CSK vs RR: గెలిచి నిలిచిన రాజస్థాన్ రాయల్స్... సూపర్ కింగ్స్‌కి ఇక కష్టమే...

CSK vs RR IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా 9 మ్యాచుల్లో మూడేసి మ్యాచులు గెలిచిన ఇరు జట్లు, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. కీలకమైన ఈ పోరులో ఆసక్తికరమైన ఫైట్ ఆశిస్తున్నారు ఐపీఎల్ అభిమానులు.
 
11:01 PM IST

ముంబై తర్వాత రాజస్థాన్...

Teams to beat CSK (most times)
MI - 17
RR - 9*
RCB - 9
KXIP - 9
KKR - 8
DC - 8

10:59 PM IST

ఢిల్లీ తర్వాత రాజస్థాన్...

Teams to beat CSK in both league matches
RR (2008)
DEC (2010)
KXIP (2012)
MI (2012)
MI (2013)
KXIP (2014)
MI (2019)
DC (2020)
RR (2020)*

10:58 PM IST

200వ మ్యాచ్‌లో ఓటమి...

MS Dhoni in IPL 1st match - Won
50th match - Won
100th match - Won
150th match - Won
200th match - Lost*

10:58 PM IST

13ఏళ్ల తర్వాత...

RR beating CSK in both league stage matches
2008
2020*

10:56 PM IST

మొదటిసారి ఆఖరి స్థానంలో...

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటిసారి 10 మ్యాచులు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...

10:55 PM IST

15 బంతులు మిగిలి ఉండగానే...

3 వికెట్లు కోల్పోయి 15 మిగిలి ఉండగానే ఈజీ విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్... ఈ విజయంలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది రాజస్థాన్ రాయల్స్... 

10:50 PM IST

3 ఓవర్లలో 2 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో కేవలం 2 పరుగులు కావాలి...

10:48 PM IST

స్మిత్ బౌండరీ... 23 బంతుల్లో 10 పరుగులు...

స్మిత్ బౌండరీ బాదడంతో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 23 బంతుల్లో 10 పరుగులు కావాలి...

10:44 PM IST

24 బంతుల్లో 14 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 14 పరుగులు కావాలి...

10:39 PM IST

31 బంతుల్లో 19...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 31 బంతుల్లో 19 పరుగులు కావాలి.. బట్లర్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు.

10:38 PM IST

బట్లర్ హాఫ్ సెంచరీ...

37 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు జోస్ బట్లర్...

10:37 PM IST

36 బంతుల్లో 34...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 36 బంతుల్లో 34 పరుగులు కావాలి...

10:36 PM IST

స్మిత్ బౌండరీ...

స్టీవ్ స్మిత్ 24 బంతులు ఆడిన తర్వాత తొలి బౌండరీ బాదాడు. 14 ఓవర్లలు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:29 PM IST

12 ఓవర్లలో 79....

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:26 PM IST

బట్లర్ బౌండరీ...

జోస్ బట్లర్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ వరుస బౌండరీలు బాదుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్ బాదాడు బట్లర్. దీంతో 11.4 ఓవర్లలో 78 పరుగులు చేసింది ఆర్ఆర్...

10:07 PM IST

8 ఓవర్లలో 43...

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:54 PM IST

5 ఓవర్లలో 28...

5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:50 PM IST

శాంసన్ అవుట్...

శాంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:48 PM IST

4 ఓవర్లలో 28...

నాలుగు ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:48 PM IST

ఊతప్ప అవుట్...

ఊతప్ప అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:17 PM IST

ఇదే లో స్కోర్...

ఐపీఎల్ 2020లో చెన్నై ఇచ్చిన 126 పరుగులే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 142 పరుగులు చేసింది.

9:14 PM IST

టార్గెట్ 126...

చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 125 పరుగులకే పరిమితం అయ్యింది. రాజస్థాన్ రాయల్స్‌కి 120 బంతుల్లో 126 పరుగులు కావాలి..

9:07 PM IST

19 ఓవర్లలో 118...

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

9:00 PM IST

ధోనీ అవుట్...

ధోనీ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:59 PM IST

హాఫ్ సెంచరీ భాగస్వామ్యం...

ధోనీ, జడేజా మధ్య 46 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

8:55 PM IST

17 ఓవర్లలో 100...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:50 PM IST

16 ఓవర్లలో 96...

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:45 PM IST

15 ఓవర్లలో 89...

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:38 PM IST

14 ఓవర్లలో 85...

కార్తీక్ త్యాగి వేసిన 14వ ఓవర్‌లో 3 బౌండరీలతో 14 పరుగులు రాబట్టారు సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ జడేజా, ధోనీ. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

8:31 PM IST

13 ఓవర్లలో 71...

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:28 PM IST

12 ఓవర్లలో 68...

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:24 PM IST

11 ఓవర్లలో 61...

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:20 PM IST

10 ఓవర్లలో 56...

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:19 PM IST

అంబటి రాయుడు అవుట్...

అంబటి రాయుడు అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:16 PM IST

9 ఓవర్లలో 55...

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:13 PM IST

అంబటి రాయుడు అవుట్... రివ్యూలో నాటౌట్...

అంబటి రాయుడు అవుట్‌గా ప్రకటించినా రివ్యూలో తీసుకోవడంతో రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించింది. దాంతో రాయుడికి లైఫ్ వచ్చింది.

8:09 PM IST

సామ్ కర్రాన్ అవుట్...

సామ్ కర్రాన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:07 PM IST

8 ఓవర్లలో 51...

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది సీఎస్‌కే...

8:02 PM IST

7 ఓవర్లలో 45...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:58 PM IST

6 ఓవర్లలో 43...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:54 PM IST

5 ఓవర్లలో 41...

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:49 PM IST

4 ఓవర్లలో 26...

4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:48 PM IST

షేన్ వాట్సన్ అవుట్...

షేన్ వాట్సన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

7:39 PM IST

డుప్లిసిస్ అవుట్...

డుప్లిసిస్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

7:39 PM IST

2 ఓవర్లలో 10...

2 ఓవర్లు ముగిసేసరికి 10 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్..

7:06 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

డుప్లిసిస్, సామ్ కుర్రాన్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ధోనీ, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, దీపక్ చాహార్, పియూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, హజల్‌వుడ్

7:04 PM IST

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, రాహుల్ తెపాటియా, జోఫ్రా ఆర్చర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి

7:00 PM IST

టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ...

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేయనుంది.

6:59 PM IST

‘తలైవా’కి చిన్న తల విషెస్...

200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్న ధోనీకి విషెస్ తెలిపాడు సీజన్‌కు దూరమైన సీఎస్‌కే ప్లేయర్ సురేశ్ రైనా...

6:58 PM IST

ధోనీ 200వ మ్యాచ్...

మహేంద్ర సింగ్ ధోనీ నేడు 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ ఫీట్ సాధించబోతున్న మొట్టమొదటి క్రికెటర్ ధోనీయే.

6:55 PM IST

ధోనీ సేన ప్రతీకారం తీర్చుకునేనా...

రెండు జట్ల ఈ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్, 20 ఓవర్లలో 216 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యచేధనలో చెన్నై 200 పరుగులకే పరిమితమైంది. నేటి మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది ధోనీ సేన.

6:54 PM IST

చెన్నైకే ఆధిక్యం...

ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 22 మ్యాచులు జరగగా సీఎస్‌కే 14 మ్యాచుల్లో గెలవగా, ఆర్ఆర్ 8 మ్యాచుల్లో గెలిచింది.

11:02 PM IST:

Teams to beat CSK (most times)
MI - 17
RR - 9*
RCB - 9
KXIP - 9
KKR - 8
DC - 8

11:00 PM IST:

Teams to beat CSK in both league matches
RR (2008)
DEC (2010)
KXIP (2012)
MI (2012)
MI (2013)
KXIP (2014)
MI (2019)
DC (2020)
RR (2020)*

10:58 PM IST:

MS Dhoni in IPL 1st match - Won
50th match - Won
100th match - Won
150th match - Won
200th match - Lost*

10:58 PM IST:

RR beating CSK in both league stage matches
2008
2020*

10:56 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ కెరీర్‌లో మొట్టమొదటిసారి 10 మ్యాచులు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...

10:56 PM IST:

3 వికెట్లు కోల్పోయి 15 మిగిలి ఉండగానే ఈజీ విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్... ఈ విజయంలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది రాజస్థాన్ రాయల్స్... 

10:51 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో కేవలం 2 పరుగులు కావాలి...

10:48 PM IST:

స్మిత్ బౌండరీ బాదడంతో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 23 బంతుల్లో 10 పరుగులు కావాలి...

10:45 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 14 పరుగులు కావాలి...

10:40 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 31 బంతుల్లో 19 పరుగులు కావాలి.. బట్లర్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు.

10:39 PM IST:

37 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు జోస్ బట్లర్...

10:37 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 36 బంతుల్లో 34 పరుగులు కావాలి...

10:37 PM IST:

స్టీవ్ స్మిత్ 24 బంతులు ఆడిన తర్వాత తొలి బౌండరీ బాదాడు. 14 ఓవర్లలు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:29 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:28 PM IST:

జోస్ బట్లర్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ వరుస బౌండరీలు బాదుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్ బాదాడు బట్లర్. దీంతో 11.4 ఓవర్లలో 78 పరుగులు చేసింది ఆర్ఆర్...

10:07 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

10:28 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:50 PM IST:

శాంసన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:49 PM IST:

నాలుగు ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:48 PM IST:

ఊతప్ప అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:18 PM IST:

ఐపీఎల్ 2020లో చెన్నై ఇచ్చిన 126 పరుగులే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 142 పరుగులు చేసింది.

9:15 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 125 పరుగులకే పరిమితం అయ్యింది. రాజస్థాన్ రాయల్స్‌కి 120 బంతుల్లో 126 పరుగులు కావాలి..

9:07 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

9:00 PM IST:

ధోనీ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:59 PM IST:

ధోనీ, జడేజా మధ్య 46 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

8:55 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:50 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:45 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:39 PM IST:

కార్తీక్ త్యాగి వేసిన 14వ ఓవర్‌లో 3 బౌండరీలతో 14 పరుగులు రాబట్టారు సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ జడేజా, ధోనీ. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

8:32 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:29 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:25 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:21 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:20 PM IST:

అంబటి రాయుడు అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:17 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

8:15 PM IST:

అంబటి రాయుడు అవుట్‌గా ప్రకటించినా రివ్యూలో తీసుకోవడంతో రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించింది. దాంతో రాయుడికి లైఫ్ వచ్చింది.

8:09 PM IST:

సామ్ కర్రాన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

8:08 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది సీఎస్‌కే...

8:03 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:59 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:54 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

7:50 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది సీఎస్‌కే...

7:49 PM IST:

షేన్ వాట్సన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

7:43 PM IST:

డుప్లిసిస్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

7:40 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 10 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్..

7:07 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

డుప్లిసిస్, సామ్ కుర్రాన్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ధోనీ, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, దీపక్ చాహార్, పియూష్ చావ్లా, శార్దూల్ ఠాకూర్, హజల్‌వుడ్

7:05 PM IST:

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, రాహుల్ తెపాటియా, జోఫ్రా ఆర్చర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి

7:01 PM IST:

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేయనుంది.

6:59 PM IST:

200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్న ధోనీకి విషెస్ తెలిపాడు సీజన్‌కు దూరమైన సీఎస్‌కే ప్లేయర్ సురేశ్ రైనా...

6:58 PM IST:

మహేంద్ర సింగ్ ధోనీ నేడు 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ ఫీట్ సాధించబోతున్న మొట్టమొదటి క్రికెటర్ ధోనీయే.

6:56 PM IST:

రెండు జట్ల ఈ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్, 20 ఓవర్లలో 216 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యచేధనలో చెన్నై 200 పరుగులకే పరిమితమైంది. నేటి మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది ధోనీ సేన.

6:54 PM IST: