CSKvsKKR : చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊరట విజయం... కీలక మ్యాచ్‌లో ఓడిన కోల్‌కత్తా...

CSK vs KKR IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోగా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడితే పంజాబ్ అవకాశాలు మెరుగవుతాయి.

11:22 PM IST

సీఎస్‌కే... మూడోసారి...

CSK Winning on last ball by scoring Six
Bravo vs KKR (2012)
Santner vs RR (2019)
Jadeja vs KKR (2020)*

11:18 PM IST

ఆఖరి బంతికి సిక్స్ కొడితే...

ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగిస్తే ఆ కిక్కే వేరబ్బా... అంటున్నాడు రవీంద్ర జడేజా...

11:16 PM IST

చెన్నై, ముంబై అనుబంధం...

Sunday:

#MI  lose, #CSK  eliminated

Today:

#CSK  win, #MI  qualify for Play-Offs

11:14 PM IST

ముంబైకి బోనస్...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓడిపోవడంతో ఈ ఫలితం తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కి అధికారికంగా అర్హత సాధించింది. సీఎస్‌కే మినహా మిగిలిన ఆరు జట్ల మధ్య మిగిలిన మూడు స్థానాల కోసం పోటీ నెలకొంది.

11:13 PM IST

సిక్సర్ బాది...

ఆఖరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు రవీంద్ర జడేజా. 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

11:07 PM IST

జడేజా సిక్సర్...

రవీంద్ర జడేజా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ కావాలి...

11:07 PM IST

2 బంతుల్లో 7 పరుగులు...

సీఎస్‌కే విజయానికి 2 బంతుల్లో 7 పరుగులు కావాాలి...

11:03 PM IST

ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు...

సీఎస్‌కే విజయానికి ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు కావాలి...

10:55 PM IST

2 ఓవర్లలో 30...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు కావాలి...

10:52 PM IST

గైక్వాడ్ అవుట్...

గైక్వాడ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:49 PM IST

18 బంతుల్లో 34...

సీఎస్‌కే విజయానికి చివరి 3 ఓవర్లలో 34 పరుగులు కావాలి...

10:42 PM IST

24 బంతుల్లో 45...

సీఎస్‌కే విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 45 పరుగులు కావాలి...

10:39 PM IST

30 బంతుల్లో 52...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 5 ఓర్లలో 52 పరుగులు కావాలి...

10:36 PM IST

ధోనీ ఒక్క పరుగుకే...

ధోనీ ఒక్క పరుగుకే... 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:33 PM IST

36 బంతుల్లో 53...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 6 ఓవర్లలో 53 పరుగులు కావాలి....

10:32 PM IST

అంబటిరాయుడు అవుట్... రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

అంబటిరాయుడు అవుట్...118 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:23 PM IST

సీజన్‌లో ఆరో భారత బ్యాట్స్‌మెన్...

Indians Scoring Consecutive 50s in 2020 IPL
Kl Rahul
Sanju Samson
Shikhar Dhawan
Devdutt Padikkal
Suryakumar Yadav
Ruturaj Gaikwad*

10:17 PM IST

అంబటి రాయుడు సిక్సర్...

అంబటి రాయుడు ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11.4 ఓవర్లలో 98 పరుగులకి చేరుకుంది సీఎస్‌కే...

10:15 PM IST

గైక్వాడ్ ‘స్పార్కింగ్’ సెకండ్ హాఫ్...

రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు రుతురాజ్.

10:13 PM IST

11 ఓవర్లలో 88...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:07 PM IST

10 ఓవర్లలో 74...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 60 బంతుల్లో 99 పరుగులు కావాలి.

10:01 PM IST

9 ఓవర్లలో 58...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 

9:54 PM IST

షేన్ వాట్సన్ అవుట్...

షేన్ వాట్సన్ అవుట్... 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

9:53 PM IST

7.1 ఓవర్లలో 50...

7.1 ఓవర్లలో 50 పరుగుల మార్కును అందుకుంది సీఎస్‌కే...

9:47 PM IST

6 ఓవర్లలో 44...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది సీఎస్‌క.

9:09 PM IST

కేకేఆర్@1000 సిక్సులు...

1000th Six in IPL for each team
RCB (2018)
MI (2019)
KXIP (2020)
CSK (2020)
KKR (Today)*

9:07 PM IST

చెన్నై టార్గెట్ 173....

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 173.

9:02 PM IST

మోర్గాన్ అవుట్...

మోర్గాన్ అవుట్...167 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:59 PM IST

19 ఓవర్లలో 163...

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది కేకేఆర్...

8:55 PM IST

రెండూ సూపర్ కింగ్స్‌పైనే...

Highest Score for KKR in 2020 IPL
Nitish Rana - 87
Rahul Tripathi - 81

Both against CSK

8:54 PM IST

18 ఓవర్లలో 150...

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది కేకేఆర్...

8:52 PM IST

రాణా హైస్కోర్...

Highest scores for Nitish Rana in IPL
87* vs CSK today
85* vs RCB Kolkata 2019
81 vs DC Abu Dhabi 2020

8:50 PM IST

నితీశ్ రాణా అవుట్...

నితీశ్ రాణా అవుట్... 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:48 PM IST

17 ఓవర్లలో 136...

17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది కేకేఆర్...

8:43 PM IST

16 ఓవర్లలో 125...

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది కేకేఆర్...

8:40 PM IST

రాణా హ్యాట్రిక్...

నితీశ్ రాణా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 15.3 ఓవర్లలో 124 పరుగులకి చేరుకుంది కేకేఆర్.

8:38 PM IST

15 ఓవర్లలో 106...

15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది కేకేఆర్...

8:37 PM IST

యాదవ్‌ని దాటిన నితీశ్ రాణా...

Most 50s in IPL by Uncapped player
Nitish Rana - 11*
Suryakumar Yadav - 10
Ishan Kishan - 5
Rahul Tripathi - 5

8:36 PM IST

14 ఓవర్లలో 97...

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది కేకేఆర్...

8:34 PM IST

రాణా హాఫ్ సెంచరీ...

నితీశ్ రాణా 44 బంతుల్లో 7 ఫోర్లు ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

8:30 PM IST

13 ఓవర్లలో 93...

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది కేకేఆర్...

8:28 PM IST

రింకు సింగ్ అవుట్...

రింకు సింగ్ అవుట్...93 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:18 PM IST

10 ఓవర్లలో 70...

10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:14 PM IST

9 ఓవర్లలో 63..

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది కేకేఆర్...

8:12 PM IST

నరైన్ అవుట్...

నరైన్ అవుట్...60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:06 PM IST

గిల్ అవుట్...

గిల్ అవుట్... 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:01 PM IST

7 ఓవర్లలో 52...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:54 PM IST

5 ఓవర్లలో 33...

5 ఓవర్లు ముగిసేసరికి 33 పరుగులు చేసింది కేకేఆర్..

7:44 PM IST

3 ఓవర్లలో 23...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది కేకేఆర్...

7:37 PM IST

2 ఓవర్లలో 16...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 16 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:31 PM IST

బౌండరీతో మొదలెట్టిన గిల్...

ఇన్నింగ్స్ మొదటి బంతికే బౌండరీ బాదాడు శుబ్‌మన్ గిల్. రెండో బంతికి కూడా ఫోర్ వచ్చింది. 

7:10 PM IST

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, రింకూ సింక్, సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, లూకీ ఫర్గూసన్, కమ్లేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి

7:08 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ, జగదీశన్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మ, దీపక్ చాహార్, లుంగి ఇంగిడి

7:00 PM IST

టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ...

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

6:57 PM IST

కోల్‌కత్తా గెలిస్తే...

నేటి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ గెలిస్తే మళ్లీ టాప్ 4లోకి ఎంటర్ అవుతుంది. మిగిలిన రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓడితే, కేకేఆర్‌కి ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉంటాయి.

6:50 PM IST

ధోనీ మ్యాజిక్ కోసం...

మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్‌లో చివరి రెండు మ్యాచుల్లో ఆడబోతున్నాడు. కాబట్టి మళ్లీ ధోనీని చూడాలంటే వచ్చే ఐపీఎల్ దాకా ఆగాల్సిందే. దీంతో ఈ రెండు మ్యాచుల్లో అతని నుంచి మాహీ రేంజ్ పర్ఫామెన్స్ ఆశిస్తున్నారు తలైవా అభిమానులు.

6:48 PM IST

చెన్నై గెలిస్తే పంజాబ్‌కి లాభం...

ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, నేటి మ్యాచ్‌లో పరువు నిలుపుకోవడం కోసం ఆడుతోంది. చెన్నై గెలిస్తే నాలుగో స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి.

11:23 PM IST:

CSK Winning on last ball by scoring Six
Bravo vs KKR (2012)
Santner vs RR (2019)
Jadeja vs KKR (2020)*

11:18 PM IST:

ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగిస్తే ఆ కిక్కే వేరబ్బా... అంటున్నాడు రవీంద్ర జడేజా...

11:17 PM IST:

Sunday:

#MI  lose, #CSK  eliminated

Today:

#CSK  win, #MI  qualify for Play-Offs

11:15 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓడిపోవడంతో ఈ ఫలితం తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కి అధికారికంగా అర్హత సాధించింది. సీఎస్‌కే మినహా మిగిలిన ఆరు జట్ల మధ్య మిగిలిన మూడు స్థానాల కోసం పోటీ నెలకొంది.

11:14 PM IST:

ఆఖరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు రవీంద్ర జడేజా. 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

11:08 PM IST:

రవీంద్ర జడేజా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ కావాలి...

11:07 PM IST:

సీఎస్‌కే విజయానికి 2 బంతుల్లో 7 పరుగులు కావాాలి...

11:03 PM IST:

సీఎస్‌కే విజయానికి ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు కావాలి...

10:56 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు కావాలి...

10:52 PM IST:

గైక్వాడ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:49 PM IST:

సీఎస్‌కే విజయానికి చివరి 3 ఓవర్లలో 34 పరుగులు కావాలి...

10:42 PM IST:

సీఎస్‌కే విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 45 పరుగులు కావాలి...

10:39 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 5 ఓర్లలో 52 పరుగులు కావాలి...

10:36 PM IST:

ధోనీ ఒక్క పరుగుకే... 121 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:34 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 6 ఓవర్లలో 53 పరుగులు కావాలి....

10:32 PM IST:

అంబటిరాయుడు అవుట్...118 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

10:23 PM IST:

Indians Scoring Consecutive 50s in 2020 IPL
Kl Rahul
Sanju Samson
Shikhar Dhawan
Devdutt Padikkal
Suryakumar Yadav
Ruturaj Gaikwad*

10:18 PM IST:

అంబటి రాయుడు ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11.4 ఓవర్లలో 98 పరుగులకి చేరుకుంది సీఎస్‌కే...

10:16 PM IST:

రుతురాజ్ గైక్వాడ్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు రుతురాజ్.

10:13 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

10:08 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. విజయానికి చివరి 60 బంతుల్లో 99 పరుగులు కావాలి.

10:01 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 

9:55 PM IST:

షేన్ వాట్సన్ అవుట్... 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

9:53 PM IST:

7.1 ఓవర్లలో 50 పరుగుల మార్కును అందుకుంది సీఎస్‌కే...

9:48 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది సీఎస్‌క.

9:10 PM IST:

1000th Six in IPL for each team
RCB (2018)
MI (2019)
KXIP (2020)
CSK (2020)
KKR (Today)*

9:08 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 173.

9:02 PM IST:

మోర్గాన్ అవుట్...167 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

9:00 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది కేకేఆర్...

8:56 PM IST:

Highest Score for KKR in 2020 IPL
Nitish Rana - 87
Rahul Tripathi - 81

Both against CSK

8:55 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది కేకేఆర్...

8:52 PM IST:

Highest scores for Nitish Rana in IPL
87* vs CSK today
85* vs RCB Kolkata 2019
81 vs DC Abu Dhabi 2020

8:50 PM IST:

నితీశ్ రాణా అవుట్... 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:48 PM IST:

17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది కేకేఆర్...

8:43 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది కేకేఆర్...

8:41 PM IST:

నితీశ్ రాణా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 15.3 ఓవర్లలో 124 పరుగులకి చేరుకుంది కేకేఆర్.

8:39 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది కేకేఆర్...

8:38 PM IST:

Most 50s in IPL by Uncapped player
Nitish Rana - 11*
Suryakumar Yadav - 10
Ishan Kishan - 5
Rahul Tripathi - 5

8:36 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది కేకేఆర్...

8:35 PM IST:

నితీశ్ రాణా 44 బంతుల్లో 7 ఫోర్లు ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

8:31 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది కేకేఆర్...

8:31 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది కేకేఆర్...

8:29 PM IST:

రింకు సింగ్ అవుట్...93 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:19 PM IST:

10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:14 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది కేకేఆర్...

8:12 PM IST:

నరైన్ అవుట్...60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:12 PM IST:

నరైన్ అవుట్...60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:07 PM IST:

గిల్ అవుట్... 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:02 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:54 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి 33 పరుగులు చేసింది కేకేఆర్..

7:44 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది కేకేఆర్...

7:39 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 16 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:32 PM IST:

ఇన్నింగ్స్ మొదటి బంతికే బౌండరీ బాదాడు శుబ్‌మన్ గిల్. రెండో బంతికి కూడా ఫోర్ వచ్చింది. 

7:11 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, రింకూ సింక్, సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, లూకీ ఫర్గూసన్, కమ్లేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి

7:09 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ, జగదీశన్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మ, దీపక్ చాహార్, లుంగి ఇంగిడి

7:01 PM IST:

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

6:59 PM IST:

నేటి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ గెలిస్తే మళ్లీ టాప్ 4లోకి ఎంటర్ అవుతుంది. మిగిలిన రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓడితే, కేకేఆర్‌కి ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉంటాయి.

6:52 PM IST:

మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్‌లో చివరి రెండు మ్యాచుల్లో ఆడబోతున్నాడు. కాబట్టి మళ్లీ ధోనీని చూడాలంటే వచ్చే ఐపీఎల్ దాకా ఆగాల్సిందే. దీంతో ఈ రెండు మ్యాచుల్లో అతని నుంచి మాహీ రేంజ్ పర్ఫామెన్స్ ఆశిస్తున్నారు తలైవా అభిమానులు.

6:49 PM IST: