CSK vs RR IPL 2020 4th Match Live Updates: రాజస్థాన్ ఘన విజయం... పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్...

CSK vs RR IPL 2020 4th Match Live Updates in telugu commentary CRA

IPL 2020 సీజన్ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తమ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడతోంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో నూతన ఉత్సాహంతో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఈ సీజన్‌లో విజయంతో ఆరంభించాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 21 మ్యాచులు జరగగా 7 మ్యాచుల్లో రాజస్థాన్, 14 మ్యాచుల్లో చెన్నై విజయం సాధించాయి.

11:28 PM IST

నేటి మ్యాచులో 33 సిక్సర్లు...

Most sixes in an IPL match
33 RCB vs CSK Bengaluru 2018
33 RR vs CSK Sharjah 2020 *
31 CSK vs KKR CHennai 2018
31 KXIP vs KKR Indore 2018
31 DD vs GL Delhi 2017

11:23 PM IST

16 పరుగుల తేడాతో ఓడిన చెన్నై...

భారీ లక్ష్యచేధనలో ధోనీ జట్టు 200 పరుగులకి పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్‌కు 16 పరుగుల తేడాతో విజయం దక్కింది.

11:23 PM IST

ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు...

వరుసగా మూడు సిక్సర్లు బాదిన ధోనీ... 19.5 ఓవర్లలో 199 పరుగులు చేసిన చెన్నై.

11:23 PM IST

రెండో సిక్సర్ బాదిన ధోనీ...

ఓటమి ఖరారైన తర్వాత సిక్సర్లు బాదుతున్న ధోనీ... వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు ధోనీ.

11:20 PM IST

ఎట్టకేలకు ధోనీ సిక్సర్...

ఎట్టకేలకు ఓ సిక్సర్ బాదాడు మహేంద్ర సింగ్ ధోనీ... 

11:20 PM IST

4 బంతుల్లో 36 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 4 బంతుల్లో 36 పరుగులు కావాలి.

11:20 PM IST

ఆఖరి ఐదు బంతుల్లో 37 పరుగులు...

చెన్నై విజయానికి ఆఖరి ఐదు బంతుల్లో 37 పరుగులు కావాలి...

10:15 PM IST

డుప్లిసిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్....

డుప్లిసిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... చెన్నై విజయానికి చివరి ఏడు బంతుల్లో 38 పరుగులు కావాలి.

11:17 PM IST

10 బంతుల్లో 45 పరుగులు...

చెన్నై విజయానికి ఆఖరి 10 బంతుల్లో 45 పరుగులు కావాలి...

11:14 PM IST

12 బంతుల్లో 48 పరుగులు...

చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 48 పరుగులు కావాలి. 

11:12 PM IST

హాఫ్ సెంచరీ భాగస్వామ్యం...

ధోనీ, డుప్లిసిస్ కలిసి ఆరో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ధోనీ 7 పరుగులు చేయగా, డుప్లిసిస్ 43 పరుగులు చేశాడు.

11:09 PM IST

డుప్లిసిస్ హాఫ్ సెంచరీ

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన డుప్లిసిస్, ఈ మ్యాచ్‌లోనూ అర్ధశతకం నమోదుచేశాడు.

11:09 PM IST

18 బంతుల్లో 58 పరుగులు

చెన్నై విజయానికి ఆఖరి 18 బంతుల్లో 58 పరుగులు కావాలి.

11:09 PM IST

డుప్లిసిస్ సిక్సర్ల మోత...

17వ ఓవర్‌లో 3 భారీ సిక్సర్లు బాదిన డుప్లిసిస్... 21 పరుగులు రాబట్టాడు. 

11:04 PM IST

4 ఓవర్లలో 79 పరుగులు

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 24 బంతుల్లో 79 పరుగులు కావాలి. ఓవర్‌కి దాదాపు 20 పరుగులు చేయాల్సి ఉంటుంది. క్రీజులో ధోనీ, డుప్లిసిస్ ఉన్నారు.

10:57 PM IST

5 ఓవర్లలో 86 పరుగులు...

చెన్నై విజయానికి చివరి 5 ఓవర్లలో 86 పరుగులు కావాలి...

10:57 PM IST

ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన డుప్లిసిస్...

15వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు డుప్లిసిస్...

10:57 PM IST

క్రీజులోకి ధోనీ...

ఐదో వికెట్ పడిన తర్వాత మహేంద్రసింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు.

10:52 PM IST

వికెట్ కీపింగ్‌లోనూ అదరగొడుతున్న సంజూ శాంసన్...

బ్యాటింగ్‌లో సునామీ ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్, వికెట్ కీపింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సామ్ కుర్రాన్, రుతురాజ్ గైక్వాడ్‌లను స్టంప్ అవుట్ చేసిన సంజూ, అద్భుతమైన క్యాచ్‌తో జాదవ్‌ను అవుట్ చేశాడు.

10:49 PM IST

ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... జాదవ్ అవుట్

ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... జాదవ్ అవుట్. 16 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కేదార్ జాదవ్

10:49 PM IST

కేవలం ఏడుసార్లు మాత్రమే..

చివరి ఏడు ఓవర్లలో చెన్నై విజయానికి 105 పరుగులు కావాలి.

10:45 PM IST

13 ఓవర్లలో 108 పరుగులు..

భారీ లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ 13 ఓవర్లలో 108 పరుగులు చేసింది. క్రీజులో జాదవ్ 21, డుప్లిసిస్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

10:41 PM IST

ఐదేళ్ల క్రితమే చెప్పిన ఆర్చర్..

ఆర్చర్ 2015లో చేసిన ట్వీట్...

10:39 PM IST

100 దాటిన చెన్నై స్కోరు..

జాదవ్ హ్యాట్రిక్ ఫోర్ల కారణంగా 12 ఓవర్లలో 101 పరుగులకు చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా 8 ఓవర్లలో 116 పరుగులు కావాలి.

10:36 PM IST

జాదవ్ హ్యాట్రిక్ ఫోర్లు...

వరుసగా మూడు ఫోర్లు బాది రన్‌రేటు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు జాదవ్.

10:36 PM IST

జాదవ్ స్టైయిట్ డ్రైవ్...

టీ20ల్లో స్టైయిట్ డ్రైవ్ కొట్టేవాళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. కేదార్ జాదవ్ శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో ఓ స్టైయిట్ డ్రైవ్ ఫోర్ బాది, తర్వాతి బంతిని కూడా బౌండరీ దాటించాడు.

10:29 PM IST

క్రీజులోకి కేదార్ జాదవ్...

యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కావడంతో కేదార్ జాదవ్ క్రీజలోకి వచ్చాడు. 

10:25 PM IST

నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... రుతురాజ్ అవుట్

నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... రుతురాజ్ అవుట్. అంబటి రాయుడి స్థానంలో జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, వస్తూనే భారీ షాట్‌కి ప్రయత్నించి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 

10:21 PM IST

మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... కర్రాన్ అవుట్

మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... కర్రాన్ అవుట్. 6 బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసి అవుటైన సామ్ కర్రాన్. 77 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన చెన్నై.

10:19 PM IST

సామ్ కర్రాన్ సిక్సర్ల మోత...

యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. 8.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది చెన్నై.

10:16 PM IST

క్రీజులోకి సామ్ కర్రాన్...

మురళీ విజయ్ అవుట్ కావడంతో నాలుగో స్థానంలో సామ్ కర్రాన్ క్రీజులోకి వచ్చాడు. వస్తూనే ఫోర్ బాదాడు కర్రాన్. 

10:14 PM IST

రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... విజయ్ అవుట్

రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... విజయ్ అవుట్. 21 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుటైన మురళీ విజయ్. 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్. 

10:09 PM IST

వాట్సన్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

వాట్సన్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... 21 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన వాట్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రాహుల్ త్రివాటియా. 56 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై. 

10:03 PM IST

6 ఓవర్లలో 53...

షేన్ వాట్సన్ వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు ఓవర్లలో 53 పరుగులు చేసింది.

10:03 PM IST

వాట్సన్ సిక్సర్ల మోత...

వరుసగా రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు వాట్సన్. 

10:03 PM IST

షేన్ వాట్సన్ సిక్సర్..

రన్‌రేటు పెంచేందుకు షేన్ వాట్సన్ భారీ సిక్సర్ బాదాడు. 5.3 ఓవర్లలో 43 పరుగులు చేసింది చెన్నై.

9:58 PM IST

5 ఓవర్లలో 36 పరుగులు...

217 పరుగుల లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. షేన్ వాట్సన్,  మురళీ విజయ్ క్రీజులో ఉన్నారు. 

9:47 PM IST

నెమ్మదిగా బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్...

భారీ లక్ష్యచేధనను నెమ్మదిగా మొదలెట్టింది చెన్నై సూపర్ కింగ్స్... మొదటి 2.3 ఓవర్లలో 17 పరుగులు చేసింది.

9:26 PM IST

రాజస్థాన్ రికార్డు స్కోరు...

ఈ సీజన్‌లో 200+ స్కోరు చేసిన మొట్టమొదటి జట్టుగా రాజస్థాన్ రాయల్స్ రికార్డు క్రియేట్ చేసింది. 

9:21 PM IST

టార్గెట్ 217

చెన్నై టార్గెట్ 217 పరుగులు.

9:16 PM IST

వైడ్ బాల్... ఫ్రీ హిట్...

ఫ్రీ హిట్‌లో వైడ్ వేయడంతో మరో ఎక్స్‌ట్రా

9:16 PM IST

నాలుగో సిక్సర్...

వరుసగా నాలుగో సిక్సర్ బాదిన ఆర్చర్... ఫ్రీ హిట్‌లో భారీ సిక్సర్

9:14 PM IST

ఆర్చర్ హ్యాట్రిక్ సిక్సర్లు...

వరుసగా మూడు బంతులను బౌండరీ అవతలకు కొట్టాడు ఆర్చర్... 204 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్

9:14 PM IST

ఆర్చర్ సిక్సర్ల మోత...

జోఫ్రా ఆర్చర్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు.

9:08 PM IST

స్మిత్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

: స్మిత్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసి అవుటైన స్టీవ్ స్మిత్.

9:02 PM IST

రివ్యూలో నాటౌట్..

176 పరుగుల వద్ద టామ్ కర్రన్ డకౌట్ ఇచ్చినా... రివ్యూలో నాటౌట్‌గా ప్రకటించారు అంపైర్లు...

8:57 PM IST

ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్... 6 పరుగులు చేసి అవుట్ అయిన పరాగ్.

8:54 PM IST

రాహుల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్స్...

రాహుల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్స్... 8 బంతుల్లో 10 పరుగులు చేసిన రాహుల్ త్రివాటియా 

8:42 PM IST

ఊతప్ప అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్...

8:38 PM IST

డ్రాప్ క్యాచ్... స్మిత్ సిక్సర్

డ్రాప్ క్యాచ్... స్మిత్ కొట్టిన షాట్‌ను సామ్ కర్రాన్ క్యాచ్ పట్టుకోలేకపోవడంతో అది సిక్సర్‌గా మారింది.

8:31 PM IST

మిల్లర్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్...

మిల్లర్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్... సంజూ శాంసన్ అవుటైన రెండు బంతులకే డేవిడ్ మిల్లర్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. 134 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్.

8:25 PM IST

సంజూ శాంసన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్...

సంజూ శాంసన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్... 32 బంతుల్లో 74 పరుగులు చేసిన సంజూ శాంసన్. 

8:25 PM IST

11 ఓవర్లలో 129...

ఓ వైపు సంజూ శాంసన్, మరోవైపు స్టీవ్ స్మిత్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఫలితంగా 11 ఓవర్లలోనే 129 పరుగులు చేసింది రాజస్థాన్. 

8:21 PM IST

చావ్లాను ఉతికి ఆరేసిన సంజూ శాంసన్...

పియూష్ చావ్లా ఓవర్‌లో సంజూ శాంసన్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. 2 ఓవర్లలో 47 పరుగులు రాబట్టాడు.  పియూష్ ఓవర్లు సాగిందిలా... 6 6 1 1 6 NB+1 6 6 1 6 1 4 1 = 47 runs in 2 overs

100 పరుగుల భాగస్వామ్యం..

స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ కలిసి రెండో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

8:17 PM IST

సిక్సర్ల మోత మోగిస్తున్న సంజూ శాంసన్...

సంజూ శాంసన్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 25 బంతుల్లో 8 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు సంజూ.

8:17 PM IST

9 ఓవర్లలో 100 పరుగులు

సంజూ శాంసన్ సునామీ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ 9 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని అందుకుంది. 

8:16 PM IST

ఈ సీజన్‌లో సంజూయే టాప్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు సంజూ శాంసన్.

Fastest 50 in 2020 IPL
Samson - 19b*
Stoinis - 20b
ABD - 29b

8:13 PM IST

రాహుల్‌తో సమానంగా సంజూ శాంసన్

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రాహుల్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు సంజూ శాంసన్. 

Fastest 50s vs CSK in IPL
19 KL Rahul Mohali 2019
19 S Samson Sharjah 2020 *
20 D Warner Hyderabad 2015

8:13 PM IST

బట్లర్ తర్వాత సంజూయే...

రాజస్థాన్ రాయల్స్ తరుపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా జోస్ బట్లర్ తర్వాత స్థానంలో నిలిచాడు సంజూ శాంసన్.

Fastest fifties for RR in IPL: (By balls)
18 - Jos Buttler v DC, Delhi, 2018
19 - Owais Shah v RCB, Bangalore, 2012
19 - Sanju Samson v CSK, Sharjah, 2020*

8:11 PM IST

చావ్లా ఓవర్‌లో 28 పరుగులు..

పియూష్ చావ్లా వేసిన 8వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన సంజూ శాంసన్ 28 పరుగులు రాబట్టాడు.

8:08 PM IST

సంజూ శాంసన్ ఆన్ ఫైర్...

సంజూ శాంసన్ మరో సిక్సర్ బాదాడు... ఎనిమిదో ఓవర్‌లో అతనికి ఇది మూడో సిక్సర్...

8:08 PM IST

సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ..

6 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సంజూ శాంసన్.

8:06 PM IST

శాంసన్... మరో 2 సిక్సర్లు

ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు సంజూ శాంసన్. రెండో బంతి కూడా సిక్సర్‌గానే బాదాడు.

8:06 PM IST

శాంసన్ సిక్సర్ల మోత...

సంజూ శాంసన్ ఏడో ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. 7 ఓవర్లలో 68 పరుగులు చేసింది రాజస్థాన్.

8:00 PM IST

6 ఓవర్లలో 54

రాజస్థాన్ రాయల్స్ మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 24, స్టీవ్ స్మిత్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:00 PM IST

సంజూ శాంసన్ దూకుడు...

యంగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ దూకుడు మొదలెట్టాడు. 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 12 బంతుల్లో 24 పరుగులు రాబట్టాడు.

7:48 PM IST

స్మిత్ సిక్సర్...

నాలుగో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ సాధించాడు స్టీవ్ స్మిత్.

7:42 PM IST

జైస్వాల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్స్

జైస్వాల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్స్.దీపక్ చాహార్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఫోర్ బాదిన యశస్వి జైస్వాల్, ఆ తర్వాతి బంతిని గాల్లోకి లేపి అవుట్ అయ్యాడు. 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్.

7:37 PM IST

ఈ రోజు మ్యాచ్ చెన్నైదే అంటున్న మంచు విష్ణు...

నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని అంటున్నాడు హీరో మంచు విష్ణు. 

7:34 PM IST

మొదటి ఓవర్‌లో నాలుగు పరుగులు..

మొదటి ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి 4 పరుగులు వచ్చాయి. జైస్వాల్ సింగిల్ తీయగా, స్టీవ్ స్మిత్ 3 పరుగులు చేశాడు.

7:34 PM IST

ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్...

అంతర్జాతీయ క్రికెట్‌లో 496 మ్యాచులు ఆడిన స్టీవ్ స్మిత్... క్రికెట్ కెరీర్‌లో మొట్టమొదటిసారి ఓపెనర్‌గా వచ్చాడు.

7:09 PM IST

రాజస్థాన్ జట్టు ఇది...

రాజస్థాన్ జట్టు ఇది...
యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్, రాబిన్ ఊతప్ప, డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, టామ్ కుర్రాన్, రాహుల్ త్రివాటియా, ఆర్చర్, జయదేవ్ ఉనద్కట్

7:09 PM IST

చెన్నై జట్టు ఇది...

చెన్నై జట్టు ఇది...
మహేంద్ర సింగ్ ధోనీ, మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, దీపక్ చాహార్, పియూష్ చావ్లా, ఇంగిడి

7:05 PM IST

అంబటి రాయుడి ప్లేస్‌లో రుతురాజ్..

ముంబైతో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన అంబటి రాయుడిని తప్పించిన ధోనీ, అతని స్థానంలో యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి జట్టులో చోటు కల్పించాడు.

6:59 PM IST

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్...

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది.

6:59 PM IST

సామ్ కుర్రాన్ vs టామ్ కుర్రాన్...

నేటి మ్యాచ్‌లో అన్నదమ్ములు ప్రత్యర్థులుగా తలబడబోతున్నారు. చెన్నై తరుపున సామ్ కుర్రాన్, రాజస్థాన్ తరుపున టామ్ కుర్రాన్ ఆడబోతున్నారు.

6:58 PM IST

రాజస్థాన్‌కి రోహిత్ ఫ్యాన్స్ సపోర్ట్...

మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలవాలని రోహిత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

6:54 PM IST

బట్లర్, బెన్‌స్టోక్ లేకుండా బరిలోకి...

రాజస్థాన్ రాయల్స్ స్టార్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్ లేకుండానే నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతోంది. 

6:52 PM IST

ధోనీ ఉగ్రరూపం...

గత సీజన్‌లో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం మళ్లీ వెనక్కి తీసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేంద్ర సింగ్ ధోనీ, క్రీజులోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ దృశ్యం జరిగింది రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే..

11:29 PM IST:

Most sixes in an IPL match
33 RCB vs CSK Bengaluru 2018
33 RR vs CSK Sharjah 2020 *
31 CSK vs KKR CHennai 2018
31 KXIP vs KKR Indore 2018
31 DD vs GL Delhi 2017

11:30 PM IST:

భారీ లక్ష్యచేధనలో ధోనీ జట్టు 200 పరుగులకి పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్‌కు 16 పరుగుల తేడాతో విజయం దక్కింది.

11:24 PM IST:

వరుసగా మూడు సిక్సర్లు బాదిన ధోనీ... 19.5 ఓవర్లలో 199 పరుగులు చేసిన చెన్నై.

11:23 PM IST:

ఓటమి ఖరారైన తర్వాత సిక్సర్లు బాదుతున్న ధోనీ... వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు ధోనీ.

11:22 PM IST:

ఎట్టకేలకు ఓ సిక్సర్ బాదాడు మహేంద్ర సింగ్ ధోనీ... 

11:22 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 4 బంతుల్లో 36 పరుగులు కావాలి.

11:21 PM IST:

చెన్నై విజయానికి ఆఖరి ఐదు బంతుల్లో 37 పరుగులు కావాలి...

11:19 PM IST:

డుప్లిసిస్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... చెన్నై విజయానికి చివరి ఏడు బంతుల్లో 38 పరుగులు కావాలి.

11:17 PM IST:

చెన్నై విజయానికి ఆఖరి 10 బంతుల్లో 45 పరుగులు కావాలి...

11:14 PM IST:

చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 48 పరుగులు కావాలి. 

11:12 PM IST:

ధోనీ, డుప్లిసిస్ కలిసి ఆరో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ధోనీ 7 పరుగులు చేయగా, డుప్లిసిస్ 43 పరుగులు చేశాడు.

11:11 PM IST:

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన డుప్లిసిస్, ఈ మ్యాచ్‌లోనూ అర్ధశతకం నమోదుచేశాడు.

11:10 PM IST:

చెన్నై విజయానికి ఆఖరి 18 బంతుల్లో 58 పరుగులు కావాలి.

11:09 PM IST:

17వ ఓవర్‌లో 3 భారీ సిక్సర్లు బాదిన డుప్లిసిస్... 21 పరుగులు రాబట్టాడు. 

11:04 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 24 బంతుల్లో 79 పరుగులు కావాలి. ఓవర్‌కి దాదాపు 20 పరుగులు చేయాల్సి ఉంటుంది. క్రీజులో ధోనీ, డుప్లిసిస్ ఉన్నారు.

10:59 PM IST:

చెన్నై విజయానికి చివరి 5 ఓవర్లలో 86 పరుగులు కావాలి...

10:58 PM IST:

15వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు డుప్లిసిస్...

10:57 PM IST:

ఐదో వికెట్ పడిన తర్వాత మహేంద్రసింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు.

10:53 PM IST:

బ్యాటింగ్‌లో సునామీ ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్, వికెట్ కీపింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సామ్ కుర్రాన్, రుతురాజ్ గైక్వాడ్‌లను స్టంప్ అవుట్ చేసిన సంజూ, అద్భుతమైన క్యాచ్‌తో జాదవ్‌ను అవుట్ చేశాడు.

10:51 PM IST:

ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... జాదవ్ అవుట్. 16 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కేదార్ జాదవ్

10:50 PM IST:

చివరి ఏడు ఓవర్లలో చెన్నై విజయానికి 105 పరుగులు కావాలి.

10:45 PM IST:

భారీ లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ 13 ఓవర్లలో 108 పరుగులు చేసింది. క్రీజులో జాదవ్ 21, డుప్లిసిస్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

10:42 PM IST:

ఆర్చర్ 2015లో చేసిన ట్వీట్...

10:39 PM IST:

జాదవ్ హ్యాట్రిక్ ఫోర్ల కారణంగా 12 ఓవర్లలో 101 పరుగులకు చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా 8 ఓవర్లలో 116 పరుగులు కావాలి.

10:37 PM IST:

వరుసగా మూడు ఫోర్లు బాది రన్‌రేటు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు జాదవ్.

10:36 PM IST:

టీ20ల్లో స్టైయిట్ డ్రైవ్ కొట్టేవాళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. కేదార్ జాదవ్ శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో ఓ స్టైయిట్ డ్రైవ్ ఫోర్ బాది, తర్వాతి బంతిని కూడా బౌండరీ దాటించాడు.

10:29 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కావడంతో కేదార్ జాదవ్ క్రీజలోకి వచ్చాడు. 

10:26 PM IST:

నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... రుతురాజ్ అవుట్. అంబటి రాయుడి స్థానంలో జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, వస్తూనే భారీ షాట్‌కి ప్రయత్నించి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 

10:22 PM IST:

మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... కర్రాన్ అవుట్. 6 బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసి అవుటైన సామ్ కర్రాన్. 77 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన చెన్నై.

10:20 PM IST:

యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. 8.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది చెన్నై.

10:16 PM IST:

మురళీ విజయ్ అవుట్ కావడంతో నాలుగో స్థానంలో సామ్ కర్రాన్ క్రీజులోకి వచ్చాడు. వస్తూనే ఫోర్ బాదాడు కర్రాన్. 

10:15 PM IST:

రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... విజయ్ అవుట్. 21 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుటైన మురళీ విజయ్. 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్. 

10:10 PM IST:

వాట్సన్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... 21 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన వాట్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రాహుల్ త్రివాటియా. 56 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై. 

10:05 PM IST:

షేన్ వాట్సన్ వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు ఓవర్లలో 53 పరుగులు చేసింది.

10:04 PM IST:

వరుసగా రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు వాట్సన్. 

10:04 PM IST:

రన్‌రేటు పెంచేందుకు షేన్ వాట్సన్ భారీ సిక్సర్ బాదాడు. 5.3 ఓవర్లలో 43 పరుగులు చేసింది చెన్నై.

10:00 PM IST:

217 పరుగుల లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. షేన్ వాట్సన్,  మురళీ విజయ్ క్రీజులో ఉన్నారు. 

9:48 PM IST:

భారీ లక్ష్యచేధనను నెమ్మదిగా మొదలెట్టింది చెన్నై సూపర్ కింగ్స్... మొదటి 2.3 ఓవర్లలో 17 పరుగులు చేసింది.

9:26 PM IST:

ఈ సీజన్‌లో 200+ స్కోరు చేసిన మొట్టమొదటి జట్టుగా రాజస్థాన్ రాయల్స్ రికార్డు క్రియేట్ చేసింది. 

9:21 PM IST:

చెన్నై టార్గెట్ 217 పరుగులు.

9:17 PM IST:

ఫ్రీ హిట్‌లో వైడ్ వేయడంతో మరో ఎక్స్‌ట్రా

9:16 PM IST:

వరుసగా నాలుగో సిక్సర్ బాదిన ఆర్చర్... ఫ్రీ హిట్‌లో భారీ సిక్సర్

9:15 PM IST:

వరుసగా మూడు బంతులను బౌండరీ అవతలకు కొట్టాడు ఆర్చర్... 204 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్

9:14 PM IST:

జోఫ్రా ఆర్చర్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు.

9:08 PM IST:

: స్మిత్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసి అవుటైన స్టీవ్ స్మిత్.

9:05 PM IST:

176 పరుగుల వద్ద టామ్ కర్రన్ డకౌట్ ఇచ్చినా... రివ్యూలో నాటౌట్‌గా ప్రకటించారు అంపైర్లు...

8:58 PM IST:

ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్... 6 పరుగులు చేసి అవుట్ అయిన పరాగ్.

8:55 PM IST:

రాహుల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్స్... 8 బంతుల్లో 10 పరుగులు చేసిన రాహుల్ త్రివాటియా 

8:43 PM IST:

ఊతప్ప అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్...

8:39 PM IST:

డ్రాప్ క్యాచ్... స్మిత్ కొట్టిన షాట్‌ను సామ్ కర్రాన్ క్యాచ్ పట్టుకోలేకపోవడంతో అది సిక్సర్‌గా మారింది.

8:32 PM IST:

మిల్లర్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్... సంజూ శాంసన్ అవుటైన రెండు బంతులకే డేవిడ్ మిల్లర్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. 134 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్.

8:28 PM IST:

సంజూ శాంసన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్... 32 బంతుల్లో 74 పరుగులు చేసిన సంజూ శాంసన్. 

8:26 PM IST:

ఓ వైపు సంజూ శాంసన్, మరోవైపు స్టీవ్ స్మిత్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఫలితంగా 11 ఓవర్లలోనే 129 పరుగులు చేసింది రాజస్థాన్. 

8:23 PM IST:

పియూష్ చావ్లా ఓవర్‌లో సంజూ శాంసన్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. 2 ఓవర్లలో 47 పరుగులు రాబట్టాడు.  పియూష్ ఓవర్లు సాగిందిలా... 6 6 1 1 6 NB+1 6 6 1 6 1 4 1 = 47 runs in 2 overs

8:23 PM IST:

పియూష్ చావ్లా ఓవర్‌లో సంజూ శాంసన్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. 2 ఓవర్లలో 47 పరుగులు రాబట్టాడు.  పియూష్ ఓవర్లు సాగిందిలా... 6 6 1 1 6 NB+1 6 6 1 6 1 4 1 = 47 runs in 2 overs

8:21 PM IST:

స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ కలిసి రెండో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

8:20 PM IST:

సంజూ శాంసన్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 25 బంతుల్లో 8 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు సంజూ.

8:18 PM IST:

సంజూ శాంసన్ సునామీ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ 9 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని అందుకుంది. 

8:17 PM IST:

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు సంజూ శాంసన్.

Fastest 50 in 2020 IPL
Samson - 19b*
Stoinis - 20b
ABD - 29b

8:15 PM IST:

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రాహుల్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు సంజూ శాంసన్. 

Fastest 50s vs CSK in IPL
19 KL Rahul Mohali 2019
19 S Samson Sharjah 2020 *
20 D Warner Hyderabad 2015

8:14 PM IST:

రాజస్థాన్ రాయల్స్ తరుపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా జోస్ బట్లర్ తర్వాత స్థానంలో నిలిచాడు సంజూ శాంసన్.

Fastest fifties for RR in IPL: (By balls)
18 - Jos Buttler v DC, Delhi, 2018
19 - Owais Shah v RCB, Bangalore, 2012
19 - Sanju Samson v CSK, Sharjah, 2020*

8:12 PM IST:

పియూష్ చావ్లా వేసిన 8వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన సంజూ శాంసన్ 28 పరుగులు రాబట్టాడు.

8:10 PM IST:

సంజూ శాంసన్ మరో సిక్సర్ బాదాడు... ఎనిమిదో ఓవర్‌లో అతనికి ఇది మూడో సిక్సర్...

8:09 PM IST:

6 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సంజూ శాంసన్.

8:08 PM IST:

ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు సంజూ శాంసన్. రెండో బంతి కూడా సిక్సర్‌గానే బాదాడు.

8:06 PM IST:

సంజూ శాంసన్ ఏడో ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. 7 ఓవర్లలో 68 పరుగులు చేసింది రాజస్థాన్.

8:03 PM IST:

రాజస్థాన్ రాయల్స్ మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 24, స్టీవ్ స్మిత్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8:01 PM IST:

యంగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ దూకుడు మొదలెట్టాడు. 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 12 బంతుల్లో 24 పరుగులు రాబట్టాడు.

7:48 PM IST:

నాలుగో ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ సాధించాడు స్టీవ్ స్మిత్.

7:44 PM IST:

జైస్వాల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్స్.దీపక్ చాహార్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఫోర్ బాదిన యశస్వి జైస్వాల్, ఆ తర్వాతి బంతిని గాల్లోకి లేపి అవుట్ అయ్యాడు. 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్.

7:38 PM IST:

నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని అంటున్నాడు హీరో మంచు విష్ణు. 

7:36 PM IST:

మొదటి ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి 4 పరుగులు వచ్చాయి. జైస్వాల్ సింగిల్ తీయగా, స్టీవ్ స్మిత్ 3 పరుగులు చేశాడు.

7:35 PM IST:

అంతర్జాతీయ క్రికెట్‌లో 496 మ్యాచులు ఆడిన స్టీవ్ స్మిత్... క్రికెట్ కెరీర్‌లో మొట్టమొదటిసారి ఓపెనర్‌గా వచ్చాడు.

7:11 PM IST:

రాజస్థాన్ జట్టు ఇది...
యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్, రాబిన్ ఊతప్ప, డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, టామ్ కుర్రాన్, రాహుల్ త్రివాటియా, ఆర్చర్, జయదేవ్ ఉనద్కట్

7:09 PM IST:

చెన్నై జట్టు ఇది...
మహేంద్ర సింగ్ ధోనీ, మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, దీపక్ చాహార్, పియూష్ చావ్లా, ఇంగిడి

7:06 PM IST:

ముంబైతో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన అంబటి రాయుడిని తప్పించిన ధోనీ, అతని స్థానంలో యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి జట్టులో చోటు కల్పించాడు.

7:02 PM IST:

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది.

7:00 PM IST:

నేటి మ్యాచ్‌లో అన్నదమ్ములు ప్రత్యర్థులుగా తలబడబోతున్నారు. చెన్నై తరుపున సామ్ కుర్రాన్, రాజస్థాన్ తరుపున టామ్ కుర్రాన్ ఆడబోతున్నారు.

6:58 PM IST:

మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలవాలని రోహిత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

6:54 PM IST:

రాజస్థాన్ రాయల్స్ స్టార్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్ లేకుండానే నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతోంది. 

6:53 PM IST: