DCvsMI: ఆడుతూ పాడుతూ కొట్టేశారు... ముంబై ఇండియన్ టాప్‌లో.. కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్...

DC vs MI IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్‌కి అర్హత సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి నేటి మ్యాచ్ కీలకం కానుంది. వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. 

6:31 PM IST

ముంబై ఛాంపియన్...

Teams to Chase target in Below 15 overs (most times)
MI - 7*
RCB - 6
DC - 5
KKR - 5
RR - 4
KXIP - 4
CSK - 2
SRH - 2

6:29 PM IST

దుబాయ్‌లో ముంబైకి తొలి గెలుపు...

First win in six IPL games for MI in Dubai
Lost by 7 wkts vs RCB, 2014
Lost by 7 wkts vs CSK, 2014
Lost by 15 runs vs SRH, 2014
Lost Super Over vs RCB, 2020
Lost Super Over vs KXIP, 2020
Won by 9 wkts vs DC, 2020

6:28 PM IST

ఈజీ విక్టరీ...

111 పరుగుల టార్గెట్‌ను 14.2 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ చేధించింది ముంబై ఇండియన్స్. 9 వికెట్ల తేడాతో గెలిచి టాప్ ప్లేస్‌లో మరింత స్ట్రాంగ్‌గా నిలిచింది.

6:08 PM IST

డి కాక్ అవుట్...

డి కాక్ అవుట్...68 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

5:54 PM IST

ఇషాన్ కిషన్ అవుట్... రివ్యూలో నాటౌట్..

 ఇషాన్ కిషన్ అవుట్‌గా ప్రకటించడంతో ప్లేయర్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లైలో బంతికి వికెట్లను మిస్ కావడంతో నాటౌట్‌గా ప్రకటించారు.

5:37 PM IST

4 ఓవర్లలో 23...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది ముంబై...

5:30 PM IST

2 ఓవర్లలో 7...

2 ఓవర్లు ముగిసేసరికి 7 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

5:25 PM IST

మొదటి ఓవర్‌లో 2 పరుగులు..

111 పరుగుల ఈజీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై, మొదటి ఓవర్‌లో 2 పరుగులు చేసింది.

5:09 PM IST

టార్గెట్ 111...

ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఆఖరి బంతికి రబాడా రనౌట్ అయ్యాడు. ముంబై టార్గెట్ 111.

5:02 PM IST

19 ఓవర్లలో 107..

19 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

5:00 PM IST

సిక్సర్‌తో మొదలెట్టిన రబాడ...

రబాడ తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో 103 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

4:59 PM IST

అశ్విన్ అవుట్...

అశ్విన్ అవుట్... 96 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:56 PM IST

18 ఓవర్లలో 96...

18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

4:56 PM IST

బుమ్రా 13వ సారి...

3 or 3+ Wickets in an IPL match
Malinga - 19 times
Mishra - 16 times
Umesh - 14 times
Nehra - 14 times
Bumrah - 13 times

4:53 PM IST

17 ఓవర్లలో 92...

17 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

4:50 PM IST

16 ఓవర్లలో 87...

16 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

4:44 PM IST

హెట్మయర్ అవుట్...

హెట్మయర్ అవుట్...78 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:39 PM IST

హర్షల్ పటేల్ అవుట్...

హర్షల్ పటేల్ అవుట్...73 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:38 PM IST

పంత్‌ను ఐదోసారి...

Batsman to got out vs Bumrah in IPL (most times)
Pant - 5*
Maxwell - 4
Kohli - 3
Smith - 3
Dhoni - 3

4:28 PM IST

రిషబ్ పంత్ అవుట్...

 రిషబ్ పంత్ అవుట్...62 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:24 PM IST

స్టోయినిస్ అవుట్...

స్టోయినిస్ అవుట్...57 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:19 PM IST

అయ్యర్ అవుట్...

అయ్యర్ అవుట్...50 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:09 PM IST

9 ఓవర్లలో 44...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

4:04 PM IST

8 ఓవర్లలో 40...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

3:57 PM IST

6 ఓవర్లలో 22...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... 

3:44 PM IST

పృథ్వీషా అవుట్...

పృథ్వీషా అవుట్...15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

3:40 PM IST

మొదటి ఓవర్‌లో ఏడు సార్లు...

Most wickets lost in the first over of a match this IPL:
7 : Delhi Capitals*
3 : Mumbai Indians
3 : Chennai Super Kings

3:39 PM IST

అయ్యర్ బౌండరీ...

శ్రేయాస్ అయ్యర్ బౌండరీతో తన ఇన్నింగ్స్ మొదలెట్టాడు. 2 ఓవర్లలో వికెట్ కోల్పోయి 7 పరుగులు చేసింది ఢిల్లీ.

3:32 PM IST

ధావన్ అవుట్...

ధావన్ అవుట్... 1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

3:08 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హెట్మయర్, స్టోయినిస్, హర్షల్ పటేల్, ప్రవీణ్ దూబే, రబాడా, అశ్విన్, నోకియా

3:04 PM IST

ముంబై జట్టు ఇది...

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్, రాహుల్ చాహాల్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా 

3:03 PM IST

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్...

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది.

6:32 PM IST:

Teams to Chase target in Below 15 overs (most times)
MI - 7*
RCB - 6
DC - 5
KKR - 5
RR - 4
KXIP - 4
CSK - 2
SRH - 2

6:29 PM IST:

First win in six IPL games for MI in Dubai
Lost by 7 wkts vs RCB, 2014
Lost by 7 wkts vs CSK, 2014
Lost by 15 runs vs SRH, 2014
Lost Super Over vs RCB, 2020
Lost Super Over vs KXIP, 2020
Won by 9 wkts vs DC, 2020

6:28 PM IST:

111 పరుగుల టార్గెట్‌ను 14.2 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ చేధించింది ముంబై ఇండియన్స్. 9 వికెట్ల తేడాతో గెలిచి టాప్ ప్లేస్‌లో మరింత స్ట్రాంగ్‌గా నిలిచింది.

6:08 PM IST:

డి కాక్ అవుట్...68 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

5:55 PM IST:

 ఇషాన్ కిషన్ అవుట్‌గా ప్రకటించడంతో ప్లేయర్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లైలో బంతికి వికెట్లను మిస్ కావడంతో నాటౌట్‌గా ప్రకటించారు.

5:38 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది ముంబై...

5:30 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 7 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

5:26 PM IST:

111 పరుగుల ఈజీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై, మొదటి ఓవర్‌లో 2 పరుగులు చేసింది.

5:10 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఆఖరి బంతికి రబాడా రనౌట్ అయ్యాడు. ముంబై టార్గెట్ 111.

5:02 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

5:01 PM IST:

రబాడ తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో 103 పరుగులకి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

4:59 PM IST:

అశ్విన్ అవుట్... 96 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:57 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

4:56 PM IST:

3 or 3+ Wickets in an IPL match
Malinga - 19 times
Mishra - 16 times
Umesh - 14 times
Nehra - 14 times
Bumrah - 13 times

4:54 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

4:51 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

4:44 PM IST:

హెట్మయర్ అవుట్...78 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:39 PM IST:

హర్షల్ పటేల్ అవుట్...73 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:38 PM IST:

Batsman to got out vs Bumrah in IPL (most times)
Pant - 5*
Maxwell - 4
Kohli - 3
Smith - 3
Dhoni - 3

4:28 PM IST:

 రిషబ్ పంత్ అవుట్...62 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:25 PM IST:

స్టోయినిస్ అవుట్...57 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:19 PM IST:

అయ్యర్ అవుట్...50 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

4:10 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

4:05 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

3:57 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... 

3:44 PM IST:

పృథ్వీషా అవుట్...15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

3:41 PM IST:

Most wickets lost in the first over of a match this IPL:
7 : Delhi Capitals*
3 : Mumbai Indians
3 : Chennai Super Kings

3:40 PM IST:

శ్రేయాస్ అయ్యర్ బౌండరీతో తన ఇన్నింగ్స్ మొదలెట్టాడు. 2 ఓవర్లలో వికెట్ కోల్పోయి 7 పరుగులు చేసింది ఢిల్లీ.

3:33 PM IST:

ధావన్ అవుట్... 1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

3:09 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హెట్మయర్, స్టోయినిస్, హర్షల్ పటేల్, ప్రవీణ్ దూబే, రబాడా, అశ్విన్, నోకియా

3:06 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్, రాహుల్ చాహాల్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా 

3:06 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్, రాహుల్ చాహాల్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా 

3:04 PM IST: