CSK vs SRH: సన్‌రైజర్స్ ‘ఉత్కంఠ’ విజయం... చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి...

CSK vs SRH IPL 2020 Live Updates with telugu commentary CRA

IPL 2020 సీజన్13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లూ మూడింట్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి. అయితే హైదరాబాద్ విజయం తర్వాత మ్యాచ్ ఆడుతుంటే, చెన్నై రెండు పరాజయాల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ను ఎదుర్కుంటోంది. 

11:42 PM IST

కేన్ మామ ఉంటే గెలుపే...

కేన్ మామ ఉంటే గెలుపే...

11:41 PM IST

ధోనీ నాటౌట్‌గా ఉండి ఓడింది...

ధోనీ నాటౌట్‌గా ఉండి చేధనలో ఓడింది కేవలం ఆరుసార్లు మాత్రమే...

Dhoni unbeaten in a losing run chase (IPL)
63* vs MI Kolkata 2013
42* vs KXIP Mumbai WS 2014
79* vs KXIP Mohali 2018
84* vs RCB Bengaluru 2019
29* vs RR Sharjah 2020
47* vs SRH Dubai 2020

11:39 PM IST

ఆరేళ్ల తర్వాత హ్యాట్రిక్...

ఆరేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది...

CSK losing three consecutive IPL matches:
2008
2010
2014
2020

11:29 PM IST

సన్‌రైజర్స్ గెలుపు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

11:29 PM IST

మూడో బంతికి సింగిల్...

మూడో బంతికి సింగిల్ తీశాడు ధోనీ. చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 16 పరుగులు కావాలి...

11:28 PM IST

రెండో బంతికి ఫోర్...

రెండో బంతికి అద్భుతమైన ఫోర్ బాదాడు ధోనీ... చివరి 4 బంతుల్లో 17 పరుగులు కావాలి.

11:27 PM IST

5 బంతుల్లో 21 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి చివరి 5 బంతుల్లో 21 పరుగులు కావాలి...

11:26 PM IST

మొదటి బంతికే 5 పరుగులు...

మొదటి బంతి వైడ్ వేయడంతో బంతి మిస్ అయి బౌండరీ వెళ్లింది... ఇంకా ఆరు బంతుల్లో 23 పరుగులు కావాలి...

11:24 PM IST

6 బంతుల్లో 28 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 6 బంతుల్లో 28 పరుగులు కావాలి...

11:23 PM IST

ధోనీ సిక్సర్...

బ్రేక్ తర్వాత ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు ధోనీ...

11:20 PM IST

మరోసారి ఫిజియో క్రీజులోకి...

మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేయడానికి కష్టపడుతుండడంతో సీఎస్‌కే ఫిజియో క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్‌లో నాలుగు బంతులు ముగిసేసరికి రెండు జట్ల ఫిజియోలు క్రీజులోకి రావడం విశేషం.

11:19 PM IST

8 బంతుల్లో 35 పరుగులు...

8 బంతుల్లో చెన్నై విజయానికి 35 పరుగులు కావాలి...

11:18 PM IST

9 బంతుల్లో 37 పరుగులు...

చెన్నై విజయానికి 9 బంతుల్లో 37 పరుగులు కావాలి...

11:18 PM IST

మిస్ ఫీల్డ్... బౌండరీ...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డర్ అబ్దుల్ సమద్ బంతిని ఆపడంలో మిస్ ఫీల్డ్ చేయడంతో బౌండరీ వచ్చింది. 

11:16 PM IST

ఖలీల్ అహ్మద్ చేతికి బంతి...

భువీ గాయపడడంతో మిగిలిన 5 బంతులు వేయడానికి ఖలీల్ అహ్మద్ బంతిని అందుకున్నాడు.

11:15 PM IST

చెన్నైకి వెయ్యి సిక్సర్లు...

For CSK In IPL
1st 6 - Hayden
100th 6 - Hayden
200th 6 - Morkel
300th 6 - Vijay
400th 6 - Raina
500th 6 - Hussey
600th 6 - Hussey
700th 6 - Raina
800th 6 - Rayudu
900th 6 - Dhoni
1000th 6 - Sam Curran*

11:12 PM IST

భువనేశ్వర్‌కి గాయం...

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కి గాయమైంది. బౌలింగ్ వేయబోతూ ఆగిపోయిన భువీ, ఆ తర్వాతి బంతిని కూడా వేయలేకపోయాడు.

11:08 PM IST

18వ ఓవర్‌లో 19 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్‌కి 18వ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. రెండు సిక్సర్లు, ఓ బౌండరీతో నటరాజన్ బౌలింగ్‌లో 19 పరుగులు రాబట్టారు సీఎస్‌కే బ్యాట్స‌మెన్

11:08 PM IST

కర్రాన్ సిక్సర్...

సామ్ కర్రాన్ ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు...

11:06 PM IST

13 సీజన్లు ఆడుతూ... మొదటి హాఫ్ సెంచరీ...

13 సీజన్లుగా ఆడుతున్న రవీంద్ర జడేజా, ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేశాడు...

Highest scores for Jadeja in IPL
50*CSK v SRH Dubai 2020
48 CSK v Deccan Vizag 2012
47 KTK v PWI Mumbai DYP 2011
44 CSK v PWI Pune 2012

11:05 PM IST

జడేజా అవుట్...

జడేజా అవుట్... 114 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

11:04 PM IST

జడేజా సిక్సర్... హాఫ్ సెంచరీ...

రవీంద్ర జడేజా భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు జడేజా.

11:02 PM IST

క్యాచ్ డ్రాప్... ఫోర్...

జడేజా కొట్టిన షాట్‌ను అందుకోవడంలో మనీశ్ పాండే విఫలమయ్యాడు. పాండే జారవిడిచిన బంతి బౌండరీ దాటింది.

10:59 PM IST

3 ఓవర్లలో 63 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 63 పరుగులు కావాలి... 

10:57 PM IST

జడ్డూ హ్యాట్రిక్ ఫోర్లు...

భువనేశ్వర్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు రవీంద్ర జడేజా...

10:57 PM IST

వరుసగా రెండో బౌండరీ...

రవీంద్ర జడేజా 17వ ఓవర్‌లో వరుసగా రెండో బౌండరీ బాదాడు...

10:56 PM IST

జడేజా బౌండరీ...

17వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ రాబట్టాడు రవీంద్ర జడేజా...

10:53 PM IST

24 బంతుల్లో 78 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 78 పరుగులు రావాలి.

10:53 PM IST

ధోనీ బౌండరీ...

రన్‌రేట్ పెంచేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన ధోనీ..ఐపీఎల్ కెరీర్‌లో 4500 పరుగులను కూడా పూర్తిచేసుకున్నాడు.

10:48 PM IST

30 బంతుల్లో 86 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 86 పరుగులు కావాలి... క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు.

10:47 PM IST

జడేజా సిక్సర్....

జడేజా ఓ సిక్సర్ బాదాడు... చెన్నై విజయానికి 33 బంతుల్లో 87 పరుగులు కావాలి.

10:41 PM IST

36 బంతుల్లో 94 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 36 బంతుల్లో 94 పరుగులు కావాలి...

10:39 PM IST

జడేజా బౌండరీ...

14వ ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదాడు రవీంద్ర జడేజా...

10:36 PM IST

42 బంతుల్లో 104 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 7 ఓవర్లలో 104 పరుగులు కావాలి.

10:30 PM IST

48 బంతుల్లో 107 పరుగులు....

చెన్నై విజయానికి చివరి 48 బంతుల్లో 107 పరుగులు కావాలి.

10:27 PM IST

11 ఓవర్లకు 55 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:25 PM IST

చెన్నైకి స్వంత జట్టు నుంచి ట్రోలింగ్...

చెన్నైకి చెన్నై ట్రోలింగ్... చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ఖాతా నుంచి జట్టు ఆటతీరును ట్రోల్ చేస్తూ ట్వీట్లు....

10:22 PM IST

10 ఓవర్లలో 44 ఫర్ 4...

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది చెన్నై. విజయానికి చివరి 10 ఓవర్లలో 121 పరుగులు కావాలి.

10:19 PM IST

9 ఓవర్లలో 43 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:14 PM IST

కేదార్ జాదవ్ అవుట్...

కేదార్ జాదవ్ అవుట్... 42 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:13 PM IST

8 ఓవర్లలో 41 పరుగులు...

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది సీఎస్‌కే...

10:08 PM IST

ఏడు ఓవర్లలో 40 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:07 PM IST

క్రీజులోకి ధోనీ...

మహేంద్ర సింగ్ ధోనీ... క్రీజులోకి వచ్చాడు. గత మ్యాచుల్లో ఐదో వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ...ఈమ్యాచ్‌లో త్వరగా రావడం విశేషం.

10:05 PM IST

డుప్లిసిస్ అవుట్...

22 పరుగులు చేసిన డుప్లిసిస్ రనౌట్ అయ్యాడు. 36 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...

10:01 PM IST

డుప్లిసిస్ బౌండరీలు..

డుప్లిసిస్ వరుసగా రెండు బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు...

9:58 PM IST

అంబటిరాయుడు అవుట్...

అంబటిరాయుడు అవుట్...  26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

9:53 PM IST

5 ఓవర్లలో 26 పరుగులు...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది చెన్నై.

9:41 PM IST

షేన్ వాట్సన్ అవుట్...

భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన షేన్ వాట్సన్...

9:33 PM IST

మొదటి ఓవర్‌లో 1 పరుగు...

165 పరుగుల లక్ష్యచేధనతో బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై, మొదటి ఓవర్‌లో 1 పరుగు చేసింది.

9:22 PM IST

మూడు మ్యాచుల్లో ఓటమి...

చెన్నైపై 165 కంటే తక్కువ టార్గెట్‌ ఇచ్చిన మూడుసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది...

SRH while Defending below 165 target vs CSK
Won - 0
Lost - 3

9:20 PM IST

ప్రియమ్ గార్గ్- అభిషేక్ రికార్డు పార్ట్‌నర్ షిప్...

Lowest combined age for a 50+ stand in IPL:
39y 335d Abhishek Sharma - Priyam Garg 77 v CSK 2020
40y 39d Sanju Samson - Rishabh Pant 72* v SRH 2016
40y 289d Travis Head - Sarfaraz Khan v MI 2016

9:17 PM IST

గార్గ్ రికార్డు హాఫ్ సెంచరీ...

In the IPL:
Rohit Sharma's fastest 50 (24 balls)
Virat Kohli's fastest 50 (24 balls)
Priyam Garg's maiden 50 (23 balls)

9:13 PM IST

చెన్నై టార్గెట్ 165...

20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:10 PM IST

ప్రియమ్ అవుట్... నో బాల్...

ప్రియమ్ గార్గ్ అవుట్ అయిన బంతి నో బాల్ కావడంతో... సీఎస్‌కేకి వికెట్ దక్కలేదు. 

9:08 PM IST

ప్రియమ్ గార్గ్ హాఫ్ సెంచరీ...

యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 23 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో తొలి హాఫ్ సెంచరీ చేశాడు ప్రియమ్ గార్గ్.

9:05 PM IST

150 మార్క్ దాటిన సన్‌రైజర్స్...

ప్రియమ్ గార్గ్ బౌండరీ బాదడంలో 18.1 ఓవర్లలో 150 మార్కు దాటింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:03 PM IST

అభిషేక్ శర్మ అవుట్...

 అభిషేక్ శర్మ అవుట్... 146 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి అవుట్ అయిన అభిషేక్ శర్మ. 

9:01 PM IST

ప్రియమ్ బౌండరీ...

ప్రియమ్ గార్గ్ మరో అద్భుతమైన బౌండరీ బాదాడు...

8:59 PM IST

మరో క్యాచ్ డ్రాప్...

సీఎస్‌కే ప్లేయర్లు మరో క్యాచ్ డ్రాప్ చేశారు. ఈసారి దీపక్ చాహార్ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు.

8:58 PM IST

డ్రాప్ క్యాచ్... బౌండరీ...

అభిషేక్ శర్మ కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకున్న రవీంద్ర జడేజా... క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అది మిస్ అయి బౌండరీ దాటింది.

8:55 PM IST

ప్రియమ్ గార్గ్... 4464

సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీల వర్షం కురిపించాడు ప్రియమ్ గార్గ్. వరుసగా 4,4,6,4 బాది 22 పరుగులు రాబట్టాడు.

8:55 PM IST

ఐదో వికెట్‌కి 50+ భాగస్వామ్యం...

69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ కలిసి ఐదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియమ్ గార్గ్ వరుసగా బౌండరీల వర్షం కురిపించాడు. 

8:54 PM IST

ప్రియమ్ ‘ప్రియమైన’ షాట్...

ప్రియమ్ గార్గ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు...

8:49 PM IST

ప్రియమ్ గార్గ్ బౌండరీ...

యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్ ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీ బాదాడు. 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది హైదరాబాద్..

8:44 PM IST

అభిషేక్ బౌండరీ... 15 ఓవర్లలో 100....

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

8:38 PM IST

14 ఓవర్లలో 91 పరుగులు...

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అభిషేక్, ప్రియమ్ గార్గ్ క్రీజులో ఉన్నారు.

8:37 PM IST

అభిషేక్ దూకుడు...

జడేజా బౌలింగ్‌లో ఓ ఫోర్ బాదిన అభిషేక్ శర్మ, ఆ తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు...

8:35 PM IST

13 ఓవర్లలో 77 పరుగులు...

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:33 PM IST

అభిషేక్ బౌండరీ...

పియూష్ చావ్లా బౌలింగ్‌లో అభిషేక్ శర్మ ఓ బౌండరీ బాదాడు.

8:31 PM IST

12 ఓవర్లలో 71 పరుగులు...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:31 PM IST

డుప్లిసిస్ రికార్డు...

ఈ సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్ డుప్లిసిస్..

Most Catches in 2020 IPL
Faf Duplessis - 5*
Rishabh pant - 4
Sanju Samson - 4
MS Dhoni - 4

8:29 PM IST

విలియంసన్ రనౌట్...

విలియంసన్ రనౌట్... 69 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వార్నర్ అవుటైన తర్వాతి బంతికే కేన్ విలియంసన్ రనౌట్...

8:27 PM IST

డేవిడ్ వార్నర్ అవుట్...

డేవిడ్ వార్నర్ అవుట్... 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వార్నర్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్‌గా అందుకున్నాడు డుప్లిసిస్.

8:26 PM IST

వార్నర్ బౌండరీ...

నెమ్మదిగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు డేవిడ్ వార్నర్.

8:24 PM IST

10 ఓవర్లలో 63 పరుగులు...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద..

8:17 PM IST

9 ఓవర్లలో 60 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:13 PM IST

వార్నర్ రెండో బౌండరీ...

పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు డేవిడ్ వార్నర్...

8:11 PM IST

8 ఓవర్లు ముగిసేసరికి 52 పరుగులు...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:09 PM IST

వస్తూనే బౌండరీ...

కేన్ విలియంసన్ వస్తూనే ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు.... శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే ఫోర్ బాదాడు కేన్ మామ.

8:07 PM IST

మనీశ్ పాండే అవుట్...

మనీశ్ అవుట్... 47 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:05 PM IST

7 ఓవర్లలో 47 పరుగులు...

ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:59 PM IST

6 ఓవర్లలో 42 పరుగులు...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:58 PM IST

వార్నర్ తొలి బౌండరీ...

15 బంతులు ఆడిన డేవిడ్ వార్నర్... శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బౌండరీ కొట్టాడు.

7:54 PM IST

5 ఓవర్లలో 33 పరుగులు...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:52 PM IST

పాండే ‘పవర్’...

డేవిడ్ వార్నర్ పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న వేళ.. మనీశ్ పాండే ఈజీగా బౌండరీలు బాదుతున్నాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఇప్పటిదాకా వచ్చిన ఐదు బౌండరీలు మనీశ్ ఒక్కడే బాదాడు.

7:50 PM IST

4 ఓవర్లలో 27 పరుగులు...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:47 PM IST

మనీశ్ దూకుడు...

మనీశ్ పాండే దూకుడుగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న పాండే... ఇప్పటికే 4 బౌండరీలు బాదాడు.

7:45 PM IST

3 ఓవర్లలో 18 పరుగులు...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

7:41 PM IST

రెండు ఓవర్లకు 12 పరుగులు...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:36 PM IST

మొదటి ఓవర్‌లో 6 పరుగులు...

మొదటి ఓవర్‌లో బెయిర్ స్ట వికెట్ కోల్పోయి 6 పరుగులు రాబట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:34 PM IST

చెన్నైపై వార్నర్ రికార్డ్ ఫామ్...

David Warner vs CSK - last five innings:
90(45)
53(42)
61(28)
50(25)
57(45)

7:33 PM IST

బెయిర్ స్టో డకౌట్...

బెయిర్ స్టో డకౌట్... తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 

7:16 PM IST

రషీద్ ఖాన్ 50వ మ్యాచ్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ నేడు తన 50వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు.

7:09 PM IST

మూడు మార్పులతో చెన్నై...

గత మ్యాచుల్లో పరాజయాలతో జట్టులో మూడు మార్పులు చేశాడు ధోనీ. మురళీ విజయ్‌తో పాటు యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, హజల్‌వుడ్‌లను తొలగించిన ధోనీ, వారి స్థానంలో అంబటి రాయుడు, శార్దూల్ ఠాకూర్, డ్వేన్ బ్రావోలకు అవకాశం ఇచ్చాడు. 

7:09 PM IST

చెన్నై జట్టు ఇది...

చెన్నై జట్టు ఇది...
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లిసిస్, కేదార్ జాదవ్, ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్, పియూష్ చావ్లా, దీపక్ చాహార్

7:08 PM IST

హైదరాబాద్ జట్టు ఇది...

హైదరాబాద్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నటరాజన్

7:05 PM IST

రైనా రికార్డును బ్రేక్ చేసిన ధోనీ...

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు క్రియేట్ చేశాడు. ధోనీకి ఇది 194వ ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఇంతకుముందు ఆ రికార్డు 193 మ్యాచులతో సురేశ్ రైనా పేరిట ఉంది.

7:04 PM IST

ధోనీ... కమ్ బ్యాక్ ఇస్తాడా...

ఐపీఎల్ 2020 సీజన్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబైని ఓడించి, లక్ష్యాన్ని సులువుగా చేధించింది చెన్నై. ఆ తర్వాత కేవలం రాజస్థాన్, కోల్‌కత్తా జట్లు మాత్రమే రెండోసారి బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని సులువుగా చేధించాయి. 

7:01 PM IST

13లో మూడే...

ఐపీఎల్ 2020 సీజన్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకి  10 మ్యాచుల్లో విజయం దక్కగా... రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లకి కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం దక్కింది.

7:01 PM IST

టాస్ గెలిచిన సన్‌రైజర్స్...

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఫీల్డింగ్ చేయనుంది.

11:45 PM IST:

కేన్ మామ ఉంటే గెలుపే...

11:41 PM IST:

ధోనీ నాటౌట్‌గా ఉండి చేధనలో ఓడింది కేవలం ఆరుసార్లు మాత్రమే...

Dhoni unbeaten in a losing run chase (IPL)
63* vs MI Kolkata 2013
42* vs KXIP Mumbai WS 2014
79* vs KXIP Mohali 2018
84* vs RCB Bengaluru 2019
29* vs RR Sharjah 2020
47* vs SRH Dubai 2020

11:39 PM IST:

ఆరేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది...

CSK losing three consecutive IPL matches:
2008
2010
2014
2020

11:31 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

11:30 PM IST:

మూడో బంతికి సింగిల్ తీశాడు ధోనీ. చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 16 పరుగులు కావాలి...

11:28 PM IST:

రెండో బంతికి అద్భుతమైన ఫోర్ బాదాడు ధోనీ... చివరి 4 బంతుల్లో 17 పరుగులు కావాలి.

11:27 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి చివరి 5 బంతుల్లో 21 పరుగులు కావాలి...

11:26 PM IST:

మొదటి బంతి వైడ్ వేయడంతో బంతి మిస్ అయి బౌండరీ వెళ్లింది... ఇంకా ఆరు బంతుల్లో 23 పరుగులు కావాలి...

11:25 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 6 బంతుల్లో 28 పరుగులు కావాలి...

11:23 PM IST:

బ్రేక్ తర్వాత ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు ధోనీ...

11:21 PM IST:

మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేయడానికి కష్టపడుతుండడంతో సీఎస్‌కే ఫిజియో క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్‌లో నాలుగు బంతులు ముగిసేసరికి రెండు జట్ల ఫిజియోలు క్రీజులోకి రావడం విశేషం.

11:20 PM IST:

8 బంతుల్లో చెన్నై విజయానికి 35 పరుగులు కావాలి...

11:19 PM IST:

చెన్నై విజయానికి 9 బంతుల్లో 37 పరుగులు కావాలి...

11:18 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డర్ అబ్దుల్ సమద్ బంతిని ఆపడంలో మిస్ ఫీల్డ్ చేయడంతో బౌండరీ వచ్చింది. 

11:17 PM IST:

భువీ గాయపడడంతో మిగిలిన 5 బంతులు వేయడానికి ఖలీల్ అహ్మద్ బంతిని అందుకున్నాడు.

11:15 PM IST:

For CSK In IPL
1st 6 - Hayden
100th 6 - Hayden
200th 6 - Morkel
300th 6 - Vijay
400th 6 - Raina
500th 6 - Hussey
600th 6 - Hussey
700th 6 - Raina
800th 6 - Rayudu
900th 6 - Dhoni
1000th 6 - Sam Curran*

11:13 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కి గాయమైంది. బౌలింగ్ వేయబోతూ ఆగిపోయిన భువీ, ఆ తర్వాతి బంతిని కూడా వేయలేకపోయాడు.

11:10 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్‌కి 18వ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. రెండు సిక్సర్లు, ఓ బౌండరీతో నటరాజన్ బౌలింగ్‌లో 19 పరుగులు రాబట్టారు సీఎస్‌కే బ్యాట్స‌మెన్

11:08 PM IST:

సామ్ కర్రాన్ ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు...

11:07 PM IST:

13 సీజన్లుగా ఆడుతున్న రవీంద్ర జడేజా, ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేశాడు...

Highest scores for Jadeja in IPL
50*CSK v SRH Dubai 2020
48 CSK v Deccan Vizag 2012
47 KTK v PWI Mumbai DYP 2011
44 CSK v PWI Pune 2012

11:06 PM IST:

జడేజా అవుట్... 114 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

11:05 PM IST:

రవీంద్ర జడేజా భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు జడేజా.

11:03 PM IST:

జడేజా కొట్టిన షాట్‌ను అందుకోవడంలో మనీశ్ పాండే విఫలమయ్యాడు. పాండే జారవిడిచిన బంతి బౌండరీ దాటింది.

11:00 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 63 పరుగులు కావాలి... 

10:58 PM IST:

భువనేశ్వర్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు రవీంద్ర జడేజా...

10:57 PM IST:

రవీంద్ర జడేజా 17వ ఓవర్‌లో వరుసగా రెండో బౌండరీ బాదాడు...

10:56 PM IST:

17వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ రాబట్టాడు రవీంద్ర జడేజా...

10:55 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 78 పరుగులు రావాలి.

10:54 PM IST:

రన్‌రేట్ పెంచేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన ధోనీ..ఐపీఎల్ కెరీర్‌లో 4500 పరుగులను కూడా పూర్తిచేసుకున్నాడు.

10:49 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 86 పరుగులు కావాలి... క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు.

10:47 PM IST:

జడేజా ఓ సిక్సర్ బాదాడు... చెన్నై విజయానికి 33 బంతుల్లో 87 పరుగులు కావాలి.

10:42 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 36 బంతుల్లో 94 పరుగులు కావాలి...

10:39 PM IST:

14వ ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదాడు రవీంద్ర జడేజా...

10:36 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 7 ఓవర్లలో 104 పరుగులు కావాలి.

10:31 PM IST:

చెన్నై విజయానికి చివరి 48 బంతుల్లో 107 పరుగులు కావాలి.

10:28 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:26 PM IST:

చెన్నైకి చెన్నై ట్రోలింగ్... చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ఖాతా నుంచి జట్టు ఆటతీరును ట్రోల్ చేస్తూ ట్వీట్లు....

10:23 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది చెన్నై. విజయానికి చివరి 10 ఓవర్లలో 121 పరుగులు కావాలి.

10:19 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:15 PM IST:

కేదార్ జాదవ్ అవుట్... 42 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:13 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది సీఎస్‌కే...

10:09 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:08 PM IST:

మహేంద్ర సింగ్ ధోనీ... క్రీజులోకి వచ్చాడు. గత మ్యాచుల్లో ఐదో వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ...ఈమ్యాచ్‌లో త్వరగా రావడం విశేషం.

10:05 PM IST:

22 పరుగులు చేసిన డుప్లిసిస్ రనౌట్ అయ్యాడు. 36 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...

10:02 PM IST:

డుప్లిసిస్ వరుసగా రెండు బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు...

9:58 PM IST:

అంబటిరాయుడు అవుట్...  26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

9:57 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది చెన్నై.

9:41 PM IST:

భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన షేన్ వాట్సన్...

9:35 PM IST:

165 పరుగుల లక్ష్యచేధనతో బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై, మొదటి ఓవర్‌లో 1 పరుగు చేసింది.

9:23 PM IST:

చెన్నైపై 165 కంటే తక్కువ టార్గెట్‌ ఇచ్చిన మూడుసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది...

SRH while Defending below 165 target vs CSK
Won - 0
Lost - 3

9:21 PM IST:

Lowest combined age for a 50+ stand in IPL:
39y 335d Abhishek Sharma - Priyam Garg 77 v CSK 2020
40y 39d Sanju Samson - Rishabh Pant 72* v SRH 2016
40y 289d Travis Head - Sarfaraz Khan v MI 2016

9:17 PM IST:

In the IPL:
Rohit Sharma's fastest 50 (24 balls)
Virat Kohli's fastest 50 (24 balls)
Priyam Garg's maiden 50 (23 balls)

9:14 PM IST:

20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:10 PM IST:

ప్రియమ్ గార్గ్ అవుట్ అయిన బంతి నో బాల్ కావడంతో... సీఎస్‌కేకి వికెట్ దక్కలేదు. 

9:09 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 23 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో తొలి హాఫ్ సెంచరీ చేశాడు ప్రియమ్ గార్గ్.

9:05 PM IST:

ప్రియమ్ గార్గ్ బౌండరీ బాదడంలో 18.1 ఓవర్లలో 150 మార్కు దాటింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

9:04 PM IST:

 అభిషేక్ శర్మ అవుట్... 146 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి అవుట్ అయిన అభిషేక్ శర్మ. 

9:01 PM IST:

ప్రియమ్ గార్గ్ మరో అద్భుతమైన బౌండరీ బాదాడు...

9:00 PM IST:

సీఎస్‌కే ప్లేయర్లు మరో క్యాచ్ డ్రాప్ చేశారు. ఈసారి దీపక్ చాహార్ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు.

8:59 PM IST:

అభిషేక్ శర్మ కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకున్న రవీంద్ర జడేజా... క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. అది మిస్ అయి బౌండరీ దాటింది.

8:57 PM IST:

సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీల వర్షం కురిపించాడు ప్రియమ్ గార్గ్. వరుసగా 4,4,6,4 బాది 22 పరుగులు రాబట్టాడు.

8:56 PM IST:

69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ కలిసి ఐదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియమ్ గార్గ్ వరుసగా బౌండరీల వర్షం కురిపించాడు. 

8:55 PM IST:

ప్రియమ్ గార్గ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు...

8:50 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్ ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీ బాదాడు. 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది హైదరాబాద్..

8:44 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

8:39 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అభిషేక్, ప్రియమ్ గార్గ్ క్రీజులో ఉన్నారు.

8:38 PM IST:

జడేజా బౌలింగ్‌లో ఓ ఫోర్ బాదిన అభిషేక్ శర్మ, ఆ తర్వాతి బంతికే భారీ సిక్సర్ బాదాడు...

8:36 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:33 PM IST:

పియూష్ చావ్లా బౌలింగ్‌లో అభిషేక్ శర్మ ఓ బౌండరీ బాదాడు.

8:33 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:32 PM IST:

ఈ సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్ డుప్లిసిస్..

Most Catches in 2020 IPL
Faf Duplessis - 5*
Rishabh pant - 4
Sanju Samson - 4
MS Dhoni - 4

8:30 PM IST:

విలియంసన్ రనౌట్... 69 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వార్నర్ అవుటైన తర్వాతి బంతికే కేన్ విలియంసన్ రనౌట్...

8:28 PM IST:

డేవిడ్ వార్నర్ అవుట్... 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వార్నర్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్‌గా అందుకున్నాడు డుప్లిసిస్.

8:27 PM IST:

నెమ్మదిగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు డేవిడ్ వార్నర్.

8:24 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద..

8:17 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:14 PM IST:

పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు డేవిడ్ వార్నర్...

8:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

8:10 PM IST:

కేన్ విలియంసన్ వస్తూనే ఓ అద్భుతమైన బౌండరీ బాదాడు.... శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే ఫోర్ బాదాడు కేన్ మామ.

8:07 PM IST:

మనీశ్ అవుట్... 47 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:05 PM IST:

ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

8:00 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:58 PM IST:

15 బంతులు ఆడిన డేవిడ్ వార్నర్... శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బౌండరీ కొట్టాడు.

7:55 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:52 PM IST:

డేవిడ్ వార్నర్ పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న వేళ.. మనీశ్ పాండే ఈజీగా బౌండరీలు బాదుతున్నాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఇప్పటిదాకా వచ్చిన ఐదు బౌండరీలు మనీశ్ ఒక్కడే బాదాడు.

7:51 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

7:48 PM IST:

మనీశ్ పాండే దూకుడుగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న పాండే... ఇప్పటికే 4 బౌండరీలు బాదాడు.

7:46 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

7:41 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:37 PM IST:

మొదటి ఓవర్‌లో బెయిర్ స్ట వికెట్ కోల్పోయి 6 పరుగులు రాబట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

7:35 PM IST:

David Warner vs CSK - last five innings:
90(45)
53(42)
61(28)
50(25)
57(45)

7:33 PM IST:

బెయిర్ స్టో డకౌట్... తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 

7:16 PM IST:

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ నేడు తన 50వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు.

7:11 PM IST:

గత మ్యాచుల్లో పరాజయాలతో జట్టులో మూడు మార్పులు చేశాడు ధోనీ. మురళీ విజయ్‌తో పాటు యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, హజల్‌వుడ్‌లను తొలగించిన ధోనీ, వారి స్థానంలో అంబటి రాయుడు, శార్దూల్ ఠాకూర్, డ్వేన్ బ్రావోలకు అవకాశం ఇచ్చాడు. 

7:09 PM IST:

చెన్నై జట్టు ఇది...
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లిసిస్, కేదార్ జాదవ్, ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్, పియూష్ చావ్లా, దీపక్ చాహార్

7:08 PM IST:

హైదరాబాద్ జట్టు ఇది...
డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నటరాజన్

7:06 PM IST:

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు క్రియేట్ చేశాడు. ధోనీకి ఇది 194వ ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఇంతకుముందు ఆ రికార్డు 193 మ్యాచులతో సురేశ్ రైనా పేరిట ఉంది.

7:05 PM IST:

ఐపీఎల్ 2020 సీజన్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబైని ఓడించి, లక్ష్యాన్ని సులువుగా చేధించింది చెన్నై. ఆ తర్వాత కేవలం రాజస్థాన్, కోల్‌కత్తా జట్లు మాత్రమే రెండోసారి బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని సులువుగా చేధించాయి. 

7:03 PM IST:

ఐపీఎల్ 2020 సీజన్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకి  10 మ్యాచుల్లో విజయం దక్కగా... రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లకి కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే విజయం దక్కింది.

7:02 PM IST:

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఫీల్డింగ్ చేయనుంది.

6:55 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ ఏడు రోజల విరామం తర్వాత నేడు తిరిగి మ్యాచ్ ఆడనుంది...

6:54 PM IST:

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా చెన్నై, హైదరాబాద్ మధ్య 12 మ్యాచ్‌లు జరగగా... ధోనీ టీమ్‌కి 9 మ్యాచుల్లో విజయం దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కేవలం మూడు మ్యాచుల్లో గెలుపు దక్కింది.