చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి ఒకే సీజన్‌లో 8 మ్యాచుల్లో ఓడింది...
CSKvsMI: ఓపెనర్లే ఊదేశారు... ముంబై ఇండియన్స్ మళ్లీ టాప్ ప్లేస్‌కి...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెనై, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ధోనీ సేన, ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.
తొలిసారి 8 ఓటములు...
చెన్నైకి ముంబై ఫియర్...
Teams to beat CSK in IPL
MI - 18 times*
RR - 9 times
RCB - 9 times
KXIP - 9 times
అత్యధిక బంతులు మిగిలి ఉండగానే...
Defeats by most balls remaining for CSK
46 vs MI Sharjah 2020 *
40 vs DD Delhi 2012
37 vs MI Mumbai WS 2008
34 vs RR Jaipur 2008
This is also CSK's first ten-wicket defeat; the previous biggest being nine-wicket loss against MI at the Wankhede in 2008.
ముంబై రికార్డు...
చెన్నై సూపర్ కింగ్స్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు క్రియేట్ చేసింది...
10 వికెట్ల తేడాతో...
12.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది ముంబై ఇండియన్స్...
10 ఓవర్లలో 98...
10 ఓవర్లు ముగిసేసరికి 98 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..
ఇషాన్ కిషన్ ‘డబుల్’...
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండో సిక్సర్ బాదాడు ఇషాన్ కిషన్...
సిక్సర్‌తో హాఫ్ సెంచరీ...
ఇషాన్ కిషన్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కిషన్‌కి ఇది సీజన్‌లో రెండో హాఫ్ సెంచరీ...
ఇషాన్ కిషన్ సిక్సర్...
ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు ఇషాన్ కిషన్. దీంతో 7.3 ఓవర్లు ముగిసేసరికి 70 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
7 ఓవర్లలో 64...
115 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో భాగంగా 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
ఇషాన్ కిషన్ బౌండరీల మోత...
రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ బౌండరీల మెత మోగిస్తున్నాడు. దీంతో 5 ఓవర్లలో 46 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
ఇషాన్ కిషన్ బౌండరీల మోత...
రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ బౌండరీల మెత మోగిస్తున్నాడు. దీంతో 5 ఓవర్లలో 46 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్
బుమ్రా, బౌల్ట్ బెస్ట్ బౌలింగ్...
Best Bowling Fig in 2020 IPL
Trent Boult - 4/18*
Jasprit Bumrah - 4/20
Kagiso Rabada - 4/24
చెన్నైకి ఎనిమిదో లో స్కోర్...
CSK's Lowest IPL Score
79/10 vs MI
109/10 vs RR
109/10 vs MI
110/8 vs DD
112/8 vs RCB
112/9 vs DD
112/10 vs MI
114/9 vs MI*
9వ వికెట్‌కి ఇదే అత్యధికం...
Highest 9th wkt stands in IPL:
43 - Curran/Tahir, CSK v MI, 2020
41 - Dhoni/Ashwin, CSK v MI, 2013
41 - Bravo/Tahir, CSK v MI, 2018
టార్గెట్ 115...
చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. శామ్ కర్రాన్ హాఫ్ సెంచరీ చేసి ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.
కర్రాన్ హాఫ్ సెంచరీ...
ఆఖరి ఓవర్‌లో 3 బౌండరీలు బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు సామ్ కర్రాన్. కర్రాన్‌కి ఇది ఈ సీజన్‌లో రెండో హాఫ్ సెంచరీ...
కర్రాన్ బౌండరీ...
సామ్ కర్రాన్ మరో బౌండరీ బాదాడు. దీంతో 19.2 ఓవర్లలో 106 పరుగులకి చేరుకుంది సీఎస్‌కే...
తాహీర్ బౌండరీ...
ఇమ్రాన్ తాహీర్ ఓ బౌండరీ బాదాడు. దీంతో 18.4 ఓవర్లలో 100 పరుగుల మార్క్ అందుకుంది సీఎస్‌కే.
18 ఓవర్లలో 93....
18 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...