వేణుగోపాల్ బొల్లంపల్లి అనుభవజ్ఞుడైన సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, డిజిటల్, టెలివిజన్ మీడియాలలో 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగుకు ఎడిటర్‌గా ఉన్నారు. ఇంతకు ముందు బిగ్ టీవీ డిజిటల్ హెడ్‌గా, BBCలో డిప్యూటీ ఎడిటర్‌గా లీడరషిప్ రోల్స్ లో పని చేశారు. ఈయన ఈనాడులో 12 సంవత్సరాలకుపైగా సుదీర్ఘ కాలం పని చేశారు. అక్కడ రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పనిచేశారు. రొటీన్‌గా కాకుండా ప్రజలకు పనికొచ్చేలా అధిక నాణ్యత కలిగిన వార్తలను, కథనాలను, ప్రాడెక్ట్‌ను తీర్చిదిద్దడం ఈయన సంపాదకీయ వ్యూహాల్లో ప్రధానంగా గమనించవచ్చు.