CSKvsRCB: విరాట్ ‘విక్టరీ’ షో... ధోనీ ఫ్లాప్ షో... సీఎస్‌కే ఖాతాలో మరో ఓటమి...

CSK vs RCB IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోహ్లీ వర్సెస్ ధోనీ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్‌గా అభివర్ణిస్తున్న ఈ మ్యాచ్‌కి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. చెన్నై ఆరు మ్యాచుల్లో 2 విజయాలు సాధించగా... బెంగళూరు ఐదు మ్యాచుల్లో 3 మ్యాచుల్లో గెలుపొందింది. 

11:21 PM IST

ఇద్దరికీ అతనే తేడా...

15 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 95/4 పరుగులతో ఉండగా విరాట్ షో కారణంగా 169/4 చేసింది.. 
చెన్నై సూపర్ కింగ్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 96/3 పరుగులతో ఉండగా... ఒక్క పరుగు ఎక్కువ, ఒక్క వికెట్ తక్కువగా ఉన్నా... విజయాన్ని అందుకోలేకపోయింది. విరాట్ లాంటి ఇన్నింగ్స్ చెన్నైలో ఎవ్వరూ ఆడకపోవడమే ఓటమికి కారణం...

11:20 PM IST

ముంబై తర్వాత కోహ్లీ సేన...

Teams to beat CSK (Most times)
MI - 17
RCB - 9*
KXIP - 9
KKR - 8
RR - 8
DC - 7

11:18 PM IST

ఇదే చెత్త ప్రదర్శన...

Number of matches lost by CSK (After 1st 7 matches)
2008 - 3
2009 - 3
2010 - 5
2011 - 3
2012 - 3
2013 - 2
2014 - 1
2015 - 1
2018 - 2
2019 - 1
2020 - 5*

11:15 PM IST

ఆర్‌సీబీ భారీ విక్టరీ...

37 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

11:11 PM IST

జడేజా అవుట్...

జడేజా అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

11:09 PM IST

బ్రావో అవుట్...

బ్రావో అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... విజయానికి 8 బంతుల్లో 48 పరుగులు కావాలి. 

11:05 PM IST

2 ఓవర్లలో 53...

సీఎస్‌కే విజయానికి చివరి 12 బంతుల్లో 53 పరుగులు కావాలి...

11:02 PM IST

రాయుడు అవుట్...

రాయుడు అవుట్...  ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... విజయానికి 15 బంతుల్లో 57 పరుగులు కావాలి..

10:58 PM IST

3 ఓవర్లలో 61...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 61 పరుగులు కావాలి...

10:54 PM IST

సామ్ కుర్రాన్ అవుట్...

సామ్ కుర్రాన్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సామ్ కుర్రాన్. అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా రివ్యూకి వెళ్లి మంచి ఫలితాన్ని అందుకున్న రాయల్ ఛాలెంజర్స్...

10:54 PM IST

రైనా తర్వాత ధోనీయే...

Most 6s in T20 (Indians)
Rohit - 375
Raina - 311
Dhoni - 300*
Kohli - 293

10:50 PM IST

ధోనీ అవుట్...

ధోనీ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:48 PM IST

ధోనీ సిక్సర్...

మహేంద్ర సింగ్ ధోనీ ఓ భారీ సిక్సర్ బాదాడు. 15.3 ఓవర్లలో 104 పరుగులు చేసింది సీఎస్‌కే...

10:43 PM IST

5 ఓవర్లలో 74...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 74 పరుగులు కావాలి... క్రీజులో అంబటి రాయుడు, ధోనీ ఉన్నారు.

10:41 PM IST

జగదీశన్ అవుట్...

జగదీశన్ రనౌట్... 89 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:36 PM IST

రాయుడు బౌండరీ...

14వ ఓవర్‌లో మొదటి బంతికే బండరీ బాదాడు జగదీశన్. మూడో బంతికి అంబటి రాయుడు బౌండరీ రాబట్టాడు. 13.4 ఓవర్లలో 85 పరుగులు చేసింది చెన్నై.

10:31 PM IST

13 ఓవర్లలో 75...

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది సీఎస్‌కే. విజయానికి 42 బంతుల్లో 95 పరుగులు కావాలి...

10:28 PM IST

జగదీశన్ మరో బౌండరీ...

13వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు జగదీశన్...

10:27 PM IST

12 ఓవర్లలో 63...

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 8 ఓవర్లలో 107 పరుగులు కావాలి...

10:22 PM IST

రాయుడు బౌండరీ...

12వ ఓవర్ మొదటి బంతికి బౌండరీ బాదాడు అంబటి రాయుడు. 11.1 ఓవర్లలో 60 పరుగులు చేసింది సీఎస్‌కే...

10:21 PM IST

11 ఓవర్లలో 56...

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది చెన్నై. విజయానికి 54 బంతుల్లో 114 పరుగులు కావాలి...

10:19 PM IST

జగదీశన్ బౌండరీ..

11వ ఓవర్ రెండో బంతికే బౌండరీ బాదాడు జగదీశన్. 10.3 ఓవర్లలో 53 పరుగులు చేసింది సీఎస్‌కే...

10:17 PM IST

10 ఓవర్లలో 47...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 10 ఓవర్లలో 123 పరుగులు కావాలి...

10:11 PM IST

9 ఓవర్లలో 44...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... విజయానికి 66 బంతుల్లో 126 పరుగులు కావాలి...

10:04 PM IST

షేన్ వాట్సన్ బౌల్డ్ అయిన వీడియో...

వాషింగ్టన్ సుందర్  బౌలింగ్‌లో షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో...

10:02 PM IST

ఏడు ఓవర్లలో 30 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది సీఎస్‌కే... 

10:01 PM IST

డుప్లిసిస్ అవుట్ అయ్యాడిలా...

సీఎస్‌కే ఓపెనర్ డుప్లిసిస్ అవుటైన విధానం...

9:57 PM IST

వాట్సన్ అవుట్...

వాట్సన్ అవుట్... 25 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

9:56 PM IST

షేన్ వాట్సన్ బౌండరీ...

షేన్ వాట్సన్ ఓ బౌండరీ బాదాడు. 5.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది సీఎస్‌కే...

9:54 PM IST

5 ఓవర్లలో 21....

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

9:48 PM IST

డుప్లిసిస్ అవుట్...

డుప్లిసిస్ అవుట్... 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

9:24 PM IST

కేవలం 5 డాట్ బాల్స్...

విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు డాట్ బాల్స్ మాత్రమే ఉన్నాయి...ఆఖరి ఓవర్‌లో ఏకంగా నాలుగు టూడీలు తీశాడు విరాట్ కోహ్లీ...

9:23 PM IST

నాలుగింట్లో ఒక్కటే...

RCB While Defending 170+ target vs CSK
Won (2010)
Loss (2011)
Loss (2012)
Lost (2018) 

9:18 PM IST

చెన్నైపై ఇదే అత్యధికం...

Kohli highest score against current IPL team:

113 vs KXIP
100 vs KKR
99 vs DC
93* vs SRH
92* vs MI
90* vs CSK
72* vs RR

9:17 PM IST

14 బంతుల్లో 41...

Virat Kohli today:
First 38 balls : 49 runs (SR - 128.95)
Last 14 balls : 41 runs (SR - 292.86)

9:16 PM IST

5 ఓవర్లలో 74...

15 ఓవర్లలో 95 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... కోహ్లీ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి 5 ఓవర్లలో 74 పరుగులు రాబట్టింది...

9:15 PM IST

టార్గెట్ 170...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 170 పరుగులు...

9:10 PM IST

5 ఓవర్లలో 70..

ఆఖరి 5 ఓవర్లలో 70 పరుగులు రాబట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:06 PM IST

19 ఓవర్లలో 155...

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:02 PM IST

కోహ్లీ... ‘సిక్సర్’...

19వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు విరాట్ కోహ్లీ. 18.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:00 PM IST

విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్...

విరాట్ కోహ్లీ 18వ ఓవర్‌లో రెండో సిక్సర్ బాదాడు... 17.5 ఓవర్లలో 140 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:58 PM IST

కోహ్లీ సిక్సర్...

17వ ఓవర్ మొదటి బంతికి దూబే సిక్సర్ బాదగా... మూడో బంతికి విరాట్ కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 17.3 ఓవర్లలో 131 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:54 PM IST

బౌండరీతో హాఫ్ సెంచరీ...

విరాట్ కోహ్లీ 39 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ..

8:52 PM IST

దూబే బౌండరీ...

శివమ్ దూబే బౌండరీ బాదాడు. 16.5 ఓవర్లలో 113 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:47 PM IST

16 ఓవర్లలో 103...

16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 

8:47 PM IST

డివిల్లియర్స్ అవుట్ అయ్యాడిలా...

ఏబీ డివిల్లియర్స్ అవుటైన విధానం...

8:44 PM IST

15 ఓవర్లలో 95...

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్...

8:41 PM IST

సుందర్ అవుట్...

సుందర్ అవుట్... 93 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:39 PM IST

కోహ్లీ సిక్సర్...

15వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు విరాట్ కోహ్లీ... 14.1 ఓవర్లలో 92 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:38 PM IST

14 ఓవర్లలో 86...

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:35 PM IST

13 ఓవర్లలో 81...

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:27 PM IST

డివిల్లియర్స్ అవుట్...

డివిల్లియర్స్ డకౌట్...  67 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:24 PM IST

పడిక్కల్ అవుట్...

పడిక్కల్ అవుట్... 66 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:20 PM IST

పడిక్కల్ సిక్సర్...

10వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్. దీంతో విరాట్ కోహ్లీ, పడిక్కల్ మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. 

8:13 PM IST

8 ఓవర్లలో 50...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:07 PM IST

7 ఓవర్లలో 46..

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:00 PM IST

కోహ్లీ బౌండరీ...

విరాట్ కోహ్లీ బౌండరీ బాదాడు. 5.4 ఓవర్లలో 34 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

7:58 PM IST

పడిక్కల్ బౌండరీ...

ఆరో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్. దీంతో 5.1 ఓవర్లలో 29 పరుగులు వచ్చాయి. 

7:56 PM IST

5 ఓవర్లలో 25...

5 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:54 PM IST

ఫించ్ అవుటైన వీడియో...

దీపక్ చాహార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆరోన్ ఫించ్... ఆ వీడియో చూడండి..

7:45 PM IST

ఫించ్ అవుట్...

ఫించ్ అవుట్... 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:42 PM IST

2 ఓవర్లలో 11...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 11 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:36 PM IST

మొదటి ఓవర్‌లో 2 పరుగులు...

టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్‌లో 2 పరుగులు రాబట్టింది.

7:13 PM IST

జాదవ్‌పై వేటు...

గత మ్యాచ్‌లో 12 బంతుల్లో 7 పరుగులు చేసిన కేదార్ జాదవ్‌ను జట్టు నుంచి తప్పించాడు ధోనీ. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ జగదీశన్‌కి చోటు దక్కింది.

7:13 PM IST

చెన్నై జట్టు ఇది...

చెన్నై జట్టు ఇది... 

షేన్ వాట్సన్, డుప్లిసిస్, అంబటి రాయుడు, ధోనీ, జగదీషన్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, కర్న్ శర్మ

7:10 PM IST

బెంగళూరు జట్టు ఇది...

బెంగళూరు జట్టు ఇది...

దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, గుర్‌క్రీత్ సింగ్, శివమ్ దూబే,క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, ఇసురు ఉదన, నవ్‌దీప్ సైనీ, చాహాల్...

7:02 PM IST

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధోనీ సేన ఫీల్డింగ్ చేయనుంది. 

6:45 PM IST

8 మ్యాచుల్లో ఒక్కటే...

ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య జరిగిన గత 8 మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచులో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 7 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది...

6:43 PM IST

ధోనీదే ఆధిక్యం...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటిదాకా 24 మ్యాచులు జరగగా... చెన్నై 15, ఆర్‌సీబీ 8 మ్యాచుల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ రద్దయ్యింది.

11:22 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 95/4 పరుగులతో ఉండగా విరాట్ షో కారణంగా 169/4 చేసింది.. 
చెన్నై సూపర్ కింగ్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 96/3 పరుగులతో ఉండగా... ఒక్క పరుగు ఎక్కువ, ఒక్క వికెట్ తక్కువగా ఉన్నా... విజయాన్ని అందుకోలేకపోయింది. విరాట్ లాంటి ఇన్నింగ్స్ చెన్నైలో ఎవ్వరూ ఆడకపోవడమే ఓటమికి కారణం...

11:20 PM IST:

Teams to beat CSK (Most times)
MI - 17
RCB - 9*
KXIP - 9
KKR - 8
RR - 8
DC - 7

11:18 PM IST:

Number of matches lost by CSK (After 1st 7 matches)
2008 - 3
2009 - 3
2010 - 5
2011 - 3
2012 - 3
2013 - 2
2014 - 1
2015 - 1
2018 - 2
2019 - 1
2020 - 5*

11:15 PM IST:

37 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

11:11 PM IST:

జడేజా అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

11:10 PM IST:

బ్రావో అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... విజయానికి 8 బంతుల్లో 48 పరుగులు కావాలి. 

11:05 PM IST:

సీఎస్‌కే విజయానికి చివరి 12 బంతుల్లో 53 పరుగులు కావాలి...

11:02 PM IST:

రాయుడు అవుట్...  ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... విజయానికి 15 బంతుల్లో 57 పరుగులు కావాలి..

10:59 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 61 పరుగులు కావాలి...

10:56 PM IST:

సామ్ కుర్రాన్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సామ్ కుర్రాన్. అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా రివ్యూకి వెళ్లి మంచి ఫలితాన్ని అందుకున్న రాయల్ ఛాలెంజర్స్...

10:54 PM IST:

Most 6s in T20 (Indians)
Rohit - 375
Raina - 311
Dhoni - 300*
Kohli - 293

10:50 PM IST:

ధోనీ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:49 PM IST:

మహేంద్ర సింగ్ ధోనీ ఓ భారీ సిక్సర్ బాదాడు. 15.3 ఓవర్లలో 104 పరుగులు చేసింది సీఎస్‌కే...

10:46 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 74 పరుగులు కావాలి... క్రీజులో అంబటి రాయుడు, ధోనీ ఉన్నారు.

10:41 PM IST:

జగదీశన్ రనౌట్... 89 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:37 PM IST:

14వ ఓవర్‌లో మొదటి బంతికే బండరీ బాదాడు జగదీశన్. మూడో బంతికి అంబటి రాయుడు బౌండరీ రాబట్టాడు. 13.4 ఓవర్లలో 85 పరుగులు చేసింది చెన్నై.

10:32 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది సీఎస్‌కే. విజయానికి 42 బంతుల్లో 95 పరుగులు కావాలి...

10:28 PM IST:

13వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు జగదీశన్...

10:27 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 8 ఓవర్లలో 107 పరుగులు కావాలి...

10:23 PM IST:

12వ ఓవర్ మొదటి బంతికి బౌండరీ బాదాడు అంబటి రాయుడు. 11.1 ఓవర్లలో 60 పరుగులు చేసింది సీఎస్‌కే...

10:22 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది చెన్నై. విజయానికి 54 బంతుల్లో 114 పరుగులు కావాలి...

10:20 PM IST:

11వ ఓవర్ రెండో బంతికే బౌండరీ బాదాడు జగదీశన్. 10.3 ఓవర్లలో 53 పరుగులు చేసింది సీఎస్‌కే...

10:18 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 10 ఓవర్లలో 123 పరుగులు కావాలి...

10:11 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... విజయానికి 66 బంతుల్లో 126 పరుగులు కావాలి...

10:05 PM IST:

వాషింగ్టన్ సుందర్  బౌలింగ్‌లో షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో...

10:03 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది సీఎస్‌కే... 

10:01 PM IST:

సీఎస్‌కే ఓపెనర్ డుప్లిసిస్ అవుటైన విధానం...

9:57 PM IST:

వాట్సన్ అవుట్... 25 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

9:57 PM IST:

షేన్ వాట్సన్ ఓ బౌండరీ బాదాడు. 5.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది సీఎస్‌కే...

9:55 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

9:50 PM IST:

డుప్లిసిస్ అవుట్... 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

9:25 PM IST:

విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లో కేవలం ఐదు డాట్ బాల్స్ మాత్రమే ఉన్నాయి...ఆఖరి ఓవర్‌లో ఏకంగా నాలుగు టూడీలు తీశాడు విరాట్ కోహ్లీ...

9:23 PM IST:

RCB While Defending 170+ target vs CSK
Won (2010)
Loss (2011)
Loss (2012)
Lost (2018) 

9:19 PM IST:

Kohli highest score against current IPL team:

113 vs KXIP
100 vs KKR
99 vs DC
93* vs SRH
92* vs MI
90* vs CSK
72* vs RR

9:17 PM IST:

Virat Kohli today:
First 38 balls : 49 runs (SR - 128.95)
Last 14 balls : 41 runs (SR - 292.86)

9:16 PM IST:

15 ఓవర్లలో 95 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... కోహ్లీ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి 5 ఓవర్లలో 74 పరుగులు రాబట్టింది...

9:16 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 170 పరుగులు...

9:11 PM IST:

ఆఖరి 5 ఓవర్లలో 70 పరుగులు రాబట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:06 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:02 PM IST:

19వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు విరాట్ కోహ్లీ. 18.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:00 PM IST:

విరాట్ కోహ్లీ 18వ ఓవర్‌లో రెండో సిక్సర్ బాదాడు... 17.5 ఓవర్లలో 140 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:58 PM IST:

17వ ఓవర్ మొదటి బంతికి దూబే సిక్సర్ బాదగా... మూడో బంతికి విరాట్ కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 17.3 ఓవర్లలో 131 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:55 PM IST:

విరాట్ కోహ్లీ 39 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ..

8:54 PM IST:

శివమ్ దూబే బౌండరీ బాదాడు. 16.5 ఓవర్లలో 113 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:48 PM IST:

16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 

8:47 PM IST:

ఏబీ డివిల్లియర్స్ అవుటైన విధానం...

8:44 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్...

8:41 PM IST:

సుందర్ అవుట్... 93 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:40 PM IST:

15వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు విరాట్ కోహ్లీ... 14.1 ఓవర్లలో 92 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:38 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:35 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:28 PM IST:

డివిల్లియర్స్ డకౌట్...  67 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:24 PM IST:

పడిక్కల్ అవుట్... 66 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...

8:21 PM IST:

10వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్. దీంతో విరాట్ కోహ్లీ, పడిక్కల్ మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. 

8:13 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:07 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:00 PM IST:

విరాట్ కోహ్లీ బౌండరీ బాదాడు. 5.4 ఓవర్లలో 34 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

7:58 PM IST:

ఆరో ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు దేవ్‌దత్ పడిక్కల్. దీంతో 5.1 ఓవర్లలో 29 పరుగులు వచ్చాయి. 

7:56 PM IST:

5 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:56 PM IST:

దీపక్ చాహార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆరోన్ ఫించ్... ఆ వీడియో చూడండి..

7:46 PM IST:

ఫించ్ అవుట్... 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:43 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 11 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:37 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్‌లో 2 పరుగులు రాబట్టింది.

7:14 PM IST:

గత మ్యాచ్‌లో 12 బంతుల్లో 7 పరుగులు చేసిన కేదార్ జాదవ్‌ను జట్టు నుంచి తప్పించాడు ధోనీ. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ జగదీశన్‌కి చోటు దక్కింది.

7:13 PM IST:

చెన్నై జట్టు ఇది... 

షేన్ వాట్సన్, డుప్లిసిస్, అంబటి రాయుడు, ధోనీ, జగదీషన్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, కర్న్ శర్మ

7:12 PM IST:

బెంగళూరు జట్టు ఇది...

దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, గుర్‌క్రీత్ సింగ్, శివమ్ దూబే,క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, ఇసురు ఉదన, నవ్‌దీప్ సైనీ, చాహాల్...

7:03 PM IST:

టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధోనీ సేన ఫీల్డింగ్ చేయనుంది. 

6:46 PM IST:

ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య జరిగిన గత 8 మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచులో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 7 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది...

6:44 PM IST: