ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నాడు డేవిడ్ వార్నర్.

David Warner as Captain in IPL
1st match - Lost
25th match - Won
50th match - Won*

11:26 PM IST:

యూఏఈలో అత్యధిక ఐపీఎల్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహాల్ ముందున్నాడు...

Most IPL Wickets in UAE
Chahal - 12
Bhuvi - 10*
Shami - 10
Narine - 10

11:24 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో విజయం పొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

11:21 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 3 బంతుల్లో 25 పరుగులు కావాలి. మూడు భారీ సిక్సర్లు కొట్టినా విజయం సన్‌రైజర్స్‌కే దక్కుతుంది. 

11:21 PM IST:

ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... విజయం దిశగా సన్‌రైజర్స్... అక్షర్ పటేల్ భారీ షాట్‌కి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 138 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. 

11:19 PM IST:

రబాడా కొట్టిన బంతిని అందుకోవడంలో మనీశ్ పాండే విఫలమయ్యాడు. 

11:18 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 6 బంతుల్లో 28 పరుగులు కావాలి. 

11:16 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 9 బంతుల్లో 30 పరుగులు కావాలి.

11:15 PM IST:

భువీ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు రబాడా. 

11:12 PM IST:

ఆరో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. స్టోయినిస్‌ను నటరాజన్ అవుట్ చేశాడు. 

11:12 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 37 పరుగులు కావాలి. 

11:08 PM IST:

ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇదే...

Best IPL figures for Rashid Khan
3/14 vs DC Abu Dhabi 2020 *
3/19 vs GL Hyderabad 2017
3/19 vs KXIP Hyderabad 2018
3/19 vs KKR Kolkata 2018

11:07 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 17 బంతుల్లో 43 పరుగులు కావాలి. మొదటి మ్యాచ్‌లో భారీ షాట్లతో అదరగొట్టిన స్టోయినిస్‌ పైనే ఢిల్లీ విజయం ఆధారపడి ఉంది.

11:02 PM IST:

పంత్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...117 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఢిల్లీ.

10:59 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి విజయానికి 24 బంతుల్లో 49 పరుగులు కావాలి.

10:52 PM IST:

హెట్మయర్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... 104 పరుగుల వద్ద 4 వికెట్ కోల్పోయిన ఢిల్లీ. 12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరిన హెట్మయర్.

10:51 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 30 బంతుల్లో 59 పరుగులు కావాలి. క్రీజులో రిషబ్ పంత్, హెట్మయర్ వంటి హిట్టర్లు ఉన్నారు. వీరు అవుటైన తర్వాత స్టోయినిస్ రూపంలో మరో భారీ హిట్టర్ వస్తాడు. వీరిని సన్‌రైజర్స్ బౌలర్లు ఎలా నిలువరిస్తారనే దానిపైనే హైదరాబాద్ విజయం ఆధారపడి ఉంది.

10:48 PM IST:

15వ ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు హెట్మయర్. 

10:44 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

10:39 PM IST:

13వ ఓవర్ ఆఖరి 2 బంతుల్లో 2 భారీ సిక్సర్లు బాదాడు రిషబ్ పంత్. దీంతో 13 ఓవర్లు ముగిసే సమాయానికి 3 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

10:36 PM IST:

ధావన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

10:19 PM IST:

163 పరుగుల లక్ష్యచేధనలో 9 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

10:12 PM IST:

శ్రేయాస్ అయ్యర్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... 42 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.

10:06 PM IST:

ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

9:56 PM IST:

163 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... 4 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులు చేసింది. 

9:50 PM IST:

శిఖర్ ధావన్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు.

9:47 PM IST:

163 పరుగుల లక్ష్యచేధనలో 2 ఓవర్లు ముగిసేసరికి 5 పరుగులు చేసింది ఢిల్లీ. 

9:42 PM IST:

పృథ్వీషా అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ...2 పరుగులకే మొదటి వికెట్. 

9:26 PM IST:

ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన రబాడా... సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ అందుకోబోతున్నాడు.

9:22 PM IST:

హైదరాబాద్ 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. 

9:20 PM IST:

విలియంసన్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 26 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కేన్ విలియంసన్. 

9:18 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్ 19వ ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో ఓ ఫోర్, ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

9:12 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:10 PM IST:

బెయిర్‌స్టో అవుట్... రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 144 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్.

9:07 PM IST:

జానీ బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 44 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు బెయిర్‌స్టో.

9:05 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

9:04 PM IST:

కేన్ విలియంసన్ ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో మూడో బంతిని బౌండరీ అవతల పడేశాడు.ఆ తర్వాతి బంతికి మరో ఫోర్ వచ్చింది. 

8:57 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:56 PM IST:

నోకియా బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు కేన్ విలియంసన్..

8:52 PM IST:

15 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:47 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:44 PM IST:

13.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును చేరుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:43 PM IST:

మనీశ్ పాండే అవుటైన తర్వాత సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ స్పీడ్ తగ్గించారు. రెండు ఓవర్లుగా ఒక్క బౌండరీ కూడా రాలేదు. 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది హైదరాబాద్.

8:39 PM IST:

12 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

8:37 PM IST:

మనీశ్ పాండే అవుట్.. రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్. 5 బంతుల్లో 3 పరుగులు చేసి పెవిలియన్ చేరిన మనీశ్  పాండే.

8:34 PM IST:

11 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:30 PM IST:

పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:30 PM IST:

33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేశాడు అమిత్ మిశ్రా. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లి ఢిల్లీకి అనుకూలంగా ఫలితాన్ని రాబట్టాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.

8:28 PM IST:

వార్నర్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్... 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్.

8:23 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది సన్‌రైజర్స్.

8:20 PM IST:

ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్...

8:17 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ఎంత బాగా కష్టపడినా బౌండరీలు రావడం లేదు. 8 ఓవర్లు ముగిసే సమాయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:13 PM IST:

బౌండరీలు రాకపోయినా డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో కలిసి పరుగు పెడుతున్నారు. వరుసగా మూడు బంతుల్లో డబుల్ రన్స్ తీశారు సన్‌రైజర్స్ ఓపెనర్లు.

8:08 PM IST:

7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. డేవిడ్ వార్నర్ 32, బెయిర్‌స్టో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

8:07 PM IST:

బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 6.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:06 PM IST:

ఏడో ఓవర్‌లో తొలి సిక్సర్ బాదాడు జానీ బెయిర్ స్టో...

8:05 PM IST:

పవర్ ప్లేలో కేవలం 38 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో ఇద్దరూ క్రీజులో ఉన్నప్పుడు ఇదే అత్యల్ప పవర్ ప్లే స్కోరు. ఇంతకుముందు స్కోర్లు ఇలా ఉన్నాయి.

54/0,
69/0,
59/0,
62/0,
40/0
72/0.

8:02 PM IST:

మొదటి 5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క బౌండరీ బాదిన సన్‌రైజర్స్‌కి ఆరో ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ తర్వాత మరో బౌండరీ వచ్చింది. 6 ఓవర్లు ముగిసేసమాయానికి 38 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:01 PM IST:

ఆరో ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదాడు డేవిడ్ వార్నర్. 

7:59 PM IST:

బెయర్ స్టో ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు గట్టి ప్రయత్నం చేసిన శ్రేయాస్ అయ్యర్, దాన్ని అందుకోవడం విఫలమయ్యాడు.

7:58 PM IST:

5 ఓవర్లు ముగిసే సమాయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:55 PM IST:

టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇబ్బంది పడుతోంది. తొలి 5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క బౌండరీ రావడం విశేషం. 

7:51 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:47 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలెట్టింది. మొదటి 3 ఓవర్లలో కేవలం 17 పరుగులే వచ్చాయి. 

7:41 PM IST:

రెండు ఓవర్లు ముగిసే సమయానికి 14 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:38 PM IST:

రబాడా బౌలింగ్‌లో బౌండరీ బాదాడు డేవిడ్ వార్నర్. 

7:35 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్‌లో 9 పరుగులు చేసింది. 

7:35 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి ఓవర్‌లో పరుగులు చేసింది. 

7:07 PM IST:

హైదరాబాద్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నటరాజన్

7:04 PM IST:

ఢిల్లీ జట్టు ఇదే...
పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, హెట్మయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడా, ఇషాంత్ శర్మ, అన్‌రిచ్ నర్టిజే

7:02 PM IST:

ఎట్టకేలకు తుదిజట్టులో కేన్ విలియంసన్ చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ నబీ స్థానంలో కేన్ విలియంసన్ జట్టులోకి వచ్చాడు.

7:02 PM IST:

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ బ్యాటింగ్ చేయనుంది. 

6:53 PM IST:

ఢిల్లీ క్యాపిటల్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి మ్యాచ్‌కి ముందు మాట్లాడాడు డేవిడ్ వార్నర్. రికీ పాంటింగ్ ఆసీస్ మాజీ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే.

6:47 PM IST:

వరుసగా రెండు పరాజయాలను చవి చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో ఆడని కేన్ విలియంసన్, ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

6:45 PM IST: