కేంద్ర బడ్జెట్ 2020: ముఖ్యాంశాలు

budget 2020 wiil be presenting shortly

మరికాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ కాబినెట్ దీనికి  ఆమోదం తెలపనుంది.

1:37 PM IST

ప్రత్యక్ష పన్నుల్లో భారీ సంస్కరణలు

* నూతన సరళీకృత ఆదాయపు పన్ను వ్యవస్థ
* శ్లాబుల వారీగా ఐటీ తగ్గింపు
* ఇక నో డివిడెంట్ ట్యాక్స్ 
* డివిడెంట్ ట్యాక్స్ (డీడీటీ) ఎత్తివేత
* రూ.100 కోట్ల టర్నోవర్ వరకు స్టార్టప్‌లకు రాయితీలు
* హౌసింగ్‌కు ప్రోత్సాహకం, డెవలపర్లకు రాయితీ పొడిగింపు
* ఛారిటీ సంస్థలు ఇక ఐటీ శాఖ వద్ద నమోదు
* విరాళాలిచ్చే వారికి మరింత ప్రోత్సాహకం
* అఫోర్డబుల్ హౌసింగ్‌కు ట్యాక్స్ హాలిడే పొడిగింపు
* 31 మార్చిలోగా బకాయిలన్నీ చెల్లిస్తే నో పెనాల్టీ

1:23 PM IST

ఆదాయపు పన్ను

* పన్ను చెల్లింపు దారులకు ఊరట
* అవినీతిరహిత పాలనకే ప్రాధాన్యం
* పన్నుల వేధింపులను సహించం
* పన్ను చెల్లింపుదారుల పరిరక్షణకు కొత్త చట్టాలు
* ఇకపై పన్ను చెల్లింపుదారుల చార్టర్
* పన్ను ఎగవేత ఇకపై క్రిమినల్ నేరం కాదు.. ఈ మేరకు చట్ట సవరణ
* పన్ను ఎగవేతదారులపై కఠినచర్యలు
* ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పు
* పాత విధానంతో పాటు కొత్త ఆదాయ విధానం ప్రకటన
* అమలులో రెండు విధానాలు ఉంటాయి
* కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే 80(సీ) కింద వచ్చే మినహాయింపులు రావు
* రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు పన్నులు యథాతథం
* రూ.5 లక్షల లోపు వున్న వారికి ఎలాంటి పన్ను లేదు
* రూ. 5 లక్షల నుంచి 7.5 లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను
* రూ. 7.5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం వున్న వారికి 15 శాతం పన్ను
* రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల ఆదాయం వున్న వారికి 20 శాతం పన్ను
* రూ.12.5 లక్షల నుంచి 15 లక్షల ఆదాయం వున్న వారికి 25 శాతం పన్ను
* రూ. 15 లక్షలకు పైగా ఆదాయం వుంటే 30 శాతం పన్ను
 
1:12 PM IST

జమ్మూకాశ్మీర్, లఢఖ్ అభివృద్దికి నిధులు

* లఢఖ్ అభివృద్ధికి రూ.5,958 కోట్లు
* జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధి కోసం రూ.3,0757 కోట్లు
 
1:11 PM IST

బ్యాంకింగ్-ఫైనాన్స్

* 2022లో జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం, ఇందుకోసం రూ.100 కోట్లు
* కంపెనీల చట్టంలో మార్పులు
* డిపాజిటర్ల బీమా పరిమితి రూ.5 లక్షలకు పెంపు
* ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు
* నిర్మాణంలో ఉన్న ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రూ.22 వేల కోట్లు
* ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా అమ్మకం
* ఇకపై జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు
* బ్యాంకులు, ఆరోగ్యంపై ఇక నిశిత దృష్టి
* సహకార బ్యాంకులకు ఊతం
* ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్‌ఛేంజ్ ఏర్పాటు
* ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా పాక్షిక అమ్మకం
* ఎన్ఆర్ఐలకు స్టాక్ మార్కెట్లలో కొన్ని డోర్లు ఓపెన్
* ఎన్‌బీఎఫ్‌సీ పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ
* 2021లో జీడీపీ వృద్ధి అంచనా 10 శాతం
* స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఎల్ఐసీ లిస్టింగ్
* 2020లో ద్రవ్యలోటు 3.8 శాతంగా అంచనా
* 2021లో ద్రవ్యలోటు 3.5 శాతంగా అంచనా
* 2022లో భారత్‌కు జీ-20 దేశాల అధ్యక్ష పదవి 
* బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం
* డిపాజిట్‌దారుల డబ్బులను కాపాడుతాం
* బ్యాంకుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలి
* నాన్‌గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి జిల్లాలో సెంటలర్ ఏర్పాటు
* స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు
* ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయంగా రూ.3.5 లక్షల కోట్లు

12:48 PM IST

పర్యావరణం

* క్లీన్ ఎయిర్ పథకాలకు రూ.4,400 కోట్లు
* మెట్రో నగరాల్లో క్లీన్ ఎయిర్‌ స్కీమ్‌
* కాలుష్యానికి కారణమవుతున్న విద్యుత్ ప్రాజెక్టుల మూసివేత
* దేశ భద్రతే ఈ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
* పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సమ్మిట్
* పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం
 
12:47 AM IST

పర్యాటకం

* దేశంలోని 5 చారిత్రక ప్రదేశాల అభివృద్ధి
* 5 పురావస్తు మ్యూజియంల ఏర్పాటు
* రాంచీలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు
* సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.3,150 కోట్లు
* లోథల్‌లో మారిటైమ్ మ్యూజియం ఏర్పాటు
* పర్యాటక రంగ అభివృద్ధికి రూ.2,500 కోట్లు
* పర్యాటక రంగ ప్రచారానికి రూ.2,500 కోట్లు

* వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఇండియన్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్
* పురావస్తు కేంద్రాల ఆధునీకీకరణ, అభివృద్ధి
* హరియాణాలోని రాఖీగడ, యూపీలోని హస్తినాపూర్‌, అసోంలోని శివసాగార్, గుజరాత్‌లోని ధోలావీర, తమిళనాడులోని ఆదిత్య నల్లూరు అభివృద్ధి

12:40 PM IST

సంక్షేమం

* బేటీ పడావో, బేటీ బచావ్ దిగ్విజయం
* బాలుర కంటే అధికంగా బాలికలే ఎన్‌రోల్‌మెంట్
* 6 లక్షల మంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు
* పోషకార ప్రోగ్రామ్స్‌కు రూ.35,600 కోట్లు
* మహిళా స్కీమ్స్‌కు రూ.28,600 కోట్లు
* పోషకాహార విధానానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
* ఎస్టీలకు రూ.53,700 కోట్లు
* ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు
* సీనియర్ సిటిజన్లకు రూ. 9,500 కోట్లు
* ఎస్సీలకు రూ.85 వేల కోట్లు
*  దివ్యాంగులకు రూ.9,500 కోట్లు

12:35 AM IST

మౌలిక వసతులు

* 2023 నాటికి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
* గ్యాస్ గ్రిడ్ విస్తరణకు ఆమోదం
* డేటా సెంటర్ పార్కుల ఏర్పాటు
* ఫైబర్‌ నెట్‌తో లక్ష గ్రామాల అనుసంధానం
*  భారత్ నెట్‌కు రూ.6 వేల కోట్లు
* మేథోహక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత
* ప్రతి పోలీస్ స్టేషన్ డిజిటలైజేషన్
* అత్యవసర సేవలకు డిజిటల్ కనెక్టివిటి
* స్టారప్‌ల కోసం డిజిటల్ ఫ్లాట్‌ ఫాంల ఏర్పాటు
* మిషన్ న్యూ ఎకానమీని ప్రకటించిన కేంద్రం

* నేషనల్ గ్యాస్ గ్రిడ్ 16,300 కిలోమీటర్ల నుంచి 27 వేల కిలోమీటర్లకు పెంపు
* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీలో కొత్త సంస్కరణలు
* నేషనల్ గ్రిడ్‌తో లక్ష గ్రామాల అనుసంధానం
* అంగన్‌వాడీలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, పోలీస్ స్టేషన్‌లకు డిజిటల్ అనుసంధానం

12:29 PM IST

రవాణా రంగం

* 2023 నాటికి చెన్నై- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం
* చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం
* దేశంలో కొత్తగా 2 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణమే లక్ష్యం
* 27 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ
* మరిన్ని తేజాస్ రైళ్లు
* బెంగళూరులో సబర్బన్ రైల్వే వ్యవస్థ, ఇందుకోసం రూ.18 వేల కోట్లు
* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 150 రైళ్లు
* విద్యుత్ రంగానికి రూ.22 వేల కోట్లు
* 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 ఎయిర్‌పోర్టులు
* రవాణా రంగానికి రూ.1.70 లక్షల కోట్లు
* 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే
* ముంబై- అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు
* 9 వేల కిలోమీటర్ల ఎకనమిక్ కారిడార్
* 2 వేల కిలోమీటర్ల మేర స్ట్రాటజిక్ హైవేలు
* త్వరలో జాతీయ లాజిస్టిక్ విధానం
* పీపీపీ పద్ధతిలో రైల్వే‌స్టేషన్ల రీ డెవలప్‌మెంట్
* పోర్టులను కలుపుతూ 2 వేల కిలోమీటర్ల తీర ప్రాంత రోడ్లు అభివృద్ధి
* రైల్వే ట్రాక్ వెంబడి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు
* పర్యాటక ప్రదేశాలకు తేజస్ విమానాలు
* అర్థ గంగ స్కీమ్ కింద జలమార్గాల అభివృద్ధి

12:17 AM IST

పారిశ్రామిక రంగం

* ఇండస్ట్రీ, కామర్స్‌కు రూ.27,300 కోట్లు
* స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహం
* యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహాలు
* ఉపాధి కల్పించేలా యువత ఎదగాలి
* నేషనల్ టెక్స్‌టైల్స్ మిషన్‌కు రూ.1,480 కోట్లు
* పీపీపీ పద్ధతిలో ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
* ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు
* మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి ప్రత్యేక ప్రోత్సాహకాలు
* ప్రోత్సాహకాలకు సంబంధించి త్వరలో విధి విధానాలు
* ఎగుమతుల కంపెనీలకు కొత్త ఇన్సూరెన్స్ పథకం
* ఎగుమతి ఉత్పత్తులపై ఈ ఏడాది నుంచి పన్నులు
* ఎగుమతి రుణాల పంపిణీకి నిర్విక్ పథకం
* ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం
* ఇన్‌ ఫ్రా రంగానికి వచ్చే ఐదేళ్లకూ వంద కోట్లు
* సముద్ర శక్తిలో మనం అగ్రరాజ్యమే
* సముద్ర వాణిజ్యం ఇంకా పెరగాలి
* పనికిరాని భూముల్లో సోలార్ ప్లాంట్స్‌కు ప్రోత్సాహం
* వ్యాపారం, ఔత్సాహిక పారిశ్రామక లక్షణం, మన జీన్స్‌లోనే ఉంది
* ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌కు మరింత ప్రోత్సాహం
* ఎక్స్‌పోర్టర్లకు ఇక డిజిటల్ రీఫండ్స్
* కేంద్ర, రాష్ట్రాల్లో ఇన్వెస్ట్‌మెంట్ సెల్స్
* రూ.103 లక్షల కోట్లతో నేషనల్ ఇన్‌ఫ్రా పైప్‌లైన్
* మౌలిక రంగంలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి
* రూ. 1.03 లక్షల కోట్లతో 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు

* జాతీయ జౌళీ సాంకేతికత మిషన్ ద్వారా కొత్త పథకం
* అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు

12:03 AM IST

విద్యా రంగం

* విద్యారంగానికి రూ.99,300 కోట్లు
* త్వరలో కొత్త విద్యా విధానం
* విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి
* మరిన్ని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు
* డిగ్రీ లెవల్‌లో ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌కు ప్రతిపాదన
* నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీల ఏర్పాటు
* ప్రతి జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్
* త్వరలో విదేశీ విద్యార్ధులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్
* 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు
* జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధానం
* నైపుణ్య శిక్షణకు రూ.3 వేల కోట్లు

* పట్టణ, స్థానిక సంస్థల్లో కొత్త ఇంజనీర్లకు అవకాశం
* ఇంటర్న్‌లుగా ఇంజినీర్లకు మున్సిపాలిటీల్లో ఛాన్స్

11:55 AM IST

ఆరోగ్య రంగం

* ఆరోగ్య రంగం కోసం సమగ్ర స్కీమ్
* ప్రధాని జన్ ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు
* స్వచ్ఛభారత్‌కు రూ.12.300 కోట్లు
* ఓడిఎఫ్‌కు అదనంగా ఓడీఎఫ్ ప్లస్
* జల్‌ జీవన్ మిషన్‌కు ప్రత్యేక ప్రాథాన్యత, రూ.3.06 లక్షల కోట్లు
* పీపీపీ పద్ధతిలో మరిన్ని ఆసుపత్రులు
* ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
* ఆయుష్మాన్‌భవతో దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రులు
* ఆయుష్మాన్‌భవ పథకానికి రూ.6 వేల కోట్లు
* దేశవ్యాప్తంగా క్షయ వ్యాధిని నిర్మూలనకు కృషి
* నీటి సంరక్షణ పథకాలకు ప్రోత్సాహకాలు

* జీవన మార్పులతో వచ్చే వ్యాధుల నివారణకు కొత్త పథకం
* జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు
* మిషన్ ఇంద్ర ధనుష్ పథకం విస్తరణ
* పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలలు 
 
11:45 AM IST

వ్యవసాయ రంగం

* వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు
* గ్రామీణాభివృద్ధికి రూ.1.23 లక్షల కోట్లు కేటాయింపు
* మరింత విస్తృతంగా నాబార్డ్ రీ ఫైనాన్స్ స్కీమ్
* గ్రామీణ స్టోరేజ్ స్కీమ్ పేరుతో కొత్త పథకం
* ఆర్గానిక్ ఫార్మింగ్ మార్కెట్‌కు జాతీయ స్థాయిలో స్కీమ్
* వేర్ హౌస్‌లన్నిటికి జియో ట్యాగింగ్
* కిసాన్ క్రెడిట్ స్కీమ్‌ కోసం రూ.15 లక్షల కోట్లు
* 2021 నాటికి 108 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం
* 2022-23 నాటికి మత్స్య ఉత్పత్తి టార్గెట్ 200 లక్షల టన్నులు
* మత్స్య ఉత్పత్తి రంగంలో గ్రామీణ యువతకు ప్రోత్సహకాలు
* వ్యవసాయ మార్కెటింగ్ విధానం సరళతరం
* వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రాల కార్యక్రమం
* వ్యవసాయానికి సంబంధించి 3 కొత్త చట్టాలు
* నీటి ఎద్దడి వున్న 100 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్
* దేశంలోని 20 లక్షల మంది రైతులకు సోలార్ పంపులు
* బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు
* గోదాముల నిర్మాణానికి కేంద్ర సాయం
* గ్రామీణ స్టోరేజ్ స్కీమ్‌ పేరుతో కొత్త పథకం
* స్వయం సహాయక గ్రూపులకు ధాన్య లక్ష్మీ రుణాలు
* విమానాల ద్వారా పంటల రవాణాకు కృషి ఉడాన్ స్కీమ్
* ఆర్గానిక్ ఫార్మింగ్‌కు అత్యధిక ప్రాథాన్యం
* ఆర్గానిక్ మార్కెట్‌కు జాతీయ స్థాయిలో పథకం
* ఆధునిక వ్యవసాయానికి ప్రోత్సాహం
* కౌలు భూములకు కొత్త చట్టం
* రైతులు సాంప్రదాయ ఎరువులకు పెద్దపీట వేయాలి
* సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
* వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు కొత్త గోదాములు
* పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు ఏర్పాటు
* వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత
* నాబార్డ్ స్కీమ్ పొడిగింపు
* సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్
* గ్రామీణ ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి నాబార్డ్ రుణాలు
* కిసాన్ క్రెడిట్ స్కీముతో రైతులకు రుణాలు
* గ్రామాల్లో గోదాముల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగిస్తాం
* మత్స్యకారులకు ప్రోత్సాహకాలతో పాటు సాగర్ మిత్ర పథకం

* చేపలు పట్టడంలో యువతకు శిక్షణ
* ఉద్యాన పంటలకు మరింత ప్రోత్సాహకాలు
* కూరగాయలు, పండ్ల ఎగుమతులకు ప్రత్యేక విమానాలు
* రాష్ట్రాలకు మూడు మోడల్ అగ్రిచట్టాల సూచనలు

* మొదటి ప్రాధాన్యం వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
* ద్వితీయ ప్రాధాన్యం ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
* మూడో ప్రాధాన్యం విద్య, చిన్నారుల సంక్షేమం
* పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి
* కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం
* గ్రామీణ సడక్ యోజన, ఆర్ధిక సమ్మిళిత విధానాల ద్వారా రైతులకు మేలు
 
11:31 AM IST

దాల్ సరస్సులో కమలం లాగా దేశం వికసిస్తుంది: నిర్మల

వ్యవసాయం అభివృద్ధికి 16 అంశాలతో కార్యాచరణ చేపట్టామని.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆర్దిక మంత్రి వెల్లడించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రతి పౌరుడికి చేరేలా చూస్తామని ఆమె తెలిపారు.

2014-2019 మధ్య 7.4 శాతం వృద్ధి రేటు సాధించామని, ఉన్నత జీవన ప్రమాణాలు, ఆర్ధికాభివృద్ధి, సామాజిక భద్రతే ఈ బడ్జెట్ లక్ష్యాలని మంత్రి వెల్లడించారు. మనదేశం దాల్ సరస్సులో కమలం లాగా వికసిస్తుందని.. మన మౌలిక ఆర్ధిక పునాదులు పటిష్టమన్నారు. జీడీపీలో ఇప్పుడు 48.7 శాతానికి అప్పులు తగ్గాయన్నారు. 

11:26 AM IST

ఈ ఏడాది కొత్త జీఎస్టీ విధానం అమలు

సంపద పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్మల సూచించారు. జీఎస్టీ అమలుతో టోల్ ఆదాయం పెరిగిందని.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో 280 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వచ్చాయన్నారు.

నగదు బదిలీ పథకంతో నేరుగా ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతోందని.. ఆయుష్మాన్ భవ అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని నిర్మలా తెలిపారు. డిజిటల్ ఇండియాకు పెద్ద పీట వేశామని.. ఈ బడ్జెట్‌లో అంత్యోదయ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

భారత్ ఎప్పటికీ కమలంలా వికసించాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకుంటామని.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. దేశంలో 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పించామని నిర్మలా తెలిపారు. 

11:19 AM IST

జైట్లీని గుర్తుచేసుకున్న నిర్మల సీతారామన్

జీఎస్టీ విషయంలో అరుణ్ జైట్లీ ముందుచూపుతో వ్యవహరించారని నిర్మల గుర్తుచేసుకున్నారు. పాలనా రంగంలో పూర్తి స్థాయి మార్పులు తీసుకొచ్చామని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడామని... దీని వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం జరిగిందని మంత్రి తెలిపారు. ఆదాయపుపన్ను రిటర్న్స్‌లో సమూలు మార్పులు తీసుకొచ్చామని.. గత ఆర్ధిక సంవత్సరంలో 40 కోట్ల మంది పన్ను రిటర్నులు ఫైల్ చేశారని ఆమె వెల్లడించారు.

సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ద్వారా పథకాలు వేగంగా ప్రజలకు చేరుతున్నాయని నిర్మల చెప్పారు. ఏప్రిల్ 2020 నుంచి మరింత సులభంగా ఆదాయపు పన్ను రిటర్న్స్‌లు సులలభంగా చేసుకోవచ్చునని... భారత ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థని మంత్రి గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరడం లేదని.. రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయని నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. 

11:13 AM IST

ఇది సామాన్యుల బడ్జెట్: నిర్మలా సీతారామన్

భారత ప్రజలు మోడీకి రెండోసారి తిరుగులేని తీర్పును ఇచ్చారు. రాజకీయ స్థిరత్వంతో పాటు ఆర్ధిక పురోగతి ఆశిస్తూ అధికారం ఇచ్చారని నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అన్ని వర్గాల కొనుగోలు శక్తికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు.

అన్ని రంగాల్లో వృద్ధి రేటు పెరిగితేనే వ్యవస్థ చక్కబడుతుందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టామని, తాము అధికారంలోకి వచ్చాక ఆర్ధిక సంస్కరణలు వేగవంతం చేశామని నిర్మల పేర్కొన్నారు. ఆర్ధిక రంగ మూలాలు బలంగా ఉన్నాయని.. ఆర్ధిక సంస్కరణల్లో జీఎస్టీ చాలా కీలకమైనదని మంత్రి వెల్లడించారు.

ఎన్నో ట్యాక్సులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చామన్న ఆమె.. జీఎస్టీ అమలుతో ప్రజలకు లక్ష కోట్ల లబ్ధి జరిగిందని గుర్తుచేశారు. జీఎస్టీ అమలుతో ప్రజలపై పన్ను భారం తగ్గిందని.. కొత్తగా 60 లక్షల మంది ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నారని నిర్మల వెల్లడించారు. 

11:06 AM IST

లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా రెండో ఏడాది ఆమె బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు బడ్జెట్‌కు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

11:00 AM IST

పార్లమెంటుకు చేరుకున్న బడ్జెట్ ప్రతులు

కేంద్ర బడ్జెట్ ప్రతులు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. అత్యంత భద్రత నడుమ వీటిని పార్లమెంట్‌ వద్దకు తరలించారు. వీటిని ఇరు సభల్లోనూ ఎంపీలకు పంచుతారు. మరికొద్దిసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

10:47 AM IST

బడ్జెట్ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు

కేంద్ర బడ్జెట్ 2020ని శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం తన అధికారిక నివాసంలో ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. 
 
10:45 AM IST

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

2020-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శనివారం ఉదయం బడ్జెట్ ప్రతులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్‌ 2020కు ఆమోదం తెలిపారు.  
 
10:39 AM IST

సాంప్రదాయానికి చెక్.. మళ్లీ ఎర్ర సంచితోనే

గత ఆర్ధిక మంత్రులు అనుసరించిన సాంప్రదాయాన్ని పక్కనబెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతులు బ్రీఫ్ కేస్‌కు బదులుగా ఎర్రటి వస్త్రంతో చుట్టిన సంచీ (బాహా ఖాటా)లోనే ఈ ఏడాది కూడా తీసుకొచ్చారు.

శనివారం ఉదయం నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయం నుంచి బయల్దేరిన నిర్మల... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సంచీపై బంగారు రంగులో భారత రాజముద్ర ఉంది. ఈ చిహ్నాం ముద్రకే తాళం చెవితో బ్యాగును తెరిచే వీలుంటుంది. 

1:37 PM IST:

* నూతన సరళీకృత ఆదాయపు పన్ను వ్యవస్థ
* శ్లాబుల వారీగా ఐటీ తగ్గింపు
* ఇక నో డివిడెంట్ ట్యాక్స్ 
* డివిడెంట్ ట్యాక్స్ (డీడీటీ) ఎత్తివేత
* రూ.100 కోట్ల టర్నోవర్ వరకు స్టార్టప్‌లకు రాయితీలు
* హౌసింగ్‌కు ప్రోత్సాహకం, డెవలపర్లకు రాయితీ పొడిగింపు
* ఛారిటీ సంస్థలు ఇక ఐటీ శాఖ వద్ద నమోదు
* విరాళాలిచ్చే వారికి మరింత ప్రోత్సాహకం
* అఫోర్డబుల్ హౌసింగ్‌కు ట్యాక్స్ హాలిడే పొడిగింపు
* 31 మార్చిలోగా బకాయిలన్నీ చెల్లిస్తే నో పెనాల్టీ

1:23 PM IST:

* పన్ను చెల్లింపు దారులకు ఊరట
* అవినీతిరహిత పాలనకే ప్రాధాన్యం
* పన్నుల వేధింపులను సహించం
* పన్ను చెల్లింపుదారుల పరిరక్షణకు కొత్త చట్టాలు
* ఇకపై పన్ను చెల్లింపుదారుల చార్టర్
* పన్ను ఎగవేత ఇకపై క్రిమినల్ నేరం కాదు.. ఈ మేరకు చట్ట సవరణ
* పన్ను ఎగవేతదారులపై కఠినచర్యలు
* ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పు
* పాత విధానంతో పాటు కొత్త ఆదాయ విధానం ప్రకటన
* అమలులో రెండు విధానాలు ఉంటాయి
* కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే 80(సీ) కింద వచ్చే మినహాయింపులు రావు
* రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు పన్నులు యథాతథం
* రూ.5 లక్షల లోపు వున్న వారికి ఎలాంటి పన్ను లేదు
* రూ. 5 లక్షల నుంచి 7.5 లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను
* రూ. 7.5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం వున్న వారికి 15 శాతం పన్ను
* రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల ఆదాయం వున్న వారికి 20 శాతం పన్ను
* రూ.12.5 లక్షల నుంచి 15 లక్షల ఆదాయం వున్న వారికి 25 శాతం పన్ను
* రూ. 15 లక్షలకు పైగా ఆదాయం వుంటే 30 శాతం పన్ను
 
1:12 PM IST:

* లఢఖ్ అభివృద్ధికి రూ.5,958 కోట్లు
* జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధి కోసం రూ.3,0757 కోట్లు
 
1:14 PM IST:

* 2022లో జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం, ఇందుకోసం రూ.100 కోట్లు
* కంపెనీల చట్టంలో మార్పులు
* డిపాజిటర్ల బీమా పరిమితి రూ.5 లక్షలకు పెంపు
* ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు
* నిర్మాణంలో ఉన్న ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రూ.22 వేల కోట్లు
* ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా అమ్మకం
* ఇకపై జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు
* బ్యాంకులు, ఆరోగ్యంపై ఇక నిశిత దృష్టి
* సహకార బ్యాంకులకు ఊతం
* ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్‌ఛేంజ్ ఏర్పాటు
* ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా పాక్షిక అమ్మకం
* ఎన్ఆర్ఐలకు స్టాక్ మార్కెట్లలో కొన్ని డోర్లు ఓపెన్
* ఎన్‌బీఎఫ్‌సీ పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ
* 2021లో జీడీపీ వృద్ధి అంచనా 10 శాతం
* స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఎల్ఐసీ లిస్టింగ్
* 2020లో ద్రవ్యలోటు 3.8 శాతంగా అంచనా
* 2021లో ద్రవ్యలోటు 3.5 శాతంగా అంచనా
* 2022లో భారత్‌కు జీ-20 దేశాల అధ్యక్ష పదవి 
* బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం
* డిపాజిట్‌దారుల డబ్బులను కాపాడుతాం
* బ్యాంకుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలి
* నాన్‌గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి జిల్లాలో సెంటలర్ ఏర్పాటు
* స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు
* ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయంగా రూ.3.5 లక్షల కోట్లు

12:48 PM IST:

* క్లీన్ ఎయిర్ పథకాలకు రూ.4,400 కోట్లు
* మెట్రో నగరాల్లో క్లీన్ ఎయిర్‌ స్కీమ్‌
* కాలుష్యానికి కారణమవుతున్న విద్యుత్ ప్రాజెక్టుల మూసివేత
* దేశ భద్రతే ఈ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
* పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సమ్మిట్
* పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం
 
1:50 PM IST:

* దేశంలోని 5 చారిత్రక ప్రదేశాల అభివృద్ధి
* 5 పురావస్తు మ్యూజియంల ఏర్పాటు
* రాంచీలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు
* సాంస్కృతిక కార్యక్రమాలకు రూ.3,150 కోట్లు
* లోథల్‌లో మారిటైమ్ మ్యూజియం ఏర్పాటు
* పర్యాటక రంగ అభివృద్ధికి రూ.2,500 కోట్లు
* పర్యాటక రంగ ప్రచారానికి రూ.2,500 కోట్లు

* వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఇండియన్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్
* పురావస్తు కేంద్రాల ఆధునీకీకరణ, అభివృద్ధి
* హరియాణాలోని రాఖీగడ, యూపీలోని హస్తినాపూర్‌, అసోంలోని శివసాగార్, గుజరాత్‌లోని ధోలావీర, తమిళనాడులోని ఆదిత్య నల్లూరు అభివృద్ధి

12:40 PM IST:

* బేటీ పడావో, బేటీ బచావ్ దిగ్విజయం
* బాలుర కంటే అధికంగా బాలికలే ఎన్‌రోల్‌మెంట్
* 6 లక్షల మంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు
* పోషకార ప్రోగ్రామ్స్‌కు రూ.35,600 కోట్లు
* మహిళా స్కీమ్స్‌కు రూ.28,600 కోట్లు
* పోషకాహార విధానానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
* ఎస్టీలకు రూ.53,700 కోట్లు
* ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు
* సీనియర్ సిటిజన్లకు రూ. 9,500 కోట్లు
* ఎస్సీలకు రూ.85 వేల కోట్లు
*  దివ్యాంగులకు రూ.9,500 కోట్లు

1:53 PM IST:

* 2023 నాటికి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
* గ్యాస్ గ్రిడ్ విస్తరణకు ఆమోదం
* డేటా సెంటర్ పార్కుల ఏర్పాటు
* ఫైబర్‌ నెట్‌తో లక్ష గ్రామాల అనుసంధానం
*  భారత్ నెట్‌కు రూ.6 వేల కోట్లు
* మేథోహక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత
* ప్రతి పోలీస్ స్టేషన్ డిజిటలైజేషన్
* అత్యవసర సేవలకు డిజిటల్ కనెక్టివిటి
* స్టారప్‌ల కోసం డిజిటల్ ఫ్లాట్‌ ఫాంల ఏర్పాటు
* మిషన్ న్యూ ఎకానమీని ప్రకటించిన కేంద్రం

* నేషనల్ గ్యాస్ గ్రిడ్ 16,300 కిలోమీటర్ల నుంచి 27 వేల కిలోమీటర్లకు పెంపు
* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీలో కొత్త సంస్కరణలు
* నేషనల్ గ్రిడ్‌తో లక్ష గ్రామాల అనుసంధానం
* అంగన్‌వాడీలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, పోలీస్ స్టేషన్‌లకు డిజిటల్ అనుసంధానం

12:29 PM IST:

* 2023 నాటికి చెన్నై- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం
* చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం
* దేశంలో కొత్తగా 2 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణమే లక్ష్యం
* 27 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ
* మరిన్ని తేజాస్ రైళ్లు
* బెంగళూరులో సబర్బన్ రైల్వే వ్యవస్థ, ఇందుకోసం రూ.18 వేల కోట్లు
* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 150 రైళ్లు
* విద్యుత్ రంగానికి రూ.22 వేల కోట్లు
* 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 ఎయిర్‌పోర్టులు
* రవాణా రంగానికి రూ.1.70 లక్షల కోట్లు
* 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే
* ముంబై- అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు
* 9 వేల కిలోమీటర్ల ఎకనమిక్ కారిడార్
* 2 వేల కిలోమీటర్ల మేర స్ట్రాటజిక్ హైవేలు
* త్వరలో జాతీయ లాజిస్టిక్ విధానం
* పీపీపీ పద్ధతిలో రైల్వే‌స్టేషన్ల రీ డెవలప్‌మెంట్
* పోర్టులను కలుపుతూ 2 వేల కిలోమీటర్ల తీర ప్రాంత రోడ్లు అభివృద్ధి
* రైల్వే ట్రాక్ వెంబడి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు
* పర్యాటక ప్రదేశాలకు తేజస్ విమానాలు
* అర్థ గంగ స్కీమ్ కింద జలమార్గాల అభివృద్ధి

1:55 PM IST:

* ఇండస్ట్రీ, కామర్స్‌కు రూ.27,300 కోట్లు
* స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహం
* యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహాలు
* ఉపాధి కల్పించేలా యువత ఎదగాలి
* నేషనల్ టెక్స్‌టైల్స్ మిషన్‌కు రూ.1,480 కోట్లు
* పీపీపీ పద్ధతిలో ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
* ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు
* మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి ప్రత్యేక ప్రోత్సాహకాలు
* ప్రోత్సాహకాలకు సంబంధించి త్వరలో విధి విధానాలు
* ఎగుమతుల కంపెనీలకు కొత్త ఇన్సూరెన్స్ పథకం
* ఎగుమతి ఉత్పత్తులపై ఈ ఏడాది నుంచి పన్నులు
* ఎగుమతి రుణాల పంపిణీకి నిర్విక్ పథకం
* ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం
* ఇన్‌ ఫ్రా రంగానికి వచ్చే ఐదేళ్లకూ వంద కోట్లు
* సముద్ర శక్తిలో మనం అగ్రరాజ్యమే
* సముద్ర వాణిజ్యం ఇంకా పెరగాలి
* పనికిరాని భూముల్లో సోలార్ ప్లాంట్స్‌కు ప్రోత్సాహం
* వ్యాపారం, ఔత్సాహిక పారిశ్రామక లక్షణం, మన జీన్స్‌లోనే ఉంది
* ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌కు మరింత ప్రోత్సాహం
* ఎక్స్‌పోర్టర్లకు ఇక డిజిటల్ రీఫండ్స్
* కేంద్ర, రాష్ట్రాల్లో ఇన్వెస్ట్‌మెంట్ సెల్స్
* రూ.103 లక్షల కోట్లతో నేషనల్ ఇన్‌ఫ్రా పైప్‌లైన్
* మౌలిక రంగంలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి
* రూ. 1.03 లక్షల కోట్లతో 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు

* జాతీయ జౌళీ సాంకేతికత మిషన్ ద్వారా కొత్త పథకం
* అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు

12:13 PM IST:

* విద్యారంగానికి రూ.99,300 కోట్లు
* త్వరలో కొత్త విద్యా విధానం
* విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి
* మరిన్ని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు
* డిగ్రీ లెవల్‌లో ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌కు ప్రతిపాదన
* నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీల ఏర్పాటు
* ప్రతి జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్
* త్వరలో విదేశీ విద్యార్ధులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్
* 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు
* జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధానం
* నైపుణ్య శిక్షణకు రూ.3 వేల కోట్లు

* పట్టణ, స్థానిక సంస్థల్లో కొత్త ఇంజనీర్లకు అవకాశం
* ఇంటర్న్‌లుగా ఇంజినీర్లకు మున్సిపాలిటీల్లో ఛాన్స్

1:56 PM IST:

* ఆరోగ్య రంగం కోసం సమగ్ర స్కీమ్
* ప్రధాని జన్ ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు
* స్వచ్ఛభారత్‌కు రూ.12.300 కోట్లు
* ఓడిఎఫ్‌కు అదనంగా ఓడీఎఫ్ ప్లస్
* జల్‌ జీవన్ మిషన్‌కు ప్రత్యేక ప్రాథాన్యత, రూ.3.06 లక్షల కోట్లు
* పీపీపీ పద్ధతిలో మరిన్ని ఆసుపత్రులు
* ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
* ఆయుష్మాన్‌భవతో దేశవ్యాప్తంగా 20 వేల ఆసుపత్రులు
* ఆయుష్మాన్‌భవ పథకానికి రూ.6 వేల కోట్లు
* దేశవ్యాప్తంగా క్షయ వ్యాధిని నిర్మూలనకు కృషి
* నీటి సంరక్షణ పథకాలకు ప్రోత్సాహకాలు

* జీవన మార్పులతో వచ్చే వ్యాధుల నివారణకు కొత్త పథకం
* జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు
* మిషన్ ఇంద్ర ధనుష్ పథకం విస్తరణ
* పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలలు 
 
2:00 PM IST:

* వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు
* గ్రామీణాభివృద్ధికి రూ.1.23 లక్షల కోట్లు కేటాయింపు
* మరింత విస్తృతంగా నాబార్డ్ రీ ఫైనాన్స్ స్కీమ్
* గ్రామీణ స్టోరేజ్ స్కీమ్ పేరుతో కొత్త పథకం
* ఆర్గానిక్ ఫార్మింగ్ మార్కెట్‌కు జాతీయ స్థాయిలో స్కీమ్
* వేర్ హౌస్‌లన్నిటికి జియో ట్యాగింగ్
* కిసాన్ క్రెడిట్ స్కీమ్‌ కోసం రూ.15 లక్షల కోట్లు
* 2021 నాటికి 108 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం
* 2022-23 నాటికి మత్స్య ఉత్పత్తి టార్గెట్ 200 లక్షల టన్నులు
* మత్స్య ఉత్పత్తి రంగంలో గ్రామీణ యువతకు ప్రోత్సహకాలు
* వ్యవసాయ మార్కెటింగ్ విధానం సరళతరం
* వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రాల కార్యక్రమం
* వ్యవసాయానికి సంబంధించి 3 కొత్త చట్టాలు
* నీటి ఎద్దడి వున్న 100 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్
* దేశంలోని 20 లక్షల మంది రైతులకు సోలార్ పంపులు
* బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు
* గోదాముల నిర్మాణానికి కేంద్ర సాయం
* గ్రామీణ స్టోరేజ్ స్కీమ్‌ పేరుతో కొత్త పథకం
* స్వయం సహాయక గ్రూపులకు ధాన్య లక్ష్మీ రుణాలు
* విమానాల ద్వారా పంటల రవాణాకు కృషి ఉడాన్ స్కీమ్
* ఆర్గానిక్ ఫార్మింగ్‌కు అత్యధిక ప్రాథాన్యం
* ఆర్గానిక్ మార్కెట్‌కు జాతీయ స్థాయిలో పథకం
* ఆధునిక వ్యవసాయానికి ప్రోత్సాహం
* కౌలు భూములకు కొత్త చట్టం
* రైతులు సాంప్రదాయ ఎరువులకు పెద్దపీట వేయాలి
* సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం
* వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు కొత్త గోదాములు
* పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు ఏర్పాటు
* వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత
* నాబార్డ్ స్కీమ్ పొడిగింపు
* సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్
* గ్రామీణ ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి నాబార్డ్ రుణాలు
* కిసాన్ క్రెడిట్ స్కీముతో రైతులకు రుణాలు
* గ్రామాల్లో గోదాముల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక బృందాలకు అప్పగిస్తాం
* మత్స్యకారులకు ప్రోత్సాహకాలతో పాటు సాగర్ మిత్ర పథకం

* చేపలు పట్టడంలో యువతకు శిక్షణ
* ఉద్యాన పంటలకు మరింత ప్రోత్సాహకాలు
* కూరగాయలు, పండ్ల ఎగుమతులకు ప్రత్యేక విమానాలు
* రాష్ట్రాలకు మూడు మోడల్ అగ్రిచట్టాల సూచనలు

* మొదటి ప్రాధాన్యం వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
* ద్వితీయ ప్రాధాన్యం ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
* మూడో ప్రాధాన్యం విద్య, చిన్నారుల సంక్షేమం
* పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి
* కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం
* గ్రామీణ సడక్ యోజన, ఆర్ధిక సమ్మిళిత విధానాల ద్వారా రైతులకు మేలు
 
11:31 AM IST:

వ్యవసాయం అభివృద్ధికి 16 అంశాలతో కార్యాచరణ చేపట్టామని.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆర్దిక మంత్రి వెల్లడించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రతి పౌరుడికి చేరేలా చూస్తామని ఆమె తెలిపారు.

2014-2019 మధ్య 7.4 శాతం వృద్ధి రేటు సాధించామని, ఉన్నత జీవన ప్రమాణాలు, ఆర్ధికాభివృద్ధి, సామాజిక భద్రతే ఈ బడ్జెట్ లక్ష్యాలని మంత్రి వెల్లడించారు. మనదేశం దాల్ సరస్సులో కమలం లాగా వికసిస్తుందని.. మన మౌలిక ఆర్ధిక పునాదులు పటిష్టమన్నారు. జీడీపీలో ఇప్పుడు 48.7 శాతానికి అప్పులు తగ్గాయన్నారు. 

11:26 AM IST:

సంపద పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్మల సూచించారు. జీఎస్టీ అమలుతో టోల్ ఆదాయం పెరిగిందని.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో 280 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వచ్చాయన్నారు.

నగదు బదిలీ పథకంతో నేరుగా ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతోందని.. ఆయుష్మాన్ భవ అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని నిర్మలా తెలిపారు. డిజిటల్ ఇండియాకు పెద్ద పీట వేశామని.. ఈ బడ్జెట్‌లో అంత్యోదయ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

భారత్ ఎప్పటికీ కమలంలా వికసించాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకుంటామని.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. దేశంలో 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పించామని నిర్మలా తెలిపారు. 

11:19 AM IST:

జీఎస్టీ విషయంలో అరుణ్ జైట్లీ ముందుచూపుతో వ్యవహరించారని నిర్మల గుర్తుచేసుకున్నారు. పాలనా రంగంలో పూర్తి స్థాయి మార్పులు తీసుకొచ్చామని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడామని... దీని వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం జరిగిందని మంత్రి తెలిపారు. ఆదాయపుపన్ను రిటర్న్స్‌లో సమూలు మార్పులు తీసుకొచ్చామని.. గత ఆర్ధిక సంవత్సరంలో 40 కోట్ల మంది పన్ను రిటర్నులు ఫైల్ చేశారని ఆమె వెల్లడించారు.

సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ద్వారా పథకాలు వేగంగా ప్రజలకు చేరుతున్నాయని నిర్మల చెప్పారు. ఏప్రిల్ 2020 నుంచి మరింత సులభంగా ఆదాయపు పన్ను రిటర్న్స్‌లు సులలభంగా చేసుకోవచ్చునని... భారత ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థని మంత్రి గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరడం లేదని.. రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయని నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. 

11:13 AM IST:

భారత ప్రజలు మోడీకి రెండోసారి తిరుగులేని తీర్పును ఇచ్చారు. రాజకీయ స్థిరత్వంతో పాటు ఆర్ధిక పురోగతి ఆశిస్తూ అధికారం ఇచ్చారని నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అన్ని వర్గాల కొనుగోలు శక్తికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు.

అన్ని రంగాల్లో వృద్ధి రేటు పెరిగితేనే వ్యవస్థ చక్కబడుతుందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టామని, తాము అధికారంలోకి వచ్చాక ఆర్ధిక సంస్కరణలు వేగవంతం చేశామని నిర్మల పేర్కొన్నారు. ఆర్ధిక రంగ మూలాలు బలంగా ఉన్నాయని.. ఆర్ధిక సంస్కరణల్లో జీఎస్టీ చాలా కీలకమైనదని మంత్రి వెల్లడించారు.

ఎన్నో ట్యాక్సులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చామన్న ఆమె.. జీఎస్టీ అమలుతో ప్రజలకు లక్ష కోట్ల లబ్ధి జరిగిందని గుర్తుచేశారు. జీఎస్టీ అమలుతో ప్రజలపై పన్ను భారం తగ్గిందని.. కొత్తగా 60 లక్షల మంది ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నారని నిర్మల వెల్లడించారు. 

11:06 AM IST:

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా రెండో ఏడాది ఆమె బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు బడ్జెట్‌కు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

11:01 AM IST:

కేంద్ర బడ్జెట్ ప్రతులు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. అత్యంత భద్రత నడుమ వీటిని పార్లమెంట్‌ వద్దకు తరలించారు. వీటిని ఇరు సభల్లోనూ ఎంపీలకు పంచుతారు. మరికొద్దిసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

10:47 AM IST:

కేంద్ర బడ్జెట్ 2020ని శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం తన అధికారిక నివాసంలో ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. 
 
10:45 AM IST:

2020-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శనివారం ఉదయం బడ్జెట్ ప్రతులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్‌ 2020కు ఆమోదం తెలిపారు.  
 
10:39 AM IST: