06:32 PM (IST) Oct 31

ముంబై ఛాంపియన్...

Teams to Chase target in Below 15 overs (most times)
MI - 7*
RCB - 6
DC - 5
KKR - 5
RR - 4
KXIP - 4
CSK - 2
SRH - 2

06:29 PM (IST) Oct 31

దుబాయ్‌లో ముంబైకి తొలి గెలుపు...

First win in six IPL games for MI in Dubai
Lost by 7 wkts vs RCB, 2014
Lost by 7 wkts vs CSK, 2014
Lost by 15 runs vs SRH, 2014
Lost Super Over vs RCB, 2020
Lost Super Over vs KXIP, 2020
Won by 9 wkts vs DC, 2020

06:28 PM (IST) Oct 31

ఈజీ విక్టరీ...

111 పరుగుల టార్గెట్‌ను 14.2 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ చేధించింది ముంబై ఇండియన్స్. 9 వికెట్ల తేడాతో గెలిచి టాప్ ప్లేస్‌లో మరింత స్ట్రాంగ్‌గా నిలిచింది.

06:08 PM (IST) Oct 31

డి కాక్ అవుట్...

డి కాక్ అవుట్...68 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

05:55 PM (IST) Oct 31

ఇషాన్ కిషన్ అవుట్... రివ్యూలో నాటౌట్..

 ఇషాన్ కిషన్ అవుట్‌గా ప్రకటించడంతో ప్లేయర్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లైలో బంతికి వికెట్లను మిస్ కావడంతో నాటౌట్‌గా ప్రకటించారు.

05:38 PM (IST) Oct 31

4 ఓవర్లలో 23...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది ముంబై...

05:30 PM (IST) Oct 31

2 ఓవర్లలో 7...

2 ఓవర్లు ముగిసేసరికి 7 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

05:26 PM (IST) Oct 31

మొదటి ఓవర్‌లో 2 పరుగులు..

111 పరుగుల ఈజీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై, మొదటి ఓవర్‌లో 2 పరుగులు చేసింది.

05:10 PM (IST) Oct 31

టార్గెట్ 111...

ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఆఖరి బంతికి రబాడా రనౌట్ అయ్యాడు. ముంబై టార్గెట్ 111.

05:02 PM (IST) Oct 31

19 ఓవర్లలో 107..

19 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

05:01 PM (IST) Oct 31

సిక్సర్‌తో మొదలెట్టిన రబాడ...

రబాడ తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో 103 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

04:59 PM (IST) Oct 31

అశ్విన్ అవుట్...

అశ్విన్ అవుట్... 96 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

04:57 PM (IST) Oct 31

18 ఓవర్లలో 96...

18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

04:56 PM (IST) Oct 31

బుమ్రా 13వ సారి...

3 or 3+ Wickets in an IPL match
Malinga - 19 times
Mishra - 16 times
Umesh - 14 times
Nehra - 14 times
Bumrah - 13 times

04:54 PM (IST) Oct 31

17 ఓవర్లలో 92...

17 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

04:51 PM (IST) Oct 31

16 ఓవర్లలో 87...

16 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

04:44 PM (IST) Oct 31

హెట్మయర్ అవుట్...

హెట్మయర్ అవుట్...78 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

04:39 PM (IST) Oct 31

హర్షల్ పటేల్ అవుట్...

హర్షల్ పటేల్ అవుట్...73 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

04:38 PM (IST) Oct 31

పంత్‌ను ఐదోసారి...

Batsman to got out vs Bumrah in IPL (most times)
Pant - 5*
Maxwell - 4
Kohli - 3
Smith - 3
Dhoni - 3

04:28 PM (IST) Oct 31

రిషబ్ పంత్ అవుట్...

 రిషబ్ పంత్ అవుట్...62 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...