Dc vs KXIP IPL 2020 2nd Match Live Updates: సూపర్ ఓవర్‌లో ఢిల్లీ సూపర్ విక్టరీ...

Dc vs KXIP IPL 2020 2nd Match Live Updates: CRA

Dc vs KXIP IPL 2020 2nd Match Live Updates: లీగ్‌లో యంగ్ కెప్టెన్లుగా ఉన్న శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ పోటీపడుతుండడంతో నేటి మ్యాచ్‌ అందర్నీ ఆకర్శిస్తోంది. ఇప్పటికే 11 సార్లు కెప్టెన్లను మార్చిన పంజాబ్, 12వ కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ గత సీజన్‌లో మూడో స్థానంలో నిలవగా, అశ్విన్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు ఇప్పటిదాకా 24 సార్లు తలబడగా 14 సార్లు పంజాబ్ గెలవగా, ఢిల్లీ జట్టుకు 10 సార్లు విజయం దక్కింది.

11:47 PM IST

సూపర్ ఓవర్‌లో రబాడా మ్యాజిక్...

Kagiso Rabada in Super Overs in IPL:
vs KKR, 2019 - Defended 11 runs, got Russell bowled out.
vs KXIP, 2020 - Concedes just 2 runs, takes 2 wickets.

11:44 PM IST

ఈజీ విక్టరీ కొట్టిన ఢిల్లీ...

3 పరుగులను సులువుగా సాధించిన ఢిల్లీ... సీజన్ 13లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.

11:35 PM IST

2 వికెట్లు కోల్పోయిన పంజాబ్... ఢిల్లీ టార్గెట్ 3

2 వికెట్లు కోల్పోయిన పంజాబ్... ఢిల్లీ టార్గెట్ 3. మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయిన పూరన్... 2  పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్...

11:32 PM IST

కెఎల్ రాహుల్ అవుట్...

సూపర్ ఓవర్‌లో రెండో బంతికే కెఎల్ రాహుల్ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మొదటి బంతికి 2 పరుగులు వచ్చాయి. 

11:32 PM IST

ఐపీఎల్‌ చరిత్రలో పదో సూపర్ ఓవర్...

ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్ టై అయ్యింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. ఐపీఎల్‌ చరిత్రలో పదో సూపర్ ఓవర్...

11:25 PM IST

ఆఖరి బంతికి వికెట్...

మ్యాచ్ టై...ఆఖరి బంతికి వికెట్...

11:18 PM IST

మయాంక్ అవుట్

మయాంక్ అవుట్. ఆఖరి బంతికి పంజాబ్ విజయానికి సింగిల్ రన్ కావాలి.

11:18 PM IST

విజయం దిశగా పంజాబ్...

మొదటి ...బంతికే భారీ సిక్స్ బాదిన మయాంక్ అగర్వాల్... ఆఖరి 4 బంతుల్లో 5 పరుగులు కావాలి.

11:16 PM IST

ఆఖరి 6 బంతుల్లో 13 పరుగులు...

పంజాబ్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 13 పరుగులు కావాలి. 

11:14 PM IST

అయ్యర్ క్యాచ్ డ్రాప్...

మయాంక్ అగర్వాల్‌కి లైఫ్ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. క్యాచ్ మిస్ కాక బంతి ఫోర్ వెళ్లింది. 

11:11 PM IST

రెండు ఓవర్లలో 25 పరుగులు...

18వ ఓవర్‌లో 17 పరుగులు రావడంతో పంజాబ్ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 25 పరుగులు కావాలి. మయాంక్ అగర్వాల్ ఇంకా క్రీజులో ఉండడంతో ఇరు జట్లకు అవకాశాలు ఉన్నాయి. 

11:05 AM IST

మయాంక్ సిక్సర్ల మోత...

మూడు బంతుల్లో 2 సిక్సర్లు బాదిన మయాంక్ అగర్వాల్.. 

11:05 AM IST

మయాంక్ హాఫ్ సెంచరీ...

మయాంక్ హాఫ్ సెంచరీ...  సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మయాంక్ అగర్వాల్.

11:05 PM IST

18 బంతుల్లో 42 పరుగులు...

పంజాబ్ విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 42 పరుగులు కావాలి.

11:02 PM IST

మయాంక్ ఒంటరి పోరాటం..

ఓ వైపు వికెట్లు పడుతున్నా మయాంక్ అగర్వాల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 40 బంతుల్లో 42 పరుగులతో క్రీజులో ఉన్నాడు మయాంక్.

10:55 AM IST

ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్...

ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్...22 పరుగులు చేసిన కృష్ణప్ప గౌతమ్, రబాడా బౌలింగ్‌లో కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 101 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది పంజాబ్.

10:54 PM IST

100 పరుగుల మార్కు దాటిన పంజాబ్...

15.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది పంజాబ్.

10:49 AM IST

కృష్ణప్ప గౌతమ్ బౌండరీల మోత...

మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్‌లో ఓ సిక్స్, ఓ ఫోర్‌ రాబట్టాడు కృష్ణప్ప గౌతమ్...

10:41 PM IST

పోరాడుతున్న మయాంక్ అగర్వాల్...

55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్ జట్టును కాపాడేందుకు మయాంక్ అగర్వాల్ పోరాడుతున్నాడు. 30 బంతుల్లో 30 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు మయాంక్.

10:40 PM IST

అశ్విన్‌కి గాయం...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో స్టార్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. తన బౌలింగ్‌లో ఆఖరి బంతిని ఆపబోయిన అశ్విన్, అదుపు తప్పి కిందపడిపోయాడు. అతని మోచేతికి తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. 

10:31 PM IST

ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్...

ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్... 12 పరుగులు చేసి అవుటైన సర్ఫరాజ్ ఖాన్

10:17 PM IST

రిషబ్ పంత్ క్యాచ్ డ్రాప్...

రబాడా బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ డ్రాప్ చేశాడు.

10:15 PM IST

నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్... మ్యాక్స్‌వెల్ అవుట్

నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్... మ్యాక్స్‌వెల్ అవుట్. 158 పరుగుల లక్ష్యచేధనలో 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది పంజాబ్. డేంజరస్ మ్యాన్ మ్యాక్స్‌వెల్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు.

10:11 PM IST

కెఎల్ రాహుల్... అప్పుడు 12, ఇప్పుడు 21...

ప్లేయర్‌గా ఆడిన మొదటి ఐపిఎల్ మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, కెప్టెన్‌గా ఆడుతున్న మొదటి మ్యాచ్‌లో 21 పరుగులకి అవుట్ అయ్యాడు. 

10:09 PM IST

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... పూరన్ అవుట్...

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... పూరన్ అవుట్... మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసిన అశ్విన్

10:06 PM IST

రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్... కరణ్ నాయర్ అవుట్

రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్... కరణ్ నాయర్ అవుట్. 33 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్

10:00 PM IST

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్... కెఎల్ రాహుల్ అవుట్

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్... కెఎల్ రాహుల్ అవుట్. 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన మోహిత్ శర్మ...

9:52 PM IST

మూడు ఓవర్లో 19 పరుగులు

పంజాబ్ ఛేజింగ్‌ను మంచి భాగస్వామ్యంతో నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. మూడు ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 19 పరుగులు చేసింది పంజాబ్

9:39 PM IST

మొదలైన పంజాబ్ ఇన్నింగ్స్... క్రీజులో రాహుల్, మయాంక్

158 పరుగుల లక్ష్యంతో పంజాబ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. మొదటి ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. ఎక్స్‌ట్రాల రూపంలో 4 పరుగులు వచ్చాయి... క్రీజులో రాహుల్, మయాంక్

9:35 PM IST

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు...

Most expensive 20th overs in IPL:
30 runs - A Dinda, RPS v MI, 2017
30 runs - C Jordan, KXIP v DC, 2020*
29 runs - S Mavi, KKR v DD, 2018
29 runs - D Bravo, MI v CSK, 2019

9:33 PM IST

33 సార్లు ఓడిన ఢిల్లీ...

160 కంటే తక్కువ స్కోరు చేసిన మ్యాచుల్లో ఢిల్లీ గణాంకాలు...

గెలుపు- 4

ఓటములు - 33

37 మ్యాచుల్లో 33 సార్లు ఓడి, కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది ఢిల్లీ...

9:30 PM IST

కోహ్లీ, రస్సెల్ తర్వాత స్టోయినిస్...

Most runs by a batsman in the last 3 overs of an innings in IPL:
57 (14) Kohli v GL, 2016
50 (17) Russell v MI, 2019
49 (14) STOINIS v KXIP, 2020

9:29 PM IST

ఢిల్లీ నుంచి మూడో ప్లేస్‌లో స్టోయినిస్..

Fastest fifties for DC in IPL: (By balls)
17 - Chris Morris v GL, Delhi, 2016 
18 - Rishabh Pant v MI, Mumbai, 2019 
20 - Virender Sehwag v RR, Jaipur, 2012 
20 - Marcus Stoinis v KXIP, Dubai, 2020*

9:28 PM IST

స్టోయినిస్ రికార్డు హాఫ్ సెంచరీ...

Fastest IPL 50 in UAE
Miller - 19 balls
Stoinis - 20 balls*
Maxwell - 21 balls

9:26 PM IST

గేమ్ ఛేంజ్ చేసిన లాస్ట్ ఓవర్

ఆఖరి ఓవర్లో 30 పరుగులు... ఢిల్లీ ఇన్నింగ్స్‌ను పూర్తిగా మార్చేసింది ఆఖరి ఓవర్. జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. ఢిల్లీ మొదటి 17 ఓవర్లలో 100 పరుగులు చేయగా, చివరి 3 ఓవర్లలో 57 పరుగులు వచ్చాయి. 

9:23 PM IST

స్టోయినిస్ సింగిల్ మ్యాన్ షో...

ఢిల్లీ ఓ దశలో 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే ఒకే ఒక్కడు స్టోయినిస్... ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆఖరి రెండు ఓవర్లలో 44 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లోనే 30 పరుగులు వచ్చాయి. 

9:15 PM IST

స్టోయినిస్ సూపర్ షో

ఆఖరి ఓవర్లో స్టోయిన్ వరుస బౌండరీలతో మోత మోగించాడు. మొదటి బంతికే సిక్సర్ బాదిన స్టోయినిస్, వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు.

9:11 PM IST

అశ్విన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

అశ్విన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... ఆరు బంతుల్లో 4 పరుగులు చేసిన అశ్విన్, భారీ షాట్‌కు ప్రయత్నించి షమీకి క్యాచ్ ఇచ్చాడు.

9:08 PM IST

వరుసగా మూడు ఫోర్లు...

కాంట్రిల్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు స్టోయినిస్. మధ్యలో ఓ బంతి వైడ్‌గా వెళ్లింది.

9:07 PM IST

స్టోయినిస్ దూకుడు... మంచి స్కోరు దిశగా ఢిల్లీ...

స్టోయినిస్ దూకుడుగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేయడంతో ఢిల్లీ మంచి స్కోరు దిశగా సాగుతోంది.

8:59 PM IST

100 పరుగుల మార్కును దాటిన ఢిల్లీ...

100 పరుగుల మార్కును దాటిన ఢిల్లీ...17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును దాటింది ఢిల్లీ క్యాపిటల్స్...

8:54 PM IST

అక్షర్ పటేల్ అవుట్, ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

8:51 PM IST

షమీ ఐపీఎల్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంతకుముందు 2019 సీజన్‌లో ముంబైపై 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు షమీ. ఇప్పటిదాకా షమీకి అదే బెస్ట్ పర్ఫామెన్స్. 

Best bowling figures for Shami in IPL:

3/15 for KXIP v DC, Dubai, 2020*

3/21 for KXIP v MI, Mumbai, 2019 

8:41 PM IST

అయ్యర్ కూడా అవుట్, ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

అయ్యర్ కూడా అవుట్, ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... 32 బంతుల్లో 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యారు. 

8:38 PM IST

పంత్ అవుట్, నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

పంత్ అవుట్, నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన రిషబ్ పంత్, యంగ్ బౌలర్ రవి బిష్నోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

8:33 PM IST

అయ్యర్ సిక్సర్ల మోత...

స్కోరు బోర్డు వేగం పెంచే బాధ్యత తీసుకున్న ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... రెండు వరుస సిక్సర్లు బాదాడు.

8:30 PM IST

50 పరుగుల భాగస్వామ్యం...

13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్. ఈ  ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

8:27 PM IST

ఢిల్లీని కట్టడి చేస్తున్న పంజాబ్ బౌలర్లు

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కంట్రోల్ చేస్తోంది పంజాబ్. 11.1 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది ఢిల్లీ.

8:13 PM IST

శ్రేయాస్ అయ్యర్ సిక్సర్...

స్కోరు బోర్డు వేగం పెంచేందుకు శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్సర్ బాదాడు. గైతమ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో పంత్ ఫోర్, శ్రేయాస్ సిక్స్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. 

8:12 PM IST

మూడు ఓవర్ల తర్వాత ఫోర్...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. తొందరగా 3 వికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ కలిసి నెమ్మదిగా సింగిల్ తీస్తున్నారు. దాదాపు మూడు ఓవర్ల తర్వాత రిషబ్ పంత్ ఫోర్ బాదాడు. 

8:10 PM IST

రోహిత్ ‘మార్క్’ సీజన్

తొలి బౌండరీ కొట్టేందుకు ప్రతీ సీజన్‌లో తీసుకున్న బంతులు... 

2008 - 8
2009 - 10
2010 - 9
2011 - 5
2012 - 21
2013 - 2
2014 - 22
2015 - 7
2016 - 4
2017 - 3
2018 - 4
2019 - 5
2020 - 1*

8:01 PM IST

అదరగొట్టిన షమీ...

చాలారోజుల తర్వాత క్రికెట్ ఆడుతున్న భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ... ఐపీఎల్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అదరగొడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై వేసిన మొదటి మూడు ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. 

7:51 PM IST

మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... హెట్మయర్ అవుట్...

మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... హెట్మయర్ అవుట్...షమీకి రెండో వికెట్... ఒకే ఓవర్‌లో పృథ్వీషా, హెట్మయర్‌లను అవుట్ చేసిన షమీ... 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... 

7:48 PM IST

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... పృథ్వీషా అవుట్...

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... పృథ్వీషా అవుట్...9 బంతుల్లో 5 పరుగులు చేసిన పృథ్వీషా, షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

7:43 PM IST

స్లోగా మొదలైన ఢిల్లీ ఇన్నింగ్స్...

ధావన్ అవుట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగుతోంది. 2.5 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. 

7:38 PM IST

మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ... ధావన్ రనౌట్...

మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ... ధావన్ రనౌట్...రెండు బంతులాడిన శిఖర్ ధావన్, షమీ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:19 PM IST

ఢిల్లీ జట్టు ఇది...

ఢిల్లీ జట్టు: శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీషా, శిఖర్ ధావన్, అశ్విన్, అక్షర్ పటేల్, హెట్మయర్, రబాడా, స్టోయినిస్, నార్టిజ్, మోహిత్ శర్మ

7:17 PM IST

పంజాబ్ జట్టు ఇదే...

పంజాబ్ జట్టు: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, మ్యాక్స్‌వెల్, పూరన్, జోర్డాన్, కాంట్రెల్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్నోయ్, షమీ

7:07 PM IST

క్రిస్‌గేల్‌కి రెస్టు...

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో టాప్ ప్లేయర్ అయిన క్రిస్‌గేల్‌ని మొదట మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం చేశారు. పంజాబ్‌లో ఓవర్ సీస్ ప్లేయర్లుగా మ్యాక్స్‌వెల్, పూరన్, జోర్డాన్, కాంట్రెల్ ఆడనున్నారు.

7:02 PM IST

టాస్ గెలిచిన పంజాబ్... ఢిల్లీ బ్యాటింగ్..

ఢిల్లీ, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్, బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది.

6:57 PM IST

వారికి అనుకూలంగా పిచ్

నేటి మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దుబాయ్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఈ పిచ్‌పై ఛేజింగ్ తేలిగ్గా చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు...

6:52 PM IST

క్రిస్‌గేల్ ‘ఓపెనింగ్’ దూకుడు...

Gayle in his first match of each IPL:

2009 - 10 (12)

2010 - 75 (60)

2011 - 102* (55)

2012 - 2 (8)

2013 - 92* (58)

2014 - 20 (7)

2015 - 96 (56)

2016 - 1 (4)

2017 - 32 (21)

2018 - 63 (33)

2019 - 79 (43)

11 ఇన్నింగ్స్‌లో 572 పరుగులు 

63.55 సగటు, 160.22 స్టైయిట్ రేటు.. ఆరు సార్లు 50+ స్కోరు చేశాడు క్రిస్ గేల్...

6:47 PM IST

క్రిస్‌గేల్‌పైనే అందరి ఫోకస్..

‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ విధ్వంసకర బ్యాటింగ్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు, అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్ టాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (175 పరుగులు) కూడా క్రిస్‌గేల్ పేరిటే ఉంది.

11:47 PM IST:

Kagiso Rabada in Super Overs in IPL:
vs KKR, 2019 - Defended 11 runs, got Russell bowled out.
vs KXIP, 2020 - Concedes just 2 runs, takes 2 wickets.

11:44 PM IST:

3 పరుగులను సులువుగా సాధించిన ఢిల్లీ... సీజన్ 13లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.

11:36 PM IST:

2 వికెట్లు కోల్పోయిన పంజాబ్... ఢిల్లీ టార్గెట్ 3. మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయిన పూరన్... 2  పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్...

11:34 PM IST:

సూపర్ ఓవర్‌లో రెండో బంతికే కెఎల్ రాహుల్ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మొదటి బంతికి 2 పరుగులు వచ్చాయి. 

11:33 PM IST:

ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్ టై అయ్యింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. ఐపీఎల్‌ చరిత్రలో పదో సూపర్ ఓవర్...

11:25 PM IST:

మ్యాచ్ టై...ఆఖరి బంతికి వికెట్...

11:23 PM IST:

మయాంక్ అవుట్. ఆఖరి బంతికి పంజాబ్ విజయానికి సింగిల్ రన్ కావాలి.

11:19 PM IST:

మొదటి ...బంతికే భారీ సిక్స్ బాదిన మయాంక్ అగర్వాల్... ఆఖరి 4 బంతుల్లో 5 పరుగులు కావాలి.

11:16 PM IST:

పంజాబ్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 13 పరుగులు కావాలి. 

11:15 PM IST:

మయాంక్ అగర్వాల్‌కి లైఫ్ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. క్యాచ్ మిస్ కాక బంతి ఫోర్ వెళ్లింది. 

11:11 PM IST:

18వ ఓవర్‌లో 17 పరుగులు రావడంతో పంజాబ్ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 25 పరుగులు కావాలి. మయాంక్ అగర్వాల్ ఇంకా క్రీజులో ఉండడంతో ఇరు జట్లకు అవకాశాలు ఉన్నాయి. 

11:08 PM IST:

మూడు బంతుల్లో 2 సిక్సర్లు బాదిన మయాంక్ అగర్వాల్.. 

11:07 PM IST:

మయాంక్ హాఫ్ సెంచరీ...  సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మయాంక్ అగర్వాల్.

11:06 PM IST:

పంజాబ్ విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 42 పరుగులు కావాలి.

11:02 PM IST:

ఓ వైపు వికెట్లు పడుతున్నా మయాంక్ అగర్వాల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 40 బంతుల్లో 42 పరుగులతో క్రీజులో ఉన్నాడు మయాంక్.

10:56 PM IST:

ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్...22 పరుగులు చేసిన కృష్ణప్ప గౌతమ్, రబాడా బౌలింగ్‌లో కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 101 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది పంజాబ్.

10:55 PM IST:

15.2 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది పంజాబ్.

10:50 PM IST:

మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్‌లో ఓ సిక్స్, ఓ ఫోర్‌ రాబట్టాడు కృష్ణప్ప గౌతమ్...

10:42 PM IST:

55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్ జట్టును కాపాడేందుకు మయాంక్ అగర్వాల్ పోరాడుతున్నాడు. 30 బంతుల్లో 30 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు మయాంక్.

10:40 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో స్టార్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. తన బౌలింగ్‌లో ఆఖరి బంతిని ఆపబోయిన అశ్విన్, అదుపు తప్పి కిందపడిపోయాడు. అతని మోచేతికి తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. 

10:38 PM IST:

ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్... 12 పరుగులు చేసి అవుటైన సర్ఫరాజ్ ఖాన్

10:17 PM IST:

రబాడా బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ డ్రాప్ చేశాడు.

10:16 PM IST:

నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్... మ్యాక్స్‌వెల్ అవుట్. 158 పరుగుల లక్ష్యచేధనలో 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది పంజాబ్. డేంజరస్ మ్యాన్ మ్యాక్స్‌వెల్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు.

10:11 PM IST:

ప్లేయర్‌గా ఆడిన మొదటి ఐపిఎల్ మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, కెప్టెన్‌గా ఆడుతున్న మొదటి మ్యాచ్‌లో 21 పరుగులకి అవుట్ అయ్యాడు. 

10:09 PM IST:

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... పూరన్ అవుట్... మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసిన అశ్విన్

10:06 PM IST:

రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్... కరణ్ నాయర్ అవుట్. 33 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్

10:01 PM IST:

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్... కెఎల్ రాహుల్ అవుట్. 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన మోహిత్ శర్మ...

9:53 PM IST:

పంజాబ్ ఛేజింగ్‌ను మంచి భాగస్వామ్యంతో నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. మూడు ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 19 పరుగులు చేసింది పంజాబ్

9:53 PM IST:

పంజాబ్ ఛేజింగ్‌ను మంచి భాగస్వామ్యంతో నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. మూడు ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 19 పరుగులు చేసింది పంజాబ్

9:41 PM IST:

158 పరుగుల లక్ష్యంతో పంజాబ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. మొదటి ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. ఎక్స్‌ట్రాల రూపంలో 4 పరుగులు వచ్చాయి... క్రీజులో రాహుల్, మయాంక్

9:35 PM IST:

Most expensive 20th overs in IPL:
30 runs - A Dinda, RPS v MI, 2017
30 runs - C Jordan, KXIP v DC, 2020*
29 runs - S Mavi, KKR v DD, 2018
29 runs - D Bravo, MI v CSK, 2019

9:33 PM IST:

160 కంటే తక్కువ స్కోరు చేసిన మ్యాచుల్లో ఢిల్లీ గణాంకాలు...

గెలుపు- 4

ఓటములు - 33

37 మ్యాచుల్లో 33 సార్లు ఓడి, కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది ఢిల్లీ...

9:31 PM IST:

Most runs by a batsman in the last 3 overs of an innings in IPL:
57 (14) Kohli v GL, 2016
50 (17) Russell v MI, 2019
49 (14) STOINIS v KXIP, 2020

9:29 PM IST:

Fastest fifties for DC in IPL: (By balls)
17 - Chris Morris v GL, Delhi, 2016 
18 - Rishabh Pant v MI, Mumbai, 2019 
20 - Virender Sehwag v RR, Jaipur, 2012 
20 - Marcus Stoinis v KXIP, Dubai, 2020*

9:28 PM IST:

Fastest IPL 50 in UAE
Miller - 19 balls
Stoinis - 20 balls*
Maxwell - 21 balls

9:27 PM IST:

ఆఖరి ఓవర్లో 30 పరుగులు... ఢిల్లీ ఇన్నింగ్స్‌ను పూర్తిగా మార్చేసింది ఆఖరి ఓవర్. జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. ఢిల్లీ మొదటి 17 ఓవర్లలో 100 పరుగులు చేయగా, చివరి 3 ఓవర్లలో 57 పరుగులు వచ్చాయి. 

9:24 PM IST:

ఢిల్లీ ఓ దశలో 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే ఒకే ఒక్కడు స్టోయినిస్... ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆఖరి రెండు ఓవర్లలో 44 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లోనే 30 పరుగులు వచ్చాయి. 

9:16 PM IST:

ఆఖరి ఓవర్లో స్టోయిన్ వరుస బౌండరీలతో మోత మోగించాడు. మొదటి బంతికే సిక్సర్ బాదిన స్టోయినిస్, వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు.

9:12 PM IST:

అశ్విన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... ఆరు బంతుల్లో 4 పరుగులు చేసిన అశ్విన్, భారీ షాట్‌కు ప్రయత్నించి షమీకి క్యాచ్ ఇచ్చాడు.

9:09 PM IST:

కాంట్రిల్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు స్టోయినిస్. మధ్యలో ఓ బంతి వైడ్‌గా వెళ్లింది.

9:07 PM IST:

స్టోయినిస్ దూకుడుగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేయడంతో ఢిల్లీ మంచి స్కోరు దిశగా సాగుతోంది.

9:00 PM IST:

100 పరుగుల మార్కును దాటిన ఢిల్లీ...17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును దాటింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:03 PM IST:

అక్షర్ పటేల్ అవుట్, ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

8:52 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంతకుముందు 2019 సీజన్‌లో ముంబైపై 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు షమీ. ఇప్పటిదాకా షమీకి అదే బెస్ట్ పర్ఫామెన్స్. 

Best bowling figures for Shami in IPL:

3/15 for KXIP v DC, Dubai, 2020*

3/21 for KXIP v MI, Mumbai, 2019 

8:42 PM IST:

అయ్యర్ కూడా అవుట్, ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... 32 బంతుల్లో 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యారు. 

8:39 PM IST:

పంత్ అవుట్, నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన రిషబ్ పంత్, యంగ్ బౌలర్ రవి బిష్నోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

8:34 PM IST:

స్కోరు బోర్డు వేగం పెంచే బాధ్యత తీసుకున్న ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... రెండు వరుస సిక్సర్లు బాదాడు.

8:31 PM IST:

13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్. ఈ  ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

8:28 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కంట్రోల్ చేస్తోంది పంజాబ్. 11.1 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది ఢిల్లీ.

8:15 PM IST:

స్కోరు బోర్డు వేగం పెంచేందుకు శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్సర్ బాదాడు. గైతమ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో పంత్ ఫోర్, శ్రేయాస్ సిక్స్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. 

8:13 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. తొందరగా 3 వికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ కలిసి నెమ్మదిగా సింగిల్ తీస్తున్నారు. దాదాపు మూడు ఓవర్ల తర్వాత రిషబ్ పంత్ ఫోర్ బాదాడు. 

8:10 PM IST:

తొలి బౌండరీ కొట్టేందుకు ప్రతీ సీజన్‌లో తీసుకున్న బంతులు... 

2008 - 8
2009 - 10
2010 - 9
2011 - 5
2012 - 21
2013 - 2
2014 - 22
2015 - 7
2016 - 4
2017 - 3
2018 - 4
2019 - 5
2020 - 1*

8:02 PM IST:

చాలారోజుల తర్వాత క్రికెట్ ఆడుతున్న భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ... ఐపీఎల్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అదరగొడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై వేసిన మొదటి మూడు ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. 

7:52 PM IST:

మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... హెట్మయర్ అవుట్...షమీకి రెండో వికెట్... ఒకే ఓవర్‌లో పృథ్వీషా, హెట్మయర్‌లను అవుట్ చేసిన షమీ... 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... 

7:48 PM IST:

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... పృథ్వీషా అవుట్...9 బంతుల్లో 5 పరుగులు చేసిన పృథ్వీషా, షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

7:44 PM IST:

ధావన్ అవుట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగుతోంది. 2.5 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. 

7:39 PM IST:

మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ... ధావన్ రనౌట్...రెండు బంతులాడిన శిఖర్ ధావన్, షమీ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

7:19 PM IST:

ఢిల్లీ జట్టు: శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీషా, శిఖర్ ధావన్, అశ్విన్, అక్షర్ పటేల్, హెట్మయర్, రబాడా, స్టోయినిస్, నార్టిజ్, మోహిత్ శర్మ

7:18 PM IST:

పంజాబ్ జట్టు: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, మ్యాక్స్‌వెల్, పూరన్, జోర్డాన్, కాంట్రెల్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్నోయ్, షమీ

7:08 PM IST:

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో టాప్ ప్లేయర్ అయిన క్రిస్‌గేల్‌ని మొదట మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం చేశారు. పంజాబ్‌లో ఓవర్ సీస్ ప్లేయర్లుగా మ్యాక్స్‌వెల్, పూరన్, జోర్డాన్, కాంట్రెల్ ఆడనున్నారు.

7:03 PM IST:

ఢిల్లీ, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్, బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది.

6:59 PM IST:

నేటి మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దుబాయ్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఈ పిచ్‌పై ఛేజింగ్ తేలిగ్గా చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు...

6:53 PM IST:

Gayle in his first match of each IPL:

2009 - 10 (12)

2010 - 75 (60)

2011 - 102* (55)

2012 - 2 (8)

2013 - 92* (58)

2014 - 20 (7)

2015 - 96 (56)

2016 - 1 (4)

2017 - 32 (21)

2018 - 63 (33)

2019 - 79 (43)

11 ఇన్నింగ్స్‌లో 572 పరుగులు 

63.55 సగటు, 160.22 స్టైయిట్ రేటు.. ఆరు సార్లు 50+ స్కోరు చేశాడు క్రిస్ గేల్...

6:48 PM IST: